AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
👨‍🎓 పదో తరగతి పరీక్షకు ఈ నెల 23 నుంచి ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. ప్రతి విద్యార్థికీ ఈసారి తప్పనిసరిగా ఆపార్‌ ఐడీ అమలు చేస్తున్నారు. ఎవరికైనా లేకపోతే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

One Nation One Student APAAR Card : కేవలం మూడు స్టెప్పుల్లో విద్యార్థుల ఆధార్ నంబర్‌తో APAAR ID పొందే పూర్తి విధానం
https://studybizz.com/schemes/get-apaar-id-with-aadhaar/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11
🎓 AP DWCRA Women Unnathi Scheme 2025 - ఎస్సీ, ఎస్టీ మహిళలకు శుభవార్త! 💐

➤ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం వడ్డీ రహిత రుణాలు - ₹30,000 నుండి ₹5 లక్షల వరకు రుణం పొందే అవకాశం

📚 దరఖాస్తు ప్రక్రియ & మరిన్ని వివరాలకు: Read Full Details Here👇
https://studybizz.com/schemes/andhra-pradesh-dwcra-women-unnathi-scheme-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
#StudyBizz తరపున అందరికీ దీపావళి శుభకాంక్షలు.....Happy Deepavali to everyone 🪔🪔
❤13
📊 ఏపీ ఉద్యోగులు, పింఛనర్లకు ప్రభుత్వం దీపావళి కానుక.
ఉద్యోగులకు 2024 జనవరి 1 నుంచి పెంచిన డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు.
- రెగ్యులర్ ఉద్యోగుల వేతనంలో ఇప్పటి వరకు డీఏ శాతం 33.67
ఉండగా.. అది 37.31 శాతానికి పెరగనుంది. ఈ పెంపును గత ఏడాది జనవరి నుంచి వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.
❤17
🏠💻 కౌశలం వర్క్ ఫ్రం హోమ్ అప్డేట్

➤ కౌశలం [Work From Home] సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి త్వరలోనే గ్రామ/వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించబడనుంది

➤ దీనికోసం ప్రభుత్వం హెడ్‌ఫోన్‌లు (మైక్‌తో) మరియు వెబ్ కెమెరాలను సచివాలయాలకు పంపిణీ చేస్తోంది.

➤ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరూ ఈ విషయాన్ని గమనించగలరు!

కౌశలం వర్క్ ఫ్రం హోం సర్వే 👇
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16👌3
👨🏻‍🎓 ఏపీ ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు!

➤గణితం ఇకపై ఒకే పేపర్‌కి 100 మార్కులు మాత్రమే ఉంటుంది. 35 మార్కులు వస్తే పాస్ అయినట్టే.
➤ బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాల్లో పరీక్షలు 85 మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు.
➤ ఫస్టియర్లో 29 మార్కులు, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాస్‌గా పరిగణిస్తారు.
➤ ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులకు ఈ నూతన నియమాలు వర్తించవు.

1st Attemptలో రాసే విద్యార్థులకు ముఖ్య సూచన – మొత్తం 4 పేపర్లలో 35% మార్కులు రావాలి. అలాగే ఒక పేపర్‌లో 30% మార్కులు వచ్చినా పాస్ అయినట్టే అని అధికారులు తెలిపారు.
❤11
📢 రేపటి నుండి 30 వరకు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

📍 పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం!

🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-schools-special-aadhar-camps-october-2025/

🎯 పథకాలకు ఆధార్ తప్పనిసరి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤17
🏠 ఇళ్లులేని పేదలకు గుడ్ న్యూస్ - AP PMAY-G సర్వే గడువు నవంబర్ 5, 2025 వరకు పొడిగింపు!

📚Read Full Details Here👇
https://studybizz.com/schemes/ap-pmay-g-beneficiary-survey-extended-till-november-5th/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
📢 నేటి నుండి 30 వరకు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

📍 పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం!

🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-schools-special-aadhar-camps-october-2025/

🎯 పథకాలకు ఆధార్ తప్పనిసరి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
అమరావతిలో జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్‌ సేవలు: సీఎం చంద్రబాబు
❤16
👨‍🏫 ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల - AP TET 2025 Notification Out !

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/jobs/ap-tet-2025-notification/

(Join us on telegram at )
http://telegram.me/andhrapradeshjobs
❤11
📢 ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం!

📝 పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
📅 విద్యార్థులకు ఒక నెల రోజుల ప్రిపరేషన్ టైమ్ ఇవ్వనున్నట్లు సమాచారం.
🏫 పరీక్షా కేంద్రాల కేటాయింపులో కొత్త మార్పులు, కోడ్ స్కానింగ్ విధానం రానుంది.

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗https://studybizz.com/schemes/ap-10th-class-exams-2026-start-from-march-16/
❤12
📢 ఆంధ్రప్రదేశ్ ఫ్రీహోల్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్‌పై కీలక నిర్ణయం! - సర్వీసు ఇనాం భూముల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం

2.6 లక్షల టిడ్కో ఇళ్లు జూన్ నాటికి పూర్తి.

👉 పూర్తి వివరాలు చదవండి:
https://studybizz.com/schemes/andhra-pradesh-freehold-lands-registration-news-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🌧️ తుఫాన్ ఎఫెక్ట్ – స్కూళ్లకు సెలవులు!

👉 తుఫాన్ ప్రభావంతో అధికారులు అప్రమత్తం.
📍 కృష్ణా జిల్లా – అక్టోబర్ 27, 28, 29 తేదీలకు సెలవులు.
📍 తూర్పు గోదావరి & అన్నమయ్య జిల్లాలు – 27, 28న సెలవులు.
📍 చీరాల డివిజన్ – సోమవారం నుంచి 3 రోజులు స్కూల్ హాలిడేస్.

విద్యార్థులు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి!
❤17
📢 Ongoing GSWS Tasks

🔹 Kaushalam Verification - Deadline: November 5th
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

🔹 Citizen Pending eKYC Update - Deadline: November 15th

🔹 Mandatory Biometric Verification - For Children aged 5–7 & 15–17 years
https://studybizz.com/schemes/ap-schools-special-aadhar-camps-october-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
📢 టెక్నికల్ డిప్లొమా, ఇంజినీరింగ్, టెక్ డిగ్రీ, పీజీ చదివే బాలికలకు ‘ప్రగతి’, ‘సరస్వతి’ పేరిట ప్రత్యేక పథకాలు

కోర్సు పూర్తి అయ్యేవరకు ప్రతి సంవత్సరం ₹50,000 స్కాలర్షిప్

👉 పూర్తి వివరాలు చదవండి:
https://studybizz.com/schemes/pragati-and-saraswati-scholarship-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤5
💬 ఆటో డ్రైవర్ సేవా పథకానికి సంబంధించి Revised List లో Eligible, అయినా Amount Credit కాలేదు. ఎందుకు ?

✅ సమాధానం :

➤ FC & Challan dues క్లియర్ అయిన తర్వాత మాత్రమే చెల్లింపు జరుగుతుంది.
➤ Payments వారానికి ఒక్కసారి మాత్రమే.
➤ FC & Challan క్లియర్ అయిన వెంటనే ఆటోమేటిక్ ప్రాసెస్ అవుతుంది.

మీ మొబైల్ లోనే ఆధార్ ఎంటర్ చేసి కింది విధానంలో మీ 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 ఇప్పుడే చెక్ చేసుకోండి 👇
https://studybizz.com/schemes/auto-driver-sevalo-status-check-online-2025-andhra-pradesh/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16
📢 రైతులకు శుభవార్త! - పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు 🙌

👉 5.44 లక్షల మంది రైతులకు ఉచిత ఆధార్ సవరణల అవకాశం
💳 రూ.2.72 కోట్లు మినహాయించిన ప్రభుత్వం

🔗 మరింత సమాచారం కోసం:
https://studybizz.com/schemes/andhra-pradesh-government-waives-aadhaar-seeding-service-charges-for-farmers/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🏞🌾 𝐄 𝐂𝐑𝐎𝐏 𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆 :  ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదు ప్రక్రియ (e-crop) రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 30 వరకు పొడిగింపు

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/andhra-pradesh-e-panta-registration-2025-deadline-extended/

🔍 మీ ఈ క్రాప్ స్టేటస్ మరియు అప్డేట్స్ 👇
https://studybizz.com/e-crop-andhra-pradesh

పంట నమోదు ద్వారా రైతులు ప్రభుత్వ కొనుగోలు, ఎరువుల సబ్సిడీ, బీమా ప్రయోజనాలు, ప్రకృతి వైపరీత్యాల పరిహారం వంటి సదుపాయాలు పొందవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోండి
━━━━━━━༺۵༻━━━━━━━
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
⚡ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రేషన్ పంపిణీ ...12 జిల్లాలలోని 70 లక్షల కుటుంబాలకు బియ్యం, పంచదార, కిరోసిన్ రేషన్ డిపోల ద్వారా పంపిణీ..
❤23