కొలది ఆ రోజు కార్తికశుద్ధ పౌర్ణమి, సోమవారమగుటవలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుటవలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకునూ అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు "ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామా౦ధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే!" అని ప్రశ్నించెను. అంత యమకింకరులు "ఓ బాపడా! వారెంతటి నీచులైననూ, యీ పవిత్రదినమున, అనగా, కార్తికపౌర్ణమీ సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వేలిగించుట వలన అప్పటి వరకూ వారు చేసిన పాపములన్నియును నశి౦చిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు" అని చెప్పగా - యీ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు "అలా యెన్నటికిని జరుగనివ్వను. తప్పొప్పులు యేలాగున్నప్పటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తి౦చవలసినదే" అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివసాన్నిద్యమునకు జేర్చిరి.
వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక, కైలాసప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యమొ౦దుదురు.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.

కార్తిక పురాణము - షష్ఠ అధ్యాయము
వశిష్ఠుడు మరల ఇట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీకమాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోను, గంధముతోను, పంచామృతములతోను, స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును. సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈమాసమందు దీపదానము జేసిన వారు జ్ఞానమును బొంది విష్ణులోకమును బొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపుపిండితోగాని, గోధుమపిండితో గాని పాత్రను జేసి గోఘృతమును బోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను జేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ బోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును జెప్పుచు ఆదీపమును దానము జేయవలెను.
శ్లో!! సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపచ్ఛుభావహం!
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ!!
దీపము సర్వజ్ఞానదాయకము. సమస్త సంపత్ప్రదాయకము. కనుక నేనిప్పుడు దీపదానమును జేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీకమాసమందాచరించిన యెడల అనంతఫలమును బొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుస్సును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత చేయబడిన తెలిసి, తెలియక జేసిన పాపములు నశించును. ఈవిషయమందు పురాతనపు కథ యొకటి ఉన్నది వినుము.
పూర్వకాలమున ద్రవిడదేశమందు సుత బంధువిహీనయైనయొక స్త్రీ గలదు. ఆస్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది. ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది. చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలయిన పనులను చేసెడిది. అమ్మకము కొనుటయి చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆస్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు. హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు. ఏకాదశినాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగమువలన శ్రీరంగమునకుబోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని జూచి అయ్యో ఈచిన్నది అన్యాయంగా నరకములపాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లనియె. ఛీ మూఢురాలా ఇప్పుడు నామాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈదేహము సుఖదుఃఖములతో గూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములము నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందుపడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈదేహము నీటిమీది బుడగవలె నశించును. ఇది నిశ్చయము. నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలోపడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగుహరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువుము. ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లుచేసిన యెడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహమువలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆమాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీకవ్రతమును ఆరంభించెను. సూర్యోదయసమయాన శీతోదకస్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణశ్రవణము ఈప్రకారముగా కార్తీకమాసము నెల రోజులు చేసి బ్రాహ్మణభోజన సమారాధన చేసెను. నెలరోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆస్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగముజనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతినొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందినది. కాబట్టి కార్తీకమాసమందు అన్నిటికంటె దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా!ఈరహస్యమును నీకు జెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసారబంధనమును త్రెంచుకుని వైకుంఠము బొందుదురు.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షష్ఠాధ్యాయస్సమాప్తః

🙏 8 వ అధ్యాయము🙏
శ్రీ హరి నామస్మర ణా ధన్యోపాయం
వశిష్టుడు చెప్పిన దంతా విని' మహానుభావా! తమరుచెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మముబహు సుక్ష్మ మనియు, పుణ్యం సులభ౦గా కలుగుననియూ, అది- నదీస్నానము, దీపదానము, ఫలదానముఅన్నదానము, వస్త్ర దానము వలన కలుగుననియుచెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షములబించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పుచుందురు గదా! మరి తమరు యిది సూక్ష్మములోమోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యముకలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములనుపటింపక, వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు
మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షముపొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది.కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించుచున్నాను'యని కోరెను.
అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి .' జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేదవేదంగ ములను కూడా పటి౦చితిని. వానిలో కూడా సుక్ష్మమార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక, రాజస,తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక,మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడినసమయమును సత్త్వమను గుణము జని౦చిఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి, మనోవాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందుయె౦తటా ఆధిక్యత కలదు. సాత్త్విక ధర్మము సమస్తపాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోకభూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగాతామ్రవర్ణ నది సముద్ర మున కలియు తావునందుస్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగమెరిసి, ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి,సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమునా, గోదావరి,కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలములయందు దేవాలయముల యందు- వేదములు పటించి,సదచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసిననూ, లేక ఆ నదీ తీరమందు న్న దేవాలయంలో జపత పాదు లొనరించినను విశేష ఫలమునుపొందగలరు.
రాజస ధర్మమ మనగా- ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులనువిడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున దగను.
తామస ధర్మమనగా - శాస్త్రోక్త విధులను విడిచి దేశకాలపాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధంచేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.
దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గానితెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతోభ స్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము, తెలిసిగాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములుపోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.
ఆజా మీళుని కథ
పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గువేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియనుభార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వదంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతిగారాబముగా పెంచుచు, అజా మీళుడని నామకరణముచేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతిగారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు,దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్య సింపక, బ్రాహ్మణధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగాకొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై, మంచిచెడ్డలు మరిచి, యజ్ఞో పవితము త్రెంచి, మద్యంసేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి, నిరంతరమునామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ, యింటికిరాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦ టనేభుజించు చుండెను. అతి గారాబము యెట్లుపరిణమించినదో వింటివా రాజా! తామ బిడ్డలపై యెంతఅనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీఅదుపు ఆజ్ఞలతో నుంక పోయిన యెడల యీ విధంగానేజురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా, వానిబంధువుల తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడురెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూకిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరుప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫ రములుకోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టే క్కి తేనెపట్టుతియబోగా కొమ్మ విరిగి క్రింద పది చనిపోయెను.ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆఅడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆయెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను.కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగాకామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆబాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలోతేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడకలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భముదరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి'నారాయణ'అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకునివెళ్ళు చూ, ' నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకుచుండిరి. కాని ' నారాయణ'యని స్మరించిన యెడల తనపాపములు నశించి, మోక్షము పొంద వచ్చునని మాత్రమతానికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగినతర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ

గ్రస్తుడై
మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడుభయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకుభయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలనప్రాణములు విడువలేక ' నారాయణా" నారాయణా'యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీ ళుని నోట ' నారాయణా' యను శబ్దము వినబడగానే యమ భటులుగడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులుశంఖ చక్ర గదా ధరులూయగూ శ్రీ మన్నారాయణునిదూతలు విమానములో నచ్చటికి వచ్చి ' ఓ యమభటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦ టమునకుతీసుకొని పోవుటకు వచ్చితిమి'యని చెప్పి, అజా మీళునివిమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు' అయ్యా! మీ రెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనినినరకమునకు తీసుకొని పోవుటకు మేమి చ్చటికి వచ్చితిమిగాన, వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలుయిట్లు చెప్పదొ డ౦గిరి.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్యమందలి
ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణముసమాప్తము.🙏

🙏 13 వ అధ్యాయము🙏
కన్య దన ఫలము
ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసములో యింకనువిధిగాచేయవలసిన ధర్మములు చాల యున్నవి. వాటినివివరించెదను. సావధాను డై అలకి౦పుము. కార్తీకమాసములో నదీస్నాం ముఖ్యము. దాని కంటే ఒక పేదబ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుటముఖ్యము. ఒక వేళ ఉపనయమునకు అగు ఖర్చుఅంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్ష తలు , దక్షణ తా౦బూలాది. సంభావనలతో తృప్తి పరచినానుఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణునిబాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్నాను, అ పాపములన్నియుపోవును.ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిన నూపై చెప్పినట్లుగా ఒక బ్రహ్మని బాలునికి ఉపనయనముచేసిన౦దు వలన వచ్చు ఫలమునకు సరితుగావు. అంతకన్న ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసములో భక్తిశ్రద్దలతో కన్య దానము చేసిన యెడల తను తరించుటయేగాక తన పితృ దేవతలను కూడా తరింప జేసినావాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను.శ్రద్దగా అలకి౦పుము.
సువీర చరిత్రము
ద్వాపర యుగములో వంగ దేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన " సువిరు"డను ఒకరాజుండెను. అతనికి రుప వతియను భార్య కలదు. ఒకసారి సువిరుడు శత్రు రాజులచే ఓడింప బడిన వాడయి.భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన హినుడయినర్మదా నదీ తీరమందు పర్ణ శాలను నిర్మించుకొని కందమూలా ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను.అ బిడ్డను అతి గారాబముతో పెంచు చుండిరి. క్షత్రియవంశమందు జన్మించిన అ బాలికను ఆహారాదిసదుపాయములు సరిగా లేకపోయిన ప్పటికి శుక్ల పక్షచంద్రు నివలెది నదినాభి వృద్ధి నొందుచు, అతిగారబముతో పెరుగు చుండెను, ఆమె చూచు వార లకుకనుల పండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలాముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలదీ, బాలికకునిండు యౌవన దశ వచ్చెను. ఒక దినము వాన ప్రస్థునికుమారుడా బాలికను గాంచి అనే అంద ఛందములకుపరవశుడై అ బాలికను తన కిచ్చి పెండ్లి చేయమని అరాజునూ కోరెను. అందులకా రాజు' ఓ ముని పుత్రా!ప్రస్తుతము నేను కడు బిద స్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములుతోలుగుటకు గాను నాకు కొంత దానమిచ్చిన యెడల నాకుమార్తెనిచ్చి పెండ్లి చేతు'నని చెప్పగా తన చేతోలో రాగిపైసా యైన నూ లేకపోవుటచే బాలిక పై నున్న మక్కువతోఅ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చిఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి దన పాత్రాసంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి,తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతనదంపతులనిద్దరిని అత్త వారింటికి పంపెను.
అటులా ముని కుమారుడు భార్యను వెంట బెట్టుకొని వెళ్లితల్లి దండ్రులకు నమస్కరించి అంత వరకు జరిగినవృత్తంత మంతయు చెప్పి భార్యతో సుఖమనుభావించుచుండెను. సువిరుడు ముని కుమారుడి చ్చిన దన పాత్రనుతీసుకోని స్వేచగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగావుండెను. యతుల కొంత కలం జరిగిన తర్వాత అ రోజుభార్య మణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడాయుక్త వయస్సు రాగానే మరుల యెవరి కైనా ధనమునకుఅమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచు చుండెను.
ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండినర్మదా నదీ తీరమునకు స్నానర్ధమై వచ్చుచు దారిలోనున్న సువిరుని కలుసుకొని' ఓయీ! ని వెవ్వడవు? నీముఖ వర్చసు చూడ రాజ వంశము నందు జన్మించిన వాణివలె నున్నావు. నివి యరణ్యమందు భార్య బిడ్డలతోవసించుటకు కారణమేమి?" అని ప్రశించగా, సువిరుడు"మహానుభావా! నేను వంగ దేశమును నేలుచుండేదిసువిరుడను రాజునూ. నా రాజ్యముశత్రువులాక్రమించుటచె భార్య సమేతముగా నీ యడవిలోనివసించు చున్నాను. దరిద్రము కంటె కష్ట మేదియూనూలేదు. పుత్రా శోకము కంటె గొప్ప దుఖము లేదు. అటులనేభార్య వియోగము కంటె గొప్ప సంతాపము మరొకటి లేదు.అందుచే రాజ్య భ్రష్టుడని యి నందున యీ కారడవిలో నెసకుటుంబముగా బ్రతుకు చున్నాను. నాకు యిద్దరుకుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి, వాణి వద్ద కొంత దానము పుచ్చు కొంటిని.దానితోనే ఇంత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అనిచెప్పగా, ' ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లలోచి౦పక కన్య నమ్ముకొంటివి. కన్యవిక్రయము మహా పాతకములలో నొకటి, కన్యనువిక్రయిన్చున వారు' అసి పత్ర వాన' మను నరకమనుభావి౦తురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృదేవత ప్రిత్యర్ధము యే వ్రతము చేసినాను వారునశి౦తురు. అది యూను గాక కన్య విక్రయము చేసినవారికీ పితృ దేవతలు పుత్ర సంతతి కలుగ కుండాశపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడినవారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్ధ మగుటయే గాకఅతడు మహా నరక మనుభావి౦ చును. కన్య విక్రయముజేసినా వారికీ ఎత్తి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణి౦చి యే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమునణి రెండవ కుమార్తెను ణి శక్తి కొలదీ బంగారుఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు,ధర్మభుద్ది గల వణికి కన్య దానము చేయుము. యతులచేసిన యెడల గంగ స్నాన మొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందు టయే గాక, మొదటికన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలిగి పోవును"అని రాజునకు హితోప దేశము చేయగా అందుక రాజుచిర

ు నవ్వు నవ్వి " ఓ ముని వర్యా! దేహ సుఖము కంటెదానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తానుబ్రతికుండగా భార్య బిడ్డలను సిరి సంపదలతోనుసుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదోమోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారాజరా విడువమా౦టారా? ధమను, బంగారము కలవారేప్రస్తుతము లోకములో రాణి౦ప గలరు కానీ ముక్కుమూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్య మైయున్నవారిని లోకము గుర్తిస్తుందా?
గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమేవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కానీ, కన్యదానము మాత్రము చేయను' అని నిక్కచిగా నిదివేను. ఆమాటలకూ సన్యాసి ఆశ్చర్య పడి తన దారినవెడలిపోయెను. మరి కొన్ని దినములకు సువిరుడుమరణించెను. వెంటనే యమ భటులు వచ్చి వానినితీసుకొనిపోయి, యమ లోకములో అసి పత్ర వనమునునరక భాగమున పడవేసి అనేక విధములుగా భాదించిరి.సువిరుని పుర్వికుడై నా శ్రుత కీర్తి యను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందినపిమ్మట స్వర్గ మందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువిరుడు చేసిన కన్య విక్రయము వలన ఆశ్రుత కీర్తిని కూడా యమ కింకరులు పాశాములతో బంధించిస్వర్గము నుండి తీసుకోని వచ్చిరి. అంతటా శ్రుత కీర్తి " నేనెరిగున్నత వరకును ఇతరులకు ఉపకారము చేసి ధనధర్మదులు, యజ్ఞ యాగాదు లోనరించి యున్నాను. నాకీదుర్గతి యేల కలిగె? " నని మనమునందు కొని నిండుకొలువు దీరి యున్న యమ ధర్మ రాజు కదా కేగి , నమస్కరించి " ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధరముర్తివి, భుద్దిశాలివి. ప్రాణ కోటి నంటాను సమ౦గా జూచు చుందువు.నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు. నన్ను స్వర్గములోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు' అని ప్రాధేయ పడెను. అంత యమ ధర్మరాజు శ్రుత కీర్తిని గాంచి' శ్రుత కీర్తి! నీవు న్యాయ మూర్తివి,ధర్మజ్ఞుడవు, ని వెతువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిన నేమి? నీ వంశియుడగు సువిరుడుతన జ్యేష్ట పుత్రికను దానమున కాశించి అమ్ముకోనెను.కన్య నమ్ముకొనే వారి పూర్వికులు యిటు మూడుతరముల వారు అటు మూడు తరముల వారున్నువరెంతటి పుణ్య పురుషులైనను నరకమనుభావించుట యేగాక, నిచ జన్మ లెత్త వలసి యుండును. నీవు పుణ్య త్ముడవాణియు ధర్మతుడా వాణియు నేనేగుడును గణ, నీ కోకఉపాయము చెప్పెదను. నీ వంశీ యుడగు సువిరునకుమరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమునతన తల్లి వద్ద పెరుగుచూన్నది. నా యశిర్వా దాము వలననీవు మనవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యనువేద పండితుడును శిలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాల౦కృత కన్య దానము చేయుచు, యతులచేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువిరుడు, మీ పితృగణములు కూడా స్వర్గ లోకమున కెగుదురు. కార్తీకమాసములో సాల కృత కన్య దమను చేసిన వాడు మహాపుణ్యాత్ముడుగాను. పుత్రిక సంతానము లేనువారు తమద్రవ్యముతో కన్య దానము చేసినను, లేక విది విధానముగాఅబోతునకు వివాహ మొనర్చిను కన్య దన ఫలమబ్భును.కనుక, నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపి నటులచేసితి వేణి ఆ ధర్మ కార్యము వలన న పితృ గణము తరింతుర పోయి రమ్ము ' అని పలికెను.
శుర్తి కీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకోని నర్మదాతీరమున ఒక పర్ణ కుటిరములో నివసించు చున్న సువిరునిభార్యను, కుమార్తెను చూచి, సంతోష పడి, ఆమెతోయవ్వతి విషయములు వివరించి కార్తీక మాసమునసువిరుని రెండవ కుమార్తెను సాలం కృత కన్య దనవివాహము చేసెను. యతుల కన్య దానము చేయుటవలన సువిరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ లోకములోనున్న పితృ దేవతలను కలసి కొనెను.
కన్య దానము వలన మహా పాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారకి మాట సహాయముచేసినను, పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చెయవలయునని దీక్ష భుని ఆచరించిన వాడు.విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి యుండి వుదసినతచూపు వాడు శాశ్వత నరకమున కేగును.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి
త్రయోద శాద్యయము - పదమూడో రోజు పారాయణముసమాప్తము.🙏

🙏14 వ అధ్యాయము🙏
ఆ బోతును అచ్చుబోసి వదలుట (వృ షో త్స ర్గము)
మరల వశిష్టుల వారు, జనకుని దగ్గరకు కూర్చుండబెట్టుకుని కార్తిక మాస మహత్యమును గురించి తనకుతెలిసిన సర్వ విషయములు చెప్పవలెననుకుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.
ఓ రాజ కార్తిక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృ షో త్సర్జనము చేయుట, శివ లింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరి కాయలు దక్షణతో దానము చేయుటమొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మమందుచేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు.
వారికీ కోటి యాగములు చేసిన ఫలముదక్కును ప్రతిమనుజుని పితృ దేవతలును తమ వంశ మందె వ్వరు ఆబోతునకు అచ్చు వేసి వదలునో అని ఎదురుజుచుచుందురు.
ఎవడు ధనవంతుడై యుండి పుణ్య కార్యములు చేయక,ధన ధర్మములు చేయక కడకు ఆ బోతునకు అచ్చు వేసిపెండ్లి యైననూ చేయడో అట్టి వాడు రౌరవాది సకలనరకములు అనుభవించుట యే గాక వాణి బంధువులనుకూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సర౦కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్టతోవ్రతమాచరించి సయం సమయమున శివ కేశవులకుఆలయము నందు దీపారాధన చేసి ఆ రాత్రి యంతయుజగర ముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు,సన్యాసులకు బోజన మిడిన వారు ఇహ పరములందుసర్వ సుఖములను ను భ వి౦తురు .
కార్తీకమాసములోవిసర్జిపవలసినవి
ఈ మాసమందు పరాన్న భక్షణ చేయురాదు. ఇతరులకుయెంగిలి ముట్ట కూడదు. తిన కూడదు. శ్రాద్ధ భోజనంచేయకూడదు. నీరుల్లి పాయ తిన రాదు. తిలదనముపట్టరాదు. శివార్చన, సంద్యావందనము చేయని వారువండిన వంటలు తిన రాదు. పౌర్ణమి, అమావాస్య , సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులయందున భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెలరోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినదితినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయు వారలు ఆరెండు రాత్రులు తప్పని సరిగా జాగారము ఉండవలెను.ఒక్క పుట మాత్రమే బోజన్నాము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు.పురాణములను విమర్సిన్చారాడు. కార్తీక మాసమున వేడినీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడి నీటితో స్నానము కూడదు.ఒక వేళ అనారోగ్యము వుంది యెలాగైన విధవ కుండ కార్తీకమాస వ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమేవేడి నిటి స్నానము చేయవచ్చును. అటుల చేయు వారలుగంగ, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లనుమనసులో స్మరించి స్నానము చేయవలెను.
ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతః కాలమునస్నానము చేయవలయును అటుల చేయని యెడల మహాపాపియై జన్మ జన్మములు నరక కుపమున బడి కృశింతురుఒక వేళ నదులు అందు బాటులో లేనప్పుడు నుతి దగ్గరగాని, చెరువు నందు గాని స్నానము చేయవచ్చును.అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరి స్నానమాచరించావలెను.
శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిది౦కురు||
అని పాటించుచు స్నానము చేయవలయును. కార్తీక మాసవ్రతము చేయువారు పగలు పురాణ పటన శ్రవణ౦, హరికథ కాలక్షేపము లతో కాలము గడుప వలెనుసయంకలమున సంధ్య వందనది కాది కృత్యములుముగించి పూజ మందిరమున నున్న శివుని కల్పోక్తముగాఈ క్రింది విధమున పూజించ వలెను.
కార్తీక మాస శివ పూజ కల్పము
1 ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి.
2 ఓం పరమేశ్వరాయ నమః అవాహం సమర్పయామి
3 ఓం కైలసవాసయ నమః నవరత్న సంహాసనంసమర్పయామి.
4 ఓం గౌరీ నాథాయ నమః పాద్యం సమర్పయామి
5 ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి
6 ఓం వృషభ వాహనాయ నమః స్నానం సమర్పయామి
7 ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి
8 ఓం జగన్నాథాయ నమః యజ్ఞో పవితం సమర్పయామి
9 ఓం కపాల ధారిణే నమః గంధం సమర్పయామి
10 ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి
11 ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి
12 ఓం పార్వతీ నాథాయ నమః దుపం సమర్పయామి
13 ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి
14 ఓం లోక రక్షాయ నమః నైవైధ్యం సమర్పయామి
15 ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనంసమర్పయామి
16 ఓం శంకరాయ నమః సవర్ణ మంత్ర పుష్పంసమర్పయని
17 ఓం భావయ నమః ప్రదక్షణ నమస్కారాన్సమర్పయామి
ఈ ప్రకారముగా కార్తీక మసమంతయు పూజించా వలెనుశివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసిన యెడల ధన్యు డగును. పూజానంతరము తనశక్తి ని బట్టి బ్రాహ్మణులకు సమర్ధన చేసి దక్షణతా౦బూలాది సత్కారములతో సంతృప్తి పరచ వలెను.ఇటుల చేసిన నూరు ఆశ్వ మేధ యాగములు చేసినఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలముకలుగును. ఈ కార్తీక మాసము నెలరోజులు బ్రాహ్మణసమారాధన శివ కేశవుల సన్నిధి ని నిత్య దీపరాదన,తులసి కోట వద్ద కర్పూర హరతులతో దీపారాధన చేసినయెడల వారికీ, వారి వంశీయులకు, పితృ దేవతలకుమోక్షము కలుగును. శక్తి కలిగి యుండి కూడా యీ వ్రతమునాచరించి ని వారు వంద జన్మలు నానా యోనులందునాజన్మించి తర్వత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగుజన్మలేత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్త ముగా ఆచరించినయెడల పది హేను జన్మయొక్క పూర్వ జ్ఞానము కలుగును.వ్రతము చేసినను, పురాణము చదివినాను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్య ముల