🚜 ఏపీ రైతులకు బంపరాఫర్ ఆఫర్! - ఇకపై ఖరీదైన వ్యవసాయ యంత్రాలు కొనాల్సిన అవసరం లేదు.
ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు సహా అనేక ఆధునిక పరికరాలు కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా తక్కువ అద్దెకు లభించనున్నాయి.
మరింత సమాచారం కొరకు కింది లింక్ క్లిక్ చేయండి 👇
https://studybizz.com/schemes/ap-govt-farming-equipment-on-rent-custom-hiring-centers/
📢 రైతులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి.
📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes

❤5
🌾 రైతులూ...APAIMS 2.0 యాప్ గురించి మీకు తెలుసా?
APAIMS 2.0 యాప్ ద్వారా
✅ ఈ-క్రాప్ నమోదు
✅ విత్తనాలు, ఎరువుల సమాచారం
✅ సబ్సిడీ స్టేటస్
అన్నీ ఒకే యాప్‌లో!
👉 పూర్తి వివరాలు చదవండి
https://studybizz.com/schemes/apaims-2-0-app-telugu/

❤7
🚜 రైతులకు శుభవార్త – AP Pashu Bima Scheme - నేరుగా ఖాతాలో రూ.30 వేలు జమ 🐄🐃
👉 పశు బీమా పథకం ప్రీమియంలో 85% రాయితీ.
📍జనవరి 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉచిత పశువైద్య శిబిరాల్లో నమోదు
✅ పశువు మరణిస్తే డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో (DBT) జమ
🐄 అర్హత గల పశువులు, బీమా వివరాలు, ఎలా నమోదు చేసుకోవాలి, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-pashu-bima-scheme-85-percent-subsidy/
👉 ఇప్పటివరకు నమోదు చేయని రైతులు తప్పక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
📌 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📢 ఈ సమాచారం ఇతర రైతులకు కూడా షేర్ చేయండి.

❤12
🚨 కౌశలం పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల
📢 జనవరి 17 – జనవరి 23 మధ్య జరగనున్న కౌశలం ఎగ్జామ్‌లకు తాజా తేదీలు ప్రకటించారు.
🔍 మీ పేరు టైప్ చేస్తే వెంటనే
ఎగ్జామ్ తేదీ – టైమ్ – సచివాలయం – మండలం – జిల్లా
వివరాలు సులభంగా తెలుస్తాయి!
👇 ఇక్కడ చూడండి 👇
👉 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📘 ఈ సమాచారం అధికారిక పోర్టల్ ప్రకారం అప్డేట్ చేయబడింది.
📢 తాజా అప్డేట్స్ కోసం మా WhatsApp ఛానల్ జాయిన్ అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤12👍2👌1
📢 ఏపీ ప్రజలకు ఉగాది కానుక! సీఎం కీలక ప్రకటన🌸
🏠 ఉగాది రోజున 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు
అలాగే మరో 700 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
📌 ముఖ్యాంశాలు :
✔️ ఇప్పటివరకు 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి
✔️ 5 ఏళ్లలో 15 లక్షల ఇళ్లు లక్ష్యం
✔️ ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశాలు
✔️ పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే అన్న క్యాంటీన్లు
👉 ఈ శుభవార్తను అందరికీ షేర్ చేయండి

❤14
👩🦰💰 డ్వాక్రా మహిళలకు బిగ్ న్యూస్!
శ్రీసత్యసాయి జిల్లాలోని SC డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ అవకాశం
👉 PM-AJAY పథకం కింద రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ పూర్తిగా వడ్డీ లేని రుణం
👉 అదనంగా రూ.50,000 రాయితీ!
📌 అర్హులు, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/dwcra-women-interest-free-loan-pm-ajay/
📢 ఈ సమాచారం అర్హులైన డ్వాక్రా మహిళలకు తప్పక షేర్ చేయండి.

