AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
📢 అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..రాష్ట్రవ్యాప్తంగా 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ – హోం మంత్రి అనిత వెల్లడి

👉 మినీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్
👉 పూర్తి స్థాయి వేతనాలు
👉 5,000 కొత్త అంగన్వాడీ సహాయకుల నియామకం
👉 వేతనాల పెంపు డిమాండ్‌పై సానుకూల స్పందన

మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌ను ఫాలో అవండి 🚀
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
📢 ఏపీ ప్రభుత్వ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్ అమల్లోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల హాజరు నమోదుపై పాఠశాల విద్యాశాఖ కొత్త నిబంధనలు అమలు చేసింది.

🔹 ఉదయం 9:00 లోపు హాజరు తప్పనిసరి
🔹 9:00 తర్వాత వస్తే → Late In
🔹 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ (నెలలో 1–2 సార్లు మాత్రమే)

🕐 హాఫ్ డే లీవ్ నిబంధనలు
▪️ మధ్యాహ్నం 1:00 లోపు రావాలి (లేకపోతే Late In)
▪️ 12:30 కంటే ముందు ఔట్ టైం పెడితే → Early Out

🏫 సాయంత్రం ఔట్ టైం
▪️ ప్రాథమిక పాఠశాలలు – 3:30 PM ముందు → Early Out
▪️ హై స్కూల్స్ – 4:00 PM ముందు → Early Out

⚠️ ఉదయం ఇన్ టైం పెట్టి సాయంత్రం ఔట్ టైం నమోదు చేయకపోతే, వెంటనే స్కూల్ నుంచి వెళ్లినట్లుగా పరిగణిస్తారు.

📌 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤19👍4
🚜⚡ ఏపీలో రైతులకు భారీ ఊరట!

పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా అనుమతులు జారీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

📌 ముఖ్యాంశాలు:
🔹 మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 46,113
🔹 ఖర్చు అంచనా: రూ.250 కోట్లు
🔹 రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్లు: 22.30 లక్షలు
🔹 కొత్తగా ఇప్పటికే ఇచ్చిన కనెక్షన్లు: 1.12 లక్షలు
🔹 పెండింగ్ క్లియర్ చేయడానికి మరో 10,000 ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం

విద్యుత్ శాఖ మంత్రి రెండు నెలల్లో పెండింగ్ కనెక్షన్లు పూర్తి చేయాలని డిస్కంలకు ఆదేశించారు.

👉 ఈ నిర్ణయంతో సాగు సీజన్‌కు ముందే వేలాది రైతులకు విద్యుత్ సౌకర్యం లభించే అవకాశం ఉంది.

📢 మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
https://t.me/apgovtschemes
❤9
🚨 నకిలీ రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు!

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్ చేస్తే వెంటనే రద్దు చేసే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

📌 జిల్లా కలెక్టర్ సారథ్యంలో ప్రత్యేక కమిటీ
📌 22A, 22B, 22C భూములపై కఠిన పర్యవేక్షణ
📌 15 రోజుల్లో విచారణ
📌 7 రోజుల్లో తుది ఉత్తర్వులు
📌 అవినీతి అధికారులపై క్రిమినల్ కేసులు

ఈ కొత్త చట్టం వల్ల ఎవరికి లాభం? ఎలా ఫిర్యాదు చేయాలి? పూర్తి వివరాలు చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-fake-land-registration-cancellation-rules-2026/

📢 ఈ సమాచారాన్ని ఇతరులతో కూడా షేర్ చేయండి.
❤10
🚀 ISRO YUVIKA-2026 | 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ద్వారా 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్పేస్ ట్రైనింగ్ అవకాశం లభిస్తోంది.

✨ స్పేస్ ల్యాబ్ విజిట్
✨ ఉపగ్రహ & రాకెట్ టెక్నాలజీ అవగాహన
✨ ప్రయాణం, భోజనం, వసతి పూర్తిగా ఉచితం

📅 దరఖాస్తుల చివరి తేదీ మిస్ అవ్వకండి!

👉 పూర్తి వివరాలు & దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
🔗 https://studybizz.com/schemes/isro-yuvika-2026-notification-apply-online/

ఈ సమాచారాన్ని 9వ తరగతి విద్యార్థులకు తప్పకుండా షేర్ చేయండి 🚀
❤10
🚨 ఉపాధిహామీ కూలీలకు అలర్ట్!

మార్చి 2 నుంచి ఉపాధిహామీ పనుల్లో ముఖ హాజరు (Facial Authentication) తప్పనిసరి చేశారు.
ఇకపై పని ప్రారంభం, పని ముగింపు సమయంలో ఫోటో నమోదు చేయాలి. లేకపోతే వేతనాలు జమ కావు అని అధికారులు చెబుతున్నారు.

