AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
👨🏻‍🌾 ఏపీలో వరి రైతులకు గుడ్ న్యూస్! - రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త మద్దతు ధరలను ప్రకటించింది👇

రవాణా ఖర్చులు రీఫండ్ - ప్రభుత్వం నుంచే గోనెసంచులు, హమాలీ సపోర్ట్

👇 పూర్తి వివరాలు చదవండి
https://studybizz.com/schemes/ap-paddy-msp-2024-25-support-price-transport-refund/

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤2👌2
👪 AP Smart Family Cards 2026: రాష్ట్రంలోని కోటి 40 లక్షల కుటుంబాలకు జూన్ 2026లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

🔹 ప్రతి కుటుంబానికి QR ఆధారిత స్మార్ట్ ఫ్యామిలీ కార్డు

🔗 స్మార్ట్ ఫ్యామిలీ కార్డు అంటే ఏమిటి? – ఎలా పనిచేస్తుంది? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి👇
https://studybizz.com/schemes/ap-smart-family-cards-2026-details-benefits/

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤9
🧑🏻‍🎓AP Pravasandhra Bheema – విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులకు రూ.10 లక్షలు బీమా

🔗 అర్హతలు, భీమా కవరేజ్ వివరాలు, ప్రయోజనాలు, Required Documents, ఎలా నమోదు కావాలి?👇
https://studybizz.com/schemes/pravasandhra-bheema-ap-overseas-insurance/

🔹 విదేశాలకు వెళ్లే ప్రతీ ఆంధ్రుడికి ఇది తప్పనిసరి భద్రత.

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤11
🏦 RBI కొత్త పథకం – నిలిచిపోయిన బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు తిరిగి పొందండి!

➥ 10 ఏళ్లుగా వాడని ఖాతాలను తిరిగి యాక్టివ్ చేసుకునే సూపర్ అవకాశం.
➥ UDGAM పోర్టల్‌లో మీ పేరుతో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లు చెక్ చేసుకోండి.

పూర్తి వివరాలు చదవండి 👇
https://studybizz.com/schemes/unclaimed-bank-deposits-rbi-new-scheme-telugu/
❤6
☀️🌾 గతేడాది కంటే 72 రూపాయలు అధికంగా మద్దతు ధరను రైతులకు అందిస్తున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్

వాట్సాప్ లో ధాన్యం స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?👇
https://studybizz.com/schemes/ap-paddy-procurement-whatsapp-slot-booking-service/

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤8
🩻 Ayushman Bharat 10 Lakhs: ఇప్పుడే అర్హత చెక్ చేసుకోండి!

➥ Ayushman Bharat PM-JAY కింద కుటుంబాలకు సంవత్సరానికి ₹5 లక్షల బీమా లభిస్తుంది.
➥ కానీ మీ కుటుంబంలో 70+ Senior Citizen ఉంటే — అదనంగా ₹5 లక్షల Top-Up వెంటనే యాక్టివేట్ అవుతుంది. మొత్తం 10 లక్షలు

ఎలా పొందాలి?, ప్రయోజనాలు, అర్హత చెక్ చేయండి, హాస్పిటల్ లిస్ట్, పూర్తి వివరాలు చదవండి 👇🏻
https://studybizz.com/schemes/ayushman-bharat-10-lakhs-telugu/

ఈ సమాచారం ప్రతి అర్హతగల కుటుంబానికి తప్పకుండా షేర్ చేయండి!

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
📢 దివ్యాంగులకు ఉచితంగా అందించే త్రిచక్ర వాహనాలు దరఖాస్తు గడువు నవంబర్ 30తేదీ వరకు పొడిగింపు

👉 ఒక్కో బైక్ ధర రూ.1.30 లక్షలు, దరఖాస్తు చేస్కోండి:
🔗https://studybizz.com/schemes/ap-govt-free-three-wheeler-bikes-to-disabled-persons-2025/

మీకు తెలిసిన వారికి వెంటనే షేర్ చెయ్యండి

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤5
🤰 ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణీ స్త్రీలకు గుడ్ న్యూస్! - PMMVY పథకం కింద మొదటి కాన్పుకు రూ.5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మరో రూ.6,000 ఆర్థిక సహాయం

Eligibility, Documents, Online Apply Steps & Important Links, దరఖాస్తు చేస్కోండి ⬇️
https://studybizz.com/schemes/pmmvy-online-apply-ap/

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤5🎉1
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత వస్త్రాలపై సంక్రాంతి వరకు 40% రాయితీ...త్వరలో విశాఖ, కర్నూలు, కడపల్లో చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు : మంత్రి సవిత
❤5
📢 PMAY-G Update : NTR Housing అసంపూర్తి ఇళ్లకు సర్వే ప్రారంభం.