📢 నేటి నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు! 🐄🐑🐐
🐂 శిబిరాల్లో
👉 ఉచిత పశువైద్య చికిత్సలు
👉 వ్యాధి నిరోధక టీకాలు
👉 నట్టల నివారణ మందులు
👉 గర్భకోశ వ్యాధుల చికిత్స
👉 శాస్త్రీయ పశుపోషణపై అవగాహన
అందించనున్నారు.
పశు భీమ పథకం పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-pashu-bima-scheme-85-percent-subsidy/
👨🌾 రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు పైగా పశుసంవర్ధనపై ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤6
🔔 ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీ జీరామ్‌జీ పథకం) కూలీల సమస్యల ఫిర్యాదు కోసం 1800 200 1001 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
వేతనం చెల్లించకపోయినా, వసతులు కల్పించకపోయినా, జాబ్ కార్డు సమస్యలు ఉన్నా పై నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
🕒 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.
వీబీ జీరామ్‌జీ పథకం పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pujya-bapu-gramin-rozgar-yojana-scheme-telugu/
📲 **Join for Updates:"* https://t.me/apgovtschemes
గ్రామీణ కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇతరులకు కూడా షేర్ చేయండి 🙏

❤8
🌾 ఏపీ రైతులకు శుభవార్త! - ఇకపై ధాన్యం అమ్మిన అదే రోజే రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.
ఉదయం ధాన్యం కొనుగోలు చేస్తే ➡️ సాయంత్రానికల్లా చెల్లింపు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
📌 2025–26 ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే 94% మంది రైతులకు 24 గంటల్లోనే చెల్లింపులు పూర్తయ్యాయి
✅ ఇకపై Same Day Payment విధానం అమలు
📍 DBT ద్వారా నేరుగా రైతు ఖాతాలోకి నగదు జమ
వాట్సాప్ లో ధాన్యం స్లాట్ బుకింగ్ పూర్తి విధానం 👇
https://studybizz.com/schemes/ap-paddy-procurement-whatsapp-slot-booking-service/
ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
👉 ఈ సమాచారాన్ని ఇతర రైతులకు కూడా షేర్ చేయండి

❤3
🚨 AP LRS Alert! - ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఇంకా 4 రోజులు మాత్రమే ⏳
📅 జనవరి 23 చివరి తేదీ
✅ ఓపెన్ స్పేస్ ఛార్జీలపై 50% రాయితీ
❌ గడువు దాటితే పూర్తి ఛార్జీలు + పెనాల్టీ
👉 వెంటనే దరఖాస్తు చేసుకోండి!
https://studybizz.com/schemes/layout-regularization-scheme-eligibility-dates-application-process/
LRS అంటే ఏమిటి, అర్హతలు, పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/lrs-land-regularisation-scheme-andhra-pradesh-application-date-eligibility-complete-details/
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి

70 లక్షల రైతులకు 'పీఎం కిసాన్' సాయం బంద్.. 22వ విడత లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!👇
https://studybizz.com/pm-kisan-scheme
ఫిబ్రవరి లేదా మార్చి లో 22వ విడత అమౌంట్ విడుదల అయ్యే అవకాశం

❤10🙏1
డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు!
ఆధునిక సాంకేతికత, ఆర్థిక అవగాహనతో మహిళలను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ‘ ఈ-నారీ (E-Nari) ’గా బాధ్యతలు అప్పగింత
అర్హతలు, దరఖాస్తు విధానం, ఎలా ఎంపిక చేస్తారు, పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-e-nari-scheme-for-dwacra-women
📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📢 ఈ సమాచారం ఇతర మహిళలకు కూడా షేర్ చేయండి.

❤9
🔔 అసంఘటిత రంగ కార్మికులకు కేంద్రం శుభవార్త!
అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగింపు
👴60 ఏళ్ల తర్వాత నెలకు ₹1000 నుంచి ₹5000 వరకు పెన్షన్ లభిస్తుంది.
📌 పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/atal-pension-yojana-apy-5000-pension-eligibility-telugu/
📢 ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగింపు
👴60 ఏళ్ల తర్వాత నెలకు ₹1000 నుంచి ₹5000 వరకు పెన్షన్ లభిస్తుంది.
📌 పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/atal-pension-yojana-apy-5000-pension-eligibility-telugu/
📢 ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🏠 నివాస భవనాలకు బిల్డింగ్ కోడ్ తప్పనిసరి - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇకపై 4000 చదరపు మీటర్లకు పైగా నిర్మించే నివాస భవనాలకు
ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) తప్పనిసరి.
పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-ecbc-residential-buildings-eco-niwas-samhita/
📌 ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే సేవ్ & షేర్ చేయండి.

