🛺 వాహన మిత్ర పథకానికి సంబంధించి గత సంవత్సరం అర్హుల జాబిత సచివాలయ ఉద్యోగులు DA/ WWDS లాగిన్ లో వెరిఫికేషన్ కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. కొత్త అప్లికేషన్లు 17వ తేదీ నుండి ఎనేబుల్ చెయ్యడం జరుగుతుంది.
📍ఎవరు అర్హులు, ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి & పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/ap-vahana-mithra-scheme-2025-full-details/
https://studybizz.com/vahana-mitra-scheme-ap-2025
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes

❤8
AP DSC 2025 Selection List – Final Merit List Released - ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ జాబితాలు విడుదల
Download Final List here - ఫైనల్ సెలక్షన్ లిస్టులు డౌన్లోడ్ చేసుకోండి👇
https://studybizz.com/results/ap-mega-dsc-2025-final-list/
➖➖➖➖➖➖➖➖➖
Job Notifications వాట్సాప్ లో చేరండి
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

✅ యూరియా వాడకం పై సీఎం కీలక నిర్ణయం 👉
➡️ రైతులు యూరియా వాడకాన్ని తగ్గిస్తే, ప్రతి బస్తాకు ₹800 నేరుగా ఖాతాల్లో జమ అవుతుంది.
ఉదాహరణకి : ఈ ఏడాది 4 బస్తాలు వాడిన రైతు, వచ్చే ఏడాది 2 బస్తాలు మాత్రమే వాడితే 👉 ₹800 x 2 బస్తాలు = ₹1600 లబ్ధి పొందుతారు.
👨🌾 రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤14🙏3
🔖 Important Updates
- రాష్ట్రంలో పై చదువులు చదివే వారికి రుణాలు అవసరమైతే పావలా వడ్డీకే ఇచ్చేలా త్వరలో సరికొత్త పథకం.
- ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఆయుష్మాన్ భారత్ అనుసంధానం అయిన నేపథ్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ యూనివర్సల్ డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ.
- నాలుగేళ్లలో అర్హులందరికీ గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమి. ఫ్యామిలీ యూనిట్ గా జియో టాకింగ్ చేసి ఈ పథకం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు.
https://studybizz.com/schemes/ap-government-received-1-17-lakhs-applications-for-houses/
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
- రాష్ట్రంలో పై చదువులు చదివే వారికి రుణాలు అవసరమైతే పావలా వడ్డీకే ఇచ్చేలా త్వరలో సరికొత్త పథకం.
- ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఆయుష్మాన్ భారత్ అనుసంధానం అయిన నేపథ్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ యూనివర్సల్ డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ.
- నాలుగేళ్లలో అర్హులందరికీ గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమి. ఫ్యామిలీ యూనిట్ గా జియో టాకింగ్ చేసి ఈ పథకం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు.
https://studybizz.com/schemes/ap-government-received-1-17-lakhs-applications-for-houses/
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤18👌2👏1
🛺 రేపటి నుంచి ప్రారంభం కానున్న వాహన మిత్ర కొత్త అప్లికేషన్లు
📍 వాహన మిత్ర అప్లికేషన్ ఫార్మ్ కింది లింక్ లో కలదు 👇
https://studybizz.com/all-application-forms
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
📍 వాహన మిత్ర అప్లికేషన్ ఫార్మ్ కింది లింక్ లో కలదు 👇
https://studybizz.com/all-application-forms
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤7👍2
ఏపీలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ : మంత్రి అనగాని సత్యప్రసాద్
❤5
GSWS మొబైల్ యాప్ లో వాహనమిత్ర పాత లబ్దిదారుల నుండి EKYC పూర్తి చెయ్యడానికి ఆప్షన్ Enable చేశారు.
OTHER DEPARTMENT EKYC లో ఆప్షన్ చూపిస్తున్నది.
💥 ఏదైనా ఒక క్లస్టర్ చేస్తే మీకు beneficiaries డేటా ఓపెన్ అవుతుంది.
ఆప్షన్ ఓపెన్ కాని వారు యాప్ నందు ఒకసారి logout అయ్యి లాగిన్ అవ్వండి..
💬 Join Telegram Channel
https://t.me/apgovtschemes
OTHER DEPARTMENT EKYC లో ఆప్షన్ చూపిస్తున్నది.
💥 ఏదైనా ఒక క్లస్టర్ చేస్తే మీకు beneficiaries డేటా ఓపెన్ అవుతుంది.
ఆప్షన్ ఓపెన్ కాని వారు యాప్ నందు ఒకసారి logout అయ్యి లాగిన్ అవ్వండి..
💬 Join Telegram Channel
https://t.me/apgovtschemes
❤17
🛺 వాహన మిత్ర దరఖాస్తులు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాహన మిత్ర ద్వారా ప్రస్తుతం 5000 పెంచి ప్రభుత్వం 15000 ఇవ్వనుంది. ఈ పథకంపై మీ ఒపీనియన్, ప్రశ్నలు - సందేహాలు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి👇
❤14
🛣️ అక్టోబర్ నుంచి సచివాలయాలలో ₹100 రూపాయల కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్..
🔍ఎలాంటి భూములకు వర్తిస్తుంది, ఫీజు ఎంత? సచివాలయంలో ఎవరు చేస్తారు! పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/hereditary-land-registration-in-sachivalayim-of-andhra-pradesh/
ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔍ఎలాంటి భూములకు వర్తిస్తుంది, ఫీజు ఎంత? సచివాలయంలో ఎవరు చేస్తారు! పూర్తి డీటెయిల్స్👇
https://studybizz.com/schemes/hereditary-land-registration-in-sachivalayim-of-andhra-pradesh/
ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
📢 ఏపీ కౌశలం సర్వే (వర్క్ ఫ్రం హోం) రిజిస్ట్రేషన్ అప్డేట్!
📍పని చేస్తున్నా/చేయకపోయినా రిజిస్ట్రేషన్ చెసుకునే అవకాశం
🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📍పని చేస్తున్నా/చేయకపోయినా రిజిస్ట్రేషన్ చెసుకునే అవకాశం
🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
🛺 నేటి నుంచి వాహన మిత్ర కొత్త అప్లికేషన్లు....ఇందుకు సంబంధించి ఆప్షన్ సచివాలయ ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది.
📯 అర్హులైన వారు సంబంధిత డాక్యుమెంట్లతో సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి.
📍 వాహన మిత్ర అప్లికేషన్ ఫార్మ్, అర్హతలు మరియు FAQ'S 👇
https://studybizz.com/schemes/ap-vahana-mithra-scheme-2025-full-details/
కొత్త అప్లికేషన్లకు ఈ నెల 19వ తేదీ వరకే అవకాశం కలదు
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📯 అర్హులైన వారు సంబంధిత డాక్యుమెంట్లతో సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి.
📍 వాహన మిత్ర అప్లికేషన్ ఫార్మ్, అర్హతలు మరియు FAQ'S 👇
https://studybizz.com/schemes/ap-vahana-mithra-scheme-2025-full-details/
కొత్త అప్లికేషన్లకు ఈ నెల 19వ తేదీ వరకే అవకాశం కలదు
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
🚘 మీ మొబైల్ లోనే వాహనం యొక్క Fitness Certificate కింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి👇🏻
🔗https://studybizz.com/schemes/ap-vahana-mithra-scheme-2025-full-details/

🔖 Important updates
- నేటినుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. సూపర్ సిక్స్ పథకాలు, P4, పెట్టుబడులు మరియు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలపై ప్రధానంగా చర్చ
- మహిళల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం. స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రారంభం.. పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/swasth-naari-sashakt-parivar-abhiyaan-scheme-full-details/
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వాహన మిత్ర కొత్త దరఖాస్తులు .. రేపటితో చివరి తేదీ
https://studybizz.com/schemes/ap-vahana-mithra-scheme-2025-full-details/
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
- నేటినుంచి ఏపీ శాసనసభ సమావేశాలు.. సూపర్ సిక్స్ పథకాలు, P4, పెట్టుబడులు మరియు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలపై ప్రధానంగా చర్చ
- మహిళల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం. స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రారంభం.. పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/swasth-naari-sashakt-parivar-abhiyaan-scheme-full-details/
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వాహన మిత్ర కొత్త దరఖాస్తులు .. రేపటితో చివరి తేదీ
https://studybizz.com/schemes/ap-vahana-mithra-scheme-2025-full-details/
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
⬇️ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 - పీఎం కిసాన్ 21వ విడత అమౌంట్ అక్టోబర్ 18న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్న జాతీయ మీడియా. ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
అదే రోజు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ విడుదల చేసే అవకాశం.
🔍 పిఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్ జాబితాలో మీ పేరు చెక్ చేయండి👇
https://studybizz.com/pm-kisan-scheme
🔍 అన్నదాత సుఖీభవ అన్ని అప్డేట్స్ మరియు లింక్స్👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme
⬇️ వాట్సాప్ లో నేరుగా అప్డేట్స్ పొందేందుకు క్లిక్ చేయండి 👇- https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤9👏1
📢 రెండు రోజుల్లో ముగియనున్న ఏపీ కౌశలం సర్వే (వర్క్ ఫ్రం హోం) రిజిస్ట్రేషన్!
📍పని చేస్తున్నా/చేయకపోయినా రిజిస్ట్రేషన్ చెసుకునే అవకాశం
🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
📍పని చేస్తున్నా/చేయకపోయినా రిజిస్ట్రేషన్ చెసుకునే అవకాశం
🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/
(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🛺 వాహన మిత్ర అప్డేట్
వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ expiry అయిన వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులే. కానీ ఒక నెలలోపు కొత్త ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
📍 వాహన మిత్ర అప్లికేషన్ ఫార్మ్, అర్హతలు మరియు FAQ'S 👇
https://studybizz.com/schemes/ap-vahana-mithra-scheme-2025-full-details/
కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్

❤13👍1
🛡️ అర్హత ఉన్న వారికి ఎక్కడా పెన్షన్లు తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 50 నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్న 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నట్టు ఆయన వెల్లడించారు. కేవలం అనర్హత ఉన్న వారికి మాత్రమే నోటీసులు ఇచ్చామని, వారికి కూడా రెండు నెలల్లో రీ వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
❤9👌1
🌾 ఇప్పటికే రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ తొలి విడతలో భాగంగా 7000 జమ చేసిన కూటమి ప్రభుత్వం , రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ విడుదల కు సిద్ధమైంది.
దీపావళి కానుకగా అక్టోబర్ 18 నాటికి మరో 7000 జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
🔍అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అప్డేట్స్ మరియు స్టేటస్ కింది లింక్స్ ద్వారా తెలుసుకోండి. 👇
https://studybizz.com/annadatha-sukhibhava-scheme
&
https://studybizz.com/pm-kisan-scheme
రెండో విడత లో భాగంగా కౌలు రైతులకు కూడా అమౌంట్.
🗯Join us on Telegram

అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ రెండో విడత అమౌంట్ కి సంబంధించి మీ ఒపీనియన్ మరియు కామెంట్స్ కింది కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.👇
❤14
🛺 వాహన మిత్ర కొత్త దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
- ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్న నెలలోపు సచివాలయంలో అందించవచ్చు.
🔍 వాహన మిత్ర అప్లికేషన్ విధానం, కావలసిన డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్స్, పూర్తి వివరాలు 👇

❤13