🎓 AP EAPCET 2026 Notification Released | ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP EAPCET-2026 నోటిఫికేషన్ విడుదల.
The Andhra Pradesh Engineering, Agriculture & Pharmacy Common Entrance Test (AP EAPCET 2026) official notification has been released.
🔹 Last Date (No Late Fee): 07 Mar 2026
🧪 Engineering Exam Dates: 12 May – 18 May 2026
🌾 Agriculture & Pharmacy Exams: 19 & 20 May 2026
👉 Complete Details, Apply Link & Syllabus:
🔗 https://studybizz.com/education/ap-eapcet-2026-notification/
📢 Share with students | 🔔 Follow for EAPCET & Inter updates
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

❤12👌2
🔥 ఏపీలో మహిళలకు బిగ్ గుడ్ న్యూస్! 🔥
💥 ఇక వ్యాపారం చేయాలంటే డబ్బు అడ్డంకి కాదు!
👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు రూ.50,000 విలువైన ఎగ్‌మార్ట్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.
✅ ఎగ్ కార్ట్ (బండి)
✅ గుడ్లు + వంట సామాగ్రి
✅ వ్యాపారంపై ఉచిత శిక్షణ
✅ పెట్టుబడి అవసరం లేదు
👩👩👧 డ్వాక్రా మహిళలు, ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం
📌 పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-women-free-egg-cart-scheme/
📲 ఈ సమాచారం అవసరమైన మహిళలకు తప్పకుండా షేర్ చేయండి 🙏

❤7🔥3🙏1
🚨 ఏపీలో గర్భిణీలకు సర్కార్ శుభవార్త! 🤰💉
ఆంధ్రప్రదేశ్‌లో రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు ఇక నుంచి ఉచితంగా FCM Injection అందించనుంది ప్రభుత్వం.
🔗 ఎవరికి ఇస్తారు, FCM Injection లాభాలు, ఎక్కడ ఇస్తారు, పూర్తి వివరాల కోసం బ్లాగ్ చదవండి:
👉 https://studybizz.com/schemes/ap-pregnant-women-free-fcm-injection/
❤️ ఈ సమాచారం ప్రతి గర్భిణీకి చేరేలా షేర్ చేయండి 🙏

❤8
🚁 క్యాబ్ తరహాలో కిసాన్ డ్రోన్ బుకింగ్ – రైతులకు శుభవార్త! 🌾
రైతన్నలకు ఉపయోగపడే ఆధునిక సేవ అందుబాటులోకి వచ్చింది. ఇకపై పంటలపై మందుల పిచికారీ డ్రోన్లతో – వేగంగా, సులభంగా, సమర్థంగా చేయవచ్చు.
📱 మొబైల్ యాప్ ద్వారా డ్రోన్ బుకింగ్
🏢 రైతు సేవా కేంద్రాల్లో QR కోడ్ స్కాన్ చేసి సేవలు - ప్రస్తుతం NTR జిల్లాలో మాత్రమే అందుబాటులో ఉంది
⏱️ కేవలం 10 నిమిషాల్లో 1 ఎకరం పిచికారీ
📢 ఈ సమాచారం ఇతర రైతులకు కూడా షేర్ చేయండి 🙏
👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤11
🏗️ భవన, ఇతర నిర్మాణ కార్మికులకు శుభవార్త!
ఏపీ ప్రభుత్వం కార్మికుల కోసం కీలక సంక్షేమ పథకాలను పునరుద్ధరించనుంది 👏
💰 ఆర్థిక సాయం
▪️ ప్రసూతికి ₹20,000
▪️ పిల్లల వివాహానికి ₹40,000
▪️ సహజ మరణానికి ₹60,000
▪️ అంత్యక్రియలకు ₹20,000
🏥 ఆరోగ్య భద్రత
▪️ ఉచిత ఆరోగ్య పరీక్షలు
▪️ ₹2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స
🛠️ నైపుణ్య శిక్షణ & ఉపాధి
▪️ 20 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్
▪️ దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు
📢 ఈ సమాచారం కార్మికులకు ఉపయోగపడుతుంది – షేర్ చేయండి 🙏

❤17
🚨 PM Kisan Alert – పీఎం కిసాన్ 22వ విడత రావాలంటే ఈ పని తప్పనిసరి! 🌾
✅ e-KYC పూర్తి చేయాలి
✅ ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ఉండాలి
✅ భూమి వివరాలు అప్‌డేట్ చేయాలి
✅ కొన్ని రాష్ట్రాల్లో కొత్త రైతులకు Farmer ID తప్పనిసరి
📅 22వ విడత ఎప్పుడు?
👉 ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం 2026లో విడుదలయ్యే అవకాశం
🔎 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/pm-kisan-22nd-installment-farmer-id-ekyc-ap-telangana-2026/
📢 ఈ సమాచారం రైతులకు తప్పకుండా షేర్ చేయండి 🙏

❤10
📊 India Post GDS Recruitment 2026 Notification Out for 30000+ Posts - ఇండియా పోస్ట్ నుంచి 30000+ గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 👇
✺ కేవలం 10 పూర్తి అయినవారికి మంచి అవకాశం ✺
✺ పరీక్ష, ఇంటర్వ్యూ కూడా లేవు ✺
📔 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2026/
🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
✺ కేవలం 10 పూర్తి అయినవారికి మంచి అవకాశం ✺
✺ పరీక్ష, ఇంటర్వ్యూ కూడా లేవు ✺
📔 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2026/
🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤10
🚨 ఇంట్లో నుంచే LPG గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ e-KYC పూర్తి చేయండి..!
గ్యాస్ సబ్సిడీ కొనసాగాలంటే e-KYC తప్పనిసరి ⚠️
📱 స్మార్ట్‌ఫోన్‌తోనే
✅ పూర్తిగా ఉచితం
✅ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు
📝 e-KYC అధికారిక వెబ్‌సైట్, పూర్తి వివరాల కోసం
https://studybizz.com/schemes/lpg-kyc-update-2025/
👉 ఇంకా చేయకపోతే ఇప్పుడే పూర్తి చేయండి
📢 ఈ ముఖ్య సమాచారం మీ కుటుంబం, మిత్రులతో షేర్ చేయండి.
👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
గ్యాస్ సబ్సిడీ కొనసాగాలంటే e-KYC తప్పనిసరి ⚠️
📱 స్మార్ట్‌ఫోన్‌తోనే
✅ పూర్తిగా ఉచితం
✅ ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు
📝 e-KYC అధికారిక వెబ్‌సైట్, పూర్తి వివరాల కోసం
https://studybizz.com/schemes/lpg-kyc-update-2025/
👉 ఇంకా చేయకపోతే ఇప్పుడే పూర్తి చేయండి
📢 ఈ ముఖ్య సమాచారం మీ కుటుంబం, మిత్రులతో షేర్ చేయండి.
👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤18🙏2👌1
🚨 వాహనాల కొనుగోలుకు PAN తప్పనిసరి
ఇకపై రూ.5 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనం కొనుగోలు చేస్తే PAN కార్డు తప్పనిసరి.
🔹 బైక్, స్కూటర్ వంటి ద్విచక్ర వాహనాలకూ వర్తింపు
🔹 ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలకు PAN అవసరం లేదు
🔹 కార్లు, ఇతర వాహనాలకు ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉంది
🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఇకపై రూ.5 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనం కొనుగోలు చేస్తే PAN కార్డు తప్పనిసరి.
🔹 బైక్, స్కూటర్ వంటి ద్విచక్ర వాహనాలకూ వర్తింపు
🔹 ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలకు PAN అవసరం లేదు
🔹 కార్లు, ఇతర వాహనాలకు ఇప్పటికే ఈ నిబంధన అమల్లో ఉంది
🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🎓 ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్!
రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసింది.
ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
దీనికి సంబంధించిన ఆర్థికశాఖ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
👉 పూర్తి వివరాలు
🔗https://studybizz.com/schemes/ap-fee-reimbursement-dues-released-1200-crore
ఈ సమాచారం ఉపయోగపడితే ఇతర విద్యార్థులతో కూడా షేర్ చేయండి 📲

❤16
📢 AP RTE Admissions 2026-27 – కార్పొరేట్ స్కూళ్ళలో 25% ఉచిత సీట్లు
ఆంధ్రప్రదేశ్‌లో పేద మరియు ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25% ఉచిత సీట్లు కేటాయింపు ప్రారంభం.
🗓 దరఖాస్తు తేదీలు: 20-02-2026 నుంచి 10-03-2026 వరకు
🎲 ఎంపిక: కంప్యూటరైజ్డ్ లాటరీ విధానం
🏫 వర్తింపు: Private / CBSE / ICSE / State Syllabus పాఠశాలలు
💰 ట్యూషన్ ఫీజు: ప్రభుత్వం భరిస్తుంది
✅ పూర్తి అర్హతలు
✅ వయస్సు ప్రమాణాలు
✅ అవసరమైన పత్రాలు
✅ పూర్తి షెడ్యూల్
✅ ముఖ్య లింకులు
వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-rte-admissions-2026-27-25-percent-free-seats/
📌 అర్హులైన తల్లిదండ్రులు గడువు ముగిసేలోపు తప్పకుండా దరఖాస్తు చేయండి.

📢 ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ | కొత్త పింఛన్ల దరఖాస్తులు త్వరలో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వృద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.
పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-new-pension-applications-2026/
🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వృద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.
పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-new-pension-applications-2026/
🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
📢 ఏపీ ఇంటర్ పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదల - AP Intermediate Hall Tickets 2026 Released
The Board of Intermediate Education, Andhra Pradesh (BIEAP) has officially released the AP Inter 1st & 2nd Year Public Exam Hall Tickets 2026.
Students can now download their admit cards online.
🔗 Read Full Details & Download Link:
👉https://studybizz.com/education/ap-intermediate-hall-tickets-2026-download/
Share this with your friends and classmates 👍

❤7
🏠 ఏపీలో పేదలకు గుడ్‌న్యూస్!
ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు 2026 డిసెంబర్ 31 వరకు పొడిగింపు.
✅ 150 గజాల లోపు – పూర్తిగా ఉచితం
✅ 150–450 గజాలు – 50% ఫీజు
పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ap-poor-people-houses-regularization-2026-deadline-eligibility-fees/

❤4
🚨 ఇంటర్ విద్యార్థులకు 2026 అలర్ట్
⏰ ఉదయం 9:00 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశం లేదు!
🎟️ హాల్ టికెట్ తప్పనిసరి
📹 CCTV పర్యవేక్షణ
🚔 144 సెక్షన్ అమలు
🔗 హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోండి 👇🏻
👉https://studybizz.com/education/ap-intermediate-hall-tickets-2026-download/
🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⏰ ఉదయం 9:00 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశం లేదు!
🎟️ హాల్ టికెట్ తప్పనిసరి
📹 CCTV పర్యవేక్షణ
🚔 144 సెక్షన్ అమలు
🔗 హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోండి 👇🏻
👉https://studybizz.com/education/ap-intermediate-hall-tickets-2026-download/
🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🚨 AP Budget 2026–27 Highlights
రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి.
అమరావతి, విశాఖ ఆర్థిక ప్రాంతాలు, రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు భారీ కేటాయింపులు!
📊 రెవెన్యూ వ్యయం: ₹2,56,143 కోట్లు
🏗️ మూలధన వ్యయం: ₹53,915 కోట్లు
📉 ద్రవ్య లోటు: ₹75,868 కోట్లు
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-budget-2026-27-telugu-key-highlights/

🚑 PM Rahat Scheme 2026 ప్రారంభం - రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీ భరోసా కల్పించింది.
✅ ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల పాటు
✅ గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స
✅ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వర్తింపు
✅ అత్యవసర సమయంలో వెంటనే 📞 112కి కాల్ చేయండి
గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ.
👉 పూర్తి వివరాలు చదవండి:
https://studybizz.com/schemes/pm-rahat-scheme-2026-details-telugu/

📢 రైతులకు గుడ్‌న్యూస్ – వడ్డీ లేకుండా రూ.1.60 లక్షల రుణం! 🐄💳
ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డు 2026 పథకం అమలులో ఉంది.
✅ గరిష్టంగా రూ.3 లక్షల రుణం
✅ రూ.1.60 లక్షల వరకు గ్యారంటీ అవసరం లేదు
✅ 40 రోజుల్లో చెల్లిస్తే వడ్డీ లేదు
✅ ఏడాదిలో చెల్లిస్తే 3% వడ్డీ సబ్సిడీ
అర్హత, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు
👉 https://studybizz.com/schemes/pashu-kisan-credit-card-2026-ap-interest-free-loan-1-60-lakhs/
📌 అర్హులైన రైతులు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.
📲 ఈ సమాచారాన్ని ఇతర రైతులతో కూడా షేర్ చేయండి!

🚨 ఏపీ ప్రజలకు శుభవార్త - ఇకపై ఉచితంగా జాబ్ కార్డు 48 గంటల్లోనే!
ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి 👇
✅ ఒక్క కుటుంబానికి 125 రోజుల ఉపాధి
✅ ఫేస్ రికగ్నిషన్ హాజరు నమోదు తప్పనిసరి
✅ వేతనాలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ
✅ ఆలస్యం అయితే పరిహారం చెల్లింపు
✅ జాబ్ కార్డు పూర్తిగా ఉచితం
👉 పూర్తి వివరాలు చదవండి
https://studybizz.com/schemes/ap-job-card-48-hours-free-vbgramg/