🚨 రేషన్ కార్డుదారులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్!
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘సార్థక్ PDS’ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై రేషన్ పంపిణీ వ్యవస్థను రియల్ టైమ్‌లో పర్యవేక్షించనున్నారు.
✅ రూ.25,530 కోట్ల నిధులు
✅ 5 సంవత్సరాల అమలు
✅ బయోమెట్రిక్ ధృవీకరణ
✅ రియల్ టైమ్ రేషన్ ట్రాకింగ్
✅ అక్రమాలకు చెక్
దేశంలోని 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/saarthak-pds-scheme-ration-card/
📢 తాజా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా & టెక్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://t.me/apgovtschemes

❤6
🚨 తల్లికి వందనం డబ్బులు వస్తాయా? రాదా? ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. మీకు అర్హత ఉందో లేదో ఇప్పుడు ఇంట్లో నుంచే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. 📱✅
🔹 ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్
🔹 OTP ద్వారా వెరిఫికేషన్
🔹 రూ.15,000 ఆర్థిక సహాయం వివరాలు
🔹 పూర్తి అర్హత ప్రమాణాలు
🔹 స్టెప్ బై స్టెప్ గైడ్
👉 పూర్తి వివరాలు ఇక్కడ:
🌐 https://studybizz.com/schemes/talliki-vandanam-eligibility-status-check-online-ap/
📢 ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులతో కూడా షేర్ చేయండి!

❤8👏1
🚨 C-DAC Recruitment 2026 – 951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
దేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థ C-DAC (Centre for Development of Advanced Computing) వివిధ కేంద్రాల్లో 951 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
📍 ఉద్యోగ ప్రాంతాలు:
బెంగళూరు, హైదరాబాద్, పుణె, నోయిడా, చెన్నై, ముంబై, కోల్‌కతా, గువాహటి, తిరువనంతపురం, మొహాలి, ఢిల్లీ.
🎓అర్హతలు :
ITI, డిప్లొమా, డిగ్రీ, B.E/B.Tech, M.E/M.Tech, MCA, MBA, CA, CS, CMA, LLB, LLM, PhD
💰 జీతం : నెలకు ₹8,750 నుండి ₹1,60,000 వరకు
⏳ దరఖాస్తుకు చివరి తేదీ : 20 జూన్ 2026
📖 పూర్తి వివరాలు & ఆన్లైన్ దరఖాస్తు:
https://studybizz.com/jobs/c-dac-recruitment-2026-2/
📢 ఈ సమాచారం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మీ స్నేహితులతో తప్పకుండా పంచుకోండి.

❤10👌2
🚨 మత్స్యకారులకు గుడ్ న్యూస్!
🟢 మత్స్యకార సేవలో (Marine Fishing Ban Relief 2026) పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయింది.
అర్హులైన మత్స్యకారులు తమ పేమెంట్ స్టేటస్‌ను వెంటనే చెక్ చేసుకోవచ్చు.
✅ కింది లింక్‌పై క్లిక్ చేసి Track Application Status ద్వారా మీ స్టేటస్ తెలుసుకోండి:
👉 https://studybizz.com/schemes/ap-matsyakarula-sevalo-scheme-release/
📌 ఆధార్ నంబర్, సంవత్సరం మరియు OTP సహాయంతో స్టేటస్ చెక్ చేయవచ్చు.
📢 ఈ సమాచారాన్ని ఇతర మత్స్యకారులకు కూడా షేర్ చేయండి.

🚨 పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమైన సమాచారం!
రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ గడువును జూన్ 3 వరకు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు.
✅ ఇప్పటివరకు పెన్షన్ అందుకోని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నందున జూన్ 3లోపు మీ పెన్షన్ అందే అవకాశం ఉంది.
🔔 మరిన్ని ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు మరియు తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

🚨 ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం..!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
✅ అమరావతి ఐ ప్రాజెక్టుకు ఆమోదం
✅ ఏపీ ఏవియేషన్ పాలసీ-2026కు గ్రీన్ సిగ్నల్
✅ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు
✅ పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు
✅ కేజ్ కల్చర్ పాలసీ-2025 అమలు
✅ విశాఖ, చీరాలలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు మార్గం సుగమం
✅ క్వాంటమ్ వ్యాలీ భూములపై స్టాంప్ డ్యూటీ మినహాయింపు
రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణ దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-retirement-age-increased-to-62/
📲 తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.

