🚨 రైతులకు అలర్ట్..! మీ పంటలకు భీమా రక్షణ ఉందా? 🌾
⛈️ ఎల్‌నినో ప్రభావం పెరుగుతోంది... పంటలకు నష్టం జరిగితే ఆర్థిక రక్షణ పొందాలంటే జూలై 31లోపు పంట బీమా నమోదు తప్పనిసరి.
✅ మీ జిల్లా వారీగా పంట బీమా ప్రీమియం
✅ వరి, పత్తి, మిరప, వేరుశనగ, కంది, జొన్న పూర్తి వివరాలు
✅ ఎకరానికి ఎంత బీమా మొత్తం వస్తుంది?
✅ PMFBY యాప్ ద్వారా మొబైల్‌లోనే నమోదు విధానం
✅ చివరి తేదీలు & జిల్లా వారీ గడువులు
👉 పూర్తి జిల్లా వారీ ప్రీమియం జాబితా & ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 🔗
https://studybizz.com/schemes/pmfby-2026-registration-apply-online/
📢 ఈ సమాచారం ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది. వెంటనే షేర్ చేయండి. 🌱

❤9
📢 నేడే తల్లికి వందనం నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో రూ.13,000 జమ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నేడు అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేయనుంది.
🔹 మొత్తం నిధులు: ₹10,120.78 కోట్లు
👩🎓 లబ్ధిదారులు: 67,47,190 మంది విద్యార్థులు
👩👧 తల్లులు/సంరక్షకులు: 42,70,802 మంది
💰 ఒక్కో విద్యార్థికి ₹15,000, అందులో ₹13,000 నేరుగా తల్లి ఖాతాలో జమ.
👨👩👧👦 కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలు ఉంటే అందరికీ ప్రయోజనం.
✅ అర్హుల జాబితా
✅ స్టేటస్ చెక్ విధానం
✅ అర్హత ప్రమాణాలు
✅ పూర్తి వివరాలు
👉 పూర్తి సమాచారం కోసం: 🌐 https://studybizz.com/schemes/ap-thalliki-vandanam-scheme-2026-status-check-eligibility-list/
📲 ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.

❤15
📢 తల్లికి వందనం నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో రూ.13,000 జమ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ.

❤17
🚨 ఉత్తరాంధ్ర ప్రజలకు కీలక అప్డేట్!
📢 ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఈసారి ఆగస్టు 1కు బదులుగా జూలై 31న సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ జరగనుంది.
✈️ ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరుకానున్న నేపథ్యంలో ప్రజలు, ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
✅ జూలై 31న పెన్షన్ పంపిణీ జరిగే జిల్లాలు:
• శ్రీకాకుళం
• విజయనగరం
• విశాఖపట్నం
• అల్లూరి సీతారామరాజు
• అనకాపల్లి
• కాకినాడ
📌 మిగతా జిల్లాల్లో మాత్రం ఎప్పటిలాగే ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది.
ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులు, పెన్షన్ లబ్ధిదారులకు చేరేలా షేర్ చేయండి.

❤20
🎓 SBI Platinum Jubilee Asha Scholarship 2026–27
విద్యార్థులకు శుభవార్త! 📢
ఎస్‌బీఐ ఫౌండేషన్ నుంచి రూ.15,000 నుంచి రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ పొందే అవకాశం.
✅ 25,000+ మంది విద్యార్థులకు అవకాశం
✅ రూ.100 కోట్ల బడ్జెట్
✅ School, UG, PG & Professional Course విద్యార్థులకు వర్తింపు
📅 చివరి తేదీ: 04 సెప్టెంబర్ 2026
అర్హత, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/sbi-asha-scholarship-2026-apply-online/
ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, విద్యార్థులతో తప్పకుండా షేర్ చేయండి. 📚

