AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🇮🇳 25వేలకు పైగా అగ్నివీర్ ఉద్యోగాలు – నోటిఫికేషన్ విడుదల! - భారత సైన్యంలో చేరాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్

🔥GD, టెక్నికల్, క్లర్క్ / స్టోర్కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల్లో భారీ ఖాళీలు.

📌 మొత్తం ఖాళీలు: 25,000+
🎓 అర్హత: 8వ / 10వ / ఇంటర్ / డిగ్రీ
🎯 వయసు: 17½ – 25 సంవత్సరాలు
📅 అప్లై చివరి తేదీ: APR 1
🖥️ ఆన్‌లైన్ పరీక్ష: జూన్ 1 – 15

👉 నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ & పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/jobs/indian-army-agniveer-rally-2026/

దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం 💪

🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🦟 దోమలపై హైటెక్ యుద్ధం ప్రారంభం – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రజారోగ్యానికి సవాల్‌గా మారిన దోమల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం AI ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ను ప్రవేశపెడుతోంది.

📍 పైలట్ ప్రాజెక్ట్ – తిరుపతి

- 250 హాట్‌స్పాట్ల గుర్తింపు
- 4 ప్రాంతాల్లో IoT సెన్సార్లు & జాప్ ట్రాపులు
- ₹20 లక్షల వ్యయం
- AI డ్యాష్‌బోర్డ్ ద్వారా రియల్‌టైమ్ విశ్లేషణ
- డ్రోన్ల సాయంతో లక్ష్యిత మందుల పిచికారీ

ఫలితాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను విశాఖ, విజయవాడ, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి నగరాలకు విస్తరించనున్నారు.

డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణలో ఇది కీలక అడుగు కావొచ్చు.

🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤15👌5👏2
📢 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - రెవెన్యూ శాఖలో పోస్టు పేరు మార్పు

ఎమ్మార్వో కార్యాలయాల్లో పనిచేస్తున్న Junior Assistant-cum Computer Assistant పోస్టు పేరు ఇకపై 👉 Junior Office Assistant గా మారింది.

🔹 ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఇకపై Junior Office Assistant గా పరిగణించబడతారు.
🔹 ఉద్యోగ వివరణలకు స్పష్టత
🔹 విధుల సమన్వయం
🔹 పరిపాలనా సామర్థ్య పెంపు

రెవెన్యూ శాఖలో పనితీరును మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

📌 మరిన్ని ప్రభుత్వ అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌లో ఉండండి.
❤8
📢 నేడు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీల్లో 1 నుండి 19 ఏళ్లలోపు విద్యార్థులకు ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

👉 రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.11 కోట్ల మందికి 400MG ఆల్బెండజోల్ (Albendazole) – పూర్తిగా ఉచితం

⚠️ నులిపురుగుల వల్ల వచ్చే సమస్యలు:
❌ ఆకలి మందగించడం
❌ కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు
❌ రక్తహీనత
❌ ఎదుగుదల లోపం

✅ ఈ ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగులను నివారించి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.

📌 తల్లిదండ్రులకు గమనిక:
పిల్లలు ఈరోజు స్కూల్/అంగన్వాడీకి వెళ్లి తప్పకుండా ఈ మాత్రలు తీసుకునేలా చూడండి.
❤6
📢 డ్వాక్రా మహిళలకు శుభవార్త!

మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఏపీ ప్రభుత్వం రెండు కీలక పథకాలను ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదంతో అమల్లోకి రానున్న పథకాలు ఇవే 👇

🎓 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి - చదువుకు ₹10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం

💍 ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి - కుమార్తె వివాహానికి ₹10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం

పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/ntr-vidya-lakshmi-and-ntr-kalyana-lakshmi-schemes-for-dwakra-women-in-ap/

📱 అదనంగా…
🔹 27,500 యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్లు
🔹 5,000 కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు ఫోన్లు
🔹 600 ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు

👉 మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్‌ను ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13👍2
📢 త్వరలో ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో ప్రకటించారు.

