🧵 AP Weavers Free Electricity Scheme 2025 – BIG UPDATE ⚡️
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు సూపర్ గుడ్‌న్యూస్! 🎉
మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ 🔌✨
👉 మొత్తం 65,000 కుటుంబాలకు లాభం
👉 సంవత్సరానికి ₹6,000 – ₹10,000 వరకు సేవింగ్ 💰
👉 CM ఆదేశాలతో పథకం త్వరలో అమల్లోకి! 🚀
🔗 పూర్తి వివరాలు, లాభాలు, అర్హతలు—all in one place👇
https://studybizz.com/schemes/ap-weavers-free-electricity-scheme-200-units-telugu/
📲 Join for Updates: https://t.me/apgovtschemes
🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.

❤7
📱నేడు రాష్ట్ర వ్యాప్తంగా మన మిత్ర WhatsApp Door-to-Door Campaign
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి “మన మిత్ర” సేవలపై అవగాహన కల్పించబోతున్నారు.
👉 పూర్తి వివరాలు చదవండి:
🔗https://studybizz.com/schemes/ap-mana-mitra-whatsapp-governance-campaign/
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤6
🔥 ఏపీలో కొత్త రేషన్ కార్డులపై మెగా అప్‌డేట్!
ఇకపై ఎవరికైనా – ఎప్పుడైనా రేషన్ కార్డు!
💥 కొత్త రేషన్ కార్డులు పొందడం ఇక చాలా ఈజీ.
సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర 5 నిమిషాల్లో అప్లై!
📌 ముఖ్యాంశాలు:
• కొత్తగా పెళ్లైన జంటలకు ఫాస్ట్ కార్డు
• పిల్లల పేర్లు చేర్చడం సింపుల్
• అడ్రస్ మార్పు కూడా సచివాలయంలోనే
➡️ APలో రేషన్ కార్డులు ఇప్పుడు పూర్తిగా నిరంతర ప్రక్రియ!
👇 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
https://studybizz.com/schemes/ap-new-ration-card-apply-process-2025/
📲 Join for Updates: https://t.me/apgovtschemes
🙏మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరికీ షేర్ చేయండి.

❤24
🚨 డిసెంబర్ 15 నుండి జనవరి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా Unified Family Survey (UFS 2025)
ప్రతి ఇంటికి వెళ్లి Family Benefit Card కోసం అవసరమైన వివరాలు సేకరణ.
👉 అన్ని ప్రశ్నలు, టైమ్‌లైన్, ట్రైనింగ్ గైడ్ – మొత్తం వివరాలు👇
https://studybizz.com/schemes/unified-family-survey-2025-ap-family-benefit-card-details/
📲 Join for Updates: https://t.me/apgovtschemes
🙏మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరికీ షేర్ చేయండి.
ప్రతి ఇంటికి వెళ్లి Family Benefit Card కోసం అవసరమైన వివరాలు సేకరణ.
👉 అన్ని ప్రశ్నలు, టైమ్‌లైన్, ట్రైనింగ్ గైడ్ – మొత్తం వివరాలు👇
https://studybizz.com/schemes/unified-family-survey-2025-ap-family-benefit-card-details/
📲 Join for Updates: https://t.me/apgovtschemes
🙏మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరికీ షేర్ చేయండి.
❤7
🔵 AP Family Benefit Card Survey – Auto PDF Generator
✨ మీ కుటుంబ వివరాలు ఒక్క క్లిక్‌తో PDF గా రెడీ
📲 మొబైల్ / ల్యాప్‌టాప్ ఏదైనా – వేగంగా పనిచేస్తుంది
📝 అధికారులు & ప్రజలందరికీ సర్వే ప్రాసెస్ మరింత సులభం
💡 ఉపయోగాలు
• Unified Family Survey 2025
• Family Benefit Card Verification
• Door-to-Door GSWS Survey
• Error-free digital record
👇 టూల్ ఓపెన్ చేసుకోండి 👇
https://studybizz.com/family-benefit-card-survey-form.html
or
🔗 https://studybizz.com/schemes/unified-family-survey-2025-ap-family-benefit-card-details/
📢 మీ వార్డు / గ్రామ గ్రూపులలో షేర్ చేయండి – అందరికీ ఉపయోగం!
📬 Join for instant AP Govt Schemes updates:
https://t.me/apgovtschemes

❤5
🚨 కౌశలం పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల
📢 డిసెంబర్ 15–19 మధ్య జరగనున్న కౌశలం ఎగ్జామ్‌లకు తాజా తేదీలు ప్రకటించారు.
🔍 మీ పేరు టైప్ చేస్తే వెంటనే
ఎగ్జామ్ తేదీ – టైమ్ – సచివాలయం – మండలం – జిల్లా
వివరాలు సులభంగా తెలుస్తాయి!
👇 ఇక్కడ చూడండి 👇
👉 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📘 ఈ సమాచారం అధికారిక పోర్టల్ ప్రకారం అప్డేట్ చేయబడింది.
📢 తాజా అప్డేట్స్ కోసం మా WhatsApp ఛానల్ జాయిన్ అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📢 డిసెంబర్ 15–19 మధ్య జరగనున్న కౌశలం ఎగ్జామ్‌లకు తాజా తేదీలు ప్రకటించారు.
🔍 మీ పేరు టైప్ చేస్తే వెంటనే
ఎగ్జామ్ తేదీ – టైమ్ – సచివాలయం – మండలం – జిల్లా
వివరాలు సులభంగా తెలుస్తాయి!
👇 ఇక్కడ చూడండి 👇
👉 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📘 ఈ సమాచారం అధికారిక పోర్టల్ ప్రకారం అప్డేట్ చేయబడింది.
📢 తాజా అప్డేట్స్ కోసం మా WhatsApp ఛానల్ జాయిన్ అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13🔥1
📊 జనగణన (Census) అప్డేట్
🇮🇳 జనగణన సిబ్బంది నియామకంపై తాజా సర్క్యులర్ జారీ
🔹 జనవరి 15 లోపు నియామకాలు పూర్తి
🔹 అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు
👥 సిబ్బంది కేటాయింపు
• 1 Enumerator → 700–800 మంది
• 6 Enumerators కు 1 Supervisor
• అదనంగా 10% రిజర్వ్ సిబ్బంది
🏫 Enumeratorలుగా
టీచర్లు, గుమస్తాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల అధికారులు
✅ అవసరమైన వారికి షేర్ చేయండి
📲 Join for Updates: https://t.me/apgovtschemes
🇮🇳 జనగణన సిబ్బంది నియామకంపై తాజా సర్క్యులర్ జారీ
🔹 జనవరి 15 లోపు నియామకాలు పూర్తి
🔹 అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు
👥 సిబ్బంది కేటాయింపు
• 1 Enumerator → 700–800 మంది
• 6 Enumerators కు 1 Supervisor
• అదనంగా 10% రిజర్వ్ సిబ్బంది
🏫 Enumeratorలుగా
టీచర్లు, గుమస్తాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల అధికారులు
✅ అవసరమైన వారికి షేర్ చేయండి
📲 Join for Updates: https://t.me/apgovtschemes
❤11
📢 నేటి నుంచి Unified Family Survey 2025 ప్రారంభం
✅ ప్రభుత్వ పథకాలకు సరైన అర్హుల గుర్తింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Unified Family Survey (UFS 2025) నిర్వహిస్తున్నది
✅ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ జారీ
✅ భవిష్యత్ సంక్షేమ సేవలకు ఆధారం
📱 మొబైల్ యాప్ + 100% e-KYC ద్వారా సర్వే
📅 డిసెంబర్ 15 – జనవరి 12
👉 పూర్తి ప్రశ్నల జాబితా & ట్రైనింగ్ గైడ్ కోసం క్లిక్ చేయండి 👇
🔗https://studybizz.com/schemes/unified-family-survey-2025-ap-family-benefit-card-details/
📌 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.

❤17
📢 నేడు కౌశలం – Work From Home పరీక్షలు!
ఈరోజు షెడ్యూల్ ఉన్న అభ్యర్థులకు వారి గ్రామ/వార్డు సచివాలయంలోనే పరీక్షలు జరుగుతాయి.
📝 Exam Pattern, Syllabus, Points విడుదల.
https://studybizz.com/schemes/ap-kaushalam-exam-schedule-syllabus-exam-pattern/
⏰ పరీక్ష టైమ్ చెక్ చేయాలంటే—పేరు / మొబైల్ నెంబర్ తో చెక్ చెయ్యండి👇
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/
📲 Join Updates: https://t.me/apgovtschemes

📢 మహిళలకు శుభవార్త – AP ‘చాయ్‌రస్తా’ ఫ్రాంచైజ్ అవకాశం!
☕️ తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారం
💰 నెలనెలా స్థిర ఆదాయం
🏦 బ్యాంకు రుణాల సదుపాయం
🎓 శిక్షణ + మెప్మా పూర్తి సహాయం
👉 ఆసక్తి ఉన్న మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోండి👇
🔗 https://studybizz.com/schemes/ap-chai-raasta-scheme-for-women-apply-online/
🙏 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి
💬 Join for updates: https://t.me/apgovtschemes

❤3
📢 ఏపీలో కౌలు రైతులకు శుభవార్త – రూ.1 లక్ష రుణం!
🌾 సాగు కోసం తక్కువ వడ్డీతో గరిష్టంగా రూ.1,00,000 వరకు రుణం
🏦 PACS (సహకార సంఘాలు) ద్వారా రుణాలు
📅 1 ఏడాదిలో అసలు + వడ్డీ చెల్లింపు
👉 పూర్తి వివరాలు చదవండి👇
🔗 https://studybizz.com/schemes/ap-tenant-farmers-loan-scheme/
👉 అవసరమైన రైతులకు తప్పకుండా షేర్ చేయండి
💬 Join for updates: https://t.me/apgovtschemes
🌾 సాగు కోసం తక్కువ వడ్డీతో గరిష్టంగా రూ.1,00,000 వరకు రుణం
🏦 PACS (సహకార సంఘాలు) ద్వారా రుణాలు
📅 1 ఏడాదిలో అసలు + వడ్డీ చెల్లింపు
👉 పూర్తి వివరాలు చదవండి👇
🔗 https://studybizz.com/schemes/ap-tenant-farmers-loan-scheme/
👉 అవసరమైన రైతులకు తప్పకుండా షేర్ చేయండి
💬 Join for updates: https://t.me/apgovtschemes
❤6
📢 డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
📅 క్యాంప్ తేదీలు:
👉 16-12-2025 నుండి 20-12-2025
👉 22-12-2025 నుండి 24-12-2025
⚠️ కొత్త ఆధార్ / ఇతర అప్డేట్స్ చేయరు.
🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/december-aadhaar-special-camp-2025/
🎯 ముఖ్యంగా పిల్లలు / విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ మిగిలి ఉన్నవారు తప్పక హాజరు కావాలి
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.

❤7🥰1
ఏపీలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు
కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్–1975 ప్రకారం ప్రత్యక్ష నియామకాల్లో స్థానికత, కేడర్, జోనల్, మల్టీజోనల్ విధానాలపై స్పష్టత ఇస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ
🟢 మల్టీ జోన్ – 1
జోన్–1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
జోన్–2: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
జోన్–3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
🔵 మల్టీ జోన్ – 2
జోన్–4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం
జోన్–5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్–6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి
💬 Join for updates: https://t.me/apgovtschemes
📲 ఉద్యోగ అభ్యర్థులకు ఇది కీలక అప్డేట్ – తప్పకుండా షేర్ చేయండి.

❤9
📢 నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
📅 క్యాంప్ తేదీలు:
👉 16-12-2025 నుండి 20-12-2025
👉 22-12-2025 నుండి 24-12-2025
🔗 ఏ డాక్యుమెంట్లు సరిపోతాయి? స్టేటస్ ఎలా చెక్ చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/december-aadhaar-special-camp-2025/
🎯 ముఖ్యంగా పిల్లలు / విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ మిగిలి ఉన్నవారు తప్పక హాజరు కావాలి
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది *వాట్సాప్* లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
📅 క్యాంప్ తేదీలు:
👉 16-12-2025 నుండి 20-12-2025
👉 22-12-2025 నుండి 24-12-2025
🔗 ఏ డాక్యుమెంట్లు సరిపోతాయి? స్టేటస్ ఎలా చెక్ చేయాలి? చేయకపోతే ఏమవుతుంది? పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/december-aadhaar-special-camp-2025/
🎯 ముఖ్యంగా పిల్లలు / విద్యార్థులు బయోమెట్రిక్ అప్డేట్ మిగిలి ఉన్నవారు తప్పక హాజరు కావాలి
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది *వాట్సాప్* లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
👉 అవసరమైన వారికి ఈ సమాచారం షేర్ చేయండి.
❤5
💯 𝐍𝐑𝐄𝐆𝐀 : ఉపాధి హామీ కూలీలకు రూ.988 కోట్ల వేతనాలు కేంద్రం విడుదల
🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme
🔍 ఉపాధి హామీ పథకంలో కొత్త నియమాలు👇
https://studybizz.com/schemes/andhra-pradesh-mgnrega-ekyc-aadhaar-job-card-rules/
🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme
🔍 ఉపాధి హామీ పథకంలో కొత్త నియమాలు👇
https://studybizz.com/schemes/andhra-pradesh-mgnrega-ekyc-aadhaar-job-card-rules/
🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
📍రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న Unified Family Survey కి సంబందించి కింది డాక్యుమెంట్లు అప్డేట్ చెయ్యడం జరిగింది
➤ Unified Family Survey Mobile Application User Manual
➤ UFS Surveyor Training Deck
➤ Unified Family Survey User Manual
👉 పూర్తి ప్రశ్నల జాబితా & ట్రైనింగ్ గైడ్ , యూజర్ manuals కోసం క్లిక్ చేయండి 👇
🔗https://studybizz.com/schemes/unified-family-survey-2025-ap-family-benefit-card-details/
📌 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
📲 Join for Updates: https://t.me/apgovtschemes
➤ Unified Family Survey Mobile Application User Manual
➤ UFS Surveyor Training Deck
➤ Unified Family Survey User Manual
👉 పూర్తి ప్రశ్నల జాబితా & ట్రైనింగ్ గైడ్ , యూజర్ manuals కోసం క్లిక్ చేయండి 👇
🔗https://studybizz.com/schemes/unified-family-survey-2025-ap-family-benefit-card-details/
📌 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
📲 Join for Updates: https://t.me/apgovtschemes
❤4
🚨 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025 – తప్పక తెలుసుకోవాల్సిన కీలక సమాచారం!
📱 ప్రభుత్వం విడుదల చేసిన Unified Family Survey (UFS) 2025 Official App ద్వారా ప్రతి కుటుంబం పూర్తి వివరాలు నమోదు చేస్తోంది
✨ ఈ సర్వేలో ఏమేం అడుగుతారు?
🔐 Aadhaar eKYC Verification
👤 వ్యక్తిగత వివరాలు (Name, DOB, Gender)
👪 కుటుంబ సభ్యుల సమాచారం
🎓 విద్య & నైపుణ్య వివరాలు
💼 ఉపాధి & ఆదాయం
🏠 ఇల్లు, ఆస్తులు, వాహనాల వివరాలు
⚠️ గమనిక:
❌ తప్పు సమాచారం ఇస్తే భవిష్యత్ ప్రభుత్వ పథకాలు, Family Benefit Card, ఇతర లబ్ధులపై ప్రభావం పడే అవకాశం ఉంది
👇 పూర్తి Step-by-Step గైడ్ ఇక్కడ చూడండి
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-unified-family-survey-app-process/
✅ Complete App Process
✅ All Questions Explained
✅ Aadhaar eKYC Guide
📢 ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబం & స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి
💬 Join for Daily AP Govt Updates
👉 https://t.me/apgovtschemes

❤16🔥1
📢 ఏపీ రైతులకు బిగ్ గుడ్ న్యూస్! - మునగ సాగు చేస్తే ఎకరాకు రూ.1,32,000 వరకు ఉచిత ప్రభుత్వ సాయం
⏱️ కేవలం 3 నెలల్లోనే ఆదాయం
💰 ఏడాదికి 4 పంటలు
🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-farmers-drumstick-cultivation-scheme-2025/
🔔 ఈ సమాచారం రైతులకు తప్పకుండా షేర్ చేయండి 🙏
🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
⏱️ కేవలం 3 నెలల్లోనే ఆదాయం
💰 ఏడాదికి 4 పంటలు
🔗 పూర్తి వివరాలు చదవండి 👇
👉 https://studybizz.com/schemes/ap-farmers-drumstick-cultivation-scheme-2025/
🔔 ఈ సమాచారం రైతులకు తప్పకుండా షేర్ చేయండి 🙏
🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤4
⛽️ ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్ - ₹2,050 విలువైన LPG గ్యాస్ కనెక్షన్ పూర్తిగా ఉచితం!
PM Ujjwala Yojana కింద మొదటి సిలిండర్ + ₹300 రీఫిల్ సబ్సిడీ.
పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి
https://studybizz.com/schemes/ap-women-free-gas-connection-pmuy-2025/
అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
💬 Join for Daily AP Govt Updates
👉 https://t.me/apgovtschemes
PM Ujjwala Yojana కింద మొదటి సిలిండర్ + ₹300 రీఫిల్ సబ్సిడీ.
పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి
https://studybizz.com/schemes/ap-women-free-gas-connection-pmuy-2025/
అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
💬 Join for Daily AP Govt Updates
👉 https://t.me/apgovtschemes
❤8
2025FIN_39519_MS70_E.pdf
182.5 KB
📢 ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! - చైల్డ్ కేర్ లీవ్ వినియోగంపై పిల్లల వయోపరిమితిని పూర్తిగా తొలగిస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ.
➤ ఇకపై ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందు ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకోవచ్చు.

❤5👏1