AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🏞🌾 𝐄 𝐂𝐑𝐎𝐏 𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆 :  పంట నమోదు ప్రక్రియ ecrop రిజిస్ట్రేషన్ కు నేడే లాస్ట్ డేట్

అన్ని రకాల రైతులు తప్పనిసరిగా తమ పంట నమోదును పూర్తి చేయాలి.

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/e-crop-registration-september-30-deadline/

🔍 మీ ఈ క్రాప్ స్టేటస్ మరియు అప్డేట్స్ 👇
https://studybizz.com/e-crop-andhra-pradesh

studybizz ecrop updates
━━━━━━━༺۵༻━━━━━━━
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤17🎉1
➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - రేపటి పెన్షన్ పంపిణీకి 63.50 లక్షల మందికి గాను ప్రభుత్వం రూ.2,745. 50 కోట్లు విడుదల

✓ కొత్తగా 10,578 మందికి స్పౌజ్ పింఛన్ల మంజూరు

✓ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తి గ్రామంలో పాల్గొననున్నారు.

పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
AP GOVT SCHEMES Updates - STUDYBIZZ pinned «🏞🌾 𝐄 𝐂𝐑𝐎𝐏 𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆 :  పంట నమోదు ప్రక్రియ ecrop రిజిస్ట్రేషన్ కు నేడే లాస్ట్ డేట్ అన్ని రకాల రైతులు తప్పనిసరిగా తమ పంట నమోదును పూర్తి చేయాలి. పూర్తి వివరాలు👇 https://studybizz.com/schemes/e-crop-registration-september-30-deadline/ 🔍 మీ ఈ క్రాప్ స్టేటస్ మరియు…»
🏘ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్....కేవలం రూపాయికే అనుమతులు

🔗ఎవరు అర్హులు..ఎవరు అనర్హులు 👇
https://studybizz.com/schemes/ap-government-1-rupee-house-building-permit-fee/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9👌1
🎙 డ్వాక్రా సంఘాల పిల్లల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు కొత్త పథకాలు - ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి.

ఈ పథకాల ద్వారా ఆడపిల్లల వివాహం కోసం మరియు చదువు కోసం కేవలం పావలా వడ్డీకే ప్రభుత్వం రుణాలు ఇవ్వనుంది.

ఈ పథకం అర్హతలు, ఎంత రుణం ఇస్తారు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి👇

https://studybizz.com/schemes/ntr-vidya-lakshmi-and-ntr-kalyana-lakshmi-schemes-for-dwakra-women-in-ap/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి)
https://t.me/APGovtSchemes
❤7🥰1
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్ పంపిణి ప్రారంభం...కొత్తగా 10,578 మందికి స్పౌజ్ పింఛన్ల మంజూరు

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.4.1, 𝐑𝐁𝐈𝐒 2.9.12,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13🙏1
🛡️ యూపీఐ లావాదేవీల పై ఎలాంటి చార్జీలు వసూలు చేసే ఆలోచన తమకు లేదని RBI క్లారిటీ ఇచ్చింది. యూపీఐ ద్వారా లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని పేర్కొంది.
❤10🎉2
🚨 నేటి నుండి అమలులోకి వచ్చిన ఆధార్ కొత్త ఛార్జీలు

🔗ఏ సర్వీస్ కి ఎంత ఛార్జ్ పెంచారో తెలుసుకోండి - పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/aadhar-services-new-charges/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
#StudyBizz తరపున అందరికీ విజయ దశమి శుభకాంక్షలు.....Happy Dasara to everyone
❤12👏2
గ్రూప్ సభ్యులకు దసరా మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు. మీ wishes ను తోటి గ్రూప్ సభ్యులతో కింది కామెంట్ బాక్స్ లో పంచుకోండి.👇
❤12👏1
🏘 ఇకపై సులువుగా భూ వినియోగ మార్పిడి ...కొత్త నిబంధనలు, రుసుములు & అనుమతులు ప్రకటించిన ప్రభుత్వం

కొత్త నిబంధనలు, రుసుములు & వారి అనుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/land-use-conversion-new-rules-2025/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🔖 Important Updates

- నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. అమరావతిలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం.

- రేపు సాయంత్రం 4 గంటలకు ఆటో డ్రైవర్ సేవలో వాహన మిత్ర అమౌంట్ విడుదల. ఆటో - క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15,000 జమ

మీ మొబైల్ లోనే ఆధార్ ఎంటర్ చేసి కింది విధానంలో మీ స్టేటస్ ఇప్పుడే చెక్ చేసుకోండి👇

https://studybizz.com/schemes/auto-driver-sevalo-vahana-mitra-status-check-online-step-by-step-process/

ఎవరికైనా స్టేటస్ అప్డేట్ కాకపోతే సచివాలయంలో సంప్రదించవచ్చు.

🛡️ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://t.me/APGovtSchemes
❤16
🔖 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు!

➤ ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రేపు విజయవాడ సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రారంభానికి సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది

➤ ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం

➤ జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్

➤ కారవాన్‌ పర్యాటకానికి, అమృత్‌ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు 👇
https://studybizz.com/schemes/ap-cabinet-decisions-october-03-2025/

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10👌1
👨🏻‍🏫 ఏపీ ఇంటర్ 2026‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల - AP Inter 2026 Exam Time Table Released

👉 Check 1st & 2nd Year Schedule👇
🔗https://studybizz.com/education/ap-inter-2026-exam-time-table/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤5🎉1
🛺 నేడే ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం.. ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు 15000 రూపాయలు విడుదల..

☛ విజయవాడ సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

మీ మొబైల్ లోనే ఆధార్ ఎంటర్ చేసి కింది విధానంలో మీ స్టేటస్ ఇప్పుడే చెక్ చేసుకోండి👇
https://studybizz.com/schemes/auto-driver-sevalo-status-check-online-2025-andhra-pradesh/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤4👍3
🏞🌾 𝐄 𝐂𝐑𝐎𝐏 𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆 :  ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదు ప్రక్రియ e-crop రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 25 వరకు పొడిగింపు

📍సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పు చేర్పులకు ఈ నెల 30 వరకు అవకాశం.
📍తుది జాబితా ఈ నెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శన.

పూర్తి వివరాలు 👇
https://tinyurl.com/388srvkb

🔍 మీ ఈ క్రాప్ స్టేటస్ మరియు అప్డేట్స్ 👇
https://studybizz.com/e-crop-andhra-pradesh

అన్ని రకాల రైతులు తప్పనిసరిగా తమ పంట నమోదును పూర్తి చేయాలి.
━━━━━━━༺۵༻━━━━━━━
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🛺 ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం.. ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు విడుదల..

మీ మొబైల్ లోనే ఆధార్ ఎంటర్ చేసి కింది విధానంలో మీ 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 ఇప్పుడే చెక్ చేసుకోండి 👇
https://studybizz.com/schemes/auto-driver-sevalo-status-check-online-2025-andhra-pradesh/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
📃 గుడ్ న్యూస్,ఆధార్ అప్డేట్ కి సంబంధించి UIDAI కీలక నిర్ణయం... ఇకపై పిల్లల ఆధార్ అప్డేట్ పై ఫీజు మినహాయింపు

ప్రస్తుతం ఉన్న రూల్ ఏంటి? ఎంత ఫీసు వసూలు చేస్తున్నారు? 👇
https://studybizz.com/schemes/free-aadhar-biometric-update-between-5-to-15-age-group/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
Ola, Uber ఆటో తరహాలో ఆటో డ్రైవర్ల కోసం త్వరలో ప్రభుత్వం సరికొత్త ఆప్ తీసుకురానున్నట్లు నిన్న CM చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఆటో బుక్ చేసుకోవచ్చు. ఆటో స్టాండ్ లలో డ్రైవర్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సదుపాయం నచ్చిన డ్రైవర్లు మాత్రమే ఇందులో enroll చేసుకోవచ్చు. ఇందుకోసం డ్రైవర్లు ఎవరికి కమిషన్లు కూడా చెల్లించే పని లేదు.

దీనిపై మీ ఒపీనియన్👇
❤60👍16
📲 కుల ధృవీకరణ పత్రాలు ఇకపై వాట్సాప్ లోనే.. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ లో భాగంగా త్వరలో అన్ని కుల ధ్రువీకరణ పత్రాలను నేరుగా వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్న ప్రభుత్వం. దీనిపై ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పని జరుగుతుంది.

Download Application forms here👇🏽
https://studybizz.com/all-application-forms

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10🔥1