🔹 మొత్తం పోస్టులు: 1,433
  • 142 కుక్ & లేబర్ పోస్టులు
  • 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పూర్తి వివరాలు అందిస్తాం.

📲 తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
🚨 21 రోజుల్లో జనన – మరణాల నమోదు తప్పనిసరి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనన & మరణాల నమోదు పై కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.

📌 ముఖ్య వివరాలు:
✅ పుట్టిన/మరణించిన తేదీ నుంచి 21 రోజుల్లో నమోదు తప్పనిసరి

💰 21–30 రోజుల్లో నమోదు చేస్తే రూ.25 అపరాధ రుసుము
💰 30 రోజుల తర్వాత నుంచి 1 ఏడాది లోపు నమోదు చేస్తే రూ.250 అపరాధ రుసుము
📝 బిడ్డ పేరు నమోదు చేయకపోతే 12 నెలల్లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు

⚠️ ఆలస్యం చేయకుండా నమోదు చేయండి!

👉 పూర్తి వివరాలు చదవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి:
🔗 https://studybizz.com/schemes/ap-birth-death-registration-rules-2026/

📲 ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి.
❤16
📢 ఏపీ ప్రజలకు శుభవార్త – వీఎల్‌టీ 50%కి తగ్గింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన నిర్మాణ సమయంలో వసూలు చేసే VLT (Vacant Land Tax) ను 100% నుంచి 50%కి తగ్గించింది. అసెంబ్లీలో సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.

🔹 ఇకపై నిర్మాణ అనుమతి తీసుకున్న తేదీ నుంచి పూర్తి చేసే వరకు 50% పన్ను మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
🔹 కార్పొరేషన్లు : 0.5% ➜ 0.25%
🔹 మున్సిపాలిటీలు : 0.2% ➜ 0.1%

⏳ *కాలపరిమితి* :
✔️ 5 అంతస్తుల వరకు – 3 సంవత్సరాల్లో పూర్తి
✔️ 5 కంటే ఎక్కువ – 6 సంవత్సరాల్లో పూర్తి

💰 ప్రభుత్వం అంచనా ప్రకారం ప్రజలు, బిల్డర్లకు ఏటా రూ.30 కోట్లు వరకు లాభం.

🏗️ నిర్మాణ రంగానికి పెద్ద ఊతం – గృహ కొనుగోలుదారులకు పరోక్ష లాభం!

🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13
🗳️ ఓటర్లకు గుడ్ న్యూస్ – ఇక ఏడాదిలో 4 సార్లు కొత్త ఓటర్ నమోదు అవకాశం!

ఇప్పటివరకు సంవత్సరానికి ఒక్కసారి (జనవరి 1) మాత్రమే ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం ఉండేది.
ఇకపై సంవత్సరానికి 4 సార్లు నమోదు చేసుకునే అవకాశం 👇

📅 జనవరి 1
📅 ఏప్రిల్ 1
📅 జులై 1
📅 అక్టోబర్ 1

🎯 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశం 👍

📝 FORM-6 ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

🔍 ఆన్లైన్లో పూర్తి ఉచితంగా కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్టర్ చేసుకొనే పూర్తి విధానం 👇
https://studybizz.com/schemes/new-voter-card-registration-process

🙏 18 ఏళ్లు నిండిన వారు తప్పకుండా ఓటర్‌గా నమోదు చేసుకోండి.

📢 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ & గ్రూప్స్‌లో షేర్ చేయండి.
❤6
🚨 ఆధార్ సూపర్‌వైజర్ & ఆపరేటర్ ఉద్యోగాలు 2026

మీ జిల్లాలోనే పని చేసే అవకాశం! మొత్తం 252 జిల్లా స్థాయి ఖాళీలు విడుదలయ్యాయి.

