AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🚕 ఏపీ ప్రభుత్వం త్వరలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్‌ను విడుదల చేయనుంది.

✅ చౌకగా ఆటో & ట్యాక్సీ సేవలు
✅ యాప్ / వాట్సప్ / కాల్ ద్వారా బుకింగ్
✅ డ్రైవర్ల వెరిఫికేషన్ & మహిళల భద్రత
✅ పర్యాటకులకు దోపిడీకి చెక్

📲 త్వరలో గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/andhra-taxi-government-app/

🔁 ఉపయోగపడే సమాచారం – తప్పకుండా షేర్ చేయండి

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤10
📢 టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులు – పూర్తి జాబితా

తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లా అధ్యక్షులను నియమించింది.

- అనకాపల్లి – బత్తుల తాతయ్య బాబు
- అరకు – మోజోరు తేజోవతి
- శ్రీకాకుళం – మోదవలస రమేశ్
- విశాఖ – చోడే వెంకట పట్టాభిరాం
- విజయనగరం – కిమిడి నాగార్జున
- బాపట్ల – రాజశేఖర్ బాబు
- గుంటూరు – పిల్లి మాణిక్యరావు
- మచిలీపట్నం – వీరంకి గురుమూర్తి
- నర్సరావుపేట – షేక్ జాన్ సైదా
- విజయవాడ – గద్దె అనురాధ
- అమలాపురం – గుత్తల సాయి
- ఏలూరు – బడేటి రాధాకృష్ణ
- కాకినాడ – జ్యోతుల నవీన్
- నర్సాపురం – మంతెన రామరాజు
- రాజమండ్రి – బొడ్డు వెంకటరమణ చౌదరి
- అనంతపురం – పూల నాగరాజు
- హిందూపురం – ఎం.ఎస్. రాజు
- కడప – చదిపిరాళ్ల భూపేష్
- కర్నూలు – గుడిశె కృష్ణమ్మ
- నంద్యాల – గౌరు చరితా రెడ్డి
- చిత్తూరు – షణ్ముగ రెడ్డి
- నెల్లూరు – బీద రవిచంద్ర
- ఒంగోలు – ఉగ్ర నరసింహారెడ్డి
- రాజంపేట – సుగవాసి ప్రసాద్
- తిరుపతి – పనబాక లక్ష్మి
-
📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤30🎉2
📢 మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త - SHGలకు స్మార్ట్ కిచెన్ బాధ్యతలు

🍽 విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంతో మహిళా సంఘాల మహిళలకు మధ్యాహ్న భోజనం కోసం ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ పథకం బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించింది.

📱 ‘డొక్కా సీతమ్మ’ యాప్‌తో పర్యవేక్షణ

👉 పూర్తి వివరాలు చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-smart-kitchen-scheme-women-shg-midday-meal/

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤6
🔔 MGNREGAకు బదులుగా
వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవికా మిషన్ (గ్రామీణ్)(వీబీ–జీ రామ్ జీ)కు రాష్ట్రపతి ఆమోదం → చట్టంగా అమలు


✅ ఏటా 125 రోజులు ఉపాధి హామీ
✅ కూలీల ఆదాయం 25% వరకు పెంపు
✅ నీటి వనరులు, గ్రామ రోడ్లు, జీవనోపాధి పనులు
✅ పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి

వీబీ–జీ రామ్ జీ బిల్ 2025 అంటే ఏమిటి?,కూలీలకు, రైతులకు కలిగే లాభాలు ఏమిటి?ఈ చట్టం కింద చేపట్టే ప్రధాన పనులు, పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pujya-bapu-gramin-rozgar-yojana-scheme-telugu/

📲 ఈ సమాచారం అందరికీ షేర్ చేయండి
📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤6
🚨 రైల్వే ప్రయాణికులకు షాక్!

