AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🚜🌾 PM కిసాన్ 22వ విడత 2026 – తాజా అప్డేట్

💰 రూ.2,000 ఎప్పుడు ఖాతాలో పడుతుంది?
🆔 ఫార్మర్ ఐడీ కొత్త రూల్ ఏమిటి?
🔐 e-KYC తప్పనిసరి?
❌ ఎవరు అనర్హులు?

రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు 👇
🔗 https://studybizz.com/schemes/pm-kisan-22nd-installment-2026-farmer-id-ekyc-eligibility/
━━━━━━━━━━━━━━━━━━
⚠️ e-KYC పూర్తి చేయకపోతే విడత నిలిచే అవకాశం ఉంది.

📢 ఈ సమాచారాన్ని ఇతర రైతులకు షేర్ చేయండి.
❤7
📢 ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు!

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. RTGS సమీక్షలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

🔹 పనితీరు ఆధారంగా వెయిటేజ్
🔹 ఉత్తమ ఉద్యోగులకు అప్రిసియేషన్ లెటర్లు
🔹 లేఖలను సర్వీస్ రికార్డులో నమోదు
🔹 ప్రమోషన్లు, పోస్టింగుల్లో ప్రాధాన్యం అవకాశం

👉 క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్యోగులను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహించనున్నారు.

📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి & షేర్ చేయండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9🔥1
🚨 అనాధ పిల్లలకు గుడ్ న్యూస్! - నెలకు ₹1250 నుంచి ₹1750 వరకు ఆర్థిక సాయం

🎓 Class 12 నుంచి Professional Courses వరకు సాయం
🏦 Direct Benefit Transfer ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ

👉 పూర్తి అర్హతలు, డాక్యుమెంట్లు, అప్లికేషన్ విధానం, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి
🔗 https://studybizz.com/schemes/ap-mission-vatsalya-ncf-1750-monthly-assistance

📢 ఈ సమాచారం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
❤7🔥1
📢 ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు – 55 అజెండా అంశాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధికి ఊతమివ్వే పలు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

🔹 సైన్స్‌, టెక్నాలజీ & ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు
🔹 విశాఖలో రూ.2,387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమకు ఆమోదం
🔹 సౌర, పవన & హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్టులకు పచ్చజెండా
🔹 విశాఖ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, చీరాల, సత్యసాయి జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులు
🔹 ఉన్నత విద్య & నైపుణ్యాభివృద్ధి శాఖల బలోపేతం
🔹 అనంతపురం, కర్నూలులో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం
🔹 కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్

🚨 రాజమండ్రి పాల కల్తీ, శ్రీకాకుళం డయేరియా ఘటనలపై సీరియస్ చర్యలు
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.

🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤21
🚨 బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకా – త్వరలో పంపిణీ చేయనున్న కేంద్రం

దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు గార్డాసిల్-4 (HPV) టీకా ఉచితం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

💉 క్యాన్సర్ నివారణకు కీలక అడుగు
📌 9–14 ఏళ్లు → 2 డోసులు
📌 15 పైబడితే → 3 డోసులు

తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు, అర్హత, డోసుల షెడ్యూల్, ప్రయోజనాలు 👇
👉 https://studybizz.com/schemes/free-hpv-vaccine-for-girls-india/
❤9
🚍 ఏపీలో దివ్యాంగులకు గుడ్ న్యూస్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ ఇంద్రధనుస్సు ” పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది.

✅ 40% పైగా వైకల్యం ఉన్నవారికి వర్తింపు
✅ 5 రకాల APSRTC బస్సుల్లో పూర్తిగా ఫ్రీ
✅ ప్రీమియం సర్వీసుల్లో 50% రాయితీ కొనసాగింపు
✅ ధృవీకరణ పత్రం తప్పనిసరి

ఏ ఏ బస్సుల్లో ఉచితం, ఏ బస్సుల్లో 50% డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-indradhanussu-free-bus-scheme-disabled-apsrtc/

📢 ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.
❤12
🚨 AP రైతులకు అలర్ట్ - మరో మూడు రోజులే అవకాశం!