✅ 12వ తరగతి అర్హత
✅ 10వ + ITI / డిప్లొమా కూడా అర్హులు
✅ కనీస వయస్సు: 18 సంవత్సరాలు
📍 స్థానిక భాష పరిజ్ఞానం అవసరం

🗓 దరఖాస్తు చివరి తేదీ: మార్చి 10, 2026

ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేయండి 👇
🔗 పూర్తి వివరాలు & అప్లై లింక్:
👉 https://studybizz.com/jobs/aadhaar-supervisor-operator-recruitment-2026/

📢 ఈ సమాచారం అవసరమైన వారికి షేర్ చేయండి!
❤4
📢 ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల – మంత్రి నారా లోకేశ్ ప్రకటన

APలో నిరుద్యోగ యువతకు శుభవార్త! 🎉
ఉగాది సందర్భంగా రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

🔹 యూనివర్సిటీలు & డిగ్రీ కాలేజీల్లో అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్లు
🔹 25 రంగాల్లో డేటా ఇంటిగ్రేషన్ పూర్తి
🔹 మొత్తం 1,14,899 ఉద్యోగాలు అందుబాటులో
🔹 త్వరలో నైపుణ్యం (Skill) పోర్టల్ ప్రారంభం

📌 అర్హతలు ఉన్న అభ్యర్థులు సిద్ధంగా ఉండండి.

👉 పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి.

🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11
🚆 రైల్వేలో భారీ ఉద్యోగావకాశం – 11,127 ALP పోస్టులు!

భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశం.

📌 మొత్తం పోస్టులు: 11,127
🎓 అర్హత: 10వ తరగతి + ITI/డిప్లొమా
🎂 వయస్సు: 18–30 సంవత్సరాలు
💰 ప్రారంభ జీతం: ₹35,000 వరకు (అలవెన్సులతో)

పూర్తి వివరాలు, సిలబస్, అప్లికేషన్ ప్రక్రియ తెలుసుకోవడానికి 👇
🔗 https://studybizz.com/jobs/rrb-alp-recruitment-2026/

📢 పూర్తి నోటిఫికేషన్ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది.

👉 అప్లై చేసేందుకు సిద్ధంగా ఉండండి.
👉 రైల్వే జాబ్ ఆశపడే వారికి వెంటనే షేర్ చేయండి.
❤14
📢 ఏపీలో మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మార్నింగ్ స్కూల్స్ అమలు కానున్నాయి.

🕗 స్కూల్ టైమింగ్స్:
ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:30
🍛 12:30కి మధ్యాహ్న భోజనం

📝 పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో:
మధ్యాహ్నం 1:00 – సాయంత్రం 5:00 వరకు క్లాసులు

📘 పదవ తరగతి పరీక్షలు:
📅 మార్చి 16 – ఏప్రిల్ 1
⏰ ఉదయం 9:30 – మధ్యాహ్నం 12:45

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సమయాలను గమనించి ముందస్తు ప్రణాళిక చేసుకోండి.

👉 మరిన్ని విద్యా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤17👍2
⚡️ చేనేతలు & సెలూన్లకు ఉచిత విద్యుత్తు – ఏప్రిల్ నుంచి అమలు

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులు, సెలూన్ వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో వెల్లడించిన వివరాలు:

✅ ఏప్రిల్ నుంచి చేనేతలు, సెలూన్లకు ఉచిత విద్యుత్తు
✅ నమోదు చేసుకున్న ఆక్వా రైతులకు యూనిట్‌కు ₹1.50
✅ 1,02,535 మందికి కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
✅ పెండింగ్‌లో ఉన్న 46,000 కనెక్షన్లు సీజన్ ముందే పూర్తి
✅ యూనిట్‌కు 13 పైసలు తగ్గింపు

📉 మినీ సోలార్ ప్రాజెక్టులకు కూడా ప్రోత్సాహం అవసరమని సూచించారు.

