AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🔥సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల!

✅ మొత్తం ఖాళీలు: 4500
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
💰 నెలకు స్టైపెండ్: ₹15,000
📅 దరఖాస్తు తేదీలు: 12 జూన్ 2026 నుండి 22 జూన్ 2026 వరకు

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఇది అద్భుతమైన అవకాశం.

👉 పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం మరియు దరఖాస్తు లింక్ కోసం:
🔗https://studybizz.com/jobs/central-bank-of-india-apprentice-recruitment-2026/

📢 ఈ సమాచారాన్ని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి!
❤9
🚨🔥 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం!

🏥 ఏపీలో 529 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది!

✅ స్టాఫ్ నర్స్ – 419 పోస్టులు
✅ ఫార్మసిస్ట్ – 24 పోస్టులు
✅ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ – 86 పోస్టులు

💥 అత్యంత ముఖ్యమైన విషయం!
❌ రాత పరీక్ష లేదు
✅ మెరిట్ ఆధారంగా నేరుగా ఎంపిక

💰 నెలకు ₹27,675 వరకు జీతం
📅 దరఖాస్తులకు చివరి తేదీ: 30 జూన్ 2026

⚠️ ప్రభుత్వ ఉద్యోగం పొందే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి!

👇 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు లింక్ కోసం
🔗 Read Full Details Here:
https://studybizz.com/jobs/apmsrb-recruitment-2026/

📢 ఈ సమాచారం మీ ఒక్క షేర్‌తో నిరుద్యోగ యువతకు ఉపయోగపడవచ్చు. వెంటనే షేర్ చేయండి!
❤13
🚨 లాస్ట్ డేట్ - SBI అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్!

🏦 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి భారీ నోటిఫికేషన్
✅ మొత్తం 7150 అప్రెంటిస్ పోస్టులు

🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
💰 ఫీజు: Gen/OBC/EWS వారికి ₹300
🆓 SC/ST/PwBD వారికి ఫీజు లేదు

🔥 బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే గ్రాడ్యుయేట్లకు సూపర్ అవకాశం!

📌 పూర్తి వివరాలు, అర్హత, సెలక్షన్ ప్రాసెస్ & అప్లై లింక్ కోసం 👇
🔗https://studybizz.com/jobs/sbi-apprentice-recruitment-2026/

📢 బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్‌కు తప్పకుండా షేర్ చేయండి!
❤7👍1
🩺 NEET 2026 అడ్మిట్ కార్డుల విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET 2026 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.

📅 పరీక్ష తేదీ: జూన్ 21, 2026
⏰ పరీక్ష సమయం: మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు

అభ్యర్థులు తమ Application Number మరియు Password/Date of Birth ఉపయోగించి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

✅ అడ్మిట్ కార్డులో పేరు, రోల్ నంబర్, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

📥 పూర్తి వివరాలు & డౌన్‌లోడ్ లింక్:
👉 https://studybizz.com/education/neet-ug-2026-admit-card-release/

📢 మీ NEET రాసే స్నేహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.
❤7
🚨 మీరు LPG గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం అందించే సబ్సిడీ పొందుతున్నారా? అయితే జూన్ 30లోపు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. లేదంటే సబ్సిడీ డబ్బులు కట్

✅ ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తింపు
✅ రూ.300 సబ్సిడీ కొనసాగాలంటే e-KYC తప్పనిసరి
✅ ఇండేన్, భారత్ గ్యాస్, HP గ్యాస్ కస్టమర్లందరూ పూర్తి చేయాలి
✅ ఇంటి నుంచే మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చు

జూన్ 30 డెడ్‌లైన్‌కు ముందే మీ e-KYC పూర్తి చేసుకోండి.

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗https://studybizz.com/schemes/gas-subsidy-ekyc-deadline-june-30-telugu/

📢 ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.
❤13
🚨 AIIMS CRE-5 రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల!

🏥 దేశవ్యాప్తంగా ఉన్న AIIMS, ESIC, ICMR, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, RML హాస్పిటల్ తదితర ప్రముఖ సంస్థల్లో 2,693 గ్రూప్-B & గ్రూప్-C పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.

