AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
‼️ పంచాయతీ కార్యదర్శులకు గమనిక :

1. హౌస్ టాక్స్ డేటా ప్యూరిఫికేషన్ లో భాగంగా 2025-26 FY కు సంబందించి కొత్త అసెస్మెంట్ జోడించుట మరియు గత లిస్టులో మిస్సయిన అసెస్మెంట్లను జోడించుటకు కొత్తగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

2. డేటా ప్యూరిఫికేషన్ లో ఏవైనా అసెస్మెంట్లు తప్పుగా సబ్మిట్ చేసి ఉంటే Unfreeze ఆప్షన్ ఉపయోగించుకొని సరి చేసుకోవచ్చు.

3. ఈ అవకాశం కేవలం జూలై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందరు కార్యదర్శులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పంచాయతీ పరిధిలో తప్పుగా అప్డేట్ అయినవి అసెస్మెంట్లు మరియు కొత్తగా జోడించాలనుకునే అసెస్మెంట్లో మిస్సయిన అసెస్మెంట్లో వివరాలను అప్డేట్ చేయగలరు.
❤11
🗳️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని MPTC & ZPTC ఖాళీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ విడుదల👇🏻👇🏻

https://studybizz.com/schemes/2025-mptc-zptc-election-schedule/
❤9
ఏపీ లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు 👇🏻👇🏻

https://studybizz.com/schemes/new-digital-ration-card-distribution-date-announced-in-ap/

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
⁉️ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలలో సభ్యుల తొలగింపు, జోడింపు మరియు కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి ప్రక్రియ సజావుగా కొనసాగుతుందా?
Anonymous Poll
33%
అవును
67%
సరిగా అమలు కావడం లేదు
❤17👍1
🔖🌾 ఆగస్టు 2 న వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ ప్రారంభిస్తుండగా, రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నుంచి ముఖ్యమంత్రి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నారు

𖣘 కౌలు రైతులకు మాత్రం ప్రస్తుతం అమౌంట్ ఉండదు, వారికి ఒకేసారి రెండవ విడత లో 14000 విడుదల..

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/annadatha-sukhibava-pm-kisan-amount-on-2-august-2025-check-status/

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🔍 పిఎం కిసాన్ 20 విడత స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/pm-kisan-scheme

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13👌1
⛽ ఏపీలో దీపం-2 పథకం కింద రెండో విడత ఉచిత సిలిండర్ రాయితీ కోసం నేడు రేపు మాత్రమే అవకాశం..

ఆగస్టు నుంచి మూడో విడత ప్రారంభం..

రాయితీ పొందాలనుకునే వారు త్వరితగతిన బుక్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది.

🌐 ఉచిత గ్యాస్ బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://studybizz.com/free-gas-cylinder-scheme-andhra-pradesh.html
❤16
📲 𝐑𝐁𝐈𝐒 𝐀𝐩𝐩 𝐯2.9.12 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕2.9.12 𝐑𝐁𝐈𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6🎉2
➔ 𝙉𝙚𝙬𝙡𝙮 𝘼𝙙𝙙𝙚𝙙 𝘼𝙥𝙥𝙡𝙞𝙘𝙖𝙩𝙞𝙤𝙣 𝙁𝙤𝙧𝙢𝙨

✓ Ration Card Split Application Form
✓ Ration Card Member Deletion Application Form
✓ Ration Card Surrender Form
✓ Ration Card Member Addition Application Form
✓ Ration Card Aadhar Seeding Application Form
✓ Ration Card Address Change Application Form
✓ New Ration Card Application Form

➜ 𝑫𝒐𝒘𝒏𝒍𝒐𝒂𝒅 𝑯𝒆𝒓𝒆👇
https://studybizz.com/all-application-forms

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
🔖 స్వచ్ఛ రథం పథకం ప్రారంభం: ఇంటి వద్ద పొడి చెత్త , ప్లాస్టిక్, పాత సామాన్లు తీసుకొని ఇంటి సరకులు అందించే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం..

పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/swachcha-ratham-scheme-2025/

తొలి దశ లో భాగంగా గుంటూరు లో పైలట్ ప్రాజెక్టు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🚌 ఉచిత బస్ పథకం అప్డేట్: ఈ నాలుగు బస్ సర్వీసులలో ఫ్రీ

📍 రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించ వచ్చని RTC MD కీలక వ్యాఖ్యలు 👇

https://studybizz.com/schemes/free-bus-travel-for-women-key-guidelines

🪪 గుర్తింపు కార్డు పైనా క్లారిటీ

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6👌1
👨‍🏫 India Post GDS Result 2025 [6th Merit List] Released - దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ లో 21,413 GDS ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యిన వారి ఆరో జాబితా విడుదల

👉 PDF Download Link Here For All India Circles👇
🔗 https://studybizz.com/results/india-post-gds-result-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤4
🔖🌾 అన్నదాత సుఖీభవ - PM కిసాన్ లబ్దిదారులకు మరో అవకాశం

📍ఇంకా eKYC మరియు NPCI లింక్ కాని వారు వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి పూర్తి చేసుకోవాలి అని CS విజయానంద్ తెలిపారు. పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఆగస్టు 2న అమౌంట్ పడుతుంది.

మీ NPCI Mapping యాక్టివ్ లో ఉందో లేదో చెక్ చేయండి .👇
https://studybizz.com/Aadhar-NPCI-linking

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🔍 పిఎం కిసాన్ 20 విడత స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/pm-kisan-scheme

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14👌2
𝐈𝐁𝐏𝐒 𝐑𝐄𝐂𝐑𝐔𝐈𝐓𝐌𝐄𝐍𝐓 2025 - డిగ్రీ అర్హతతో IBPS లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల – IBPS Clerk Recruitment 2025 Short Notification Out

👉 ఆగస్ట్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐝𝐞𝐭𝐚𝐢𝐥𝐬👇
https://studybizz.com/jobs/ibps-clerk-recruitment-2025-crp-csa-xv/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤5
కొత్త వితంతు పెన్షన్ల (స్పాజ్) మంజూరు పత్రాలు [ సాంక్షన్ ఆర్డర్ ] డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ను S S Pension వెబ్సైట్ WEA లాగిన్ లో లాగిన్ ఇవ్వడం జరిగింది.

🔘 Reports >> Others >> Sanction Order and Endorsement PDF download.
❤9
🪪 గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకునే సీనియర్ సిటిజన్ కార్డు దరఖాస్తు ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం

👴 ఇకపై సీనియర్ సిటిజన్ కార్డు ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు

Senior Citizen Card ను ఎలా Apply చేయాలి ? ఏ డాక్యుమెంట్స్ కావాలి ? మరియు ఈ కార్డు వలన ఉపయోగాలు ఏంటి ? పూర్తి సమాచారం 👇🏼👇🏼
https://studybizz.com/schemes/how-to-apply-senior-citizen-card-in-ap/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

🔖 రేపటి నుంచి కొత్తగా 1,09,155 మందికి స్పౌస్ పెన్షన్ పంపిణీ
━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్ పంపిణి ప్రారంభం...కొత్తగా 1,09,155 మందికి స్పౌస్ పెన్షన్ పంపిణీ.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.3.1, 𝐑𝐁𝐈𝐒 2.9.12,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16
👮‍♂ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల - AP Police Constable Results 2025 Released

Check your results now 👇
https://studybizz.com/results/ap-police-constable-results-2025-released/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤14
🤹‍♂ ఏపీ లోని చేనేత కార్మికులకు సీఎం గుడ్ న్యూస్ - చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం ప్రారంభం

📍పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/free-electricity-scheme-launched-for-handlooms-in-ap/

ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🔖 MEGA DSC FINAL KEY RELEASED - మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల
👇
https://studybizz.com/results/ap-mega-dsc-final-key-2025/
❤3