AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
📢 ఖరీఫ్‌ సీజన్ ధాన్యం సేకరణ లో భాగంగా మంగళవారం నాటికి 25 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు తెలిపారు.

➡️ రైతులకు ఇప్పటివరకు ₹3.79 లక్షల కోట్లు చెల్లింపు. ఒక్క రోజే ₹5,683 కోట్లు జమ.

వాట్సాప్ లో ధాన్యం స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? 👇
https://studybizz.com/schemes/ap-paddy-procurement-whatsapp-slot-booking-service/

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤3
📢 నేడు కౌశలం – Work From Home పరీక్షలు!

ఈరోజు షెడ్యూల్ ఉన్న అభ్యర్థులకు వారి గ్రామ/వార్డు సచివాలయంలోనే పరీక్షలు జరుగుతాయి.

📝 Exam Pattern, Syllabus, Points విడుదల.
https://studybizz.com/schemes/ap-kaushalam-exam-schedule-syllabus-exam-pattern/

⏰ పరీక్ష టైమ్ చెక్ చేయాలంటే—పేరు / మొబైల్ నెంబర్ తో చెక్ చెయ్యండి👇
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/

📲 Join Updates: https://t.me/apgovtschemes

🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
❤5
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేవారికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది, విమాన టికెట్ ధర వ్యత్యాసాన్ని భర్తీ చేయడం దీని లక్ష్యం.

📲 Join Updates: https://t.me/apgovtschemes

🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
❤5
📢 సంక్రాంతికి 21 లక్షల పాస్‌పుస్తకాలు – మంత్రి అనగాని సత్యప్రసాద్

రీ-సర్వే పూర్తైన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.

🔹 జాయింట్ కలెక్టర్లకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత
🔹 భూముల రీ-క్లాసిఫికేషన్ ఫిర్యాదులు వెంటనే పరిష్కారం
🔹కలెక్టర్లకు అక్రమ ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే అధికారం

👉 రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి

📲 Join Updates: https://t.me/apgovtschemes
❤9
👨🏻‍🌾 కేవలం రూ. 168 చెల్లిస్తే చాలు.. రూ. 42వేలు పంట భీమా..ప్రీమియం చెల్లించడానికి డిసెంబర్ 31 చివరి తేదీ

AP Crop Insurance 2025 వివరాలు, చివరి తేదీలు, అర్హతలు, ప్రీమియం & పరిహారం పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-crop-insurance-apply-pmfby-wbcis/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤2
💯 ఉపాధి హామీ పథకం పేరు మార్పు . పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్‌ యోజనగా పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..అంతేకాకుండా పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కు పెంచింది.

🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme

🔍 ఉపాధి హామీ పథకంలో కొత్త నియమాలు👇
https://studybizz.com/schemes/andhra-pradesh-mgnrega-ekyc-aadhaar-job-card-rules/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤5
గ్రామ, వార్డు సచివాలయాలను ‘స్వర్ణ గ్రామం’గా మార్పు - సీఎం చంద్రబాబు

📲 Join Updates: https://t.me/apgovtschemes
❤3🔥1
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ pinned «📋 AP Govt & Central Govt Schemes List 2026 | ఏపీ & కేంద్ర ప్రభుత్వ పథకాలు👇 https://studybizz.com/all-schemes»
📢 Unnathi 2.0 Scheme – భారీ శుభవార్త!

జనవరి నుంచి ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కోసం ఉన్నతి 2.0 పథకం అమలు

✅ రాయితీ రుణాలు
✅ ట్రాక్టర్, డైరీ, వ్యాపార యూనిట్లు
✅ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక

🔗 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/unnathi-2-0-scheme-ap/

🙏 అందరికీ ఉపయోగపడే సమాచారం – షేర్ చేయండి
❤9
🚨 ఉపాధి హామీ పథకం లో భారీ మార్పులు

MGNREGA స్థానంలో వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవిక మిషన్ (గ్రామీణ్) అనే కొత్త బిల్లు

📌 ముఖ్యాంశాలు:
• పని దినాలు 100 నుంచి 125కి పెంపు
• ఏడాదిలో 60 రోజుల పని విరామం
• కొత్త జాబ్ కార్డు – 3 సంవత్సరాల చెల్లుబాటు
• ఇక కేంద్రం చేతుల్లో లేబర్ బడ్జెట్ నిర్ణయం

👉 పూర్తి వివరాలు
🔗 https://studybizz.com/schemes/mgnrega-new-bill-2025-viksit-bharat-rural-employment-changes/

Join -> https://t.me/apgovtschemes

మీకు తెలిసిన ఉపాధి హామీ కూలీలకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యండి
❤12👏2👍1
📢 రేపటి నుంచి ఏపీలోని అన్ని పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమం ప్రారంభం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Join -> https://t.me/apgovtschemes
❤2
📢 అక్టోబర్ 2 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం

స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లో భాగంగా
👉 వచ్చే అక్టోబర్ 2 నుంచి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై పూర్తిస్థాయి నిషేధం అమలు.

