AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🎓విదేశాల్లో చదవాలి అనుకునే విద్యార్థులకు కొత్త విద్యా పథకం!

విదేశాల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు కేవలం 4% వడ్డీకే రుణాలు, ప్రభుత్వ గ్యారంటీతో 14 ఏళ్ల చెల్లింపు గడువు.
అన్ని వర్గాల విద్యార్థులకు వర్తింపు.

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/andhra-pradesh-overseas-education-loan-scheme/

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
📢 అక్టోబర్ 8 నుంచి సచివాలయాల్లో దివ్యాంగుల పింఛన్ రీ అసెస్మెంట్ ప్రారంభం!

✓నోటీసులు అందుకున్న లబ్ధిదారులు తప్పనిసరిగా హాజరుకావాలి.
✓హాజరుకాని వారి పింఛన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.

🔗 పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/ap-disability-pension-reassessment-october-2025/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
🐄 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త! - పశుగ్రాసం పెంపకం పథకం 🌿

✓ఉపాధిహామీ పథకం ద్వారా 100% రాయితీతో పశుగ్రాసం సాగు అవకాశం.
✓జాబ్ కార్డ్ ఉన్న చిన్న రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి.

🔗 పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/ap-fodder-cultivation-scheme-2025/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤17
🏞🌾 𝐄 𝐂𝐑𝐎𝐏 𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆 :  రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో 50 శాతం లోపే ఈ పంట నమోదు.. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదుకు ఈనెల 25 వరకు అవకాశం.

📍 రైతులు తప్పనిసరిగా తమ దగ్గరలోని రైతు సేవ కేంద్రాల ద్వారా పంట నమోదు చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది.

📍తుది జాబితా ఈ నెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శన.

పూర్తి వివరాలు 👇
https://tinyurl.com/388srvkb

🔍 మీ ఈ క్రాప్ స్టేటస్ మరియు అప్డేట్స్ 👇
https://studybizz.com/e-crop-andhra-pradesh

అన్ని రకాల రైతులు తప్పనిసరిగా తమ పంట నమోదును పూర్తి చేయాలి.
━━━━━━━༺۵༻━━━━━━━
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://t.me/APGovtSchemes
❤13👍1👌1
📢 నేటి నుంచి సచివాలయాల్లో దివ్యాంగుల పింఛన్ రీ అసెస్మెంట్ ప్రారంభం!

✓నోటీసులు అందుకున్న లబ్ధిదారులు తప్పనిసరిగా హాజరుకావాలి.
✓హాజరుకాని వారి పింఛన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.

🔗 పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/ap-disability-pension-reassessment-october-2025/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8🔥1👏1
🌾 ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల అప్పుడే.!

💰 పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/ap-annadatha-sukhibhava-2nd-phase-funds-release-october-2025/

స్టేటస్ లింక్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🛡 ప్రతిరోజు సంక్షేమ పథకాల అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13👌1
📃 Revised Aadhaar Update Charges: ఆధార్ అప్‌డేట్ చార్జీలు పెరిగాయి

🔗ఏ సర్వీస్ కి ఎంత ఛార్జ్ పెంచారో తెలుసుకోండి - పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/aadhar-services-new-charges/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
🎓 పేద విద్యార్థులకు ఇన్ఫోసిస్ ట్యాబ్లు - Infosys Spring Board కార్యక్రమం ప్రారంభం

38 పాఠశాలలకు పంపిణీ, 6–9 తరగతి విద్యార్థులకు డిజిటల్ బోధన.

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/infosys-spring-board-program-launched-in-ap/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤5
🏡 మీ ఇళ్లే – మీ ఆదాయ మార్గం!

✓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త హోంస్టే పథకం ప్రారంభం.
✓ ఇప్పుడు మీ ఇల్లు పర్యాటకులకు సొంతింటి సౌకర్యంగా మారుతుంది.

📍రిజిస్ట్రేషన్, రాయితీలు, రుణ సౌకర్యాల పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/andhra-pradesh-homestay-scheme

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11🔥1
💥 నిరుద్యోగులకు గుడ్ న్యూస్! 💥

☛ AP ప్రభుత్వం నాన్ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 34 నుండి 42 సంవత్సరాలుకి పెంచింది.
☛ యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు కేవలం 2 సంవత్సరాల వయో సడలింపు ఉంది.
☛ ఈ సడలింపు 2026 సెప్టెంబర్ 30 వరకు మాత్రమే వర్తిస్తుంది.
☛ APPSC మరియు ఇతర నియామక సంస్థల్లో రిక్రూట్‌మెంట్‌లో కొత్త వయోపరిమితి అమలులోకి వస్తుంది.
❤16👍6
📢 ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త! - 2026 జనవరిలో మరో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

👉 2026 మార్చిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహణ
👉 ఈ ఏడాది నవంబర్‌లో టెట్‌ (TET) పరీక్ష

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-dsc-2026-notification-tet-exam-schedule-nara-lokesh/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤11👏2
💯 𝐍𝐑𝐄𝐆𝐀 : ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి అదనంగా తొమ్మిది కోట్ల పని దినాలు (లేబర్ బడ్జెట్) కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి❣️

📍2025-26 కి మొదటి విడతలో కేటాయించిన 15 కోట్ల పని దినాలు వినియోగించామని, రెండో విడతగా అదనపు కేటాయింపులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది

🔍 ఉపాధి హామీ పథకంలో కొత్త నియమాలు - పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/andhra-pradesh-mgnrega-ekyc-aadhaar-job-card-rules/

👇
🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🧑🏻‍⚕️ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు ఆపొద్దని. సమస్యను సీఎంతో చర్చించే పరిష్కరిస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ కు మంత్రి సత్య కుమార్ వెల్లడి

🔍 ఎన్టీఆర్ వైద్య సేవ పథకం పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/ntr-vaidya-seva-scheme-andhra-pradesh.html

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
🔖 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు!

➤ మొత్తం రూ.1.17 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

➤ గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణకు కేబినెట్‌ ఆమోదం

➤ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం

➤ అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్‌భవన్‌ నిర్మాణానికి ఆమోదం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు 👇
https://studybizz.com/schemes/ap-cabinet-decisions-october-10-2025/

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
ఇటీవల విడుదల చేసిన ఆటో డ్రైవర్ సేవలో అమౌంట్ మీ ఖాతాలో జమ అయిందా? (ఈ పోల్ ఆటో డ్రైవర్ల కోసం మాత్రమే)
Anonymous Poll
38%
అయింది
62%
ఇంకా జమ కాలేదు
❤4👌3
🏞🌾 𝐄 𝐂𝐑𝐎𝐏 𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆 :  రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో 50 శాతం లోపే ఈ పంట నమోదు.. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదుకు ఈనెల 25 వరకు అవకాశం.

📍 రైతులు తప్పనిసరిగా తమ దగ్గరలోని రైతు సేవ కేంద్రాల ద్వారా పంట నమోదు చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది.

📍తుది జాబితా ఈ నెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శన.

పూర్తి వివరాలు 👇
https://tinyurl.com/388srvkb

🔍 మీ ఈ క్రాప్ స్టేటస్ మరియు అప్డేట్స్ 👇
https://studybizz.com/e-crop-andhra-pradesh

అన్ని రకాల రైతులు తప్పనిసరిగా తమ పంట నమోదును పూర్తి చేయాలి.
━━━━━━━༺۵༻━━━━━━━
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://t.me/APGovtSchemes
❤12👌1
📊 ఆధార్ కార్డు సంబంధించి ముఖ్యమైన లింక్స్

🔗Aadhar Bank Linking Guidelines - ఆధార్ & బ్యాంక్ లింక్ మార్గదర్శకాలు👇
https://studybizz.com/schemes/aadhar-bank-linking-guidelines/

ఇతర అన్నీ 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐥𝐢𝐧𝐤𝐬 👇
https://studybizz.com/aadhar-card-all-useful-links

🔗Revised Aadhaar Update Charges👇
https://studybizz.com/schemes/aadhar-services-new-charges/

🔍ఆన్లైన్లో డాక్యుమెంట్ అప్డేట్ చేసే పూర్తి విధానం👇
https://studybizz.com/schemes/aadhar-document-update-process-telugu/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🛡️🌾 ప్రధానమంత్రి ధనదాన్య కృషి యోజన పథకం ప్రారంభం.. ఏపీ నుంచి నాలుగు జిల్లాలు ఎంపిక.

🔖ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం అంటే ఏమిటి, ఏం బెనిఫిట్స్ ఉంటాయి పూర్తి వివరాలు👇

https://studybizz.com/schemes/pm-dhana-dhanya-krishi-yojana-scheme-in-telugu/

(సంక్షేమ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)👇
https://t.me/APGovtSchemes
❤14
🩺 నేటి నుంచి అక్టోబర్ 15 వరకు పోలియో స్పెషల్ డ్రైవ్

➤ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు

➤ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన ప్రదేశాలు మరియు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు
❤23
🌞 ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సౌర విద్యుత్తు! ⚡

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్తు ఏర్పాటు.

అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి - పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/free-solar-power-scheme-for-sc-st-under-surya-ghar/

(సంక్షేమ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)👇
https://t.me/apgovtschemes
❤12