AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🔔 *4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి*

✅ పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్
✅ నెలకు రూ.11,500 గౌరవ వేతనం
✅ 340 మినీ అంగన్వాడీ కేంద్రాల విలీనం (4 సంవత్సరాల్లో దశల వారీగా)

📌 *పూర్తి వివరాలు చదవండి* 👇
👉https://studybizz.com/schemes/ap-govt-decides-to-promote-anganwadi-workers/

🔖(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤15
🔰 ఏపీలో కౌశలం (Work From Home) సర్వే నమోదు చివరి తేదీ: ఆగస్టు 25

✅ 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి.జి. వరకు ఏ విద్యార్హత కలిగి ఉన్నవారు వెంటనే మీ గ్రామ/వార్డు సచివాలయంలో విద్యార్హత సర్టిఫికేట్, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ తో సంప్రదించి పేరు నమోదు చేసుకోండి.

💼 ప్రభుత్వం నుంచి నైపుణ్య అభివృద్ధి & ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.

🔍 AP Work From Home Survey Process 👇
🌐 https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

⚠️ ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం వర్తిస్తుంది.
➡️ వెంటనే నమోదు చేసుకోండి!

🔖(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤25👏1
🏠 ఏపీలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష..

➪ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు, సంక్రాంతికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు.

🔗 పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/ap-govt-plans-9-lakh-houses-ministers-parthasarathy-and-narayana/

🔖(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8🎉2
✅🌾 అన్నదాత సుఖీభవ అప్డేట్

🔹 స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్ లో ఉంచిన 1,04,107 మంది రైతుల ఖాతాల్లో అమౌంట్ విడుదల.

🔹 ఈ-కేవైసీ, NPCI క్రమబద్ధీకరణ పూర్తి చేసుకున్న మరో 38,658 మందికి రూ.5,000 చొప్పున జమ చేసిన ప్రభుత్వం.

🔍 పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/annadata-sukhibhava-pending-amount-released-august-2025/

స్టేటస్ లింక్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://t.me/APGovtSchemes
❤14
🚌 ఉచిత బస్సు ప్రయాణం పథకానికి త్వరలో స్మార్ట్ కార్డులు

స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు త్వరలోనే QR కోడ్ స్మార్ట్ కార్డులు అందజేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ప్రకటించారు.

🔍 ఉచిత బస్సు పథకం కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్డేట్స్
https://studybizz.com/schemes/ap-govt-launches-free-bus-travel-scheme-stree-shakti-for-all-women/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13
📱 బధిరులకు ఉచితంగా టచ్ ఫోన్లు

📢 విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో బధిరులకు (మూగ, చెవిటి) ఉచితంగా టచ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్లు అందించనున్నారు.

అర్హతలు, కావలసిన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం & పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/free-smartphones-for-deaf-ap-2025/

📝 అర్హులైన వారు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🛕 ఏపీలో వినాయక చవితి మండపాల అనుమతి కొరకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్.. ఇకపై ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.

🔍ఎలా దరఖాస్తు చేసుకోవాలి, పూర్తి ప్రాసెస్👇
https://studybizz.com/schemes/ap-ganesh-utsav-2025-permission-portal-process/

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సప్ లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🔖 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు!

➤ సచివాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం

➤ రాజధాని పరిధి 29 గ్రామాల్లో ₹904 కోట్లతో మౌలిక వసతులు

➤ ఏపీ సర్క్యులర్ ఎకానమీ & వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30 ఆమోదం

➤ గ్రామ/వార్డు సచివాలయాల్లో 2,778 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

➤ కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఆమోదం

➤ చిత్తూరు CHCని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ – 56 కొత్త పోస్టులు

➤ ఆదానీ సోలార్ ఎనర్జీకి 200.05 ఎకరాలు కేటాయింపు

➤ ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదాకు ఆమోదం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు 👇
https://studybizz.com/schemes/andhra-pradesh-cabinet-meeting-key-decisions-august-21-2025/

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤18

❤29
వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ పంపిన ప్రతిపాదనలకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) మద్దతు ఇవ్వలేదని కేంద్రమంత్రి తెలిపారు.
❤11
📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃 for 𝐈𝐁𝐏𝐒 𝐂𝐋𝐄𝐑𝐊 𝐑𝐄𝐂𝐑𝐔𝐈𝐓𝐌𝐄𝐍𝐓 2025 - డిగ్రీ అర్హతతో IBPS లో 10,277 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తు గడువు పొడిగింపు.

𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐝𝐞𝐭𝐚𝐢𝐥𝐬👇
https://studybizz.com/jobs/ibps-clerk-recruitment-2025-crp-csa-xv/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤9🥰4
🔖 Important Updates

- ఏపీలో అర్హత ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ తొలగించబోము అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి, కేవలం చనిపోయిన వారిని, వైకల్యం లేకుండా దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న వారిని మాత్రమే తొలగిస్తున్నట్లు తెలిపారు.
- వ్యక్తిగత లాగిన్ లో మెగా డిఎస్సి మెరిట్ జాబితా ఈరోజు విడుదల చేయనున్న ప్రభుత్వం.
- ఈనెల 25 నుంచి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. 👇
https://studybizz.com/schemes/ap-new-ration-cards-distribution-from-august-25/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/APGovtSchemes
❤14
‼️ AP MEGA DSC-2025 మెరిట్ లిస్ట్ విడుదల

Download Here 👇👇
https://studybizz.com/results/ap-dsc-merit-list-2025/

Join us on WhatsApp👇
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤8
🛕 ఏపీలో వినాయక చవితి మండపాల అనుమతి కొరకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొనే విధానం మరియు NOC డౌన్లోడ్ చేసుకొనే విధానం

🔍 పూర్తి ప్రాసెస్👇
https://studybizz.com/schemes/ap-ganesh-utsav-2025-permission-portal-process/

🛡️ ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సప్ లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11👍1🔥1
🔰 ఏపీలో కౌశలం (Work From Home) సర్వే నమోదు చివరి తేదీ: 15 సెప్టెంబర్ పొడిగింపు

✅ 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా నుంచి పి.జి. వరకు ఏ విద్యార్హత కలిగి ఉన్నవారు వెంటనే మీ గ్రామ/వార్డు సచివాలయంలో విద్యార్హత సర్టిఫికేట్, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ తో సంప్రదించి పేరు నమోదు చేసుకోండి.

💼 ప్రభుత్వం నుంచి నైపుణ్య అభివృద్ధి & ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.

🔍 AP Work From Home Survey Process 👇
🌐 https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

⚠️ ఆంధ్రప్రదేశ్ నివాసితులకు మాత్రమే ఈ కౌశలం కార్యక్రమం వర్తిస్తుంది.
➡️ వెంటనే నమోదు చేసుకోండి!

🔖(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤18
🛡️ IB JIO RECRUITMENT 2025 FOR 394 VACANCIES - ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్2 టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

- డిప్లొమా లేదా డిగ్రీ వివిధ కోర్సుల్లో చేసిన వారికి అవకాశం

🔍Complete Eligibility, Notification & details - పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ వివరాలు👇
https://studybizz.com/jobs/ib-jio-recruitment-2025-for-394-junior-intelligence-officers-jio-grade-ii-technical-posts/

(Join us on WhatsApp for daily job updates)👇
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤8
🔖 Important updates

- రాష్ట్రంలో ఎరువులు, యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

- ప్రధానమంత్రి కుసుమ్‌ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2.93లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 1156 వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్తు అందించాలన్న లక్ష్యాన్ని సకాలంలో నెరవేర్చాలని డిస్కమ్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు

- రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నప్పటికీ దివ్యాంగుల పెన్షన్ అనర్హతపై నోటీసు అందుకున్న వారికి ప్రభుత్వం రీ అసెస్మెంట్ ఆప్షన్ కల్పించింది. తద్వారా మరలా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

- రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన.

- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కౌశలం సర్వే.. యువతకు ఇంటి నుంచి పని కల్పించే ఆలోచనతో ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

🛡️ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16
➔ 𝙉𝙚𝙬𝙡𝙮 𝘼𝙙𝙙𝙚𝙙 𝘿𝙖𝙨𝙝𝙗𝙤𝙖𝙧𝙙𝙨

✓ Mapping of GSWS Employees to Fair Price Shops >> upto FP shop wise
✓ Rice Cards Distribution Report upto Cluster wise

➜ 𝐀𝐥𝐥 𝐒𝐚𝐜𝐡𝐢𝐯𝐚𝐥𝐚𝐲𝐚𝐦 𝐑𝐞𝐩𝐨𝐫𝐭𝐬 𝐋𝐢𝐧𝐤𝐬 𝐀𝐯𝐚𝐢𝐥𝐚𝐛𝐥𝐞 𝐡𝐞𝐫𝐞👇
https://studybizz.com/all-sachivalayam-links

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7🔥2
🛡️ రేపటి నుంచి ఏపీలో ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

➤ నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ.
➤ ఆయా రేషన్ షాపుల దుకాణాల వద్ద అందజేత.
➤ మొదటి విడతలో రేపటి నుంచి 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ.

🔍ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/ap-new-ration-cards-distribution-from-august-25/

🛡️ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16
🛡️ నేటి నుంచి ఏపీలో ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

➤ సచివాలయ సిబ్బందిని రేషన్ షాపుల వారీగా ఈ డిస్ట్రిబ్యూషన్ కొరకు మ్యాపింగ్ చేసిన ప్రభుత్వం
FPS Wise Staff Mapping Dashboard 👇
https://studybizz.com/ration-rice-card-andhra-pradesh

➤ నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ.
➤ ఆయా రేషన్ షాపుల దుకాణాల వద్ద అందజేత. మొదటి దశలో 9 జిల్లాల్లో ప్రారంభం.

❤10👌2