🚫 ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు వినియోగం నిషిద్ధం
⚠️ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు

Join -> https://t.me/apgovtschemes
❤2👍2
📢 రాష్ట్రంలో పప్పు ధాన్యాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి

🌾 ధరల మద్దతు పథకం (CSS) కింద
➡️ 1,16,690 టన్నుల కందులు
➡️ 903 టన్నుల పెసర
➡️ 28,440 టన్నుల మినుములు సేకరణకు ఆమోదం

📄 ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చన్నాయుడుకు లేఖ అందింది.

🔖 2025-26 మద్దతు ధర (MSP) వివరాలు - 𝐌𝐒𝐏 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐥𝐢𝐬𝐭👇
🔗 https://studybizz.com/minimum-support-prices-list-agriculture

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11
⛽️ ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్ - ₹2,050 విలువైన LPG గ్యాస్ కనెక్షన్ పూర్తిగా ఉచితం!

PM Ujjwala Yojana కింద మొదటి సిలిండర్ + ₹300 రీఫిల్ సబ్సిడీ.

పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి
https://studybizz.com/schemes/ap-women-free-gas-connection-pmuy-2025/

అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

💬 Join for Daily AP Govt Updates
👉 https://t.me/apgovtschemes
❤9
📋 AP Govt & Central Govt Schemes List 2026 | ఏపీ & కేంద్ర ప్రభుత్వ పథకాలు👇

https://studybizz.com/all-schemes
❤2🎉1
📢 జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల – మంత్రి నారా లోకేశ్

🎓 రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటనలు చేశారు.

✅ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల
✅ 5 ఏళ్లలో ప్రభుత్వ & ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం
✅ ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఏఐ టూల్స్ అందిస్తామని హామీ
✅ ‘నైపుణ్యం’ పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాల సమాచారం

🔗 పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/naralokesh-january-job-calendar-free-ai-tools-students/

𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes

📌 విద్యార్థులకు ఉపయోగపడే ముఖ్య సమాచారం – షేర్ చేయండి 🙏
❤13
🚨 ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు - AP Inter Exams 2026 Revised Schedule Released

🔄 Check Changed Dates | మారిన తేదీలు చెక్ చేసుకోండి
https://studybizz.com/schemes/ap-inter-exams-2026-revised-schedule/

📌 Students check updated timetable | విద్యార్థులు కొత్త టైం టేబుల్ తప్పక చూసుకోండి

𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤11
🚨 నిరుద్యోగులకు శుభవార్త - పది పాస్ అయితే చాలు.. ✈️ దుబాయ్‌లో ఉద్యోగాలు!

👉 AP నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా
💼 లాజిస్టిక్స్ & ఏవియేషన్ ఉద్యోగాలు
💰 నెల జీతం: ₹24,450

🛂 ఉచిత వర్క్ వీసా
✈️ ఉచిత విమాన టికెట్
🏠 ఉచిత వసతి + వైద్యం

🗓️ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 22

📌 పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/dubai-jobs-for-10th-pass-ap-youth-2025/

𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤14👏1
☀️ బీసీలకు సోలార్ గుడ్‌న్యూస్! - సొంత ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.20,000 అదనపు సబ్సిడీ

👉 కేంద్ర + రాష్ట్ర సాయం కలిపి రూ.80,000 వరకు ఆర్థిక సహాయం

⚡ విద్యుత్ బిల్లులు తగ్గుతాయి
⚡ మిగిలిన కరెంట్‌ను గ్రిడ్‌కు అమ్మి ఆదాయం కూడా

🔗 పూర్తి వివరాలు ఇక్కడ👇
https://studybizz.com/schemes/modified-interest-subvention-scheme/

📌 అర్హులైన బీసీ కుటుంబాలు తప్పక ఉపయోగించుకోండి

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤8
📢 తల్లిదండ్రులకు గమనిక! - ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు

⚠️ ఈరోజు వేయించుకోలేకపోతే 22 & 23 తేదీల్లో ఇంటింటికి వచ్చి చుక్కలు వేస్తారు

🙏 పిల్లల ఆరోగ్యం కోసం పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes

➡️ ఈ సమాచారాన్ని షేర్ చేయండి
❤8