AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
📢 IOB Apprentice Recruitment 2026 Notification Released

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) నుంచి 750 Apprentice పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

🎓 అర్హత: Any Degree
👥 మొత్తం పోస్టులు: 750
💰 స్టైపెండ్: ₹14,000 – ₹15,500 నెలకు
📅 దరఖాస్తు ప్రారంభం: 07 జూలై 2026
⏳ చివరి తేదీ: 20 జూలై 2026
📝 ఆన్‌లైన్ పరీక్ష: 02 ఆగస్టు 2026 (తాత్కాలికం)

ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు, రాష్ట్రాల వారీ ఖాళీలు మరియు అప్లై చేసే విధానం తెలుసుకోవడానికి క్రింది లింక్‌ను సందర్శించండి.
https://studybizz.com/jobs/iob-apprentice-recruitment-2026/

📢 ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు మరియు తాజా అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
❤13
🚨 నేటి నుంచే సదరం (SADAREM) స్లాట్ల బుకింగ్ ప్రారంభం! ✅

📌 జులై 13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు
📌 AP Seva Portal, గ్రామ/వార్డు సచివాలయాలు లేదా Mana Mitra WhatsApp ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
📌 అసెస్‌మెంట్ ఫలితంపై అసంతృప్తి ఉంటే 2 సార్లు అప్పీల్ అవకాశం.

పూర్తి వివరాలు, స్లాట్ బుకింగ్ విధానం, అవసరమైన సమాచారం ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/sadarem-certificate-2026-slot-booking-july/

📲 ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
❤11
🇮🇳 ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్‌గా చేరే గొప్ప అవకాశం!

Army SSC Tech 68th Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
📌 మొత్తం ఖాళీలు: 381
👨‍💼 SSC (Tech) Men: 350 పోస్టులు
👩‍💼 SSCW (Tech) Women: 31 పోస్టులు

🎓 అర్హత:
✅ B.E./B.Tech (సంబంధిత ఇంజినీరింగ్ విభాగం)
🎯 ఎంపిక విధానం:
• అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్
• SSB ఇంటర్వ్యూ
• మెడికల్ పరీక్ష
• ఫైనల్ మెరిట్ లిస్ట్

📅 ముఖ్యమైన తేదీలు:
🔹 Women Apply: 08 జూలై 2026 – 06 ఆగస్టు 2026
🔹 Men Apply: 09 జూలై 2026 – 07 ఆగస్టు 2026
💰 అప్లికేషన్ ఫీజు: లేదు

📖 పూర్తి వివరాలు, అర్హతలు, ముఖ్యమైన తేదీలు, నోటిఫికేషన్ PDF & Apply Online లింక్ కోసం ఇక్కడ చూడండి👇
🔗 https://studybizz.com/jobs/army-ssc-tech-68th-recruitment-2026/

📢 ఈ ఉద్యోగ సమాచారం ఇంజినీరింగ్ పూర్తి చేసిన మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
❤13👍1🎉1
🆕 కొత్త రేషన్ కార్డు ఆన్లైన్లో పొందడం ఎలా? | AP New Rice Card Apply Online 2026

📢 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైస్ కార్డ్ (Rice Card) కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పూర్తి గైడ్ మీ కోసమే!

✨ ముఖ్య అర్హతలు:
• గ్రామీణ ప్రాంత ఆదాయం: ₹10,000 లోపు
• పట్టణ ప్రాంత ఆదాయం: ₹12,000 లోపు
• నెలవారీ విద్యుత్ వినియోగం: 300 యూనిట్ల లోపు
• భూమి: 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి

✅ కొత్త రేషన్ కార్డుకు అర్హతలు
✅ అవసరమైన డాక్యుమెంట్లు
✅ MeeSeva & సచివాలయం ద్వారా అప్లై చేసే విధానం
✅ Application Status చెక్ చేసే స్టెప్స్
✅ Digital Rice Card Download విధానం
✅ Important Links & FAQs
📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి👇
🔗 https://studybizz.com/schemes/ap-new-rice-card-apply-online-2026/