11 అంకెల ఫార్మర్ యూనిక్ ఐడీ నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు మాత్రమే గడువు.

📍 మీ సమీప రైతు సేవా కేంద్రంలో ఆధార్ + భూమి పాసుపుస్తకం వివరాలతో వెంటనే నమోదు చేసుకోండి.

✅ పూర్తి వివరాలు,స్టెప్-బై-స్టెప్ గైడ్, ఎవరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి? అన్నీ ఈ వివరాలు 👇
👉https://studybizz.com/schemes/ap-e-crop-registration-farmer-unique-id-apaims-2-0/

⚠️ గమనిక :
Farmer Registry లో నమోదు లేకపోతే PM Kisan తదుపరి విడతల సాయం నిలిచిపోవచ్చు.

📌 ఈ సమాచారం రైతులకు షేర్ చేయండి
❤14
🚨 ఏపీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్..!

ఇంటి నుంచే ఆస్తి పన్ను చెల్లింపు, ఫిర్యాదులు నమోదు, ట్రేడ్ లైసెన్స్ వివరాలు అన్నీ మీ మొబైల్‌తోనే అందుబాటులోకి రానున్నాయి

📌 రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల ఇళ్లు, షాపులకు QR కోడ్
📌 మున్సిపల్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు
📌 బకాయిల వివరాలు వెంటనే తెలుసుకోండి
📌 డిజిటల్ గవర్నెన్స్‌లో ఏపీ మరో అడుగు

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-qr-code-property-tax-online-services/

📲 ఈ ముఖ్య సమాచారం మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో షేర్ చేయండి!
❤8👍2
🚰 AP జల్ జీవన్ మిషన్ 2026 – ఇంటింటికీ ట్యాప్ నీరు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా Jal Jeevan Mission అమలు వేగవంతం.
💧 ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల తాగునీరు
📊 2026 సర్వే ప్రారంభం
🎯 2028 నాటికి పూర్తి లక్ష్యం

📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
👉 https://studybizz.com/schemes/ap-jal-jeevan-mission-survey-2026/

🔔 మరిన్ని అప్‌డేట్స్ కోసం మా Telegram ఛానెల్ Join అవ్వండి!
https://t.me/APGovtSchemes
❤8
📢 సుకన్య సమృద్ధి యోజన 2026 – 21 ఏళ్లకు ₹70 లక్షలు ఎలా?

ఆడపిల్ల భవిష్యత్తు కోసం ప్రభుత్వ హామీతో కూడిన అత్యుత్తమ పొదుపు పథకం – సుకన్య సమృద్ధి యోజన (SSY) 💰

✅ 8.2% వడ్డీ రేటు
✅ సెక్షన్ 80C కింద ట్యాక్స్ మినహాయింపు
✅ 21 ఏళ్లకు భారీ మెచ్యూరిటీ మొత్తం
✅ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ (EEE ప్రయోజనం)

📌 అర్హతలు, వడ్డీ లెక్కలు, ₹1,000/₹5,000 పెట్టుబడికి ఎంత వస్తుంది?, ఖాతా ఎలా తెరవాలి?, మధ్యలో డబ్బు ఎలా తీసుకోవాలి? – పూర్తి వివరాలు 👇
👉 https://studybizz.com/schemes/sukanya-samriddhi-yojana-ssy-telugu/

👨‍👩‍👧 మీ కుమార్తె భవిష్యత్తు కోసం ఈరోజే ప్లాన్ చేయండి!
📤 ఈ సమాచారం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.
❤18
📢 ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్ల అప్పగింత – బ్యాంకుల నుంచి రూ.1,345 కోట్ల రుణాలకు ఆమోదం

రానున్న ఉగాది నాటికి లక్ష టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి Suresh Kumar తెలిపారు.

