AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
⬇️ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్, ఇకపై ఆన్లైన్లోనే రుణాలు.. ప్రాసెస్ ఏంటి, ఎలా దరఖాస్తు చేయాలి,
పూర్తి ప్రాసెస్👇
https://studybizz.com/schemes/dwakra-women-get-loans-online-instantly/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤6🎉1
వికలాంగ పెన్షన్ కి అర్హత ఉండి కూడా అనర్హత నోటీసులు పొందిన వారు ఆగస్టు 30 లోపు ఆపిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పీల్ చేసుకునేందుకు మీ గ్రామ, వార్డు సచివాలయంలో సంప్రదించండి.

పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/important-instructions-for-disability-and-health-pensioners-in-ap/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
🧑‍🦽మీ సెప్టెంబర్ 2025 పెన్షన్‌కు సంబంధించిన ముఖ్య సమాచారం
పెన్షన్ FAQ & అప్పీల్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

పూర్తి వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి👇
https://studybizz.com/schemes/important-instructions-for-disability-and-health-pensioners-in-ap/

వాట్సప్ ఛానెల్ లింక్
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10👍1
🔘📲 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐅𝐚𝐜𝐞 𝐑𝐃 𝐀𝐩𝐩 𝐯1.3.1 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - ఆధార్ ఫేస్ ఆర్డి ఆప్ 1.3.1 రిలీజ్ అయింది.

🔰 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 1.3.1 𝐚𝐩𝐩,Face RD App, User 𝐌𝐚𝐧𝐮𝐚𝐥, Dashboard Link ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://t.me/apgovtschemes
❤7
🏞🌾 𝐄 𝐂𝐑𝐎𝐏 𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆 :  సెప్టెంబర్ 30 లోపు ఈ క్రాప్ బుకింగ్ & eKYC పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు తెలిపారు.

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/e-crop-registration-september-30-deadline/

🔍 మీ ఈ క్రాప్ స్టేటస్ మరియు అప్డేట్స్ 👇
https://studybizz.com/e-crop-andhra-pradesh

studybizz ecrop updates
━━━━━━━༺۵༻━━━━━━━
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
📢🚌 స్త్రీ శక్తి పథకం అప్డేట్

➟ ఇకపై మహిళలకు గ్రౌండ్ బుకింగ్ బస్సులలోను ఉచిత ప్రయాణం వర్తింపు
➟ రాష్ట్రవ్యాప్తంగా 39 ఘాట్ రూట్లలో కూడా వర్తింపు

🔗 పూర్తి వివరాలకు: ఇక్కడ క్లిక్ చేయండి 👇🏻
https://studybizz.com/schemes/stree-shakti-scheme-eligible-in-ground-booking-rtc-buses/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9🥰1
🟣NTR BHAROSA PENSION SCHEME APP

☀️NTR భరోసా పెన్షన్ యాప్ నందు సెప్టెంబర్ 2025 నెలకు సంబంధించిన పెన్షన్ల మరియు Users వివరాలు అప్డేట్ అయినవి.

☀️పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న వారి వివరాలు కూడా రిపోర్ట్స్ లో యాడ్ అయ్యాయి.

యాప్ నందు అందరి పేర్లు చూపిస్తున్నవి.

💥Excel ద్వారా షేర్ చేసిన రిలీజ్ అయిన అమౌంట్ కు మరియు యాప్ నందు రిపోర్ట్ లో చూపిస్తున్న అమౌంట్ కు సరిపోయినది.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.4.1, 𝐑𝐁𝐈𝐒 2.9.12,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤17👌1
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్ పంపిణి ప్రారంభం...నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకున్న పెన్షనర్లకు కూడా పంపిణీ

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.4.1, 𝐑𝐁𝐈𝐒 2.9.12,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
పెన్షన్ యాప్ వర్క్ చేస్తుంది...చెక్ చెయ్యగలరు
❤4
🔥 కేవలం డిగ్రీ అర్హత తో గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఉద్యోగాలు.. ఏపీ , తెలంగాణ సర్కిల్ లో భారీగా ఉద్యోగాలు.

👨🏻‍🏫 IBPS CRP RRBs XIV Recruitment 2025 for 13,217 Clerk, PO, and Officers Scale I, II & III New posts

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/jobs/ibps-rrb-recruitment-2025/

అప్లికేషన్స్ ప్రారంభం..వెంటనే అప్లై చేయండి.

⬇️ రెగ్యులర్ గా ఇలాంటి జాబ్ అప్డేట్స్ పొందేందుకు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤19👌1
💳 AP Smart Ration Card Correction : ఆంధ్రప్రదేశ్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వివరాల్లో తప్పులు ఉంటే గ్రామ/వార్డు సచివాలయంలో కరెక్ట్ చేసుకునే పూర్తి విధానం👇

https://studybizz.com/schemes/ap-smart-ration-card-correction-update/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
ఉచిత బస్సు పథకం వలన పలుచోట్ల పురుషులు ఇబ్బంది పడుతున్నట్లు వారిపై మహిళలు దాడులు సైతం చేస్తున్నట్లు వస్తున్న న్యూస్ పైన మీ కామెంట్
Anonymous Poll
88%
నిజంగానే జెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. పురుషులను గౌరవించి స్త్రీలు తమ సీట్లలో మాత్రమే కూర్చోవాలి
12%
ఇబ్బంది ఏమీ లేదు. అవన్నీ అవాస్తవాలు.
❤21🔥1👌1
🎙 AP యూత్ బ్రాండ్ అంబాసిడర్ పోటీలు ప్రారంభం.. లక్ష వరకు ప్రైజ్ మనీ తో పాటు బ్రాండ్ అంబాసిడర్ గా 9 మందికి అవకాశం.

🔍 యూత్ బ్రాండ్ అంబాసిడర్ 2k25 లో ఎలా పాల్గొనాలి, ప్రాసెస్, ప్రైజ్ మనీ ఎంత, పూర్తి వివరాలు 👇

https://studybizz.com/schemes/ap-youth-brand-ambassador-andhra-yuva-sankalp-2k25/

Join us on telegram
https://t.me/APGovtSchemes
❤6
🛡 ఏపీలో దివ్యాంగుల పెన్షన్లు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం, కొత్తగా పెన్షన్ల పునః పరిశీలన మరియు నోటీసులు తాత్కాలికంగా నిలుపుదల.. ఇప్పటికే అప్పీల్ చేసుకున్న వారికి ఆలస్యం కాకుండా త్వరగా వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.
❤17
🔖 Important Updates today

- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పంట నమోదు - ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ. సెప్టెంబర్ 30 లోపు రైతులు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడి. మరిన్ని వివరాలకు రైతు సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు.
https://studybizz.com/schemes/e-crop-registration-september-30-deadline/

- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, కార్డు వివరాలలో తప్పులు ఉంటే గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించి కరెక్ట్ చేసుకునేందుకు ప్రభుత్వం ఆప్షన్ కల్పించింది
https://studybizz.com/schemes/ap-smart-ration-card-correction-update/

- రాష్ట్రంలో ఎరువులపై ముఖ్యమంత్రి సమీక్ష, ఎరువులు పురుగుల మందులు తగ్గించిన రైతులకు సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశాలు, ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు చేపడతామని వెల్లడి.

- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, ఈ పైలెట్ ప్రాజెక్టు ఆధారంగా డిసెంబర్ నాటికి మరిన్ని అడ్వాన్స్ కిచెన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి.

- మున్సిపాలిటీలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను మేజర్ పంచాయతీలకు విస్తరించిన ప్రభుత్వం. 67 మేజర్ పంచాయతీలలో క్యాంటీన్లకు ఆమోదం.

🛡️(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/APGovtSchemes
❤15
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఐదు స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. ఒకప్పటి రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ఇప్పుడు ఈ విధంగా👆 కొత్తగా మధ్యాహ్న భోజన పథకానికి వాడుతున్న ప్రభుత్వం.
❤18👏2
🛡️ ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - AP KAUSHALAM SURVEY (వర్క్ ఫ్రం హోం సర్వే) కీలక అప్డేట్

🔖 ఇంటి నుంచి పని చేయాలి అని ఆసక్తి ఉన్నవారు సొంతంగా తామే ఆన్లైన్ లో కౌశలం సర్వేకి ENROLL చేసుకునే ఆప్షన్ కల్పించిన ప్రభుత్వం.

🔍 కౌశలం వర్క్ ఫ్రం హోం సర్వే ఆన్లైన్ లో సొంతంగా దరఖాస్తు చేసుకునే లింక్ మరియు పూర్తి ప్రాసెస్👇
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

- ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే ఈ సర్వే నిర్వహించే అవకాశం ఉండగా తాజాగా అభ్యర్థులు సొంతంగా ఎన్రోల్ చేసే ఆప్షన్ ఇచ్చిన ప్రభుత్వం.


(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ telegram లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/APGovtSchemes
❤25👍4🎉1👌1
🔘📲 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐀𝐩𝐩 𝐯2.2.0 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - ఫేషియల్ అటెండెన్స్ ఆప్ 2.2.0 రిలీజ్ అయింది.

🔰 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 2.2.0 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
Join our telegram channel
🔗https://t.me/apgovtschemes
❤5
🛡️ AP KAUSHALAM SURVEY (వర్క్ ఫ్రం హోం సర్వే) సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునే లింక్ అప్డేట్ చెయ్యడం జరిగింది.

🔖 ఇంటి నుంచి పని చేయాలి అని ఆసక్తి ఉన్నవారు సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వేకి ENROLL చేసుకోండి.

🔍 కౌశలం వర్క్ ఫ్రం హోం సర్వే ఆన్లైన్ లో సొంతంగా దరఖాస్తు చేసుకునే లింక్ మరియు పూర్తి ప్రాసెస్👇
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤10🎉1👌1