📢 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ లో భాగంగా మంగళవారం నాటికి 25 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు తెలిపారు.
➡️ రైతులకు ఇప్పటివరకు ₹3.79 లక్షల కోట్లు చెల్లింపు. ఒక్క రోజే ₹5,683 కోట్లు జమ.
వాట్సాప్ లో ధాన్యం స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? 👇
https://studybizz.com/schemes/ap-paddy-procurement-whatsapp-slot-booking-service/
ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes

❤3
📢 నేడు కౌశలం – Work From Home పరీక్షలు!
ఈరోజు షెడ్యూల్ ఉన్న అభ్యర్థులకు వారి గ్రామ/వార్డు సచివాలయంలోనే పరీక్షలు జరుగుతాయి.
📝 Exam Pattern, Syllabus, Points విడుదల.
https://studybizz.com/schemes/ap-kaushalam-exam-schedule-syllabus-exam-pattern/
⏰ పరీక్ష టైమ్ చెక్ చేయాలంటే—పేరు / మొబైల్ నెంబర్ తో చెక్ చెయ్యండి👇
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📲 Join Updates: https://t.me/apgovtschemes
🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.

❤5
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేవారికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది, విమాన టికెట్ ధర వ్యత్యాసాన్ని భర్తీ చేయడం దీని లక్ష్యం.
📲 Join Updates: https://t.me/apgovtschemes
🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
📲 Join Updates: https://t.me/apgovtschemes
🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
❤5
📢 సంక్రాంతికి 21 లక్షల పాస్‌పుస్తకాలు – మంత్రి అనగాని సత్యప్రసాద్
రీ-సర్వే పూర్తైన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.
🔹 జాయింట్ కలెక్టర్లకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత
🔹 భూముల రీ-క్లాసిఫికేషన్ ఫిర్యాదులు వెంటనే పరిష్కారం
🔹కలెక్టర్లకు అక్రమ ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం
👉 రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి
📲 Join Updates: https://t.me/apgovtschemes
రీ-సర్వే పూర్తైన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.
🔹 జాయింట్ కలెక్టర్లకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత
🔹 భూముల రీ-క్లాసిఫికేషన్ ఫిర్యాదులు వెంటనే పరిష్కారం
🔹కలెక్టర్లకు అక్రమ ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం
👉 రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి
📲 Join Updates: https://t.me/apgovtschemes
❤9
👨🏻🌾 కేవలం రూ. 168 చెల్లిస్తే చాలు.. రూ. 42వేలు పంట భీమా..ప్రీమియం చెల్లించడానికి డిసెంబర్ 31 చివరి తేదీ
AP Crop Insurance 2025 వివరాలు, చివరి తేదీలు, అర్హతలు, ప్రీమియం & పరిహారం పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-crop-insurance-apply-pmfby-wbcis/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)

❤2
💯 ఉపాధి హామీ పథకం పేరు మార్పు . పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..అంతేకాకుండా పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది.
🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme
🔍 ఉపాధి హామీ పథకంలో కొత్త నియమాలు👇
https://studybizz.com/schemes/andhra-pradesh-mgnrega-ekyc-aadhaar-job-card-rules/
🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

గ్రామ, వార్డు సచివాలయాలను ‘స్వర్ణ గ్రామం’గా మార్పు - సీఎం చంద్రబాబు
📲 Join Updates: https://t.me/apgovtschemes
📲 Join Updates: https://t.me/apgovtschemes
❤3🔥1
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ pinned «📋 AP Govt & Central Govt Schemes List 2026 | ఏపీ & కేంద్ర ప్రభుత్వ పథకాలు👇 https://studybizz.com/all-schemes»
📢 Unnathi 2.0 Scheme – భారీ శుభవార్త!
జనవరి నుంచి ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కోసం ఉన్నతి 2.0 పథకం అమలు
✅ రాయితీ రుణాలు
✅ ట్రాక్టర్, డైరీ, వ్యాపార యూనిట్లు
✅ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక
🔗 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/unnathi-2-0-scheme-ap/
🙏 అందరికీ ఉపయోగపడే సమాచారం – షేర్ చేయండి

🚨 ఉపాధి హామీ పథకం లో భారీ మార్పులు
MGNREGA స్థానంలో వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవిక మిషన్ (గ్రామీణ్) అనే కొత్త బిల్లు
📌 ముఖ్యాంశాలు:
• పని దినాలు 100 నుంచి 125కి పెంపు
• ఏడాదిలో 60 రోజుల పని విరామం
• కొత్త జాబ్ కార్డు – 3 సంవత్సరాల చెల్లుబాటు
• ఇక కేంద్రం చేతుల్లో లేబర్ బడ్జెట్ నిర్ణయం
👉 పూర్తి వివరాలు
🔗 https://studybizz.com/schemes/mgnrega-new-bill-2025-viksit-bharat-rural-employment-changes/
Join -> https://t.me/apgovtschemes
మీకు తెలిసిన ఉపాధి హామీ కూలీలకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యండి

