AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
💼 AP Koushalam - Work From Home Skill Test 2025 Update

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన AP Koushalam Work From Home Jobs 2025 కార్యక్రమంలో భాగంగా, రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం త్వరలో Skill Test (స్కిల్ టెస్ట్) నిర్వహించబడనుంది.

👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-skill-test-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
రాష్ట్రంలో మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.46 కోట్లతో 1,150 మందికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ఏడీబీ రూ.2,900 కోట్ల రుణం మంజూరు చేసింది.
❤10🔥1
👩🏻‍🔧మహిళలకు గుడ్ న్యూస్! – మహిళలకు ₹3 లక్షల వరకు వడ్డీ లేని రుణం & ₹90,000 వరకు సబ్సిడీ.

🔹ఉద్యోగిని పథకం 2025 (Udyogini Scheme 2025) కింద 88 రకాల వ్యాపారాలకు సహాయం.

అర్హత: 18-55 ఏళ్లు | ఆదాయం ₹2 లక్షల లోపు

🔗 పూర్తి వివరాలు: https://studybizz.com/schemes/udyogini-scheme-2025-women-loan-3-lakhs-90000-subsidy/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤17
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు, జిల్లాల పునర్వవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు
❤16
🏡 ఆంధ్రప్రదేశ్ హోమ్‌స్టే విధానం 2025 - పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కొత్త హోమ్‌స్టే పథకాన్ని ప్రారంభించింది

ఇప్పుడు ఇంట్లోనే గదులను పర్యాటకులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందే అవకాశం!

🔗 దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు & అధికారిక వెబ్‌సైట్ వివరాలు, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి👇
👉 https://studybizz.com/schemes/andhra-pradesh-homestay-scheme/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
📢 నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ / వార్డు సచివాలయాల్లో “కౌశలం స్కిల్ టెస్ట్” ట్రయల్ రన్ ప్రారంభం!

🧑‍💼 దీనికి అవసరమైన పరికరాల కిట్లు ఇప్పటికే అన్ని సచివాలయాలకు పంపిణీ అయ్యాయి.

→ ఇప్పటికే AP Koushalam Portal లో రిజిస్టర్ చేసిన అభ్యర్థులు మాత్రమే.

Skill Test పూర్తి వివరాలు 👇🏻
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-skill-test-2025/

⏳ ఇంకా రిజిస్టర్ చేసుకోని వారికి కూడా అవకాశం ఉంది!

🔍 సొంతంగా ఆన్లైన్ లో కౌశలం సర్వే పూర్తి చేసుకోవడానికి కింది ప్రాసెస్ మరియు లింక్ ఫాలో అవ్వండి.
https://studybizz.com/schemes/ap-kaushalam-survey-2025/

👉 వెంటనే రిజిస్టర్ చేసుకోండి మరియు ఇంటి నుండే ఉద్యోగ అవకాశాలు పొందండి.

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤14
🛡 తల్లికి వందనం ముఖ్యమైన అప్డేట్.. తల్లికి వందనం రూ.13వేలు రాలేదా?.. మీకో శుభవార్త!

☛ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. పేమెంట్ ఫెయిల్ అయిన తల్లులు నవంబర్ 13, 2025లోపు బ్యాంక్ వివరాలు సరిచూసుకోవాలి.
☛ ఆధార్–బ్యాంక్ (NPCI) లింకింగ్ తప్పనిసరి.

వివరాలు చదవండి 👇
https://studybizz.com/schemes/talliki-vandanam-scheme-2025-ap-bank-details-update/

అర్హుల జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేయండి 👉
🌐 https://studybizz.com/talliki-vandanam-scheme

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤13
Dear XXXX,

Congratulations! Your assessment is scheduled at 6:15 pm on Monday, 10 November 2025 at KAVITI , KAVITI, SRIKAKULAM, Andhra Pradesh. Please report to the center 15 minutes before the scheduled time for a smooth onboarding.

All the best.

కౌశలం అసెస్మెంట్ కోసం ఇలా మెసేజెస్ వస్తున్నాయి
❤21👍5🥰1🙏1
🔖 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు! ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్లు ఇవ్వాలని ఆదేశాలు

➤ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు

➤ పరిశ్రమల భూకేటాయింపుపై రాయితీలు

➤ రెవెన్యూ శాఖలో కొత్త పోస్టుల భర్తీకి అనుమతి

➤ విశాఖ భాగస్వామ్య సదస్సుపై చర్చ

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు 👇
https://studybizz.com/schemes/ap-cabinet-decisions-november-10-2025/

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤13👌1
2019 మరియు 2024 మధ్య 5 సంవత్సరాలు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేయబడిందని CBI నిర్ధారణ... ఈ ఘరమైన ఆపచారంపై మీ ఒపీనియన్👇
❤6
⬇️ ఏపీలో స్థలం లేని పేదలకు ఏడాదిలోగా ఇల్లు.. అర్హత ఉన్న వారిని గుర్తించి వెంటనే ఇల్లు మంజూరు చేసేలా చూడాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
❤22
👨‍🌾PM-KISAN లిస్టులో మీ పేరు లేదా? కారణం ఇదే!

🔗మళ్లీ పొందాలంటే ఏం చెయ్యాలో ఈ కింద ద్వారా తెలుసుకోండి👇
https://studybizz.com/schemes/pm-kisan-21st-installment-2025-delay-reason/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ టెలిగ్రామ్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://t.me/apgovtschemes
❤9🔥1
🏠 ఏపీలో నేడే పేదలకు 300192 గృహాలు పంపిణీ.. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి.

🔍ఏ పథకం కింద పంపిణీ చేస్తున్నారు, బెనిఫిషరీ వివరాలు, కొత్తవారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి 👇

https://studybizz.com/schemes/ap-govt-distributes-300192-houses-to-poor-on-12-nov-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤12
🧑‍🦽నవంబర్ 14 నుంచి సదరమ్‌ స్లాట్ బుకింగ్...అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ

➥ సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2025 నవంబర్, డిసెంబర్ నెలలో పరీక్షలు చేయించుకొనుటకు ముందస్తు స్లాట్ లు కొరకు తేది 14.11.2025 ఉదయం 10 గంటల నుండి గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు మీ సేవ కేంద్రాల్లో నమోదు చేయించుకోవచ్చు.

➥ దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఎందుకు అవసరం? , సదరం సర్టిఫికెట్ స్లాట్ బుక్ చేయించుకోవడానికి కావలసినవి? , How to Apply for AP Sadarem Disability Certificate Online? 
https://studybizz.com/schemes/ap-sadarem-certificate-slot-booking-online-apply-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤8
👶 పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ చేశారా? 5 ఏళ్లు పూర్తయిన పిల్లలకు eKYC తప్పనిసరి!

📍 పిల్లల ఆధార్ అప్డేట్ చేయకపోతే , పథకాలు నిలిపివేత, ఆధార్ ఇన్‌ఆక్టివ్ అవుతుంది, రేషన్ & స్కాలర్‌షిప్‌లు ఆగిపోతాయి

👉 Mandatory Aadhaar Biometric Update 2025 పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/aadhaar-biometric-update-children-ap-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤2
🏠 అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఏపీలో పేదలకు 300192 గృహాలు పంపిణీ ప్రారంభం

🔍ఏ పథకం కింద పంపిణీ చేస్తున్నారు, బెనిఫిషరీ వివరాలు, కొత్తవారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి 👇

https://studybizz.com/schemes/ap-govt-distributes-300192-houses-to-poor-on-12-nov-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందేందుకు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి)
https://t.me/apgovtschemes
❤12
🏘 అనధికార భవనాలను చట్టబద్ధంగా మార్చుకునేందుకు రూపొందించిన AP Building Penalisation Scheme (BPS) 2025 మార్గదర్శకాలు విడుదల!

👇 అవసరమైన పత్రాలు, రుసుములు,దరఖాస్తు ఎలా చేయాలి?, వర్తించే ప్రాంతాలు 👇
🔗 https://studybizz.com/schemes/ap-bps-2025-online-application/

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤5
👨‍🎓ఏపీ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP ప్రభుత్వం SC/ST అభ్యర్థులకు UPSC Civil Services కోసం ఉచిత కోచింగ్ అందిస్తోంది.

వసతి + భోజనం పూర్తిగా ఫ్రీ.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరియు అర్హతలు👇
https://studybizz.com/schemes/free-upsc-coaching-sc-st-ap-study/

👉 మరిన్ని ఏపీ తాజా అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤9
🌾 ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ గుడ్ న్యూస్! - ఎకరానికి ₹30,000 – ₹40,000 వరకు ఆదాయం

🔗 పూర్తి వివరాలు చదవండి👇
https://studybizz.com/schemes/andhra-pradesh-farmers-land-lease-scheme-2025/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6