AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🌾 ఏపీ రైతులకు రబీ సీజన్ విత్తనాలకు 50% రాయితీ

➤ రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వరి రైతులకు ఎకరానికి 3 బస్తాలు యూరియా

🔗 మరిన్ని వివరాలు:
https://studybizz.com/schemes/andhra-pradesh-farmers-50-percent-seed-subsidy-rabi-season-2025/

📍 సమీప రైతు సేవా కేంద్రంలో వెంటనే విత్తనాలు పొందండి.

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
🌸 ఏపీ మహిళల కోసం ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం — ప్రతి నియోజకవర్గంలో జెండర్ రిసోర్స్ సెంటర్స్ (GRCs) కేంద్రాలు ప్రారంభం

ఈ కేంద్రాల ద్వారా మహిళలకు ఆర్థిక, సామాజిక, మానసిక సపోర్ట్ అందించనున్నారు.

🔗 GRC అంటే ఏమిటి?, జీఆర్‌సీల ద్వారా లభించే సేవలు, మరిన్ని వివరాలు👇
https://studybizz.com/schemes/andhra-pradesh-gender-resource-centres-for-women-2025/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
💼 రేపటి వరకే అవకాశం - ఏపీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్( కౌశలం సర్వే)

📢 రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి త్వరలోనే గ్రామ / వార్డు సచివాలయ స్థాయిలో ఇంటర్వ్యూలు

🎤 ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే మైక్‌లు మరియు వెబ్‌క్యామ్‌లు పంపిణీ చేసింది.

🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

ఇంకా నమోదు చేసుకోని వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి.

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11
📢 పదోతరగతి, ఇంటర్ మార్కుల లిస్ట్ పోయిందా? నో టెన్షన్! - ఇప్పుడే ఆన్‌లైన్‌లోనే డూప్లికేట్ మార్కుల లిస్ట్ పొందండి 👇

🔗 Step by Step Process👇
https://studybizz.com/schemes/how-to-get-lost-10th-inter-marks-list-online/

ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
💸 AP Mission Vatsalya Scheme 2025 - 18 ఏళ్ల లోపు పిల్లలకు నెలకు ₹4,000 ఆర్థిక సహాయం

📌 తల్లిదండ్రుల్లో ఒకరు లేకపోయినా, విడాకులు తీసుకున్నా లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లలు అర్హులు.

🔗 పూర్తి వివరాలు చదవండి:➡️: https://studybizz.com/schemes/andhra-pradesh-mission-vatsalya-scheme-2025-rs-4000-monthly-assistance/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

#APGovtSchemes #MissionVatsalya #APWelfare #AndhraPradesh #GovernmentSchemes
❤16
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గడప-గడపకు మన ప్రభుత్వం పెండింగ్ బిల్లుల 1.89 కోట్లు విడుదల - అధికారిక ఉత్తర్వులు జారీ
❤9
💼 నేడే లాస్ట్ డేట్ - ఏపీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్( కౌశలం సర్వే)

📢 రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి త్వరలోనే గ్రామ / వార్డు సచివాలయ స్థాయిలో ఇంటర్వ్యూలు

🎤 ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే మైక్‌లు మరియు వెబ్‌క్యామ్‌లు పంపిణీ చేసింది.

🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

ఇంకా నమోదు చేసుకోని వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి.

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11
📱 మన మిత్ర WhatsApp Door-to-Door Campaign ప్రారంభం

ప్రతి శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి “మన మిత్ర” సేవలపై అవగాహన కల్పించబోతున్నారు.

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗https://studybizz.com/schemes/ap-mana-mitra-whatsapp-governance-campaign/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
⚡️ఏపీలో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచి యూనిట్ కు 13 పైసలు చొప్పున విద్యుత్ బిల్లును తగ్గిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడి.. పూర్తి వివరాలు 👇

https://studybizz.com/schemes/ap-govt-reduces-electricity-charges-from-november-2025/
❤6🎉2
వెస్ట్ గోదావరి జిల్లా కాళ్ల మండలం లోని కాళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో కొన్ని రోజులుగా కుళ్ళిన కోడి గుడ్ల తో మధ్యాహ్న భోజన పథకం.. ఆగ్రహిస్తున్న తల్లిదండ్రులు..పిర్యాదులతో వాటిని తీసి పారేసిన వైనం.. దీనిపై మీ ఒపీనియన్? మీ ప్రాంతంలో మధ్యాహ్న భోజన పథకం అమలు ఎలా ఉంది👇
❤8
💰 ఏపీ రైతులకు గుడ్ న్యూస్! - ధాన్యం అమ్మిన 2 గంటల్లోనే ఖాతాలో డబ్బులు!

