AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
💰 ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త! - వ్యాపారం కోసం భారీ రాయితీలు

➤ కిరాణా, డెయిరీ, పేపర్ ప్లేట్లు, బేకరీ, గార్మెంట్స్ మొదలైన వ్యాపారాలకు వర్తింపు

👉 పూర్తి వివరాలు చదవండి👇
🔗https://studybizz.com/schemes/ap-dwakra-women-business-subsidy-details/

(సంక్షేమ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)👇
https://t.me/APGovtSchemes
❤10
🎓 One Nation One Student APAAR Card : కేవలం మూడు స్టెప్పుల్లో విద్యార్థుల ఆధార్ నంబర్‌తో APAAR ID పొందే పూర్తి విధానం

📎 పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/get-apaar-id-with-aadhaar/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
📢 EPFO Withdrawals Rules 2025: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ – 100% విత్‌డ్రా సదుపాయం, నిబంధనల్లో పెద్ద మార్పులు

👉 పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/epfo-withdrawal-rules-2025-telugu/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
💼 ప్రధాన్ మంత్రి శ్ర‌మ యోగి మాంధన్ పథకం (PM-SYM) - నెలకు ₹55 కడితే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు ₹3,000 పెన్షన్

👉 అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం & మరిన్ని వివరాలకు:
🔗 https://studybizz.com/schemes/pradhan-mantri-shram-yogi-maandhan-yojana-telugu/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤4
🛡🌾 ఏపీ పత్తి రైతులకు శుభవార్త! అక్టోబర్ 21 నుంచి కొనుగోళ్లు ప్రారంభం

🔖 మద్దతు ధర (MSP) వివరాలు, స్లాట్‌ బుకింగ్ & యాప్‌ వివరాలు👇
🔗 https://studybizz.com/schemes/ap-cotton-procurement-cci-msp-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
విశాఖలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం దిల్లీలో గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వైజాగ్‌ను ఏఐ సిటీగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్‌ సుమారు 10 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
❤7🔥2
🎓 ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కీలక హెచ్చరిక! - ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల

➤ ఈ నెలాఖరు లోగా విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు పడవు.

👇 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
👉 https://studybizz.com/schemes/ap-students-fee-reimbursement-application-2025-process-started/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
🚨 కౌశలం సర్వే అప్డేట్

➤ మొత్తం 27.92 లక్షల మందిలో ఇప్పటివరకు 16.46 లక్షల మంది వెరిఫికేషన్ మాత్రమే పూర్తి అయింది.
➤ డెత్ & నాట్ ఇంటరెస్టెడ్ ఆప్షన్లు ఎనేబుల్ చేయబడ్డాయి — కానీ eKYC తప్పనిసరి.
➤ వెబ్ కెమెరాలు & హెడ్‌ఫోన్‌లు పంపిణీ పూర్తయింది, పరికరాల పనితీరు తనిఖీ చేయాలి.
➤ రాబోయే వారం నుంచి అర్హత పరీక్షలు (Qualifying Exams) ప్రారంభం.
➤ అక్టోబర్ 16, 2025 లోపు మిగిలిన సర్వే తప్పనిసరిగా పూర్తి చేయాలి.
❤11👏3
🎓 One Nation One Student APAAR Card : కేవలం మూడు స్టెప్పుల్లో విద్యార్థుల ఆధార్ నంబర్‌తో APAAR ID పొందే పూర్తి విధానం

📎 పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/get-apaar-id-with-aadhaar/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🎓 AP Disabled Students NSP Scholarship 2025 : ఏపీలో స్కూల్, కాలేజీ విద్యార్థులకు శుభవార్త... రూ.10వేల నుంచి రూ.14,600 వరకు ఉపకార వేతనాలు

📎 అర్హతలు, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-disabled-students-nsp-scholarship-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
📲 GEO CORD SHOPS Survey - For GSWS Employees

👉 యాప్ డౌన్‌లోడ్ లింక్: https://studybizz.com/all-schemes-apps.html

⚠️ గమనిక:
Play Store‌లో ఈ మొబైల్ యాప్ అందుబాటులో లేదు.
➤ ముందుగా పాత యాప్‌ను డిలీట్ చేయండి.
➤ పై లింక్‌ ద్వారా కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
➤ యాప్ ఓపెన్ చేసినప్పుడు “Continue Anyway” ఎంచుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.
➤ తర్వాత సర్వేను పూర్తి చేయండి.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
📢 ఏపీ విద్యార్థులకు శుభవార్త! - అక్టోబర్ 23 నుండి 30 వరకు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

📍 పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం!

🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-schools-special-aadhar-camps-october-2025/

🎯 పథకాలకు ఆధార్ తప్పనిసరి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
💯 𝐍𝐑𝐄𝐆𝐀 : ఉపాధి హామీ పనులకు నవంబర్ నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి...ekyc పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు..పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు ఉంటాయని వెల్లడి

🔍 ఉపాధి హామీ పథకంలో కొత్త నియమాలు - పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/andhra-pradesh-mgnrega-ekyc-aadhaar-job-card-rules/

👇
🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
📢 ఇకపై ఇంటి పన్ను చెల్లించడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!

❄️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన Swarna Panchayat Website ద్వారా ఇప్పుడు మీరు మొబైల్ నుంచే సులువుగా AP House Tax Payment Online చేయవచ్చు.

👉 పూర్తి విధానం👇
🔗 https://studybizz.com/schemes/ap-govt-house-tax-payment-through-swarna-panchayat-portal-process/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7🙏2
📢 రబీ సీజన్‌ నుంచి ఆధార్ OTP ఆధారిత కొత్త యూరియా పంపిణీ విధానం ప్రారంభం.

👉 ఈ-పంట (e-crop registration) నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా లభ్యం!

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/andhra-pradesh-govt-urea-link-with-e-crop/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
🌾 నేటి నుంచి పలు జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం!

➤ 3.59 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా.
➤ 3.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 159 రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
➤ రైతులు తమ ధాన్యాన్ని RSKలలో విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని అధికారులు సూచించారు.

🔖 మద్దతు ధర (MSP) వివరాలు - 𝐌𝐒𝐏 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐥𝐢𝐬𝐭👇
👇
🔗 https://studybizz.com/minimum-support-prices-list-agriculture

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤3👍3
🌾 కౌలు రైతులకూ విశిష్ట గుర్తింపు సంఖ్య! - భూములున్న రైతులతో సమానంగా పథకాలు, రాయితీలు లభించనున్నాయి

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/andhra-pradesh-govt-issues-unique-id-to-tenant-farmers/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤4
🐄 🌾 ఏపీ రైతులకు శుభవార్త! - పాడి, గొర్రెలు, మేకల షెడ్లకు ప్రభుత్వం భారీ రాయితీ 🐄

➤ ఏపీ గోకులం షెడ్లు 90% సబ్సిడీ....రైతులు కేవలం 10% మాత్రమే చెల్లించాలి!

🔖 పూర్తి వివరాలు చదవండి👇
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-gokulam-sheds-90-percent-subsidy-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7👏2
🌾 అక్టోబర్ 27 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం – పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.

➤ 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం..రైతులు WhatsApp ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. 48 గంటల్లో చెల్లింపు!

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-paddy-procurement-october-27-start/

🔖 మద్దతు ధర (MSP) వివరాలు - 𝐌𝐒𝐏 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐥𝐢𝐬𝐭👇
👇
🔗 https://studybizz.com/minimum-support-prices-list-agriculture

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🎓 AP Students AICTE Pragati Scholarship 2025 - పదో / ఇంటర్‌లో 80% పైగా మార్కులు సాధించిన బాలికలకు శుభవార్త! 💐

ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా, మెడిసిన్ చదువుతున్న విద్యార్థినులకు సంవత్సరానికి ₹12,000 నుండి ₹50,000 వరకు ఉపకార వేతనం లభిస్తుంది.

📚 దరఖాస్తు లింక్ & మరిన్ని వివరాలకు: Read Full Details Here👇
https://studybizz.com/schemes/ap-students-aicte-pragati-scholarship-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤5🥰1