పూర్తి వివరాలు చదవండి 👇
https://studybizz.com/schemes/pmayg-ntr-housing-incomplete-houses-survey/
❤4🔥1
📢 రైతులు, మహిళలు, యువతకు భారీ అవకాశం! - రూ.కోటి వరకు లోన్.. 50 శాతం (₹50 లక్షలు వరకు) రాయితీ

➤ Sheep, Goat, Pig, Poultry, Fodder Units ప్రారంభించాలి అనుకునే వారికీ గొప్ప అవకాశం
➤ కేవలం 10% మాత్రమే లబ్ధిదారుడి వాటా

📌 Apply Online,అర్హత, యూనిట్లు, డాక్యుమెంట్లు, అప్లై గైడ్, పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/ap-nlm-scheme-1-crore-loan-50-subsidy/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
☀️🌾 ధాన్యం అమ్మడానికి ప్రభుత్వం WhatsApp Slot Booking చేసుకోవచ్చు.

వాట్సాప్ లో ధాన్యం స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? 👇
https://studybizz.com/schemes/ap-paddy-procurement-whatsapp-slot-booking-service/

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤4
📢 ఇంటి పన్ను చెల్లించడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!

❄️ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన Swarna Panchayat Website ద్వారా ఇప్పుడు మీరు మొబైల్ నుంచే సులువుగా AP House Tax Payment Online చేయవచ్చు.

👉 పూర్తి విధానం👇
🔗 https://studybizz.com/schemes/ap-govt-house-tax-payment-through-swarna-panchayat-portal-process/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
🏘 4 రోజులే గడువు - ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY-G) పథకం దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియనుంది.

ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం!

👉 ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు, పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/ap-pmay-g-housing-scheme-2025-apply-before-november-30/

సొంత స్థలం ఉన్న కానీ ఇల్లు లేని కుటుంబాలకు ఈ అవకాశం.

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
📢 రేషన్ కార్డుదారులకు శుభవార్త! - రేపటి నుంచి (నవంబర్ 27) డిసెంబర్ కోటాలో బియ్యం బదులుగా 3 కిలోల రాగులు ఉచితంగా పంపిణీ

🔹 బియ్యం వద్దనుకుంటే—అదే పరిమితిలో రాగులు
🔹కొత్త రేషన్ కార్డుదారులకు కూడా డిసెంబర్ నుంచి రేషన్ సరుకులు పంపిణీ ప్రారంభం.

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-ration-card-ragulu-distribution-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12👏2
Aadhaar New Rules 2025: ఆధార్ ఎన్‌రోల్మెంట్ & అప్డేట్ నిబంధనలను UIDAI మార్చింది.

కొత్త ఆధార్ లేదా అప్డేట్ కోసం ఇప్పుడు ఈ కింది పత్రాలు తప్పనిసరి 👇
https://studybizz.com/schemes/aadhaar-new-rules-2025-documents-required/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://t.me/apgovtschemes
❤14
🗺️ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు – నోటిఫికేషన్ విడుదల

ఇప్పటివరకు 26 జిల్లాలు ఉండగా, కొత్త జిల్లాలతో మొత్తం సంఖ్య 29కి పెరిగింది.

పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-new-districts-revenue-divisions-new-list-2025/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://t.me/apgovtschemes
❤7👌1
👷ఉపాధి హామీ కూలీలకు శుభవార్త. కొత్త జాబ్ కార్డు ఇక 48 గంటల్లోనే జారీ.

📍పేరు, చిరునామా మార్పులు కూడా సులభం.

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/mgnregs-job-card-48-hours-ap-update/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://t.me/apgovtschemes
❤6
📢 50 వేల మందికి క్వాంటమ్ స్కిల్స్ శిక్షణ - రూ.500కే ఫౌండేషన్ కోర్సులు

కోర్సుల వివరాలు, రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం, పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/quantum-skills-training-500-courses-ap

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11
🌟 ఏపీ నిరుద్యోగులకు శుభవార్త! - కౌశలం పరీక్షల షెడ్యూల్ విడుదల – AP Kaushalam Exam 2025

📍డిసెంబర్ 2 నుంచి పరీక్షలు ప్రారంభం - రిజిస్టర్ చేసుకున్న వారందరికీ అవకాశం

👇 పరీక్షలు ఎలా ఉంటాయి? - పూర్తి వివరాలు
🔗 https://studybizz.com/schemes/ap-kaushalam-exam-schedule-syllabus-exam-pattern/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16👌1