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗https://studybizz.com/schemes/ap-farmers-2-hour-paddy-payment/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤5👍2
💰 💥 ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త! - జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో గోధుమ పిండి కిలో రూ.18కే పంపిణీ.

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗https://studybizz.com/schemes/ap-ration-shops-wheat-flour-18-per-kg-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
📢 దివ్యాంగులకు శుభవార్త! - ఉచితంగా త్రిచక్ర వాహనాలు (Free Three Wheeler Bikes)

📅 దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 25

👉 ఒక్కో బైక్ ధర రూ.1.30 లక్షలు, దరఖాస్తు చేస్కోండి:
🔗https://studybizz.com/schemes/ap-govt-free-three-wheeler-bikes-to-disabled-persons-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🏘 ఏపీ పేదలకు సర్కార్ శుభవార్త! ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY-G) పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం! సొంత స్థలం ఉన్న కానీ ఇల్లు లేని కుటుంబాలకు ఈ అవకాశం.

📅 దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 30

👉 దరఖాస్తు చేస్కోండి👇
🔗https://studybizz.com/schemes/ap-pmay-g-housing-scheme-2025-apply-before-november-30/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9🙏1
సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలి. గ్రామ సచివాలయాన్ని విజన్‌ యూనిట్‌గా మార్చి సమర్థంగా వాడాలి - సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు
❤9🙏1
🔖 Important Updates - తాజా అప్‌డేట్స్

➜ టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రారంభం -పేదల సొంతింటి కల సాకారం కాబోతోంది.
వివరాలు: https://studybizz.com/schemes/ap-tidco-houses-distribution-november-december-2025/

➜ ఈ-కేవైసీ చేయని వారి రేషన్ కార్డులు రద్దు - రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు
వివరాలు: https://studybizz.com/schemes/ap-ration-card-e-kyc-2025-update/

➜ ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50,000 సాయం - పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండ
వివరాలు: https://studybizz.com/schemes/ap-onion-farmers-50000-financial-aid-2025/

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. వీటి వల్ల 85 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నట్లు తెలిపింది. మూడు మెగా సిటీలు, 15 పారిశ్రామిక జోన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెట్టుబడుల సదస్సు ముందే శంకుస్థాపనలు చేయాలని నిర్ణయించారు. కాగా, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
❤10
🏠 వచ్చే మార్చి నాటికి కోటి మందికి స్వామిత్వ పథకం కింద ప్రాపర్టీ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

🔗 AP Swamitva Scheme 2025 - గ్రామాల్లో డ్రోన్ సర్వే ద్వారా ఇళ్లకు యాజమాన్య హక్కులు! పూర్తి వివరాలు: https://studybizz.com/schemes/ap-swamitva-scheme-2025-property-ownership-drone-survey-andhra-pradesh/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤16
🚌 గూగుల్ మ్యాప్స్‌ ద్వారా APSRTC టికెట్ బుకింగ్.... వచ్చే వారం నుంచి అందుబాటులోకి

🔹 విజయవాడ–హైదరాబాద్ ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు విజయవంతం

🌐 మరిన్ని వివరాలు చదవండి 👉https://studybizz.com/schemes/apsrtc-ticket-booking-on-google-maps/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤4
💥 ఏపీలో డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్ - మెప్మా & ర్యాపిడో భాగస్వామ్యంతో “పింక్ మొబిలిటీ” పథకం ప్రారంభం

🔹 ఎలక్ట్రిక్ బైక్ / ఆటోపై రూ.30,000 వరకు సబ్సిడీ
🔹 3 నెలల పాటు ఛార్జీలు మినహాయింపు
🔹 నెలకు రూ.25,000–30,000 వరకు ఆదాయం అవకాశం

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-dwcra-women-electric-vehicle-subsidy-pink-mobility-scheme/

అర్హులైన మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోండి!

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤18