AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🔰AP Mega DSC 2025 Final List to be Released on September 12 - ఈ నెల 12న ఏపీ మెగా డీఎస్సీ తుది జాబితా...15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత

Full Details 👇
https://studybizz.com/results/ap-mega-dsc-2025-final-list/
❤8
⬇️ గ్రామ వార్డు సచివాలయాల సమస్యలు 15 రోజుల్లో పరిష్కరించకపోతే వచ్చేనెల పెన్షన్ పంపిణీ ఆపేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం.. ప్రభుత్వ సర్వేలతో విసిగి పోతున్నామని వెల్లడి. గతంలో వాలంటీర్లు చేసే పని వారితో చేయిస్తున్నారని అన్నారు. దీనిపై మీ ఒపీనియన్👇
👍70❤33
సచివాలయ సిబ్బంది చేస్తున్న ఆందోళన కరెక్టేనా
Anonymous Poll
63%
కరెక్ట్
37%
కరెక్ట్ కాదు
❤23👍17👏1
ఇకపై యూపీఏ (ఫోన్ పే, గూగుల్ పే, పే టిఎం) ద్వారా ఐదు లక్షల వరకు ఒకేసారి చెల్లింపు.

చెల్లింపు పరిమితులు పెంచిన NPCI, ఏ కేటగిరీపై ఎంత పెంచారో చెక్ చేయండి👇
https://studybizz.com/schemes/upi-transaction-limit-hike-effective-from-september-15/

(మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤2
⬇️ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన నేపథ్యంలో, సూపర్ 6 పథకాలపై నేడు అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ . సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ప్రభుత్వం
❤15🔥13
🛺 ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ .....దసరా పర్వదినాన వాహన మిత్ర పథకం ప్రారంభం – ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం

పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/vahana-mithra-scheme-starts-from-dasara-cm-announced/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14🙏3🔥1
6⃣ సూపర్ సిక్స్ - సూపర్ హిట్ భారీ బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు..

- కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి కి వందనం
- మహిళలకు ఉచిత బస్ సౌకర్యం
- 47 లక్షల మందికి అన్నదాత సుఖీభవ
- ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
- డీఎస్సీ ద్వారా 16347 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
-వీటికి అదనంగా దసరా నుంచి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15000 ఇస్తున్నట్లు వెల్లడి.

(Join us on Telegram)
https://t.me/apgovtschemes
🔥10❤7
సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మీరు అనుకుంటున్నారా? ఈ పథకాలలో ఏదైనా పథకం ద్వారా మీకు లబ్ధి చేకూరిందా?
Anonymous Poll
33%
Yes
67%
No
❤32🙏8🔥6🎉2
సూపర్ సిక్స్ సూపర్ హిట్ పై మీ కామెంట్స్👇
👌14❤3🙏3
కౌశలం వర్క్ ఫ్రం హోం సర్వే -సొంతంగా ఆన్లైన్లో మీరే నమోదు చేసుకోవచ్చు

Link & process:👇
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/
❤4👌3
🛺 VAHANA MITRA UPDATE : ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర షెడ్యూల్ విడుదల..

☛ సెప్టెంబర్ 12 న - ఇప్పటికే ఉన్న 2.75 లక్షల మంది డేటా ను సచివాలయాలకు పంపించడం

☛ సెప్టెంబర్ 17 - కొత్త దరఖాస్తులు ఆహ్వానం

☛ సెప్టెంబర్ 24 - తుది జాబితా

అర్హతలు, కావలసిన డాక్యుమెంట్లు & పూర్తి వివరాలు👇🏻
https://studybizz.com/schemes/vahana-mithra-scheme-2025-schedule-released/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు కింది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤16🎉1
ఆటో సోదరులకు వాహన మిత్ర అమౌంటు ను 10000 నుంచి 15 వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మీ ఒపీనియన్👇
👍36❤20
📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯9.4 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - అందరు GSWS Staff డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕9.4 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼
📍Notifications Enabled.
📍Whatsapp Door To Door Campaign Module.
📍Improvements.

━━━━━━━༺۵༻━━━━━━━
🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/apgovtschemes
❤8
🎙 Important Updates

- స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. అక్టోబర్ 31 వరకు కొనసాగునున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.
https://studybizz.com/schemes/ap-smart-ration-card-correction-update/

- రైతులు పంట నమోదుకు మరో 19 రోజులు మాత్రమే గడవు. సెప్టెంబర్ 30 చివరి తేదీ.
https://studybizz.com/schemes/e-panta-app-2025-26-andhra-pradesh-digital-crop-booking-farmer-e-kyc-tenant-documents-timelines/

- కౌశలం సర్వైకి మూడు రోజులు మాత్రమే గడువు. సెప్టెంబర్ 15 చివరి తేదీ.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

- ఏపీలో జిల్లాల విభజనపై కొంత మేర క్లారిటీ.. కోస్తా జిల్లాల్లో అధికంగా మార్పులు, అమరావతి కేంద్రంగా అర్బన్ జిల్లా. పూర్తి లిస్ట్👇
https://studybizz.com/schemes/formation-of-new-districts-in-andhra-pradesh-process-started/

- సెప్టెంబర్ 17 నుంచి వాహన మిత్ర కొత్త దరఖాస్తులు ప్రారంభం. ఇప్పటికే వాహన మిత్ర పొందుతున్న వారు కాకుండా కొత్తవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి.👇
https://studybizz.com/schemes/vahana-mithra-scheme-2025-schedule-released/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤24👏1
⬇️ ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరియు కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మీ ప్రాంతంలో ఏదైనా జిల్లాలకు సంబంధించినటువంటి డిమాండ్ ఉందా? మీ ప్రాంతాన్ని వేరే ఇతర జిల్లాలో కలిపితే బాగుంటుందని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి.👇
❤15
🛡️ తల్లికి వందనం ముఖ్యమైన అప్డేట్..

- తల్లికి వందనం సంబంధించి పెండింగ్ ఈకేవైసీ లను వెంటనే పూర్తి చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇన్కమ్ టాక్స్ కు సంబంధించిన గ్రీవెన్స్లను కూడా సెప్టెంబర్ 15 నాటికి క్లియర్ చేయాలని కీలక ఆదేశాలు.

- పైన పేర్కొన్న వాటిలో క్లియర్ అయిన వారికి మరో విడతలో అమౌంట్ జమ చేయనున్న ప్రభుత్వం.

తల్లికి వందనం పూర్తి అప్డేట్స్ కింది పేజీలో ఫాలో అవ్వండి 👇
https://studybizz.com/talliki-vandanam-scheme

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤14
🛺 ఆటో సోదరులకు ముఖ్య గమనిక.. వాహన మిత్ర కొత్త దరఖాస్తులకు కేవలం నాలుగు రోజులు మాత్రమే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, కింద ఇవ్వబడిన డాక్యుమెంట్స్ తీసుకొని వెంటనే సచివాలయంలో సంప్రదించండి.

అక్టోబర్ 1న 15000 అమౌంట్ విడుదల

📍ఎవరు అర్హులు, ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి & పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/ap-vahana-mithra-scheme-2025-full-details/

https://studybizz.com/vahana-mitra-scheme-ap-2025

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤13
🎙 సచివాలయాల ద్వారా కౌశలం (work from home) సర్వే కి సంబంధించి కీలక ఆదేశాలు ..

- ఇప్పటి వరకు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించే ప్రోగ్రామ్స్ ని ప్రభుత్వం చేపట్టనుందని వెల్లడి

- ఇంకా పెండింగ్ ఉన్న 15.29 లక్షల మంది సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు.

- సచివాలయాల ద్వారా కౌశలం సర్వే ఈనెల 20 వరకు పొడిగింపు

🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

ఆన్లైన్ సర్వే కి నేడే చివరి తేదీ .. అయితే ఇది కూడా 20 వరకు పొడిగించే అవకాశం.

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤23
కౌశలం సర్వే పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, మీరు కౌశలం సర్వే పూర్తి చేశారా? (ఈ పోల్ లిస్టులో పేరు ఉన్న వారికి మాత్రమే)
Anonymous Poll
53%
సచివాలయంలో చేశాము
18%
ఆన్లైన్లో పూర్తి చేశాము
30%
ఇంకా చేయలేదు
❤9👌1