AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🔰 పింఛన్ పంపిణీ తాజా అప్‌డేట్

2025 నవంబర్ నెల పింఛన్ వివరాలు (Payment & Reports) NTR Bharosa Pension Scheme యాప్‌లో అప్‌డేట్ అయ్యాయి.

Functionary-wise pensions mapping ఇప్పుడు WEA / WWDS లాగిన్‌లలో అందుబాటులో ఉంది. లాగిన్‌ చేసి మీ పింఛన్ వివరాలు పరిశీలించండి.

పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని లింక్స్ కింద ఇవ్వబడ్డాయి.
📱 𝐀𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐋𝐢𝐧𝐤👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
🌪️ మొంథా తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం భరోసా

🏠 పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రతి వ్యక్తికి రూ.1000 చొప్పున, ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.3000 ఆర్థిక సాయం.

🍚 అలాగే బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర వంటి నిత్యావసర సరుకులు ఉచితంగా అందించనుంది.

🔗 మరిన్ని వివరాలు 👉
https://studybizz.com/schemes/montha-cyclone-ap-government-relief-2025/

━━━━━━━༺۵༻━━━━━━━
(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
⬇️ మోంథా తుఫాన్ ప్రభావం పై ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే. వర్షాల వలన వరి మరియు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.. ఆస్తి నష్టం పై నివేదిక వచ్చిన తర్వాత నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

- కౌలు రైతులను కూడా నష్టపరిహారం
- మత్స్యకారులు మరియు చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల బియ్యం అందిస్తామని సీఎం వెల్లడి.

🎙 ఈ క్రాప్ లో పంట నమోదు చేసుకున్న డేటా బట్టి ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది. ఇంకా ఎవరైనా ఖరీఫ్ పంట నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోగలరు. పూర్తి వివరాలు 👇

https://studybizz.com/schemes/andhra-pradesh-e-panta-registration-2025-deadline-extended/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు కింది ఛానెల్ జాయిన్ అవ్వండి)
https://t.me/APGovtSchemes
❤17👍2
📢 టెక్నికల్ డిప్లొమా, ఇంజినీరింగ్, టెక్ డిగ్రీ, పీజీ చదివే బాలికలకు ‘ప్రగతి’, ‘సరస్వతి’ పేరిట ప్రత్యేక పథకాలు

కోర్సు పూర్తి అయ్యేవరకు ప్రతి సంవత్సరం ₹50,000 స్కాలర్షిప్

👉 పూర్తి వివరాలు చదవండి:
https://studybizz.com/schemes/pragati-and-saraswati-scholarship-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11👍1
నవంబర్ 7న జరగాల్సిన ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. కేబినెట్‌ భేటీని నవంబర్ 10వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 10వ తేదీకి కేబినెట్‌ సమావేశం వాయిదా వేస్తూ సీఎస్‌ కార్యాలయం నోట్‌ విడుదల
❤4
📢 నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్

🔗 ఆధార్, బ్యాంకులు, SBI మార్పులు ఇవే! పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/november-1-new-rules-aadhaar-sbi-bank-updates-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6
🔖 Important Updates

- ఏపీలోనీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం మరియు మరమ్మత్తుల కొరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 150 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం.

- ఉపాధి హామీ పథకానికి సంబంధించి అదనంగా 9 కోట్ల పని దినాలను ప్రతిపాదించిన ప్రభుత్వం - 𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్
https://studybizz.com/mgnrega-scheme

ఇకపై మరింత సులభంగా ఆధార అప్డేట్ చేసుకోవచ్చు.. నవంబర్ ఒకటి నుంచి ఆధార్ కొత్త నిబంధనలు ఇవే👇
https://studybizz.com/schemes/aadhaar-update-new-rules-2025/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://t.me/APGovtSchemes
❤11
⛽️ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ప్రతి సంవత్సరం గ్యాస్ e-KYC తప్పనిసరి!

మార్చి 31లోపు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ e-KYC పూర్తి చేయాలి. లేకపోతే సబ్సిడీ గ్యాస్ రాదు.