🏠 మొత్తం 1 లక్ష టిడ్కో ఇళ్లు ఉగాది నాటికి అప్పగింత లక్ష్యం
💰 40,500 మంది లబ్ధిదారులకు రూ.1,345 కోట్లు రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకుల సమ్మతి
🏗️ లబ్ధిదారుల వాటా రుణాలు త్వరగా విడుదల చేస్తే నిర్మాణాలు వేగవంతం

👉 లబ్ధిదారులు బ్యాంకు రుణ ప్రక్రియ కోసం అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచాలని అధికారులు సూచించారు.

🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
📢 గ్రామ పంచాయతీలకు LRS & BPS నిధులలో వాటా – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్ఆర్ఎస్ (LRS) & బీపీఎస్ (BPS) ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు పంచే విధంగా కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

🔹 గ్రామీణ ప్రాంతాలు:
✅ LRS లో గ్రామ పంచాయతీలకు 50%
✅ BPS లో గ్రామాలకు గరిష్టంగా 70%

🔹 పట్టణ ప్రాంతాలు:
📌 DTCP కు 65%
📌 పురపాలక సంస్థలకు 25%
📌 UDAలకు 10%

➡️ ఈ నిర్ణయంతో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులు అందనున్నాయి.

📥 పూర్తి GO వివరాలు తెలుసుకోవడానికి కింద లింక్ క్లిక్ చేయండి
🔗 https://studybizz.com/schemes/ap-lrs-bps-fund-allocation-grama-panchayats/

మరిన్ని తాజా ప్రభుత్వ జీవోలు & అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
🚨 మహిళలకు బంపర్ ఆఫర్ – LIC బీమా సఖి యోజన!

📚 10వ తరగతి పాస్ అయితే చాలు…
💰 నెలకు ₹7,000 స్టైఫండ్ + అదనపు కమీషన్ అవకాశం!

🏠 ఇంటి వద్దే పని
📘 ఉచిత శిక్షణ
📈 స్థిరమైన ఆదాయం

📖 పూర్తి వివరాలు, అర్హతలు, అప్లై విధానం తెలుసుకోవడానికి మా బ్లాగ్ చూడండి 👇
🔗 https://studybizz.com/schemes/lic-bima-sakhi-yojana-telugu/

📢 ఆసక్తి ఉన్న మహిళలకు తప్పకుండా షేర్ చేయండి!
❤8🎉1
🚨 వాట్సప్ & టెలిగ్రామ్ యూజర్లకు కీలక సమాచారం!

మార్చి 1 నుంచి కొత్త SIM బైండింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి

📌 ఇకపై అకౌంట్‌కు రిజిస్టర్ చేసిన SIM కార్డు ఫోన్‌లో ఉండాల్సిందే.
📌 SIM తీసేస్తే యాప్ యాక్సెస్ పరిమితం కావచ్చు.
📌 Web/Desktop లాగిన్‌లకు రీ-వెరిఫికేషన్ అవసరం.
⚠️ డెడ్‌లైన్ : ఫిబ్రవరి 28 వరకు మాత్రమే!

🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🚨 నేటి నుంచి బాలికలకు ఉచిత హెచ్పీవీ టీకా ప్రారంభం! 💉

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్ల వయసు గల 3,45,377 మంది బాలికలకు ఉచితంగా HPV (Human Papillomavirus) టీకా అందించనుంది.

తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు, అర్హత, డోసుల షెడ్యూల్, ప్రయోజనాలు 👇
👉 https://studybizz.com/schemes/free-hpv-vaccine-for-girls-india/

⚠️ టీకా తర్వాత స్వల్ప జ్వరం లేదా ఇంజెక్షన్ ప్రాంతంలో నొప్పి రావచ్చు – ఇది సాధారణం.

📢 తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
❤10
🚆 IRCTC ఏజెంట్ బిజినెస్ – నెలకు ₹85,000 వరకు ఆదాయం! 💰

తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందాలనుకుంటున్నారా?