❤14
📢 తల్లికి వందనం పేమెంట్స్ క్రెడిట్ అవుతున్నాయి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో పేమెంట్స్ క్రెడిట్ చేస్తోంది.
✅ మీ పేమెంట్ స్టేటస్, అర్హత, బెనిఫిషియరీ లిస్ట్ చెక్ చేయండి:
🔗 https://studybizz.com/schemes/ap-thalliki-vandanam-scheme-2026-status-check-eligibility-list/
❗ పేమెంట్ రాకపోయినా లేదా ఏవైనా సమస్యలు ఉన్నా Grievance నమోదు చేయండి:
🔗 https://studybizz.com/schemes/thalliki-vandanam-grievance-online-apply-2026/
📲 ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో పేమెంట్స్ క్రెడిట్ చేస్తోంది.
✅ మీ పేమెంట్ స్టేటస్, అర్హత, బెనిఫిషియరీ లిస్ట్ చెక్ చేయండి:
🔗 https://studybizz.com/schemes/ap-thalliki-vandanam-scheme-2026-status-check-eligibility-list/
❗ పేమెంట్ రాకపోయినా లేదా ఏవైనా సమస్యలు ఉన్నా Grievance నమోదు చేయండి:
🔗 https://studybizz.com/schemes/thalliki-vandanam-grievance-online-apply-2026/
📲 ఈ సమాచారాన్ని అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
❤6👌1
🗳 ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా? వెంటనే చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో SIR (Special Intensive Revision) అనంతరం తాజా ఓటర్ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు నమోదయ్యారు.
📌 మీ పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోండి.
❌ పేరు లేకపోతే ఆందోళన అవసరం లేదు. జూలై 31 నుంచి ఆగస్టు 30, 2026 వరకు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది.
✅ పూర్తి వివరాలు, పేరు చెక్ చేసే విధానం, కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు, అధికారిక లింకులు ఇక్కడ చూడండి:
👉 https://studybizz.com/schemes/ap-voter-list-2026-name-check-new-voter-registration/
📲 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.

📢 AP TET 2026 పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల
✅ పరీక్షలు: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 16, 2026 వరకు
🕘 రెండు షిఫ్టుల్లో పరీక్షలు
📋 పేపర్ వారీ తేదీలు & టైమింగ్స్
మీ పరీక్ష తేదీ, షిఫ్ట్, పేపర్ వివరాలను వెంటనే చెక్ చేసుకోండి.
👉 పూర్తి వివరాలు ఇక్కడ:
🔗 https://studybizz.com/jobs/ap-tet-2026-exam-schedule/
📲 AP TET 2026కి సిద్ధమవుతున్న మీ స్నేహితులు, గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.

❤8
🚨 దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్..! 🎉
💰 ఇకపై రూ.6,000 నుంచి రూ.15,000 వరకు పింఛను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NTR భరోసా పింఛన్లను DBT ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే కీలక నిర్ణయం తీసుకుంది.
✅ ఎవరికి వర్తిస్తుంది?
✅ అర్హత ఏమిటి?
✅ ఎప్పుడు అమలు?
✅ ఎంత పింఛను వస్తుంది?
✅ పూర్తి వివరాలు & అధికారిక లింక్స్
👇 పూర్తి సమాచారం ఇక్కడ చదవండి
🔗 https://studybizz.com/schemes/ap-divyang-pension-dbt-2026/
📢 ఈ సమాచారం దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు, గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న వారికి తప్పకుండా షేర్ చేయండి.
🔥 StudyBizz – AP ప్రభుత్వ పథకాల తాజా అప్‌డేట్స్ ముందుగా మీకోసం!

❤7👍3
🚨 బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! - IBPS Clerk Recruitment 2026 Notification విడుదల! 🏦
✅ Post: Customer Service Associate (CSA) / Clerk
🎓 Qualification: Any Graduate
💰 Salary: ₹24,050 – ₹64,480
📅 Apply Online: 01 August – 21 August 2026
📝 Prelims Exam: 10 & 11 October 2026
📖 Mains Exam: 27 December 2026
📌 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, పరీక్షా విధానం, జీతం, అప్లై చేసే విధానం వంటి అన్ని వివరాలను ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/jobs/ibps-clerk-recruitment-2026/
📢 బ్యాంక్ జాబ్స్ కోసం సిద్ధమవుతున్న మీ ఫ్రెండ్స్‌కు వెంటనే షేర్ చేయండి!

🚨 AP నిరుద్యోగులకు భారీ శుభవార్త!
📢 మొత్తం 10,060 ప్రభుత్వ పోస్టుల భర్తీకి షెడ్యూల్ ఖరారు
✅ 1వ దశ: 1,523 అధ్యాపక పోస్టులు – నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల
📅 2వ దశ: 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్
👮 3వ దశ: 2,388 పోస్టులు (వీటిలో 2,225 హోంశాఖ పోస్టులు)
📅 4వ దశ: 2,981 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్
🗓 అన్ని శాఖల ఖాళీల పూర్తి వివరాలను ఆగస్టు 6న క్యాబినెట్ ముందు ఉంచనున్నారు.

❤12
🚨 చేనేత కార్మికులకు శుభవార్త! అర్హత కలిగిన ప్రతి BPL చేనేత కుటుంబానికి సంవత్సరానికి ₹25,000 ఆర్థిక సాయం
🧵 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "నేతన్నల సేవలో" పథకాన్ని ప్రారంభించింది.
📌 ముఖ్యాంశాలు:
💰 ఏడాదికి ₹25,000 ఆర్థిక సహాయం
🧵 చేనేత కుటుంబాలకు మాత్రమే
📅 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు
👨👩👧👦 కుటుంబానికి ఒక్క లబ్ధి
🏦 DBT ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ
❌ వయోపరిమితి లేదు
📖 పూర్తి వివరాలు, అర్హతలు, అవసరమైన పత్రాలు మరియు GO వివరాలు ఇక్కడ చదవండి👇
🔗 https://studybizz.com/schemes/ap-nethannala-sevalo-scheme-2026/
📲 ఈ సమాచారాన్ని ప్రతి చేనేత కార్మికుడికి తప్పకుండా షేర్ చేయండి.

❤7
🚨 ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి!
📌 తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
📌 LPG గ్యాస్ ధరల తాజా అప్‌డేట్
📌 CKYC 2.0 అమలు
📌 బ్యాంకింగ్ & క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
📌 FD వడ్డీ రేట్లు, లోన్ EMIలపై ప్రభావం
ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న అన్ని ముఖ్యమైన మార్పులను పూర్తి వివరాలతో తెలుసుకోండి.
🔗 https://studybizz.com/schemes/august-1-new-rules-2026-tatkal-lpg-banking-changes-telugu/
📲 మరిన్ని ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్య, పరీక్షలు మరియు తాజా వార్తల కోసం StudyBizz ను ఫాలో అవ్వండి.

🚨 SIR 2026 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
🗳 కొత్త ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి!
✅ మీ ఓటు ఉందా?
✅ ఓటు తొలగించబడిందా?
✅ కొత్త ఓటు నమోదు ఎలా చేయాలి?
✅ Form-6 ద్వారా మళ్లీ ఎలా అప్లై చేయాలి?
✅ పోలింగ్ స్టేషన్ ఓటర్ల PDF ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
✅ చివరి తేదీ, పూర్తి వివరాలు
📖 పూర్తి సమాచారం ఇక్కడ చదవండి:
👉 https://studybizz.com/schemes/sir-2026-voter-list-pdf-download/
📢 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి, వారి ఓటు జాబితాలో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలని తెలియజేయండి.

❤8👍1
📢 నవోదయ అడ్మిషన్లు 2027-28 – గడువు పొడిగింపు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 7, 2026 వరకు పొడిగించారు.
📌 ముఖ్య వివరాలు:
✅ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 7, 2026
📝 ప్రవేశ పరీక్ష: నవంబర్ 28, 2026
⏰ పరీక్ష సమయం: 2 గంటలు
💯 మొత్తం మార్కులు: 100
🎓 ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి, భోజనం అందించబడుతుంది.
📖 అర్హత, వయోపరిమితి, పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి 👇
🔗https://studybizz.com/education/jnvst-2027-class-6-admission-notification/
📲 విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి.

❤10
🚨 SADAREM WhatsApp Slot Booking 2026 ప్రారంభం!
దివ్యాంగుల కోసం ప్రభుత్వం WhatsApp ద్వారా SADAREM Slot Booking, Slot Availability Check, Certificate Download వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
✅ WhatsApp ద్వారా స్లాట్ బుక్ చేసే విధానం
✅ అధికారిక WhatsApp నంబర్
✅ అవసరమైన పత్రాలు
✅ 21 రకాల వైకల్యాల పూర్తి జాబితా
✅ Certificate Download విధానం
✅ ముఖ్యమైన లింకులు & FAQs
📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/sadarem-whatsapp-slot-booking-2026/
📲 మీకు ఉపయోగపడితే ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా తప్పకుండా షేర్ చేయండి.

🚨 ఏపీలో SIR ప్రక్రియ పూర్తయింది.. మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు!
📢 మీకు నోటీసు వచ్చిందా? అయితే ఆందోళన అవసరం లేదు. ఎందుకు నోటీసు వచ్చింది? ఏ పత్రాలు సమర్పించాలి? చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకోండి.
📅 చివరి తేదీ: 30 ఆగస్టు 2026
✅ మ్యాపింగ్ కాని ఓటర్లకు ఏం చేయాలి?
✅ అవసరమైన ధ్రువపత్రాలు ఏమిటి?
✅ ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఎలా తెలియజేయాలి?
✅ పూర్తి SIR ప్రక్రియ వివరాలు
👉 పూర్తి ఆర్టికల్ చదవండి:
🌐 https://studybizz.com/schemes/ap-sir-process-mapping-notices-2026/
📲 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు WhatsApp గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి.

❤15🎉1
📢 ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక సిక్ రూమ్‌లు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 629 PM SHRI ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక సిక్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది.
✅ ఒక్కో పాఠశాలకు రూ.5 లక్షల బడ్జెట్
✅ మొత్తం రూ.30 కోట్ల వ్యయం
✅ ఉచిత ప్రథమ చికిత్స సదుపాయం
✅ స్థానిక ANM సేవలు
✅ ప్రతి విద్యార్థికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
✅ మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్
✅ ముస్తాబు కార్యక్రమంతో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
ఈ కొత్త విధానం వల్ల విద్యార్థుల ఆరోగ్య భద్రత మరింత బలోపేతం కానుంది.
👉 పూర్తి వివరాల కోసం:
🌐 https://studybizz.com/schemes/ap-government-schools-sick-rooms-health-facilities/
📲 మీ స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో తప్పకుండా షేర్ చేయండి.

❤7👏3
🚁 రూ.10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కేవలం రూ.2 లక్షలకే పొందే అవకాశం!
✅ ప్రభుత్వం రూ.7.8 లక్షల వరకు సబ్సిడీ
🏦 రైతు వాటాలో 50% వరకు బ్యాంక్ లోన్ అవకాశం
👨🌾 రైతు సంఘాలకు ప్రాధాన్యత
🎓 ఎంపికైన వారికి 12 రోజుల ప్రత్యేక శిక్షణ
💰 డ్రోన్ ద్వారా ఏడాదికి రూ.5 లక్షల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం
📖 పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం మరియు ముఖ్యమైన సమాచారం కోసం 👇
🔗 https://studybizz.com/schemes/ap-agricultural-drone-subsidy-2026/
📲 ఈ సమాచారాన్ని రైతు మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి.

🏦 బ్యాంక్ ఆఫ్ బరోడాలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాలు..!
📢 Bank of Baroda SO Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
✅ మొత్తం పోస్టులు: 206
📅 దరఖాస్తు ప్రారంభం: 06 ఆగస్టు 2026
⏳ చివరి తేదీ: 26 ఆగస్టు 2026
💼 పోస్టులు: Specialist Officer (SO) – వివిధ విభాగాలు
💰 ఆకర్షణీయమైన జీతభత్యాలు & శాశ్వత ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం
అర్హత, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, పోస్టుల వివరాలు మరియు Apply Online లింక్ కోసం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి👇
🔗https://studybizz.com/jobs/bank-of-baroda-so-recruitment-2026/
📲 ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, స్కాలర్‌షిప్స్, ఎడ్యుకేషన్ & ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.

❤11🎉1