AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
📢 మహిళలకు బంపర్ ఆఫర్ – రూ.3 లక్షల వరకు రుణం!

డ్వాక్రా మహిళలకు భారీ అవకాశం 💥
ఇప్పుడు ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల వరకు రుణం అందుబాటులో!

✅ గ్యారంటీ అవసరం లేదు
✅ 48 గంటల్లో డబ్బు జమ
✅ బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం
✅ ఎస్సీ/ఎస్టీలకు రూ.4 లక్షల వరకు లాభం

👉 స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే మహిళలకు ఇది గోల్డెన్ ఛాన్స్!

🔗 పూర్తి వివరాలు & అప్లై విధానం ఇక్కడ చదవండి:
👉 https://studybizz.com/schemes/dwcra-women-loan-scheme-ap-3-lakhs/

📲 ఈ సమాచారాన్ని ఇతరులతో షేర్ చేయండి!
❤13👏2
📢 **JEE Main 2026 Results విడుదల అయ్యాయి!**

National Testing Agency (NTA) అధికారికంగా జేఈఈ మెయిన్ 2026 ఫలితాలను ప్రకటించింది.

📊 *Session-2 వివరాలు:*
📅 ఏప్రిల్ 2 – 8 పరీక్షలు
👨‍🎓 11.23 లక్షల మంది హాజరు

📥 మీ స్కోర్ కార్డ్ వెంటనే చెక్ చేసుకోండి 👇
👉 https://studybizz.com/education/jee-main-2026-results/

🚀 పూర్తి వివరాలు, కాలేజీ ప్రిడిక్షన్ కోసం పై లింక్ ఓపెన్ చేయండి!
❤4👌1
🚨 ఉపాధి కూలీలకు భారీ శుభవార్త!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ₹1805.24 కోట్లు విడుదల 💰
ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలు త్వరలోనే ఖాతాల్లోకి జమ కానున్నాయి 👷‍♂️

📊 ముఖ్యాంశాలు:
✅ పని రోజులు: 100 ➝ 125 రోజులు
✅ రోజువారీ వేతనం: ₹250 ➝ ₹307
✅ బీమా: ₹20తో ₹2 లక్షల కవరేజ్
✅ ఫిర్యాదులకు: 📞 1800-200-1001

🌾 గ్రామీణ ప్రజలకు ఇది పెద్ద ఊరట!

👉 𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ :
🔗 https://studybizz.com/mgnrega-scheme

📢 తాజా అప్‌డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి!
https://t.me/apgovtschemes
❤16👍3
🚨 *ఏపీ ఉద్యోగులకు కీలక అప్‌డేట్! - కొత్త **జోనల్ వ్యవస్థ అమల్లోకి** వచ్చింది*

ఇకపై రాష్ట్రంలో:
👉 26 జిల్లాలు
👉 6 జోన్లు
👉 2 మల్టీ జోన్లు

🔥 ముఖ్యంగా:
✔️ 95% ఉద్యోగాలు స్థానికులకు
✔️ కొత్త కేడర్ వ్యవస్థ అమలు
✔️ ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులు

📊 పూర్తి వివరాలు, జోన్ వారీ జిల్లాల జాబితా, విశ్లేషణ కోసం 👇
👉https://studybizz.com/schemes/ap-public-employment-order-2025-new-zonal-system-6-zones-2-multizones/

📥 GO PDF Download కూడా అందుబాటులో ఉంది
❤5
📢 నేతన్నలకు భారీ శుభవార్త!

⚡ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి
👉 200–500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం!

🧵 Handloom → 200 Units FREE
🏭 Powerloom → 500 Units FREE

📅 అమలు: ఏప్రిల్ 1, 2026

✅ అర్హతలు, డాక్యుమెంట్స్, అప్లై విధానం మొత్తం వివరాలు ఇక్కడ 👇
🔗 https://studybizz.com/schemes/ap-free-power-scheme-2026-weavers-200-500-units-free-electricity/

⚠️ ఆలస్యం చేయకండి – వెంటనే నమోదు చేసుకోండి!
❤3
🐄 పాడి రైతులకు భారీ శుభవార్త!

ఏపీలో పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (PKCC) ద్వారా
👉 ₹3 లక్షల వరకు రుణం
👉 7% వడ్డీ (సమయానికి చెల్లిస్తే 4% మాత్రమే!)
👉 ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు

👨‍🌾 అర్హులు: రైతులు, కౌలు రైతులు, పశుపోషకులు, SHG సభ్యులు
🏠 పశువసతి గృహాల నిర్మాణం కూడా ప్రారంభం
📅 పూర్తి లక్ష్యం: 31 మార్చి 2027

👉 పూర్తి వివరాలు & అప్లై విధానం ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-dairy-farmers-loan-3-lakhs-4-percent-interest/

📢 రైతులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని వెంటనే షేర్ చేయండి!
❤6
🚨 AP CETs Exams Hall Tickets Released 2026 – Download Now

🎓 AP POLYCET 2026
👉 https://studybizz.com/education/ap-polycet-2026-hall-ticket/

🏫 APRS CAT / APRJC / APRDC 2026
👉 https://studybizz.com/education/aprs-aprjc-aprdc-2026-hall-ticket-download/

⚖️ AP LAWCET & AP PGLCET 2026 Hall Tickets
👉 https://studybizz.com/education/ap-lawcet-ap-pglcet-2026-hall-tickets-download/

⚙️ AP PGECET 2026 Hall Ticket
👉 https://studybizz.com/education/ap-pgecet-2026-hall-tickets-download/

📘 AP EdCET 2026 Hall Tickets
👉 https://studybizz.com/education/ap-edcet-2026-hall-ticket-download/

🎯 AP PGCET 2026 Hall Tickets
👉 https://studybizz.com/education/ap-pgcet-2026-hall-ticket-download/

💼 AP ICET 2026 Hall Tickets
👉 https://studybizz.com/education/ap-icet-2026-hall-ticket-download/

🔥 Share this with friends & help them stay updated!

━━━━━━━━━━━━━━━━━━━
📲 Join for more updates: https://t.me/apgovtschemes
❤1👍1
🚨 10వ తరగతి పాస్ అయిన వారికి గోల్డెన్ ఛాన్స్! - CRPF ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ 2026 🔥
🇮🇳 9175 భారీ ఉద్యోగాలు విడుదల!


📌 పోస్ట్: కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్)
📊 మొత్తం పోస్టులు: 9175
💰 జీతం: ₹21,700 – ₹69,100
🎓 అర్హత: 10వ తరగతి
🎯 వయస్సు: 18–23 సంవత్సరాలు (డ్రైవర్: 21–27)
🔴 లాస్ట్ డేట్: 19 మే 2026

📄 పూర్తి వివరాలు, అప్లై చేయండి & నోటిఫికేషన్:
👉 https://studybizz.com/jobs/crpf-tradesman-recruitment-2026-9175-posts/

⚡️ ఆలస్యం చేయొద్దు… వెంటనే అప్లై చేయండి!

📢 మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి 🔁
❤2
🚨 PNB SO Engineer Recruitment 2026 Notification OUT

🏦 Punjab National Bank has released 30 Specialist Officer (Engineer) posts.

📌 Post: SO (Civil / Electrical / Mechanical)
📊 Total Vacancies: 30
🎓 Qualification: B.Tech + 1 Year Experience
🎂 Age Limit: 20–30 Years

🔗 Important Dates, Application Fee,Notification PDF, Apply Online:
👉 https://studybizz.com/jobs/pnb-so-engineer-recruitment-2026/

⚡️ Don’t miss this Govt Bank Job opportunity!
❤3
🚨 NTPC Assistant Executive Recruitment 2026 – Apply Now

⚡️ NTPC Limited has announced 250 Assistant Executive (Operation) posts.

📌 Post: Assistant Executive (Operation)
📊 Total Vacancies: 250
💰 Salary: ₹55,000/month
🎓 Qualification: B.Tech (Mech/Electrical)

🔗 Important Dates, Application Fee,Notification PDF, Apply Online:
👉 https://studybizz.com/jobs/ntpc-assistant-executive-operation-recruitment-2026/

⚡️ Great PSU Job Opportunity – Apply Before Deadline!
❤3👏1
📢 PVC ఆధార్ కార్డ్ – మీ మొబైల్‌తోనే ఆర్డర్ చేయొచ్చు!

🪪 కేవలం ₹75తో మీ ఆధార్ కార్డును
📦 ఇంటికే డెలివరీ పొందండి

📱 ఒకే మొబైల్ నెంబర్‌తో
👨‍👩‍👧‍👦 కుటుంబ సభ్యులందరికీ ఆర్డర్ చేయొచ్చు!

❗ ఆధార్‌కు మొబైల్ లింక్ లేకపోయినా కూడా అప్లై చేయొచ్చు

👉 పూర్తి వివరాలు & స్టెప్ బై స్టెప్ గైడ్:
🔗 https://studybizz.com/schemes/pvc-aadhaar-card-order-online-telugu/

🔥 ముఖ్యమైన పాయింట్స్: ✔️ OTP కోసం ఏ మొబైల్ నెంబర్ అయినా సరిపోతుంది
✔️ 5–10 రోజుల్లో స్పీడ్ పోస్ట్ డెలివరీ
✔️ Secure QR Code & PVC కార్డు

📌 వెంటనే అప్లై చేయండి – సులభమైన ప్రక్రియ!
❤4
📢 ITI / డిప్లొమా అర్హతతో RRB ALP Recruitment 2026 భారీ నోటిఫికేషన్ విడుదల! 🚆

రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ 🔥
11,127 Assistant Loco Pilot (ALP) పోస్టులు విడుదల అయ్యాయి!

