AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
మీ గ్రామ వార్డు సచివాలయాలలో ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారా?
Anonymous Poll
23%
అవును
77%
లేదు
❤17👍6
🔖 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.93 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం కేంద్ర వాటా నిధులపై క్లారిటీ

🔍20 రోజుల్లో అమౌంట్ జమ, పూర్తి డిటేల్స్👇
https://studybizz.com/schemes/center-to-disburse-pending-thalliki-vandanam-amount-to-sc-students-in-ap/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤14
'పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు వీలైనంత త్వరగా పెన్షన్ ఇచ్చే విధానం తీసుకొచ్చాం. కొత్తగా 1,09,155 మంది వితంతు పెన్షన్ (రూ.4వేలు) పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. వారికి ఆగస్టు నెలలో పెన్షన్లు పంపిణీ చేస్తాం. దీనికి రూ.43.66 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయనుంది' అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు..
❤12🔥1
*విద్యా హక్కు చట్టం ప్రవేశాలకు ఫీజుల ఖరారు!*

📌 ప్రైవేట్ పాఠశాలల్లో RTE కింద 25% సీట్లకు ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. పాఠశాలల స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజు విధానం👇

⭐ 1 స్టార్ - ₹8,500
⭐⭐ 2 స్టార్ - ₹10,000
⭐⭐⭐ 3 స్టార్ - ₹11,500
⭐⭐⭐⭐ 4 స్టార్ - ₹13,000
⭐⭐⭐⭐⭐ 5 స్టార్ - ₹14,500 (ప్రస్తుతం ఎటువంటి పాఠశాలకు 5 స్టార్ రేటింగ్ లేదు)

🏫 మౌలిక సదుపాయాల ఆధారంగా రేటింగ్ ఇవ్వబడింది.
💰 ప్రభుత్వం ఫీజును నేరుగా పాఠశాల ఖాతాకు బదిలీ చేస్తుంది.
📅 సెప్టెంబర్‌లో 50% ఫీజు, జనవరిలో మిగతా ఫీజు చెల్లింపు.

*మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤21👍2🥰1
శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు చివరి తేదీ జులై 27 వరకు పొడిగింపు
❤7
ఇకపై డిగ్రీ అడ్మిషన్లను పూర్తిగా ఆఫ్‌లైన్‌ విధానంలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది . విద్యార్థికి అడ్మిషన్‌ ఇచ్చిన తర్వాత ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే విధానానికి అంగీకారం తెలిపింది
❤14
🚌🤵‍♀ *ఏపీలోని మహిళలకు మరో షాక్...కేవలం మీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీ...మంత్రి కీలక ప్రకటన*

*పూర్తి వివరాలు* 👇🏻
https://studybizz.com/schemes/free-bus-scheme-eligible-only-these-buses

*మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి*
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13
🔖Today's Important updates

- P4 లోగో ఆవిష్కరించిన సీఎం . ఆగస్టు 15 నాటికి బంగారు కుటుంబాల ఎంపిక

- వచ్చే నెల నుంచి 1,09,155 మందికి కొత్తగా వితంతు పెన్షన్

- పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత బస్ పథకం. https://studybizz.com/schemes/free-bus-scheme-eligible-only-these-buses/

- ₹21,616 కోట్లతో నిర్మించనున్న వైజాగ్ మరియు విజయవాడ మెట్రో కు ప్రభుత్వం ఆమోదం.

- రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష. అత్యవసర సహాయ చర్యల కోసం 112, 1070, 1800 425 0101 టోల్ ఫ్రీ నంబర్లను కేటాయించిన ప్రభుత్వం.

|సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤23
🔖 రాష్ట్ర వ్యాప్తంగా తుది దశకు చేరుకున్న P4 బంగారు కుటుంబాల సర్వే.. గతంలో నిర్వహించిన సర్వేకి అదనంగా మరో సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం.

🔍బంగారు కుటుంబం అంటే ఏమిటి? అర్హతలు? రిజిస్ట్రేషన్, బెనిఫిట్స్ పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/p4-scheme-bangaru-kutumbam-eligibility-survey-benefits-registration-final-list/

సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న P4 Need Assessment Survey App, User Manual, Report లింక్స్ 👇
https://studybizz.com/all-schemes-apps

గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వే.. ఆగస్టు 15న పథకం లాంఛనంగా ప్రారంభం

| సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/apgovtschemes
❤13
🔰 కేంద్రం గుడ్ న్యూస్ ....పుట్టిన చోటే చిన్నారులకు ఆధార్👇👇

https://studybizz.com/schemes/aadhar-card-enrollment-at-birthplace-for-new-born-babies/
❤6
🔖P4 పథకంపై మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు. పేదరికం లేని సమాజం కోసమే సీఎం P4 పథకాన్ని తీసుకువచ్చారని, సీఎం ఆశయాల మేరకు ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా Need Assessment Survey పేరుతో చివరి సర్వే కొనసాగుతుంది.
❤5
🔖🌾 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: రైతులకు గుడ్ న్యూస్, ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ అమౌంట్, 7 వేలు జమ..

➥ పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/annadatha-sukhibava-amount-on-2-august-2025-check-status/

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇప్పుడే చెక్ చేయండి👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రతిరోజు పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇
https://t.me/apgovtschemes
❤16
🛺 గతంలో అమలు చేసిన వైయస్సార్ వాహన మిత్ర తరహాలో ఆటో డ్రైవర్ సోదరులకు ఆగస్టు 15న సరికొత్త పథకం. అదే రోజున ఉచిత బస్ ప్రయాణం పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్ల కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16
⬇️ రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్ల క్రమబద్దీకరణకు సంబంధించి LRS అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి.

LRS అంటే ఏమిటి, అప్లికేషన్స్ ఎప్పటినుంచి, అర్హతలు, పూర్తి వివరాలు👇🏻
https://studybizz.com/schemes/lrs-land-regularisation-scheme-andhra-pradesh-application-date-eligibility-complete-details/

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
NTR Bharosa Pensions - Releases - July 2025.xls
6.1 MB
NTR Bharosa Pensions - Releases - July 2025.xls

Dear All,

NTR Bharosa Pension amount Rs.2734 cr for the month will be adjusted to all bank branches on 31.07.2025 Morning.

Kindly inform to all our staff and Bank Branches to provide cash on 31.07.2025,
so as to disburse the pensions on 01.08.2025.
❤11
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆగస్టు 1 నుంచి కొత్తగా 1,09,155 మందికి స్పౌస్ పెన్షన్ అందించనున్నట్లు సెర్చ్ శాఖ మంత్రికొండపల్లి తెలిపారు.

పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

🔖 లబ్ధిదారులకు నెలకు రూ.4 వేల చొప్పున పంపిణీ
━━━━━━━༺۵༻━━━━━━━
(Follow us on X(Twitter)
https://x.com/studybizzscheme
❤11
Breaking News: రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్ కు త్వరలో 10 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం : మంత్రి కొల్లు రవీంద్ర

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10🔥1
*యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు – DRDA & SEEDAP ప్రత్యేక శిక్షణా కార్యక్రమం* 👇🏻👇🏻

https://studybizz.com/jobs/free-computer-coaching-by-drda-registration-link/
❤4
🚌ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఆర్టీసీ ఎండీ తిరుమలరావు కీలక వ్యాఖ్యలు express బస్సులకు సైతం వర్తింపజేసేలా కార్యచరణ!
పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/free-bus-scheme-eligible-only-these-buses/
❤6
🔖🌾 ఆగస్టు 2 న అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ అమౌంట్.. 7000 జమ చేయనున్న ప్రభుత్వం

𖣘 వారణాసి పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని, అదే రోజున అన్నదాత సుఖీభవ..

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/annadatha-sukhibava-pm-kisan-amount-on-2-august-2025-check-status/

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🔍 పిఎం కిసాన్ 20 విడత స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/pm-kisan-scheme

ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి
https://t.me/APGovtSchemes
❤18🎉1👌1