ఈ నిర్ణయం వల్ల చిన్న వ్యాపారులు, రైతులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. ⚡🌾✂️

👉 మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🚨 ఏపీలో వర్షాల హెచ్చరిక – అల్పపీడనం ప్రభావం! 🌧️

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. త్వరలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

📍 ప్రభావిత జిల్లాలు:
కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య – పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
ఇతర జిల్లాల్లో – తేలికపాటి వర్షాలు.

⚡ పిడుగుల హెచ్చరిక:
• చెట్ల కింద నిలవవద్దు
• కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి
• పాడుబడిన భవనాల వద్ద ఆశ్రయం పొందవద్దు
• రైతులు పొలాల్లో అప్రమత్తంగా ఉండాలి

🌡️ ఇటీవల పెరిగిన ఎండలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే జాగ్రత్తలు తప్పనిసరి.

📲 తాజా వాతావరణ సమాచారం కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13
🤰 గర్భిణీ స్త్రీలకు కేంద్రం నుండి ₹11,000 వరకు ఆర్థిక సహాయం!

భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) ద్వారా గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు మొత్తం ₹11,000 వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది.

💰 మొదటి కాన్పుకు ₹5,000
💰 రెండవ కాన్పు (పాప పుట్టితే) ₹6,000
🏦 డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో (DBT)

👉 అవసరమైన పత్రాలు, పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 👇🏻
https://studybizz.com/schemes/pmmvy-online-apply-ap/

📢 ఈ సమాచారం అవసరమైన వారికి తప్పక షేర్ చేయండి!
❤8🙏1
📢 రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

📝 మొత్తం పరీక్షా కేంద్రాలు: 1,537
👨‍🎓 హాజరయ్యే విద్యార్థులు: 10,57,312 మంది
🕘 పరీక్ష సమయం: ఉదయం 9:00 గంటలకు
⚠️ ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

🚫 మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ నిషేధం
🎥 ప్రతి గదిలో సీసీటీవీ నిఘా
🚌 విద్యార్థుల కోసం అదనపు బస్సులు
☎️ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్: 1800 425 1531

పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.

👉 హాల్ టిక్కెట్లు & షెడ్యూల్ 👇
🔗 https://studybizz.com/education/ap-intermediate-hall-tickets-2026-download/

📌 ఈ సమాచారం మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి.
❤10
🏠 PMAY Gramin 2.0- ఏప్రిల్ 2026 నుంచి ఇళ్ల మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లో 10.42 లక్షల దరఖాస్తులు

✔️ పరిశీలనలో 5.24 లక్షల దరఖాస్తులు
✔️ 60,000 మందిని అనర్హులుగా గుర్తింపు
✔️ 3 సెంట్లు స్థలం + ఇల్లు (స్థలం లేనివారికి)
✔️ SC/ST, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం

📍 జిల్లా వారీ పూర్తి లిస్ట్ & పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/pmay-gramin-2-0-april-2026-selection-list-ap/
❤4
🎟 APOSS Inter 2026 Hall Tickets Released | ఇంటర్ హాల్ టికెట్లు విడుదల

📢 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (APOSS) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026

📌 విద్యార్థులు హాల్ టికెట్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని, సబ్జెక్ట్ కోడ్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.

🔗 Download Hall Tickets here
👉 https://studybizz.com/education/aposs-inter-2026-hall-ticket-download/

📢 ఈ సమాచారం మీ స్నేహితులతో షేర్ చేయండి | Share with friends preparing for APOSS exams.
❤9
🔔 ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త 👍

🔹మార్చి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్‌ను ఒక రోజు ముందుగానే – ఫిబ్రవరి 28న అందించనున్నారు.

🔹మార్చి 1 ఆదివారం కావడంతో, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పూర్తి వివరాలు & పెన్షన్ లింకులు
https://studybizz.com/schemes/ntr-bharosa-pension-march-2026-update/

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇది నిజంగా ఊరట వార్త 💙
ఈ సమాచారం అవసరమైనవారికి షేర్ చేయండి ✅

🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤17