AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🛡️ Important Updates

- రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఇకపై రేషన్ దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ త్వరలో ఆదేశాలు. ఈ మేరకు వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్.

- ఏపీలో త్వరలో ఆరోగ్యశ్రీ తో ఆయుష్మాన్ భారత్ అనుసంధానం.. వెల్లడించిన కూటమి నేత పివిఎన్ మాధవ్

- యూరియాకి సంబంధించి రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని , ప్రస్తుతం 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్టు సీఎం వెల్లడి.


(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ telegram లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤15
🛡️ మిడిల్ క్లాస్ ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న నిత్యవసర వస్తువులు.. జిఎస్టి (tax slabs ) తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

🔍సెప్టెంబర్ 22 నుంచి రెట్లు తగ్గనున్న వస్తువులు ఇవే👇
https://studybizz.com/schemes/gst-new-slabs-from-september-22nd/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤13
👨🏻‍🏫 AP NMMS Scholarship 2025 - 8వ తరగతి విద్యార్థులకు మంచి అవకాశం! ప్రతి సంవత్సరం రూ.12,000 స్కాలర్‌షిప్

🎓ఉన్నత చదువులకు ఊతమందిచే AP NMMS 2025 నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రారంభం - AP NMMS 2025 for Scholarship Scheme Examination Registration Started

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗https://studybizz.com/schemes/ap-nmms-scholarship-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤11
🔖 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు!

➤ యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం

➤ రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య భీమా కల్పిస్తూ కీలక నిర్ణయం

➤ ఆయుష్మాన్ భారత్ -ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం

➤ఏడాది ఒక్కో కుటుంబానికి పాతిక లక్షల వరకు ఉచిత వైద్యం

➤ ఈ విధానం ద్వారా రాష్ట్రంలో కోటి 63 లక్షల కుటుంబాలకు లబ్ధి.. 6 గంటల్లోనే వైద్య చికిత్స అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ .. ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి 2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్స్.. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయాన్ని భరించనున్న ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు 👇
https://studybizz.com/schemes/andhra-pradesh-cabinet-meeting-key-decisions-september-04-2025/

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14🔥3
👨🏻‍🏫 IB Security Assistant (Motor Transport) Recruitment 2025 Notification out for 455 Vacancies - ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ (Motor Transport) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

- టెన్త్ పాసై, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికీ మంచి అవకాశం

👉Complete Eligibility, Notification & details - పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ వివరాలు👇
🔗 https://studybizz.com/jobs/ib-security-assistant-motor-transport-recruitment-2025-apply-online-for-455-vacancies/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤8
📢 పేదలకు శుభవార్త! - కొత్త ఆరోగ్య బీమా పథకం

💸 రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం...3257 రకాల వైద్య సేవలు

కొత్త ఆరోగ్య బీమా పథకం పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/new-universal-health-policy-andhra-pradesh-2025/

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯9.3 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕9.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes
❤7👍1
🛡️ GST IMPACT: ఈ వస్తువులు కొంటున్నారా? అయితే సెప్టెంబర్ 22 వరకు ఆగండి.

🔍జీఎస్టీ టాక్స్ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 22 నుంచి ప్లాన్ చేసుకునే వస్తువులు👇
https://studybizz.com/schemes/gst-impact-plan-to-buy-these-items-from-september-22-2025/

(Join us on Telegram 👇)
https://t.me/apgovtschemes
❤15
👨‍⚕🧑‍⚕ఎన్టీఆర్ వైద్య సేవను ఆయుష్మాన్ భారత్ తో అనుసంధానం చేసి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మీ కామెంట్👇
గ్రౌండ్ లెవెల్లో ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) సేవలు ఎలా ఉన్నాయి.
❤40
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
❤6
🛡️ ప్రస్తుతం వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కొనసాగుతున్న అప్డేట్స్

- కౌశలం వర్క్ ఫ్రం హోం సర్వే -సొంతంగా ఆన్లైన్లో మీరే నమోదు చేసుకోవచ్చు
Link & process:👇 https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

- ఏపీలో ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేయకపోతే మీ సచివాలయంలో సంప్రదించి పూర్తి చేయగలరు. ( మీ కాలేజీలో రిజిస్ట్రేషన్ మరియు వన్ టైం ఆథెంటిఫికేషన్ పూర్తయిన తర్వాతనే సచివాలయంలో సంప్రదించాలి)
https://studybizz.com/schemes/ap-fee-reimbursement-verification-process-2025-26-dates-portal/

- రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొనసాగుతున్న పంట నమోదు (e-crop booking) ప్రక్రియ. సెప్టెంబర్ 30 లోపు మీ రైతు సేవ కేంద్రాల్లో సంప్రదించండి.

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇)
https://t.me/APGovtSchemes
❤12
🛡 నేడు ఇంటింటా మన మిత్ర సర్వే 2025 కార్యక్రమం

🔹 సచివాలయ ఉద్యోగులకు క్లస్టర్ మ్యాపింగ్ తప్పనిసరి
🔹 కొత్త మ్యాపింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది
🔹 మొత్తం 709 సేవల లిస్ట్ విడుదల
🔹 ప్రతి ఇంటిలో కనీసం ఒక సేవ ఆన్లైన్ చేయాలి

📊 మన మిత్ర సర్వే 2025 రిపోర్ట్ & పూర్తి ప్రాసెస్ లింక్👇
🔗https://tinyurl.com/mr29b7pf

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤19
🎙 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 163 TIDCO గృహ సముదాయాలను ( టౌన్షిప్ లను) అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
❤3
ఉచిత బస్సు ప్రారంభించిన తర్వాత కొన్నిచోట్ల పలువురు డ్రైవర్లు, కండక్టర్లు మహిళా ప్రయాణికుల పట్ల అగౌరవంగా, రూడ్ గా బిహేవ్ చేస్తున్నారని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు, దీనిపై మీ ఒపీనియన్
Anonymous Poll
62%
నిజమే, చాలా Rude గా మాట్లాడుతున్నారు
38%
మా ప్రాంతంలో అలా ఎవరు చేయట్లేదు
❤8👌5
పై పోల్ పై మీ కామెంట్ కింది కామెంట్ బాక్స్ లో కూడా తెలపవచ్చు.
❤7
🌾 ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

🔖పంట కోత తర్వాత కలిగే నష్టాలకు, పాడి మరియు ఆక్వా రైతులకు కూడా వర్తింప చేస్తూ నిర్ణయం. త్వరలో పూర్తి మార్గదర్శకాలు.

🔍 ప్రధానమంత్రి ఫసల్ బీమా ( ఉచిత పంటల భీమా) పథకం పూర్తి డీటెయిల్స్ మరియు అప్డేట్స్👇
https://studybizz.com/pradhan-mantri-fasal-bima-yojana-in-telugu


⏱️ ఇందుకు అనుగుణంగా సెప్టెంబర్ 30 వరకు ఏపీలో కొనసాగుతున్న ఈ క్రాప్ బుకింగ్ (పంట నమోదు ప్రక్రియ). రైతులు సమీప రైతు సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు.

(మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤11
🛡️సెప్టెంబర్ 22 నుంచి తగ్గనున్న నిత్యవసర వస్తువులు..In a single image. By Govt of India.
❤19
🛡️ ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ - కౌశలం సర్వే ఆన్లైన్ లో ఇంకా ఎన్రోల్మెంట్ చేసుకోని వారు చేసుకోగలరు. సెప్టెంబర్ 15 వరకు అవకాశం. పూర్తి ప్రాసెస్ మరియు లింక్👇

https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/
❤12
💯 𝐍𝐑𝐄𝐆𝐀 : ఉపాధి హామీ పథకం వేతనదారులకు కేంద్రం 1668 కోట్లు విడుదల చేసింది.❣️

📍3- 4 రోజుల్లో వేతన దారుల అకౌంట్ లో అమౌంట్ జమ కానుంది

👇
🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme

🔹MGNREGA scheme payment status & job card details for AP & TS
⊰᯽⊱┈───╌❊╌───┈⊰᯽⊱
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes
❤16👌3
👨‍🌾 రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న e-crop booking ప్రక్రియ.

నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 లోపు మీ సమీప రైతు సేవ కేంద్రాన్ని సందర్శించండి.

Digital Crop Booking, Farmer e-KYC, Tenant Documents & Timelines, పూర్తి సమాచారం👇 https://studybizz.com/schemes/e-panta-app-2025-26-andhra-pradesh-digital-crop-booking-farmer-e-kyc-tenant-documents-timelines/

(మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤12