AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🚨 రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘సార్థక్ PDS’ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై రేషన్ పంపిణీ వ్యవస్థను రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నారు.

✅ రూ.25,530 కోట్ల నిధులు
✅ 5 సంవత్సరాల అమలు
✅ బయోమెట్రిక్ ధృవీకరణ
✅ రియల్ టైమ్ రేషన్ ట్రాకింగ్
✅ అక్రమాలకు చెక్

దేశంలోని 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/saarthak-pds-scheme-ration-card/

📢 తాజా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా & టెక్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://t.me/apgovtschemes
❤6
🚨 తల్లికి వందనం డబ్బులు వస్తాయా? రాదా? ఇలా చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. మీకు అర్హత ఉందో లేదో ఇప్పుడు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. 📱✅

🔹 ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్
🔹 OTP ద్వారా వెరిఫికేషన్
🔹 రూ.15,000 ఆర్థిక సహాయం వివరాలు
🔹 పూర్తి అర్హత ప్రమాణాలు
🔹 స్టెప్ బై స్టెప్ గైడ్

👉 పూర్తి వివరాలు ఇక్కడ:
🌐 https://studybizz.com/schemes/talliki-vandanam-eligibility-status-check-online-ap/

📢 ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులతో కూడా షేర్ చేయండి!
❤8👏1
🚨 C-DAC Recruitment 2026 – 951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

దేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థ C-DAC (Centre for Development of Advanced Computing) వివిధ కేంద్రాల్లో 951 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

📍 ఉద్యోగ ప్రాంతాలు:
బెంగళూరు, హైదరాబాద్, పుణె, నోయిడా, చెన్నై, ముంబై, కోల్‌కతా, గువాహటి, తిరువనంతపురం, మొహాలి, ఢిల్లీ.

🎓అర్హతలు :
ITI, డిప్లొమా, డిగ్రీ, B.E/B.Tech, M.E/M.Tech, MCA, MBA, CA, CS, CMA, LLB, LLM, PhD

💰 జీతం : నెలకు ₹8,750 నుండి ₹1,60,000 వరకు

⏳ దరఖాస్తుకు చివరి తేదీ : 20 జూన్ 2026

📖 పూర్తి వివరాలు & ఆన్‌లైన్ దరఖాస్తు:
https://studybizz.com/jobs/c-dac-recruitment-2026-2/

📢 ఈ సమాచారం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి.
❤10👌2
🚨 మత్స్యకారులకు గుడ్ న్యూస్!

🟢 మత్స్యకార సేవలో (Marine Fishing Ban Relief 2026) పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయింది.

అర్హులైన మత్స్యకారులు తమ పేమెంట్ స్టేటస్‌ను వెంటనే చెక్ చేసుకోవచ్చు.

✅ కింది లింక్‌పై క్లిక్ చేసి Track Application Status ద్వారా మీ స్టేటస్ తెలుసుకోండి:
👉 https://studybizz.com/schemes/ap-matsyakarula-sevalo-scheme-release/

📌 ఆధార్ నంబర్, సంవత్సరం మరియు OTP సహాయంతో స్టేటస్ చెక్ చేయవచ్చు.

📢 ఈ సమాచారాన్ని ఇతర మత్స్యకారులకు కూడా షేర్ చేయండి.
❤6
🚨 పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమైన సమాచారం!

రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ గడువును జూన్ 3 వరకు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు.

✅ ఇప్పటివరకు పెన్షన్ అందుకోని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నందున జూన్ 3లోపు మీ పెన్షన్ అందే అవకాశం ఉంది.

🔔 మరిన్ని ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు మరియు తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
🚨 ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం..!

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
✅ అమరావతి ఐ ప్రాజెక్టుకు ఆమోదం
✅ ఏపీ ఏవియేషన్ పాలసీ-2026కు గ్రీన్ సిగ్నల్
✅ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు
✅ పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు
✅ కేజ్ కల్చర్ పాలసీ-2025 అమలు
✅ విశాఖ, చీరాలలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు మార్గం సుగమం
✅ క్వాంటమ్ వ్యాలీ భూములపై స్టాంప్ డ్యూటీ మినహాయింపు

రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-retirement-age-increased-to-62/

📲 తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://t.me/apgovtschemes
❤10
🚨 BREAKING: AP టెట్-2026 షెడ్యూల్ విడుదల*

📢 మంత్రి నారా లోకేశ్ AP TET-2026 షెడ్యూల్‌ను విడుదల చేశారు.

📌 ముఖ్యమైన తేదీలు:
✅ నోటిఫికేషన్ విడుదల: జూన్ 5, 2026
✅ దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 – జూలై 5, 2026
✅ హాల్ టికెట్లు: జూలై 25, 2026
✅ పరీక్ష తేదీలు: ఆగస్టు 5 – 21, 2026
✅ ఫలితాలు: సెప్టెంబర్ 15, 2026

📚 టెట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది కీలక అప్డేట్. పూర్తి షెడ్యూల్, అప్లికేషన్ ప్రక్రియ, అర్హతలు మరియు అధికారిక లింక్ వివరాల కోసం కింది బ్లాగ్‌ను చదవండి.

👉 పూర్తి వివరాలు:
🔗 https://studybizz.com/jobs/ap-tet-2026-notification/

📲 ఈ సమాచారాన్ని టెట్ అభ్యర్థులతో తప్పకుండా షేర్ చేయండి.
❤7
🔥 AP TET 2026 నోటిఫికేషన్ విడుదల!

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2026) కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

📅 దరఖాస్తులు: జూన్ 5 – జులై 5, 2026

✅ అర్హతలు
✅ పరీక్ష విధానం
✅ పూర్తి సిలబస్
✅ ముఖ్యమైన తేదీలు
✅ దరఖాస్తు విధానం

అన్నీ ఒకే చోట తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/jobs/ap-tet-2026-notification/

📢 DSC 2026కు సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి!
❤10
⚓️ భారత నౌకాదళంలో ఉద్యోగం సాధించే అద్భుత అవకాశం!

🇮🇳 Indian Navy Agniveer (Apprentice) Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.

✅ 10వ తరగతి + 3 సంవత్సరాల డిప్లొమా అర్హత
✅ 01/2027 & 02/2027 బ్యాచ్‌లకు దరఖాస్తులు
✅ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు: 29 జూన్ 2026
✅ INET 2/2026 ద్వారా ఎంపిక
✅ అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు

📅 దరఖాస్తు తేదీలు: 05 జూన్ – 29 జూన్ 2026

అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు లింక్ పూర్తి వివరాల కోసం 👇
🔗 https://studybizz.com/jobs/indian-navy-agniveer-apprentice-recruitment-2026/

📢 ఈ సమాచారాన్ని ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి!
❤10
🧘‍♀️ జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు..

జస్ట్ "హాయ్" అని వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే చాలు.. ఉచిత యోగా వీడియోలు మీ ఫోన్‌లోకి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా 90 యోగా వీడియోలు, 21 వ్యాధుల కోసం ప్రత్యేక యోగా గైడ్స్, యోగాపై అపోహలను తొలగించే వీడియోలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

✅ 28 జిల్లాల్లో 56 ప్రత్యేక ఈవెంట్లు
✅ 5,600 మంది యోగా మాస్టర్లు
✅ 2.5 లక్షల మందికి శిక్షణ
✅ జూన్ 21న అమరావతిలో మహా యోగా కార్యక్రమం

📖 పూర్తి వివరాలు:
👉 https://studybizz.com/schemes/yogandhra-2026-whatsapp-hi-message-free-yoga-videos-ap-government/
❤10
🚨 యోగాంధ్ర 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం!

🧘 ఉచిత యోగా శిక్షణ
📜 ఉచిత సర్టిఫికెట్
👨‍🏫 5,600 మాస్టర్ ట్రైనర్ల నియామకం
👥 2.5 లక్షల మండల ట్రైనర్ల లక్ష్యం
🏆 గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా పోటీలు
🎥 90+ యోగా వీడియోలు & 21 డిసీజ్ యోగా వీడియోలు

📅 జూన్ 7 నుంచి యోగాంధ్ర పోటీలు ప్రారంభం

✅ పూర్తి అర్హతలు
✅ పోటీల షెడ్యూల్
✅ యాప్ డౌన్‌లోడ్ లింక్
✅ ఉచిత సర్టిఫికెట్ వివరాలు
✅ ట్రైనర్ రిక్రూట్‌మెంట్ పూర్తి సమాచారం
👉 పూర్తి వివరాలు ఇక్కడ:

🔗 https://studybizz.com/schemes/yogandhra-2026-app-download-registration-free-certificate-ap/
❤11
🚀 DRDO RCI హైదరాబాద్ నుంచి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్!