❤10
🚨 BREAKING: AP టెట్-2026 షెడ్యూల్ విడుదల*
📢 మంత్రి నారా లోకేశ్ AP TET-2026 షెడ్యూల్‌ను విడుదల చేశారు.
📌 ముఖ్యమైన తేదీలు:
✅ నోటిఫికేషన్ విడుదల: జూన్ 5, 2026
✅ దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 – జూలై 5, 2026
✅ హాల్ టికెట్లు: జూలై 25, 2026
✅ పరీక్ష తేదీలు: ఆగస్టు 5 – 21, 2026
✅ ఫలితాలు: సెప్టెంబర్ 15, 2026
📚 టెట్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది కీలక అప్డేట్. పూర్తి షెడ్యూల్, అప్లికేషన్ ప్రక్రియ, అర్హతలు మరియు అధికారిక లింక్ వివరాల కోసం కింది బ్లాగ్‌ను చదవండి.
👉 పూర్తి వివరాలు:
🔗 https://studybizz.com/jobs/ap-tet-2026-notification/
📲 ఈ సమాచారాన్ని టెట్ అభ్యర్థులతో తప్పకుండా షేర్ చేయండి.

❤7
🔥 AP TET 2026 నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2026) కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
📅 దరఖాస్తులు: జూన్ 5 – జులై 5, 2026
✅ అర్హతలు
✅ పరీక్ష విధానం
✅ పూర్తి సిలబస్
✅ ముఖ్యమైన తేదీలు
✅ దరఖాస్తు విధానం
అన్నీ ఒకే చోట తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/jobs/ap-tet-2026-notification/
📢 DSC 2026కు సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి!

⚓️ భారత నౌకాదళంలో ఉద్యోగం సాధించే అద్భుత అవకాశం!
🇮🇳 Indian Navy Agniveer (Apprentice) Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.
✅ 10వ తరగతి + 3 సంవత్సరాల డిప్లొమా అర్హత
✅ 01/2027 & 02/2027 బ్యాచ్‌లకు దరఖాస్తులు
✅ ఆన్లైన్ దరఖాస్తుల గడువు: 29 జూన్ 2026
✅ INET 2/2026 ద్వారా ఎంపిక
✅ అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు
📅 దరఖాస్తు తేదీలు: 05 జూన్ – 29 జూన్ 2026
అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు లింక్ పూర్తి వివరాల కోసం 👇
🔗 https://studybizz.com/jobs/indian-navy-agniveer-apprentice-recruitment-2026/
📢 ఈ సమాచారాన్ని ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి!

🧘♀️ జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు..
జస్ట్ "హాయ్" అని వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే చాలు.. ఉచిత యోగా వీడియోలు మీ ఫోన్లోకి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర-2026 కార్యక్రమంలో భాగంగా 90 యోగా వీడియోలు, 21 వ్యాధుల కోసం ప్రత్యేక యోగా గైడ్స్, యోగాపై అపోహలను తొలగించే వీడియోలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
✅ 28 జిల్లాల్లో 56 ప్రత్యేక ఈవెంట్లు
✅ 5,600 మంది యోగా మాస్టర్లు
✅ 2.5 లక్షల మందికి శిక్షణ
✅ జూన్ 21న అమరావతిలో మహా యోగా కార్యక్రమం
📖 పూర్తి వివరాలు:
👉 https://studybizz.com/schemes/yogandhra-2026-whatsapp-hi-message-free-yoga-videos-ap-government/

🚨 యోగాంధ్ర 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం!
🧘 ఉచిత యోగా శిక్షణ
📜 ఉచిత సర్టిఫికెట్
👨🏫 5,600 మాస్టర్ ట్రైనర్ల నియామకం
👥 2.5 లక్షల మండల ట్రైనర్ల లక్ష్యం
🏆 గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా పోటీలు
🎥 90+ యోగా వీడియోలు & 21 డిసీజ్ యోగా వీడియోలు
📅 జూన్ 7 నుంచి యోగాంధ్ర పోటీలు ప్రారంభం
✅ పూర్తి అర్హతలు
✅ పోటీల షెడ్యూల్
✅ యాప్ డౌన్లోడ్ లింక్
✅ ఉచిత సర్టిఫికెట్ వివరాలు
✅ ట్రైనర్ రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం
👉 పూర్తి వివరాలు ఇక్కడ:
🔗 https://studybizz.com/schemes/yogandhra-2026-app-download-registration-free-certificate-ap/

❤11
🚀 DRDO RCI హైదరాబాద్ నుంచి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్!
🎓 B.Tech, M.Tech & M.Sc ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం DRDO Research Centre Imarat (RCI), హైదరాబాద్‌లో 160 Paid Internship స్లాట్లు అందుబాటులో ఉన్నాయి.
💰 స్టైపెండ్: ₹5,000 ప్రతి నెల
💵 మొత్తం: ₹30,000 (6 నెలలకు)
✅ కనీసం 75% మార్కులు ఉండాలి
✅ AICTE/UGC గుర్తింపు పొందిన సంస్థలో చదువుతూ ఉండాలి
✅ HOD/Principal Recommendation Letter తప్పనిసరి
📅 దరఖాస్తు చివరి తేదీ: 20 జూన్ 2026
📍 ఇంటర్న్‌షిప్ ప్రదేశం: హైదరాబాద్
🏢 సంస్థ: DRDO – Research Centre Imarat (RCI)
ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా DRDO శాస్త్రవేత్తలతో కలిసి రియల్ డిఫెన్స్ టెక్నాలజీ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం లభిస్తుంది.
🔗 పూర్తి వివరాలు & దరఖాస్తు విధానం:
👉 https://studybizz.com/jobs/drdo-rci-hyderabad-paid-internship-2026/
📢 మీ ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్‌తో తప్పకుండా షేర్ చేయండి!

🚨 ఏపీ రైతులకు అలర్ట్..!
రేపటి నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో APAIMS యాప్ ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ ప్రారంభం కానుంది.
✅ ఆధార్‌తో నమోదు తప్పనిసరి
✅ వెబ్‌ల్యాండ్ ఆధారంగా భూమి వివరాలు
✅ పంట విస్తీర్ణం ప్రకారం ఎరువుల కోటా
✅ OTP ద్వారా ఎరువుల కొనుగోలు
⚠️ అయితే 22 లక్షల మంది కౌలు రైతులకు ఎరువులు ఎలా అందుతాయన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
📖 పూర్తి వివరాల కోసం: 👉 https://studybizz.com/schemes/apaims-app-fertilizer-rules-ap-farmers/
📢 రైతు సోదరులకు ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి.

❤15
📢 LAST DATE ALERT - ఏపీ యూనివర్సిటీల్లో మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 🎓
19 యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ
🧑🏫 పోస్టులు:
✅ Professor
✅ Associate Professor
✅ Assistant Professor
✅ Lecturer
✅ Assistant Librarian తదితర పోస్టులు
👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం:
🔗 https://studybizz.com/jobs/ap-universities-faculty-recruitment-2026-1523-posts/
📌 ఉద్యోగ సమాచారం కోసం మన ఛానెల్‌ను ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

🏪 ఏపీలో 1,000 మినీ మార్టులు.. తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,000 మినీ మార్టులను ఏర్పాటు చేయనుంది. NCCF సహకారంతో ఏర్పాటు చేయనున్న ఈ మార్టుల్లో బియ్యం, పంచదార, గోధుమ పిండి, మిల్లెట్స్, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులోకి రానున్నాయి.
🍚 రేషన్ షాపుల్లో త్వరలో స్టీమ్ రైస్
🛒 1,000 మినీ మార్టుల ఏర్పాటు
💰 తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు
📱 డిజిటల్ రూపాయి (CBDC) వాలెట్ పైలట్ ప్రాజెక్ట్
🏠 వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్
👉 పూర్తి వివరాల కోసం:
https://studybizz.com/schemes/ap-1000-mini-marts-low-price-essential-goods-ration-shops/
📢 తాజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు, విద్యా వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.

🔥 కేవలం 10వ తరగతి అర్హతతోనే అంగన్వాడీ కేంద్రాల్లో 230 హెల్పర్ (ఆయా) ఉద్యోగాలు!
❌ రాత పరీక్ష లేదు
❌ ఫీజు లేదు
✅ మెరిట్ ఆధారంగా ఎంపిక
✅ నెలకు ₹7,000 వేతనం
✅ వివాహిత మహిళలకు ప్రత్యేక అవకాశం
📅 దరఖాస్తులకు చివరి తేదీ: 18 జూన్ 2026
👉 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం ఇక్కడ చూడండి:
🔗 https://studybizz.com/jobs/ap-anganwadi-recruitment-2026/
📲 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు వెంటనే షేర్ చేయండి!
🔥 ఒక్క షేర్... ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు!

❤7👏1
🎓 ₹విద్యార్థులకు గుడ్ న్యూస్ - సంవత్సరానికి రూ.50,000 స్కాలర్షిప్
AICTE SWANATH Scholarship 2026 కింద అర్హులైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్షిప్ అందించనున్నారు.
✅ అనాథ విద్యార్థులు ✅ కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన వారు ✅ అమర జవాన్ల పిల్లలు ✅ ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు
📌 కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి.
💰 స్కాలర్షిప్ మొత్తం: రూ.50,000 👨🎓 మొత్తం స్కాలర్షిప్లు: 2,000 📅 చివరి తేదీ: 31 అక్టోబర్ 2026
👉 పూర్తి అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, అప్లై విధానం తెలుసుకోవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి:
🔗https://studybizz.com/schemes/aicte-swanath-scholarship-2026-apply-online-telugu/
📢 ఈ సమాచారం మీ స్నేహితులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో తప్పకుండా షేర్ చేయండి!

❤9👌2
🎓🌍 ఈ ఏడాది నుంచే విదేశీ విద్యా పథకం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాల విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు కల్పించేలా కొత్త పథకాన్ని తీసుకురానుంది.
✅ అన్ని వర్గాల పేద విద్యార్థులకు వర్తింపు
✅ విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం
✅ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన
పథకం అర్హతలు, ప్రయోజనాలు, తాజా వివరాలు తెలుసుకోండి 👇
🔗 పూర్తి వివరాలు:
https://studybizz.com/schemes/ap-overseas-vidya-nidhi-scheme-2026/
📢 విద్యార్థులు, తల్లిదండ్రులకు తప్పకుండా షేర్ చేయండి!

📢 ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
📚 పాఠశాలలకు మొత్తం 229 పని దినాలు
🏖 87 సెలవులు
🎒 ప్రతి శనివారం – No Bag Day
📝 ఫార్మేటివ్ & సమ్మేటివ్ పరీక్షల పూర్తి షెడ్యూల్
📅 దసరా, సంక్రాంతి, క్రిస్మస్ సెలవుల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి & AP School Academic Calendar 2026–27 Full Details 👇
🔗 https://studybizz.com/schemes/ap-school-academic-calendar-2026-27-holidays-working-days/
📲 మరిన్ని విద్యా, ఉద్యోగ, ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి.

❤9👍1
🚨 యువతకు భారీ అవకాశం.. ఉచితంగా AC & ఫ్రిడ్జ్ రిపేరింగ్ ట్రైనింగ్!
హైదరాబాద్‌లోని BIRED (Bankers Institute of Rural & Entrepreneurship Development) ఆధ్వర్యంలో Refrigerator & AC Repair Training కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
✅ పూర్తిగా ఉచిత శిక్షణ
✅ ఉచిత హాస్టల్ & భోజనం
✅ 37 రోజుల రెసిడెన్షియల్ కోర్సు
✅ శిక్షణ పూర్తయ్యాక సర్టిఫికేట్
✅ ఉద్యోగం & స్వయం ఉపాధికి అవకాశం
📅 శిక్షణ కాలం: 01 జూలై 2026 – 06 ఆగస్టు 2026
📝 దరఖాస్తు చివరి తేదీ: 30 జూన్ 2026
👥 వయస్సు: 19 – 30 సంవత్సరాలు
👉 పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం కోసం ఈ కథనం చదవండి:
🔗https://studybizz.com/schemes/free-ac-fridge-repair-training-hyderabad-bired-2026/
📲 మీ స్నేహితులకు, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు తప్పకుండా షేర్ చేయండి.