🔔 AP Swarna Gram – Swarna Ward Secretariats Big Update - ఆంధ్రప్రదేశ్ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో కీలక మార్పులు
సచివాలయాల్లో మూడంచెల అధికారుల వ్యవస్థను ఫిబ్రవరి 15 నుంచి అమలు
🔹 జనాభా ఆధారంగా సచివాలయాల విభజన
🔹 జిల్లా–మండల స్థాయి పర్యవేక్షణ అధికారులు
🔹 రూ.22 కోట్లతో కంప్యూటర్లు, ప్రింటర్లు, UPSల అప్‌గ్రేడ్
🔹 ప్రతి సచివాలయానికి ఇంటర్నెట్ సదుపాయం
🔹 అదనపు ఉద్యోగులకు దేవాదాయశాఖలో కొత్త అవకాశాలు
📌 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి :
👉 https://studybizz.com/schemes/ap-village-ward-secretariat-three-tier-system/
📲 Join for Updates: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.

❤14👏1
*జనగణన 2026 – ఇంటి నుంచి పూర్తిగా అడిగే వివరాలు*
ప్రజలందరికీ అవగాహన కోసం 👇
జనగణన సమయంలో ప్రతి ఇంటి నుంచి ఈ క్రింది వివరాలు సేకరిస్తారు. దయచేసి ముందుగా సిద్ధంగా ఉండండి.
*ఇంటి వివరాలు*
1. ఇంటి నంబర్ (మున్సిపల్ / జనగణన నంబర్)
2. జనగణన ఇంటి నంబర్
3. ఇంటి నేల నిర్మిత రకం
4. గోడలు ఏ పదార్థంతో ఉన్నాయి
5. పైకప్పు ఏ పదార్థంతో ఉంది
6. ఇల్లు ఉపయోగం (నివాసం / ఇతర)
7. ఇంటి పరిస్థితి (మంచిది / పాడైంది)
కుటుంబ వివరాలు
8. కుటుంబ నంబర్
9. ఇంట్లో సాధారణంగా ఉండే సభ్యుల సంఖ్య
10. కుటుంబ పెద్ద పేరు
11. కుటుంబ పెద్ద లింగం
12. కుటుంబ పెద్ద వర్గం (SC / ST / ఇతర)
13. ఇల్లు సొంతమా / అద్దెనా
14. కుటుంబం ఉపయోగించే గదుల సంఖ్య
15. ఇంట్లో ఉన్న వివాహిత జంటల సంఖ్య
*నీరు – సౌకర్యాలు*
16. తాగునీటి ప్రధాన వనరు
17. తాగునీరు సులభంగా లభ్యత
18. వెలుతురు సౌకర్యం (కరెంట్ మొదలైనవి)
19. టాయిలెట్ సౌకర్యం ఉందా
20. టాయిలెట్ రకం
21. మురుగు నీరు వెళ్లే అవుట్లెట్
22. స్నానానికి సౌకర్యం ఉందా
*వంట & ఇంధనం*
23. వంటగది / గ్యాస్ కనెక్షన్
24. వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం
*సౌకర్యాలు & వాహనాలు*
25. రేడియో / ట్రాన్సిస్టర్
26. టెలివిజన్
27. ఇంటర్నెట్ సౌకర్యం
28. ల్యాప్‌టాప్ / కంప్యూటర్
29. ఫోన్ / మొబైల్ / స్మార్ట్‌ఫోన్
30. సైకిల్ / స్కూటర్ / బైక్
31. కారు / జీప్ / వాన్
*ఇతర వివరాలు*
32. ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యం
33. జనగణన సమాచారం కోసం మాత్రమే మొబైల్ నంబర్
*గమనిక:*
సేకరించిన సమాచారం పూర్తిగా జనగణన అవసరాల కోసమే ఉపయోగించబడుతుంది.
మీ వివరాలు ఖచ్చితంగా, నిజంగా ఇవ్వడం ఎంతో ముఖ్యం.
ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.

❤27
🚗 డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్ మార్పు ఇప్పుడు ఫోన్లోనే! - డ్రైవింగ్ లైసెన్స్‌లో పాత చిరునామా ఉందా?
ఇక RTO కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
👉 ఫీజు, డాక్యుమెంట్లు, స్లాట్ బుకింగ్, కావాల్సిన పత్రాలు, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
https://studybizz.com/schemes/driving-licence-address-change-online-telugu/
📢 ఈ సమాచారం మీకు ఉపయోగపడితే షేర్ చేయండి!

❤4👍3
📢 AP SC కార్పొరేషన్ గుడ్ న్యూస్! - స్వయం ఉపాధి కోసం SC యువతకు రూ.20 లక్షల వరకు రుణాలు
🗓 ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు అప్లై చేయొచ్చు.
👉 అర్హతలు, యూనిట్ల వారీగా రుణ వివరాలు పూర్తి సమాచారం ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-sc-corporation-loans-2026/