💰 జీతం: ₹19,900 + అలవెన్సులు

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
🔗 https://studybizz.com/jobs/rrb-alp-recruitment-2026/

📌 ఆలస్యం చేయకండి… ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించండి
❤7🔥2
📢 రేపే (ఏప్రిల్ 23న) AP ECET పరీక్ష - పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్ 2వ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష

⚠️ ముఖ్య గమనిక:
⏰ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదు

👉 హాల్ టికెట్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి
🔗https://studybizz.com/education/ap-ecet-2026-hall-ticket-download/

📌 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!
👍2❤1
🔥 లేబర్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ - ₹5 లక్షల వరకు ప్రయోజనాలు పొందే అవకాశం

🏢 సచివాలయంలో 4 కొత్త లేబర్ సర్వీసులు ప్రారంభం

✅ వివాహ కానుక
✅ ప్రసవ ప్రయోజనం
✅ మరణ సహాయం
✅ అంత్యక్రియల ఖర్చులు

💰 ప్రతి సేవకు కేవలం ₹50 ఫీజు మాత్రమే

📖 పూర్తి వివరాలు & ఎలా అప్లై చేయాలో ఇక్కడ చదవండి👇
🔗 https://studybizz.com/schemes/ap-labour-card-benefits-2026-4-new-services-bocwwb/

⚡️ ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది – వెంటనే షేర్ చేయండి!
❤23
💥 వితంతువులకు పెద్ద శుభవార్త!

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన వితంతువులకు
💰 ₹4,000 ప్రతి నెల పింఛన్ ఇవ్వాలని నిర్ణయం

📅 జూన్ నుంచి కొత్త పింఛన్లు ప్రారంభం

✅ ఇప్పటికే 2.30 లక్షల మందికి లాభం (Spouse Category)
♿️ త్వరలో దివ్యాంగులకు కూడా పింఛన్లు

👉 పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి 👇
🔗https://studybizz.com/schemes/ap-widow-pension-4000-june-start/

📢 మీకు తెలిసిన వారికి షేర్ చేయండి – వారికి ఉపయోగపడుతుంది!
❤7
📢 *ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ఫలితాలు విడుదల!*

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన AP Model School Entrance Results అధికారికంగా విడుదలయ్యాయి.

📌 ఫలితాలను వెంటనే చూడండి & పూర్తి వివరాలు, స్టాటిస్టిక్స్ & ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి👇
🔗 https://studybizz.com/education/ap-model-school-6th-class-entrance-results-2026/

⚠️ సర్వర్ బిజీగా ఉంటే కొద్దిసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి.

📚 కౌన్సెలింగ్ తేదీలు త్వరలో ప్రకటించబడతాయి.
❤4
🚨 ఆధార్ ఉన్నవారికి గుడ్ న్యూస్!

ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా ఆధార్‌లో చిరునామా మార్చుకోవచ్చు 😳

✔️ సులభంగా ఆన్‌లైన్‌లో అప్డేట్
✔️ కేవలం ₹50 ఫీజు
✔️ OTP ద్వారా అప్రూవల్
✔️ 30 రోజుల్లో పూర్తి

📌 పూర్తిగా ఎలా చేయాలో స్టెప్-బై-స్టెప్ గైడ్ ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/aadhaar-address-update-without-address-proof/

📢 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి!
❤7👍1
📢 మేలోనూ ఉపాధి హామీ పథకమే కొనసాగింపు

రాష్ట్రంలో వచ్చే నెలలో కూడా ఉపాధి హామీ పథకం అమలు కొనసాగుతుంది.
కొత్త పథకం వాయిదా పడటంతో కేంద్రం ఇదే కొనసాగించాలని సూచించింది.

👷 గ్రామీణ కార్మికులకు ఉపాధి భరోసా
📅 మే నెలలో కూడా MGNREGA పనిదినాలు
⚠️ కొత్త పథకం ఇంకా ప్రారంభం కాదు

👉 𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ :
🔗 https://studybizz.com/mgnrega-scheme

📢 తాజా అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
📢 నెలకు రూ. 65,360 జీతంతో ఏపీ ఆయుష్ విభాగంలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు!

Andhra Pradesh Medical Services Recruitment Board నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల 🔥

💼 మొత్తం పోస్టులు: 59

❌ రాత పరీక్ష లేదు
✅ మెరిట్ ఆధారంగా ఎంపిక
📅 చివరి తేదీ: ఏప్రిల్ 26, 2026

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం కింద క్లిక్ చేయండి 👇
🔗 https://studybizz.com/jobs/apmsrb-assistant-professor-recruitment-2026-2/

⚡️ ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి!
❤14
📢 పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ

గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది 👇

🏡 పంచాయతీల్లో కూడా ఇప్పుడు 5% ఆస్తి పన్ను రాయితీ అందుబాటులోకి వచ్చింది

📅 మే 1 నుంచి మే 31 వరకు పన్ను చెల్లించే వారికి వర్తింపు
💰 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీ వర్తిస్తుంది
🌐 స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు

👉 మే నెలలోపే చెల్లిస్తేనే రాయితీ లభిస్తుంది

👉 మీరు మొబైల్ నుంచే సులువుగా AP House Tax Payment ఆన్లైన్లో చెల్లించే విధానం 👇
🔗 https://studybizz.com/schemes/ap-govt-house-tax-payment-through-swarna-panchayat-portal-process/

🔔 మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి !
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

📢 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, గ్రామంలోని ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి
❤14