🎓 B.Tech, M.Tech & M.Sc ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం DRDO Research Centre Imarat (RCI), హైదరాబాద్‌లో 160 Paid Internship స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

💰 స్టైపెండ్: ₹5,000 ప్రతి నెల
💵 మొత్తం: ₹30,000 (6 నెలలకు)

✅ కనీసం 75% మార్కులు ఉండాలి
✅ AICTE/UGC గుర్తింపు పొందిన సంస్థలో చదువుతూ ఉండాలి
✅ HOD/Principal Recommendation Letter తప్పనిసరి

📅 దరఖాస్తు చివరి తేదీ: 20 జూన్ 2026
📍 ఇంటర్న్‌షిప్ ప్రదేశం: హైదరాబాద్
🏢 సంస్థ: DRDO – Research Centre Imarat (RCI)

ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా DRDO శాస్త్రవేత్తలతో కలిసి రియల్ డిఫెన్స్ టెక్నాలజీ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం లభిస్తుంది.

🔗 పూర్తి వివరాలు & దరఖాస్తు విధానం:
👉 https://studybizz.com/jobs/drdo-rci-hyderabad-paid-internship-2026/

📢 మీ ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్‌తో తప్పకుండా షేర్ చేయండి!
❤6
🚨 ఏపీ రైతులకు అలర్ట్..!

రేపటి నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో APAIMS యాప్ ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ ప్రారంభం కానుంది.

✅ ఆధార్‌తో నమోదు తప్పనిసరి
✅ వెబ్‌ల్యాండ్ ఆధారంగా భూమి వివరాలు
✅ పంట విస్తీర్ణం ప్రకారం ఎరువుల కోటా
✅ OTP ద్వారా ఎరువుల కొనుగోలు

⚠️ అయితే 22 లక్షల మంది కౌలు రైతులకు ఎరువులు ఎలా అందుతాయన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

📖 పూర్తి వివరాల కోసం: 👉 https://studybizz.com/schemes/apaims-app-fertilizer-rules-ap-farmers/

📢 రైతు సోదరులకు ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి.
❤15
📢 LAST DATE ALERT - ఏపీ యూనివర్సిటీల్లో మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 🎓

19 యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ

🧑‍🏫 పోస్టులు:
✅ Professor
✅ Associate Professor
✅ Assistant Professor
✅ Lecturer
✅ Assistant Librarian తదితర పోస్టులు

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం:
🔗 https://studybizz.com/jobs/ap-universities-faculty-recruitment-2026-1523-posts/

📌 ఉద్యోగ సమాచారం కోసం మన ఛానెల్‌ను ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤6
🏪 ఏపీలో 1,000 మినీ మార్టులు.. తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,000 మినీ మార్టులను ఏర్పాటు చేయనుంది. NCCF సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ మార్టుల్లో బియ్యం, పంచదార, గోధుమ పిండి, మిల్లెట్స్, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి రానున్నాయి.

🍚 రేషన్ షాపుల్లో త్వరలో స్టీమ్ రైస్
🛒 1,000 మినీ మార్టుల ఏర్పాటు
💰 తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు
📱 డిజిటల్ రూపాయి (CBDC) వాలెట్ పైలట్ ప్రాజెక్ట్
🏠 వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్

👉 పూర్తి వివరాల కోసం:
https://studybizz.com/schemes/ap-1000-mini-marts-low-price-essential-goods-ration-shops/

📢 తాజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://t.me/apgovtschemes
❤15
🔥 కేవలం 10వ తరగతి అర్హతతోనే అంగన్వాడీ కేంద్రాల్లో 230 హెల్పర్ (ఆయా) ఉద్యోగాలు!

❌ రాత పరీక్ష లేదు
❌ ఫీజు లేదు


✅ మెరిట్ ఆధారంగా ఎంపిక
✅ నెలకు ₹7,000 వేతనం
✅ వివాహిత మహిళలకు ప్రత్యేక అవకాశం

📅 దరఖాస్తులకు చివరి తేదీ: 18 జూన్ 2026

👉 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం ఇక్కడ చూడండి:
🔗 https://studybizz.com/jobs/ap-anganwadi-recruitment-2026/

📲 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు వెంటనే షేర్ చేయండి!
🔥 ఒక్క షేర్... ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు!
❤7👏1
🎓 ₹విద్యార్థులకు గుడ్ న్యూస్ - సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్

AICTE SWANATH Scholarship 2026 కింద అర్హులైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అందించనున్నారు.

✅ అనాథ విద్యార్థులు ✅ కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన వారు ✅ అమర జవాన్ల పిల్లలు ✅ ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు

📌 కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి.

💰 స్కాలర్‌షిప్ మొత్తం: రూ.50,000 👨‍🎓 మొత్తం స్కాలర్‌షిప్‌లు: 2,000 📅 చివరి తేదీ: 31 అక్టోబర్ 2026

👉 పూర్తి అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లై విధానం తెలుసుకోవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి:
🔗https://studybizz.com/schemes/aicte-swanath-scholarship-2026-apply-online-telugu/

📢 ఈ సమాచారం మీ స్నేహితులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో తప్పకుండా షేర్ చేయండి!
❤9👌2
🎓🌍 ఈ ఏడాది నుంచే విదేశీ విద్యా పథకం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు కల్పించేలా కొత్త పథకాన్ని తీసుకురానుంది.

✅ అన్ని వర్గాల పేద విద్యార్థులకు వర్తింపు
✅ విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం
✅ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన

పథకం అర్హతలు, ప్రయోజనాలు, తాజా వివరాలు తెలుసుకోండి 👇
🔗 పూర్తి వివరాలు:

https://studybizz.com/schemes/ap-overseas-vidya-nidhi-scheme-2026/

📢 విద్యార్థులు, తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి!
❤7
📢 ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

📚 పాఠశాలలకు మొత్తం 229 పని దినాలు
🏖 87 సెలవులు
🎒 ప్రతి శనివారం – No Bag Day

📝 ఫార్మేటివ్ & సమ్మేటివ్ పరీక్షల పూర్తి షెడ్యూల్
📅 దసరా, సంక్రాంతి, క్రిస్మస్ సెలవుల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి & AP School Academic Calendar 2026–27 Full Details 👇
🔗 https://studybizz.com/schemes/ap-school-academic-calendar-2026-27-holidays-working-days/

📲 మరిన్ని విద్యా, ఉద్యోగ, ప్రభుత్వ పథకాల అప్‌డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤9👍1
🚨 యువతకు భారీ అవకాశం.. ఉచితంగా AC & ఫ్రిడ్జ్ రిపేరింగ్ ట్రైనింగ్!

హైదరాబాద్‌లోని BIRED (Bankers Institute of Rural & Entrepreneurship Development) ఆధ్వర్యంలో Refrigerator & AC Repair Training కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

✅ పూర్తిగా ఉచిత శిక్షణ
✅ ఉచిత హాస్టల్ & భోజనం
✅ 37 రోజుల రెసిడెన్షియల్ కోర్సు
✅ శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికేట్
✅ ఉద్యోగం & స్వయం ఉపాధికి అవకాశం

📅 శిక్షణ కాలం: 01 జూలై 2026 – 06 ఆగస్టు 2026
📝 దరఖాస్తు చివరి తేదీ: 30 జూన్ 2026
👥 వయస్సు: 19 – 30 సంవత్సరాలు

👉 పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం కోసం ఈ కథనం చదవండి:
🔗https://studybizz.com/schemes/free-ac-fridge-repair-training-hyderabad-bired-2026/

📲 మీ స్నేహితులకు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు తప్పకుండా షేర్ చేయండి.
❤10