http://newtelugureels.com/?p=28398
సినిమాల్లో నటించాలంటే ఒట్టి డైలాగ్స్ బట్టీ పట్టి చెబితే సరిపోదు. దానికి తగ్గ యాక్టింగ్, యాక్టింగ్ తో పాటు డాన్స్, ఫైటింగ్, ఫిట్ నెస్ లలో కూడా శాస్త్రీయ శిక్షణ తప్పనిసరిగా పొందాలి. అందుకే, నటన నేర్చుకోవాలన్న తపన ఉన్న వారు ఒకే చోట అన్నీ శిక్షణ పొందేలా సత్యాస్ ఫిల్మ్ అకాడమీ సరికోత్తగా మనముందుకు వచ్చింది.