📲 ఈ సమాచారం అవసరమైన కుటుంబాలు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
❤14🙏1
🗳 మిగిలింది 4 రోజులే - SIR 2026: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – పూర్తి గైడ్

మీకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదా? ఎలా నింపాలి? ఎవరికి ఇవ్వాలి? 2002 ఓటర్ల జాబితా ఎలా చూడాలి? BLO వివరాలు ఎలా తెలుసుకోవాలి? గడువు ఎప్పుడు?
ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలతో పూర్తి తెలుగు గైడ్ సిద్ధంగా ఉంది.

✅ ఎన్యూమరేషన్ ఫారం ఎలా పొందాలి?
✅ ఫారం ఎలా నింపాలి?
✅ BLOను ఎలా సంప్రదించాలి?
✅ అవసరమైన వివరాలు
✅ ముఖ్య సూచనలు & FAQs
✅ అధికారిక లింకులు
📖 పూర్తి కథనం ఇక్కడ చదవండి:

👉 https://studybizz.com/schemes/sir-voter-list-special-intensive-revision-2026/

📢 ప్రతి ఓటరికి ఉపయోగపడే సమాచారం. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, WhatsApp & Telegram గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.
❤14
🗳 SIR 2026లో మీ ఓటు వెరిఫికేషన్ అయ్యిందో లేదో చెక్ చేసుకున్నారా?

మీ Enumeration Form విజయవంతంగా సమర్పించబడిందా? మీ ఓటు వివరాలు డిజిటలైజ్ అయ్యాయా? ఇప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
✅ SIR Form Submission Status ఎలా చెక్ చేయాలి
✅ "Your Form Has Already Been Submitted" అంటే ఏమిటి?
✅ 2026 ఓటరు జాబితాలో మీ పేరు ఎలా వెతకాలి?
✅ Polling Station Wise Voter List PDF ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
✅ అధికారిక ECI లింకులు & పూర్తి గైడ్

📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/voter-list-sir-form-submission-status-2026/

📲 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ప్రతి ఓటరికి తప్పకుండా షేర్ చేయండి.
❤6🥰1
🏆 ఇషా గ్రామోత్సవం 2026కు రిజిస్ట్రేషన్ ప్రారంభం! - రూ.1 కోటి నగదు బహుమతులు

💰 గ్రామీణ క్రీడాకారులకు భారీ అవకాశం!
👥 80,000+ క్రీడాకారులు
🏘 40,000+ గ్రామాలు
🏐 7,000+ జట్లు
👩 15,000+ మహిళా క్రీడాకారులు
📍 10 రాష్ట్రాలు + పుదుచ్చేరి
🏅 ఖేలో ఇండియా గుర్తింపు పొందిన టోర్నమెంట్

రాష్ట్ర స్థాయి విజేతలు సెప్టెంబర్ 4–6, 2026లో కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్స్‌లో పాల్గొనే అవకాశం పొందనున్నారు.

📖 పూర్తి వివరాలు తెలుసుకోండి:
https://studybizz.com/schemes/isha-gramotsavam-2026-registration-process/

📢 మీ గ్రామంలోని క్రీడాకారులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
❤6🎉1
🚨 ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులు

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 🆓 స్కూల్‌లలోనే ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తూ ఉచిత బయోమెట్రిక్ అప్డేట్ మరియు కొత్త ఆధార్ నమోదు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

📅 క్యాంప్ తేదీలు:
✅ జూలై 14–17
✅ జూలై 21–24

👨‍🎓 5–17 ఏళ్ల విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి.

📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
👉https://studybizz.com/schemes/ap-aadhaar-special-camps-july-2026/

📢 ఈ సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి.
❤8👌1
🗳️ ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు అలర్ట్..! గడువు పొడిగింపు

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఏపీలో Special Intensive Revision (SIR) 2026 గడువును పొడిగించింది.

📌 ముఖ్యమైన తేదీలు:
✅ BLO ఇంటింటి సర్వే: జులై 24, 2026 వరకు
✅ ముసాయిదా ఓటర్ల జాబితా: జులై 31
✅ సవరణలు/కొత్త ఓటు నమోదు: ఆగస్టు 30 వరకు
✅ తుది ఓటర్ల జాబితా: అక్టోబర్ 3

🎯 01-07-2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

📖 మీ Enumeration Form విజయవంతంగా సమర్పించబడిందా? మీ ఓటు వివరాలు డిజిటలైజ్ అయ్యాయా? ఇప్పుడు కేవలం కొన్ని నిమిషాల్లో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
🔗 https://studybizz.com/schemes/voter-list-sir-form-submission-status-2026/

ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి? ఎవరికి ఇవ్వాలి? 2002 ఓటర్ల జాబితా ఎలా చూడాలి? BLO వివరాలు ఎలా తెలుసుకోవాలి?
👉 https://studybizz.com/schemes/sir-voter-list-special-intensive-revision-2026/
❤8
🚨 పరీక్ష లేకుండా IOCLలో భారీ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) Panipat Refineryలో 1450 Apprentice పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
✅ మొత్తం పోస్టులు: 1450
🎓 అర్హత: 12వ తరగతి / ITI / Diploma / B.A. / B.Com. / B.Sc.
💰 దరఖాస్తు ఫీజు: లేదు
📝 ఎంపిక: మెరిట్ ఆధారంగా (పరీక్ష లేదు)
📅 చివరి తేదీ: 12 ఆగస్టు 2026

అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ మరియు డైరెక్ట్ అప్లై లింక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి👇
🔗 https://studybizz.com/jobs/iocl-panipat-refinery-apprentice-recruitment-2026/

📲 ఉద్యోగాల తాజా అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ సందర్శించండి.
❤7
🚨 NFR అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల! 🚆

నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (NFR)లో 6777 Act Apprentice పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.

✅ మొత్తం పోస్టులు: 6777
🎓 అర్హత: 10వ తరగతి (50% మార్కులు) + ITI (NCVT/SCVT) లేదా 12వ సైన్స్ (PCB) (MLT ట్రేడ్‌కు)
💰 స్టైపెండ్: ₹9,600 – ₹11,040 నెలకు
🎯 ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా (రాత పరీక్ష లేదు)
📅 దరఖాస్తు ప్రారంభం: 20 జూలై 2026
⏳ చివరి తేదీ: 19 ఆగస్టు 2026

అర్హత, వయోపరిమితి, ట్రేడ్ వారీ ఖాళీలు, ఎంపిక విధానం, పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్‌లైన్ దరఖాస్తు వివరాలను ఇక్కడ చూడండి👇
👉 https://studybizz.com/jobs/nfr-apprentice-recruitment-2026/

📢 ప్రభుత్వ ఉద్యోగాల తాజా నోటిఫికేషన్ల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి మరియు ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
❤11👌1
🆕 కొత్త రేషన్ కార్డు ఆన్లైన్లో పొందడం ఎలా? | AP New Rice Card Apply Online 2026

📢 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైస్ కార్డ్ (Rice Card) కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పూర్తి గైడ్ మీ కోసమే!

✅ కొత్త రేషన్ కార్డుకు అర్హతలు
✅ అవసరమైన డాక్యుమెంట్లు
✅ MeeSeva & సచివాలయం ద్వారా అప్లై చేసే విధానం
✅ Application Status చెక్ చేసే స్టెప్స్
✅ Digital Rice Card Download విధానం
✅ Important Links & FAQs

✨ ముఖ్య అర్హతలు:
• గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం: ₹10,000 లోపు
• పట్టణ ప్రాంతాల్లో ఆదాయం: ₹12,000 లోపు
• నెలవారీ విద్యుత్ వినియోగం: 300 యూనిట్ల లోపు
• భూమి: 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి

📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి👇
🔗 https://studybizz.com/schemes/ap-new-rice-card-apply-online-2026/

📲 ఈ సమాచారం అవసరమైన కుటుంబాలు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
❤8👌1
🎉 జులై 22న తల్లుల ఖాతాల్లోకి రూ.13,000..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం విడుదల తేదికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ .

✅ జులై 22 నుంచి మొదటి విడత చెల్లింపులు
✅ ఒక్కో విద్యార్థికి రూ.15,000 (రూ.2,000 విద్యా వ్యవస్థ అభివృద్ధికి మినహాయింపు)
✅ 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
✅ 42.70 లక్షల మంది తల్లులకు ప్రయోజనం
✅ Eligible List, అర్హతలు, స్టేటస్ చెక్, ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

తల్లికి వందనం డబ్బులు వస్తాయా? రాదా? ఇలా చెక్ చేసుకోండి!
https://studybizz.com/schemes/ap-thalliki-vandanam-scheme-2026-release-date-eligible-list-status-check/

👉 మరిన్ని ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤17🔥1🥰1
🚨 ఇంటర్‌తో పాటు FREE IIT-JEE & NEET కోచింగ్ పొందే అద్భుత అవకాశం

🏫 APSWREIS Excellence Centres Admissions 2026 ప్రారంభమయ్యాయి.

✅ ఉచిత ఇంటర్ విద్య
✅ FREE IIT-JEE & NEET Coaching
✅ ఉచిత హాస్టల్ & భోజనం
✅ ఉచిత స్టడీ మెటీరియల్
✅ నిపుణులైన ఫ్యాకల్టీ
✅ మేఘాద్రిగడ్డ, తాడికొండ, కోట సెంటర్లలో అడ్మిషన్లు

📌 అర్హత: 🔹 10వ తరగతిలో 85%+ మార్కులు (ఇంటర్ ఫస్ట్ ఇయర్) 🔹 ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 75%+ మార్కులు (సెకండ్ ఇయర్)

📅 దరఖాస్తుల గడువు: జూలై 30

👉 పూర్తి అర్హతలు, సీట్లు, రిజర్వేషన్, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు తెలుసుకోవడానికి కింది లింక్‌ను క్లిక్ చేయండి.
🔗
https://studybizz.com/schemes/ap-free-iit-jee-neet-coaching-2026/

📲 మీ స్నేహితులు, విద్యార్థులకు తప్పకుండా షేర్ చేయండి.
❤8🔥1
🎓 ఇంటర్ పూర్తి చేసిన బాలికలకు 1,50,000 వరకు స్కాలర్షిప్! - Kotak Kanya Scholarship 2026-27

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు ప్రతి సంవత్సరం రూ.1,50,000 వరకు స్కాలర్షిప్!

✅ ఇంటర్‌లో 75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు
✅ కుటుంబ వార్షిక ఆదాయం: రూ.6 లక్షల లోపు
✅ Engineering, MBBS, BDS, B.Pharmacy, Nursing, LLB, Architecture, Design తదితర ప్రొఫెషనల్ కోర్సులకు వర్తింపు
✅ కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్షిప్
📅 దరఖాస్తు చివరి తేదీ: 20 ఆగస్టు 2026

అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, Apply Online లింక్ మరియు పూర్తి వివరాల కోసం 👇
🔗 https://studybizz.com/schemes/kotak-kanya-scholarship-2026-27-telugu-apply-online/

📢 ఈ సమాచారం అర్హులైన విద్యార్థినులకు తప్పకుండా షేర్ చేయండి.
❤8👌1
🚨 తల్లికి వందనం పథకంపై మరో BIG UPDATE

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22న ' తల్లికి వందనం ' పథకం నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

📌 ఈసారి కొత్తగా:
✅ దాదాపు 17,000 మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు (1వ తరగతి నుంచి ఇంటర్ వరకు) కూడా ఈ పథకం వర్తించనుంది.
💰 ఒక్కో అర్హ విద్యార్థి ఖాతాలో రూ.13,000 జమ చేయనుంది.

✅ అలాగే శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా ఈ పథకం ప్రయోజనం కల్పించనుంది.

👉 గతంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల కారణంగా ఈ రెండు వర్గాల వారికి ఈ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ పరిమితిని తొలగించి పథకం ప్రయోజనాన్ని విస్తరించింది.

తల్లికి వందనం డబ్బులు వస్తాయా? రాదా? ఇలా చెక్ చేసుకోండి!
https://studybizz.com/schemes/ap-thalliki-vandanam-scheme-2026-release-date-eligible-list-status-check/

📢 తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్ల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤19👍1
🚨 GATE 2027 నోటిఫికేషన్ విడుదలైంది!

ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, కామర్స్ & ఆర్ట్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్!
📢 GATE 2027 కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

✨ ఈసారి Robotics & Automation (RA) అనే కొత్త పేపర్‌ను కూడా ప్రవేశపెట్టారు.

📌 పూర్తి నోటిఫికేషన్, అర్హత, అప్లికేషన్ ఫీజు, పరీక్ష తేదీలు, సిలబస్, ఎలా అప్లై చేయాలి వంటి అన్ని వివరాలు ఇక్కడ చూడండి👇
🔗 పూర్తి వివరాలు: https://studybizz.com/education/gate-2027-notification/

📲 ఈ సమాచారాన్ని GATE 2027కి సిద్ధమవుతున్న మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి!
❤10🙏1
🌾 పంటల భీమా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

PMFBY 2026 నమోదు ప్రారంభమైంది. రైతులు పంటల బీమా కోసం ఇప్పుడు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

✅ బీమా నమోదు చివరి తేదీలు
✅ అర్హత వివరాలు
✅ అవసరమైన పత్రాలు
✅ ఆన్‌లైన్ దరఖాస్తు విధానం
✅ PMFBY & RWBCIS పూర్తి సమాచారం

గడువు మిస్ కాకండి.. ఇప్పుడే పూర్తి వివరాలు తెలుసుకోండి!

👉 పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/pmfby-2026-registration-apply-online/

📢 ఈ సమాచారాన్ని ఇతర రైతులకు కూడా షేర్ చేయండి.
❤10
🏠 ఏపీ పట్టణ పేదలకు శుభవార్త..!

PMAY-HFA (Urban) 2026 కింద అర్హుల జాబితా విడుదలకు సంబంధించిన కీలక సమాచారం అందుబాటులోకి వచ్చింది.

✅ అర్హుల జాబితా వివరాలు
✅ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
✅ ఎవరికి ఇళ్లు మంజూరు అవుతాయి?
✅ పూర్తి అర్హతలు & ముఖ్యమైన వివరాలు
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/pmay-gramin-ap-eligible-beneficiary-list-2026/

📢 ఈ సమాచారం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
❤4
🚨 SVIMS Recruitment 2026 Notification విడుదల – మొత్తం 303 ప్రభుత్వ ఉద్యోగాలు! 🏥

శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి Staff Nurse, Paramedical & Non-Paramedical విభాగాల్లో 303 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

📌 ముఖ్యాంశాలు:
✅ మొత్తం పోస్టులు: 303
✅ పోస్టులు: Staff Nurse, Paramedical & Non-Paramedical
✅ అర్హతలు: 10th, Inter, ITI, Diploma, GNM, B.Sc Nursing, Degree, Pharmacy, PG
✅ వయస్సు: 18–42 సంవత్సరాలు
✅ జీతం: ₹28,280 – ₹1,40,540

📖 పూర్తి వివరాలు & Apply Link:
👉 https://studybizz.com/jobs/svims-recruitment-2026-303-staff-nurse-paramedical-posts/
❤12