IRCTC Agent‌గా మారి రైలు టిక్కెట్లు, టాట్కల్ బుకింగ్స్, ఫ్లైట్ & హోటల్ సర్వీసులతో మంచి కమిషన్ సంపాదించే అవకాశం ఉంది.

✅ రిజిస్ట్రేషన్ ప్రాసెస్
✅ అవసరమైన డాక్యుమెంట్స్
✅ కమిషన్ వివరాలు
✅ నెలకు ఎంత సంపాదించవచ్చు?
✅ Important Links & FAQs పూర్తి వివరాలు తెలుసుకోండి👇
🔗https://studybizz.com/schemes/irctc-agent-business-income-telugu/

📌 ఇంటి నుంచే ప్రారంభించగల బెస్ట్ సర్వీస్ బిజినెస్ అవకాశం!
షేర్ చేయండి 👍
❤14
📢 Microfinance Loan: జీతం తక్కువైనా ₹1.25 లక్షల వరకు రుణం ఎలా పొందాలి?

పూచీకత్తు లేకుండా రుణం కావాలా?
మైక్రోఫైనాన్స్ లోన్ ద్వారా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా సులభంగా రుణం పొందవచ్చు.

✅ పూచీకత్తు అవసరం లేదు
✅ ₹10,000 నుంచి ₹1.25 లక్షల వరకు రుణం
✅ 1–3 సంవత్సరాల EMI కాలపరిమితి
✅ EMI మొత్తం ఆదాయంలో 50% మించకూడదు

📌 ఎవరు అర్హులు?
📌 వడ్డీ రేటు ఎలా నిర్ణయిస్తారు?
📌 ఎక్కడ అప్లై చేయాలి?
📌 ముఖ్యమైన అధికారిక లింకులు

ఈ అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే 👇
🔗 పూర్తి ఆర్టికల్ చదవండి:
👉 https://studybizz.com/schemes/microfinance-loan-complete-guide-india/

⚠ రుణం తీసుకునే ముందు RBI నియమాలు తప్పనిసరిగా తెలుసుకోండి.
సరైన సమాచారం – సరైన నిర్ణయం!
❤11
🚨 మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి!

📵 సిమ్ లేకుంటే WhatsApp బంద్
🚆 UTS యాప్ నిలిపివేత – RailOneలోనే టికెట్లు
💳 UPI పెద్ద లావాదేవీలకు అదనపు భద్రత
📞 బ్యాంక్ కాల్స్ ఇకపై 1600 సిరీస్ నుంచే
🔥 LPG ధరల్లో మార్పు అవకాశం

మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చే పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
👉 https://studybizz.com/schemes/march-1-new-rules-sim-binding-uts-app-lpg-price/

ఈ సమాచారం ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి 👍
❤9👍1
🚍 ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం! (ఇంద్రధనుస్సు పథకం) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

స్త్రీశక్తి పథకం కింద 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చింది.

పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-indradhanussu-free-bus-scheme-disabled-apsrtc

👉 తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11🔥1🙏1
📰 ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది!

మీడియా రంగంలో కెరీర్ చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం 🎥

🎓 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
✔ మల్టీమీడియా జర్నలిజం
✔ టెలివిజన్ జర్నలిజం
✔ మొబైల్ జర్నలిజం

💰 భృతి: ₹15,000 – ₹16,000
📅 దరఖాస్తు గడువు: 25 మార్చి 2026
📝 ప్రవేశ పరీక్ష: 05 ఏప్రిల్ 2026
🎯 వయసు: 20–30 సంవత్సరాలు

కోర్సు పూర్తి చేసిన వారికి ట్రెయినీ అవకాశం కూడా ఉంది.

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం క్రింద క్లిక్ చేయండి:
https://studybizz.com/jobs/eenadu-journalism-school-notification-2026/
❤8👍2