🔗e-KYC పూర్తి చేసుకొనే మార్గాలు, పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/lpg-kyc-update-2025/

ఈ సేవ పూర్తి ఉచితం

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤17
ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పునరుద్ధరించిన ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రభుత్వంతో చర్చలు సఫలం. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం చెల్లించేలా ప్రభుత్వం హామీ.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6.30 గంటల నుంచి పెన్షన్ పంపిణి ప్రారంభం

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.4.1, 𝐑𝐁𝐈𝐒 2.9.12,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
అందరికీ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
❤9
📢 నవంబర్ 5 లాస్ట్ డేట్ - ఏపీ కౌశలం సర్వే (వర్క్ ఫ్రం హోం) రిజిస్ట్రేషన్!

📍 జాబ్ చేస్తున్నా , చెయ్యకపోయిన రిజిస్టర్ చేసుకోవచ్చు.

🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

📍ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🏠 AP Swamitva Scheme 2025 - గ్రామాల్లో డ్రోన్ సర్వే ద్వారా ఇళ్లకు యాజమాన్య హక్కులు!

➤ 43 లక్షల ఆస్తుల సర్వే పూర్తయింది
➤ 2026 మార్చి నాటికి 45 లక్షల Property Cards జారీ

🔗 పూర్తి వివరాలు: https://studybizz.com/schemes/ap-swamitva-scheme-2025-property-ownership-drone-survey-andhra-pradesh/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🩺 ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ లో 107 ఖాళీలకు ఆన్‌లైన్ దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల - APMSRB Recruitment 2025

➤ Salary : ₹27,500 – ₹75,000/month
➤ Apply Dates : 01–15 Nov 2025
➤ Selection : Merit-based (No Exam / Interview)

🔗 Apply Online: https://studybizz.com/jobs/apmsrb-recruitment-2025/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V
❤9
💼 ఏపీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ — కౌశలం సర్వే అప్డేట్

📢 రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి త్వరలోనే గ్రామ / వార్డు సచివాలయ స్థాయిలో ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు.

🎤 ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే మైక్‌లు మరియు వెబ్‌క్యామ్‌లు పంపిణీ చేసింది.

📊 ఇప్పటివరకు 17 లక్షలకుపైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
🗓️ ఇంకా నమోదు చేసుకోని వారికి నవంబర్ 5 వరకు అవకాశం ఉంది.

🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

📍ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13
Congratulations ❤️ Team India 🎉
❤38👏6
🌾 ఏపీ రైతులకు గుడ్ న్యూస్! - నేటి నుండి (నవంబర్ 3) రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం.

💰 ధాన్యం కొనుగోలు చేసిన 24–48 గంటల్లో డబ్బులు రైతుల అకౌంట్లలో జమ!

🔗 రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం & మరిన్ని వివరాలు:
https://studybizz.com/schemes/ap-paddy-procurement-2025-starts-from-november-3rd/

📍 తాడేపల్లిగూడెం ఆరుగొలనులో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రారంభం చేయనున్నారు.

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6👍1
📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: ఈ–క్రాప్ నమోదు గడువు నవంబర్ 12 వరకు పొడిగింపు!

🔗 మరిన్ని వివరాలు:
https://studybizz.com/schemes/ap-e-crop-registration-deadline-extended-november-12-2025/

పంట నమోదు ద్వారా రైతులు ప్రభుత్వ కొనుగోలు, ఎరువుల సబ్సిడీ, బీమా ప్రయోజనాలు, ప్రకృతి వైపరీత్యాల పరిహారం వంటి సదుపాయాలు పొందవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే నమోదు చేసుకోండి
━━━━━━━༺۵༻━━━━━━━
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤4
🚨 PM-KISAN పథకంలో భారీ తనిఖీ డ్రైవ్! - అనర్హులను ఏరివేతకు ఈ వెరిఫికేషన్

➡️ 31.01 లక్షల మంది లబ్ధిదారులను అనుమానితులగా గుర్తింపు
➡️ 17.87 లక్షల మందిని అనర్హులుగా ప్రకటన

🔗 మరిన్ని వివరాలు:
https://studybizz.com/schemes/pm-kisan-verification-drive-2025-farmer-id-update

✅ ఆధార్, బ్యాంక్, భూమి వివరాలు తప్పులేకుండా ఉన్నాయో చూసుకోండి

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
💼 ఏపీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ – కౌశలం తాజా అప్‌డేట్

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసిన వారికి త్వరలోనే గ్రామ / వార్డు సచివాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని సచివాలయాలకు మైక్‌లు, వెబ్‌క్యామ్‌లు పంపిణీ పూర్తయింది.

📍 నవంబర్ 5 వరకు రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది!

🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

👉 ఇప్పటివరకు 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13