✅ మొత్తం పోస్టులు: 2,693
✅ అర్హత: 10వ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, PG
✅ జీతం: ₹18,000 నుండి ₹1,51,100 వరకు
✅ ఉద్యోగ స్థలం: భారతదేశ వ్యాప్తంగా
✅ దరఖాస్తు చివరి తేదీ: 03 జూలై 2026
✅ CBT పరీక్ష తేదీలు: 25–27 జూలై 2026

🔥 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం!

📖 పూర్తి వివరాలు, అర్హతలు, జీతం, ఎంపిక విధానం, అప్లై లింక్ కోసం:
👉 https://studybizz.com/jobs/aiims-cre-5-recruitment-2026/

📢 తాజా ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా Telegram ఛానల్‌లో చేరండి:
https://t.me/AndhraPradeshJobs
❤12
✅ Join WhatsApp Channel For Further Updates (Telgram May Stop Working Anytime)👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🚨 APSPDCL AEE Recruitment 2026 Notification విడుదల!

⚡ ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (APSPDCL)లో Assistant Executive Engineer (AEE) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

📌 మొత్తం ఖాళీలు: 135
🔹 ఎలక్ట్రికల్ – 125
🔹 సివిల్ – 6
🔹 టెలికాం – 4

💰 జీతం: ₹75,000/- నెలకు (ప్రొబేషన్ సమయంలో)

📝 అర్హత: సంబంధిత విభాగంలో B.E./B.Tech

📅 ఆన్‌లైన్ దరఖాస్తులు: 30 జూన్ 2026 నుండి 20 జూలై 2026 వరకు

💻 CBT పరీక్ష: 22 ఆగస్టు – 29 ఆగస్టు 2026

📖 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, సిలబస్, పరీక్ష విధానం, జీతం, ఎంపిక ప్రక్రియ మరియు దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి క్రింది లింక్‌ను సందర్శించండి.
👉 https://studybizz.com/jobs/apspdcl-aee-recruitment-2026/

📢 ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్‌ను మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి!
❤14
⚡ ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల ⚡

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో మొత్తం 629 Assistant Executive Engineer (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

📌 పోస్టుల వివరాలు:
🔹 APTRANSCO – 200 పోస్టులు
👉 https://studybizz.com/jobs/aptransco-aee-recruitment-2026/

🔹 APGENCO – 100 పోస్టులు

🔹 APSPDCL – 134 పోస్టులు
👉https://studybizz.com/jobs/apspdcl-aee-recruitment-2026/

🔹 APCPDCL – 60 పోస్టులు
👉 https://studybizz.com/jobs/apcpdcl-aee-recruitment-2026/

🔹 APEPDCL – 135 పోస్టులు
👉 https://studybizz.com/jobs/apepdcl-aee-recruitment-2026/

🎓 అర్హత: B.E / B.Tech (Electrical, Civil, Mechanical, Telecommunication)

📅 ఆన్‌లైన్ దరఖాస్తులు: 30 జూన్ 2026 నుండి 27 జూలై 2026 వరకు.

✅ ప్రతి నోటిఫికేషన్‌కు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, పరీక్ష వివరాలు మరియు అప్లై లింక్ కోసం పై లింక్‌లను సందర్శించండి.
❤10
🚨 పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు షాక్.. ధరలు పెంపు

కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు ఫీజులను భారీగా పెంచింది. కొత్త ఛార్జీలు 2026 జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

📌 ముఖ్యాంశాలు :
✅ సాధారణ పాస్‌పోర్టు (36 పేజీలు) ఫీజు ₹2,500
✅ తత్కాల్ పాస్‌పోర్టు ఫీజు ₹5,000
✅ 60 పేజీల పాస్‌పోర్టు ఫీజులు కూడా పెంపు
✅ పోగొట్టుకున్న/దెబ్బతిన్న పాస్‌పోర్టు రీ-ఇష్యూ ఫీజులు పెరిగాయి
✅ 8 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారికి 10% రాయితీ
✅ కొత్త ఫీజులు జులై 1 నుంచి దరఖాస్తు చేసుకొనే వారికి వర్తిస్తాయి.

📊 పూర్తి ఫీజుల పట్టిక, కొత్త ఛార్జీలు, ముఖ్యమైన లింకుల కోసం క్రింది బ్లాగ్‌ను చదవండి.
🔗 https://studybizz.com/schemes/passport-fees-hike-july-2026-telugu/

📢 ఈ సమాచారాన్ని పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయాలనుకునే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి.
❤8🎉2
🚨 ఏపీలో పిల్లలకు శుభవార్త!

అర్హులైన పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం 2026 కింద నెలకు రూ.4,000 ఆర్థిక సాయం అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

✅ ప్రతి నెల రూ.4,000
✅ ప్రతి 6 నెలలకు రూ.24,000 బ్యాంక్ ఖాతాలో జమ
✅ 18 ఏళ్ల వరకు ఆర్థిక సహాయం
✅ అనాథలు, తండ్రి లేదా తల్లిని కోల్పోయిన పిల్లలు, ఇతర అర్హులైన చిన్నారులకు వర్తింపు

📄 అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/ap-mission-vatsalya-scheme-2026/

ఈ సమాచారం అర్హులైన కుటుంబాలకు తప్పకుండా షేర్ చేయండి. 🙏
❤13👌1
🚨🔥 భారీ రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ విడుదల - 10th + ITI వాళ్లకు భారీ అవకాశం🔥🚨

🚆 Railway RRB Technician Recruitment 2026

💥 మొత్తం 6565 పోస్టులు

✅ Diploma / B.Sc. అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు

💰 జీతం ₹29,200 వరకు
📅 Apply Start: 30 June 2026
⏳ Last Date: 29 July 2026

📢 Railway Jobs కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఈ ఛాన్స్ అస్సలు మిస్ అవ్వొద్దు!

👉 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, Apply Link కోసం వెంటనే చూడండి 👇
🔗 https://studybizz.com/jobs/railway-rrb-technician-recruitment-2026/

⚡️ ఇప్పుడే Apply Details చెక్ చేయండి
📤 మీ ఫ్రెండ్స్ & జాబ్ గ్రూప్స్‌లో వెంటనే షేర్ చేయండి!
❤10👏3
📢 Bank of India Credit Officer Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల

🏦 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

✅ మొత్తం పోస్టులు: 779
💰 జీతం: ₹64,820 నుండి ₹1,20,940 వరకు
🎓 అర్హత: డిగ్రీ + సంబంధిత బ్యాంకింగ్ అనుభవం
📝 దరఖాస్తు ప్రారంభం: 30 జూన్ 2026
⏳ చివరి తేదీ: 20 జూలై 2026

అర్హత, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియతో కూడిన పూర్తి వివరాల కోసం క్రింది లింక్‌ను క్లిక్ చేయండి.
👉 పూర్తి వివరాలు: https://studybizz.com/jobs/bank-of-india-credit-officer-recruitment-2026/

📲 ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, తాజా నోటిఫికేషన్ల కోసం మా ఛానెల్‌లో చేరండి.
❤11
🚨 BREAKING: AP EAPCET 2026 ఫలితాలు విడుదల!

AP EAPCET-2026 ఫలితాలు విడుదలయ్యాయి.

📌 క్వాలిఫై అయిన అభ్యర్థులు:
🎓 ఇంజినీరింగ్: 1,82,317 మంది
🌾 అగ్రికల్చర్ & ఫార్మసీ: 63,546 మంది

✅ హాల్ టికెట్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి మీ మార్క్స్ షీట్‌ను వెంటనే చెక్ చేసుకోండి.

🔗 పూర్తి వివరాలు, ఫలితాలు చూసే విధానం, డైరెక్ట్ లింక్ కోసం మా బ్లాగ్‌ను సందర్శించండి:
👉 https://studybizz.com/education/ap-eapcet-2026-results/

📲 ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి.
❤9
🏦 ఏదైనా డిగ్రీ అర్హతతో వివిధ బ్యాంకుల నందు 6,715 PO/MT ఉద్యోగాల భర్తీకి IBPS PO Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల

బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్!

✅ మొత్తం ఖాళీలు: 6,715 PO/MT పోస్టులు
📅 దరఖాస్తు ప్రారంభం: 01 జూలై 2026
⏰ చివరి తేదీ: 21 జూలై 2026

అర్హత, వయోపరిమితి, అప్లికేషన్ ఫీజు, పరీక్ష విధానం, జీతం, పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు Apply Online లింక్ కోసం కింది బ్లాగ్‌ను సందర్శించండి.
🔗 పూర్తి వివరాలు: https://studybizz.com/jobs/ibps-po-recruitment-2026/

📢 బ్యాంక్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి!
❤7
🏦 IBPS SO Recruitment 2026 Notification విడుదలైంది

బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్! IBPS Specialist Officer (SO) Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.

✅ మొత్తం పోస్టులు: 745
📅 దరఖాస్తు ప్రారంభం: 01 జూలై 2026
⏳ చివరి తేదీ: 21 జూలై 2026
🎓 అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ
📍 ఉద్యోగ స్థలం: దేశవ్యాప్తంగా

అర్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, ఫీజు, ముఖ్యమైన తేదీలు మరియు అధికారిక లింక్‌తో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి👇
🔗 https://studybizz.com/jobs/ibps-so-recruitment-2026/

📢 బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి.
❤5
🚨 తల్లికి వందనం లబ్ధిదారులకు శుభవార్త

మంత్రి లోకేశ్ ప్రకటించిన ప్రకారం, 'తల్లికి వందనం' రెండో విడత నిధులు జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.

📌 ముఖ్యాంశాలు :
✅ జులై 16, 17, 18 తేదీల్లో డబ్బుల జమ
✅ అదే తేదీల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM)

తల్లికి వందనం డబ్బులు వస్తాయా? రాదా? ఇలా చెక్ చేసుకోండి!
https://studybizz.com/schemes/talliki-vandanam-eligibility-status-check-online-ap/

👉 మరిన్ని ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7👏1
🐶💉 జూలై 6న కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలు

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జూలై 6 (ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలలు, ప్రాంతీయ పశు వైద్యశాలలు, వెటర్నరీ పాలిక్లినిక్లు, వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నారు.

🕙 సమయం : ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు

📍 ఎక్కడ ?
✅ ప్రభుత్వ పశు వైద్యశాలలు
✅ ప్రాంతీయ పశు వైద్యశాలలు
✅ వెటర్నరీ పాలిక్లినిక్లు
✅ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

💉 ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 5.97 లక్షల యాంటీ రేబిస్ టీకాలను అందుబాటులో ఉంచింది.

🐕 మీ పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా టీకా వేయించి రేబిస్ వ్యాధి నుంచి రక్షించండి. ఈ సమాచారాన్ని ఇతర పెంపుడు జంతు యజమానులతో కూడా పంచుకోండి.
❤12👏1
🎓 రూ.10 లక్షల వరకు PM విద్యాలక్ష్మి విద్యా రుణం!

ఆస్తి తనఖా, గ్యారంటీ లేకుండానే ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం PM విద్యాలక్ష్మి పథకం ద్వారా రూ.10 లక్షల వరకు విద్యా రుణం అందిస్తోంది.

✅ ఎవరు అర్హులు?
✅ ఎంత రుణం లభిస్తుంది?
✅ వడ్డీ సబ్సిడీ వివరాలు
✅ దరఖాస్తు విధానం
✅ అవసరమైన అర్హతలు

📌 పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూడండి 👇
🔗 https://studybizz.com/schemes/pm-vidyalaxmi-scheme-education-loan-16-lakhs-telugu/

📤 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి — వాళ్లకు ఉపయోగపడుతుంది!
❤7
📢 నవోదయ విద్యాలయ సమితి 2027 క్లాస్ 6 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల!

🏫 నవోదయ విద్యాలయ సమితి (NVS) 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం JNVST 2027 నోటిఫికేషన్ విడుదల చేసింది.

✅ దరఖాస్తు చివరి తేదీ: 31 జూలై 2026
📝 ప్రవేశ పరీక్ష తేదీ: 28 నవంబర్ 2026
👦 ప్రస్తుతం 5వ తరగతి (2026-27) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

📚 పూర్తి ఉచిత విద్య
🏠 ఉచిత హాస్టల్ సౌకర్యం
👕 ఉచిత యూనిఫాం & పాఠ్యపుస్తకాలు
🍽️ ఉచిత భోజనం
🎯 CBSE విద్యా విధానం

📖 అర్హత, వయోపరిమితి, పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి 👇

🔗https://studybizz.com/education/jnvst-2027-class-6-admission-notification/

📲 విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి.
❤12