✔ e-KYC కూడా తప్పనిసరి
✔ రెండు సార్లు ఫోటో తీసినప్పుడే హాజరు నమోదు
✔ లేకపోతే బిల్లులు నిలిచే అవకాశం

📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/ap-mgnrega-facial-authentication-rules-2026/

🔔 తాజా ప్రభుత్వ పథకాలు, జాబ్ అప్‌డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి.
https://t.me/apgovtschemes
❤6
🚨 మహిళా దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయాలు

మహిళల భద్రత, ఉపాధి మరియు సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు ప్రకటించనుంది.

🔹 కొత్తగా 10 వన్ స్టాప్ సెంటర్లు
🔹 రంపచోడవరం, చిత్తూరులో ప్రాసెసింగ్ ప్లాంట్లు
🔹 23 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌కు ప్రత్యేక యాప్
🔹 కొత్తగా 30 హాస్టల్స్ ఏర్పాటు
🔹 డ్వాక్రా మహిళల కోసం ‘మన డబ్బులు – మన లెక్కలు’ యాప్
🔹 డ్వాక్రా ఉత్పత్తులకు ‘SWAYAM’ బ్రాండ్
🔹 5 తృప్తి క్యాంటీన్లు ప్రారంభం
🔹 మహిళా సాధికారతకు 40 సంస్థలతో ఒప్పందాలు

పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🌐 https://studybizz.com/schemes/ap-womens-day-chandrababu-women-empowerment-schemes/
❤11
🚨 AP WDCW Jobs 2026 – మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ Women Development & Child Welfare (WDCW) శాఖలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది.

👩 మహిళలకు మంచి అవకాశం
❌ రాత పరీక్ష లేదు – ఇంటర్వ్యూతోనే ఎంపిక

📊 మొత్తం పోస్టులు: 13
💰 జీతం: ₹13,000 – ₹34,000
📍 ఉద్యోగ స్థలం: శ్రీకాకుళం జిల్లా
📅 చివరి తేదీ: 13 మార్చి 2026

అర్హతలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం పూర్తిగా తెలుసుకోవడానికి 👇

🔗 Full Details Here:
https://studybizz.com/jobs/ap-wdcw-recruitment-2026/

📢 మీకు లేదా మీ ఫ్రెండ్స్‌కు ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి.
❤10🎉1
🚍 దివ్యాంగులకు గుడ్ న్యూస్ – మార్చి 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ ఇంద్రధనస్సు ” పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది.

✔ 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
✔ ఎస్కార్ట్‌గా వచ్చే వ్యక్తికి 50% టికెట్ రాయితీ
✔ రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి

ఉచిత ప్రయాణం కల్పించే బస్సులు:
🚌 పల్లెవెలుగు
🚌 అల్ట్రా పల్లెవెలుగు
🚌 ఎక్స్‌ప్రెస్
🚌 సిటీ ఆర్డినరీ
🚌 మెట్రో ఎక్స్‌ప్రెస్

పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-indradhanussu-free-bus-scheme-disabled-apsrtc/
❤10
🚜 రైతులకు గుడ్‌న్యూస్! నెలకు ₹3,000 పెన్షన్ – PM కిసాన్ మాన్ ధన్ యోజన

దేశంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న PM Kisan Maandhan Yojana (PM-KMY) ద్వారా 60 సంవత్సరాల తర్వాత నెలకు ₹3,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది.

✅ పథకం ముఖ్య వివరాలు:
• 60 ఏళ్ల తర్వాత నెలకు ₹3,000 పెన్షన్
• సంవత్సరానికి ₹36,000 ఆదాయం
• 18–40 సంవత్సరాల మధ్య రైతులు అర్హులు
• నెలకు ₹55 – ₹200 వరకు చెల్లింపు

📄 అవసరమైన పత్రాలు, ఎలా దరఖాస్తు చేయాలి?
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🌐 https://studybizz.com/schemes/pm-kisan-maandhan-yojana-3000-pension-for-farmers/

📢 ఈ సమాచారాన్ని రైతులకు షేర్ చేయండి!
❤9🎉2
📢 AP 10వ తరగతి హాల్ టికెట్ 2026 విడుదల!

ఏపీ SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ వెంటనే తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష హాల్‌లో ప్రవేశానికి హాల్ టికెట్ తప్పనిసరి.

🔗 Download Now:
https://studybizz.com/education/ap-10th-class-hall-ticket-2026-released/
📝 హాల్ టికెట్‌లోని వివరాలు జాగ్రత్తగా పరిశీలించండి
🖨️ తప్పనిసరిగా ప్రింట్ కాపీ తీసుకెళ్లండి
⏰ పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోండి

మీ పరీక్షలకు ఆల్ ది బెస్ట్ 💐
❤5
👶 ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు కాన్పు సమయంలో ₹25,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.

📌 ముఖ్య ప్రయోజనాలు:
• 5 సంవత్సరాల పాటు నెలకు ₹1,000
• 18 ఏళ్ల వరకు ఉచిత విద్య
• 12 నెలల పేరెంటల్ లీవ్
• తండ్రులకు 2 నెలల పేటర్నల్ లీవ్
• ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్
• ఆరోగ్య నిధి కింద ₹50,000

ఈ పథకం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-two-children-25000-incentive-scheme/
❤17
🍚 ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారంలో మార్పులు చేసింది.

✅ ఇకపై వారంలో 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అందించనున్నారు.
✅ అదే రోజుల్లో ఉడికించిన శనగలు కూడా ఇస్తారు.
✅ పులిహోర బదులు ఈ కొత్త మెనూను ప్రవేశపెట్టారు.

👶 బాలామృతంలో కూడా మార్పులు
🔹 జూనియర్ బాలామృతం – 7 నెలలు నుంచి 12 నెలల పిల్లలకు
🔹 సీనియర్ బాలామృతం – 13 నెలలు నుంచి 36 నెలల పిల్లలకు

📢 మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి. https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8🔥1
❤9👍3🔥2
📢 India Post GDS Recruitment 2026 – 1st Merit List Released

📮 India Post గ్రా‌మీణ్ డాక్ సేవక్ (GDS) నియామకాలకు సంబంధించిన 1st Merit List విడుదల చేసింది.

10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అప్లై చేసిన అభ్యర్థులు ఇప్పుడు తమ State-wise Merit List PDF లో తమ పేరు / Registration Number చెక్ చేసుకోవచ్చు.

✅ Next Step:
మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు త్వరలో జరిగే Document Verification (DV) కు హాజరుకావాలి.

🔎 Check Your Result Here:
https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2026/

📌 Important:
మొదటి మెరిట్ లిస్ట్‌లో పేరు లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖాళీలు మిగిలితే 2nd & 3rd Merit Lists కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
❤13
🌸 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🌸

అమ్మగా… సోదరిగా… భార్యగా… అమ్మమ్మగా…
ఇంకా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచుతూ కుటుంబానికి, సమాజానికి అండగా నిలుస్తుంది మహిళ. ❤️

మహిళను గౌరవిద్దాం…
ఆమెను ప్రోత్సహిద్దాం…
ఆమెకు ఎలాంటి కష్టం రాకుండా కాపాడుకుందాం.

ప్రతి మహిళ శక్తి, ప్రేమ, త్యాగానికి ప్రతీక. 💪✨
❤25👍3
🚨 ఏపీలో యువతకు SBI అద్భుత అవకాశం

SBI Youth For India Fellowship 2026 కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. గ్రామీణ అభివృద్ధిలో పనిచేయాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం.

💰 నెలకు ₹19,000 వరకు స్టైపెండ్
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
👤 వయస్సు: 21 – 32 సంవత్సరాలు
⏳ ఫెలోషిప్ వ్యవధి: 13 నెలలు
🎁 ఫెలోషిప్ పూర్తయ్యాక ₹50,000 అలవెన్స్

గ్రామాల్లో ఎన్జీవోలతో కలిసి పని చేసే అవకాశం కూడా ఉంటుంది.

👉 పూర్తి వివరాలు & దరఖాస్తు విధానం ఇక్కడ చదవండి
🔗https://studybizz.com/schemes/sbi-youth-for-india-fellowship-2026/

📢 ఉద్యోగాలు & స్కాలర్‌షిప్ సమాచారం కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి.
❤13👌2
📢 మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు / జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

📅 క్యాంప్ తేదీలు:
👉 9 నుండి 13 వరకు
👉 23 నుండి 26 వరకు

🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-aadhaar-special-camps-march-2026/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
❤10
పీఎం కిసాన్ 22వ విడత విడుదల తేదీ ఇంకా అధికారంగా ప్రకటించలేదు... మార్చి 13 విడుదల అవుతుంది అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్త అంచనాలు మాత్రమే.
❤6
📢 వంటగ్యాస్ వినియోగదారులకు ముఖ్య సమాచారం

గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. LPG సిలిండర్ బుకింగ్ పీరియడ్‌ను 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది .

📌 ముఖ్య వివరాలు:
🔹 ఇకపై 25 రోజులు పూర్తయ్యాకే తదుపరి గ్యాస్ బుకింగ్ చేయాలి
🔹 కొందరు వినియోగదారులు 15 రోజుల్లోనే బుకింగ్ చేస్తుండటంతో ఈ నిర్ణయం
🔹 LPG ఉత్పత్తి పెంచాలని రిఫైనరీలకు కేంద్రం ఆదేశాలు
🔹 కమర్షియల్ కంటే గృహ వినియోగానికి ప్రాధాన్యం

ℹ️ గ్యాస్ వినియోగదారులు కొత్త నియమాన్ని గుర్తుంచుకుని బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

👉 మరిన్ని తాజా వార్తల కోసం మా టెలిగ్రామ్ ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://t.me/APGovtSchemes
❤16