❤12👏2👍1
📢 రేపటి నుంచి ఏపీలోని అన్ని పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమం ప్రారంభం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Join -> https://t.me/apgovtschemes
Join -> https://t.me/apgovtschemes
❤2
📢 అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లో భాగంగా
👉 వచ్చే అక్టోబర్ 2 నుంచి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై పూర్తిస్థాయి నిషేధం అమలు.
🚫 ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు వినియోగం నిషిద్ధం
⚠️ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు
Join -> https://t.me/apgovtschemes
స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లో భాగంగా
👉 వచ్చే అక్టోబర్ 2 నుంచి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై పూర్తిస్థాయి నిషేధం అమలు.
🚫 ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు వినియోగం నిషిద్ధం
⚠️ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు
Join -> https://t.me/apgovtschemes
❤2👍2
📢 రాష్ట్రంలో పప్పు ధాన్యాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి
🌾 ధరల మద్దతు పథకం (CSS) కింద
➡️ 1,16,690 టన్నుల కందులు
➡️ 903 టన్నుల పెసర
➡️ 28,440 టన్నుల మినుములు సేకరణకు ఆమోదం
📄 ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చన్నాయుడుకు లేఖ అందింది.
🔖 2025-26 మద్దతు ధర (MSP) వివరాలు - 𝐌𝐒𝐏 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐥𝐢𝐬𝐭👇
🔗 https://studybizz.com/minimum-support-prices-list-agriculture
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🌾 ధరల మద్దతు పథకం (CSS) కింద
➡️ 1,16,690 టన్నుల కందులు
➡️ 903 టన్నుల పెసర
➡️ 28,440 టన్నుల మినుములు సేకరణకు ఆమోదం
📄 ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చన్నాయుడుకు లేఖ అందింది.
🔖 2025-26 మద్దతు ధర (MSP) వివరాలు - 𝐌𝐒𝐏 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐥𝐢𝐬𝐭👇
🔗 https://studybizz.com/minimum-support-prices-list-agriculture
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11
⛽️ ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్ - ₹2,050 విలువైన LPG గ్యాస్ కనెక్షన్ పూర్తిగా ఉచితం!
PM Ujjwala Yojana కింద మొదటి సిలిండర్ + ₹300 రీఫిల్ సబ్సిడీ.
పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి
https://studybizz.com/schemes/ap-women-free-gas-connection-pmuy-2025/
అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
💬 Join for Daily AP Govt Updates
👉 https://t.me/apgovtschemes

📋 AP Govt & Central Govt Schemes List 2026 | ఏపీ & కేంద్ర ప్రభుత్వ పథకాలు👇
https://studybizz.com/all-schemes
https://studybizz.com/all-schemes
❤2🎉1
📢 జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల – మంత్రి నారా లోకేశ్
🎓 రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటనలు చేశారు.
✅ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల
✅ 5 ఏళ్లలో ప్రభుత్వ & ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం
✅ ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఏఐ టూల్స్ అందిస్తామని హామీ
✅ ‘నైపుణ్యం’ పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాల సమాచారం
🔗 పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/naralokesh-january-job-calendar-free-ai-tools-students/
𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
📌 విద్యార్థులకు ఉపయోగపడే ముఖ్య సమాచారం – షేర్ చేయండి 🙏

❤13
🚨 ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు - AP Inter Exams 2026 Revised Schedule Released
🔄 Check Changed Dates | మారిన తేదీలు చెక్ చేసుకోండి
https://studybizz.com/schemes/ap-inter-exams-2026-revised-schedule/
📌 Students check updated timetable | విద్యార్థులు కొత్త టైం టేబుల్ తప్పక చూసుకోండి
𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
🔄 Check Changed Dates | మారిన తేదీలు చెక్ చేసుకోండి
https://studybizz.com/schemes/ap-inter-exams-2026-revised-schedule/
📌 Students check updated timetable | విద్యార్థులు కొత్త టైం టేబుల్ తప్పక చూసుకోండి
𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤11
🚨 నిరుద్యోగులకు శుభవార్త - పది పాస్ అయితే చాలు.. ✈️ దుబాయ్‌లో ఉద్యోగాలు!
👉 AP నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా
💼 లాజిస్టిక్స్ & ఏవియేషన్ ఉద్యోగాలు
💰 నెల జీతం: ₹24,450
🛂 ఉచిత వర్క్ వీసా
✈️ ఉచిత విమాన టికెట్
🏠 ఉచిత వసతి + వైద్యం
🗓️ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 22
📌 పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/dubai-jobs-for-10th-pass-ap-youth-2025/

❤14👏1
☀️ బీసీలకు సోలార్ గుడ్‌న్యూస్! - సొంత ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.20,000 అదనపు సబ్సిడీ
👉 కేంద్ర + రాష్ట్ర సాయం కలిపి రూ.80,000 వరకు ఆర్థిక సహాయం
⚡ విద్యుత్ బిల్లులు తగ్గుతాయి
⚡ మిగిలిన కరెంట్‌ను గ్రిడ్‌కు అమ్మి ఆదాయం కూడా
🔗 పూర్తి వివరాలు ఇక్కడ👇
https://studybizz.com/schemes/modified-interest-subvention-scheme/
📌 అర్హులైన బీసీ కుటుంబాలు తప్పక ఉపయోగించుకోండి
📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes

❤8
📢 తల్లిదండ్రులకు గమనిక! - ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు
⚠️ ఈరోజు వేయించుకోలేకపోతే 22 & 23 తేదీల్లో ఇంటింటికి వచ్చి చుక్కలు వేస్తారు
🙏 పిల్లల ఆరోగ్యం కోసం పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి
📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
➡️ ఈ సమాచారాన్ని షేర్ చేయండి