🚆 ఈ నెల 26 నుంచి రైల్వే ఛార్జీల పెంపు
❌ 215 కి.మీ లోపు ప్రయాణాలకు మినహాయింపు
📈 మిగిలిన వాటిపై కిలోమీటరుకు 1–2 పైసల పెంపు

💰 ఏటా ప్రయాణికులపై రూ.2,400 కోట్ల భారం

ఉపయోగపడే సమాచారం – షేర్ చేయండి ✅
📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤2🙏2
📢 మీ వాహనంపై చలాన్ ఉందా? - పోలీస్ ఈ-చలాన్ సేవలు ఇప్పుడు వాట్సాప్‌లోనే

💳 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చలాన్ చెక్ చేసి వెంటనే ఆన్లైన్ పేమెంట్ చెయ్యడానికి అవకాశం

వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్, ఈ-చలాన్ చెక్ & చెల్లింపు – పూర్తి విధానం
https://studybizz.com/schemes/whatsapp-e-challan-check-payment-telugu/

🔁 ఉపయోగపడే సమాచారం – షేర్ చేయండి

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7
🚨 కౌశలం పరీక్షలకు కొత్త షెడ్యూల్ విడుదల

📢 డిసెంబర్ 22–26 మధ్య జరగనున్న కౌశలం ఎగ్జామ్‌లకు తాజా తేదీలు ప్రకటించారు.

🔍 మీ పేరు టైప్ చేస్తే వెంటనే
ఎగ్జామ్ తేదీ – టైమ్ – సచివాలయం – మండలం – జిల్లా
వివరాలు సులభంగా తెలుస్తాయి!

👇 ఇక్కడ చూడండి 👇
👉 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/

📘 ఈ సమాచారం అధికారిక పోర్టల్ ప్రకారం అప్డేట్ చేయబడింది.

📢 తాజా అప్డేట్స్ కోసం మా WhatsApp ఛానల్ జాయిన్ అవ్వండి 👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
🫃ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణీ మహిళలు, తల్లులు & చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఉచిత పోషకాహారం

✔️ గర్భిణులకు బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు
✔️ ప్రసవం తర్వాత కూడా బిడ్డకు 3 ఏళ్ల వరకు పోషకాహారం
✔️ ప్రతి నెల 6వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవచ్చు

🍼 త్వరలో NTR Baby Kit

👉 పూర్తి వివరాలు చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-anganwadi-free-nutritious-food-for-pregnant-women/

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes

📲 ఈ సమాచారం గర్భిణీ మహిళలకు తప్పకుండా షేర్ చేయండి
❤14👏2
📢 గర్భిణులకు శుభవార్త – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణుల సౌకర్యం కోసం మరో ముఖ్యమైన అడుగు వేసింది.
రాష్ట్రంలోని 7 ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయనుంది.

🔹 ఒక్కో యంత్రానికి సుమారు రూ.30 లక్షల ఖర్చు
🔹 జనవరి నుంచి ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులోకి టిఫా స్కానింగ్ సౌకర్యం
🔹 ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు
❤19👍2
🚨 AP CET 2026 Exam Dates OUT! - ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ & ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను APSCHE ప్రకటించింది.

EAPCET, ICET, PGECET, LAWCET & more exams scheduled from 23 April – 20 May 2026.

Complete Details
🔗 https://studybizz.com/education/ap-cet-2026-exam-schedule/
❤6🎉1
📢 నేడు కౌశలం – Work From Home పరీక్షలు!

ఈరోజు షెడ్యూల్ ఉన్న అభ్యర్థులకు వారి గ్రామ/వార్డు సచివాలయంలోనే పరీక్షలు జరుగుతాయి.

📝 Exam Pattern, Syllabus, Points
https://studybizz.com/schemes/ap-kaushalam-exam-schedule-syllabus-exam-pattern/

⏰ పరీక్ష టైమ్ చెక్ చేయాలంటే—పేరు / మొబైల్ నెంబర్ తో చెక్ చెయ్యండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search/

📲 Join Updates: https://t.me/apgovtschemes

🙏 అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి.
❤6
డిసెంబర్ 23 నుండి ప్రారంభం కానున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే.

🚨 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025 – తప్పక తెలుసుకోవాల్సిన కీలక సమాచారం!

📱 ప్రభుత్వం విడుదల చేసిన Unified Family Survey (UFS) 2025 Official App ద్వారా ప్రతి కుటుంబం పూర్తి వివరాలు నమోదు చేస్తోంది

✨ ఈ సర్వేలో ఏమేం అడుగుతారు?
🔐 Aadhaar eKYC Verification
👤 వ్యక్తిగత వివరాలు (Name, DOB, Gender)
👪 కుటుంబ సభ్యుల సమాచారం
🎓 విద్య & నైపుణ్య వివరాలు
💼 ఉపాధి & ఆదాయం
🏠 ఇల్లు, ఆస్తులు, వాహనాల వివరాలు

⚠️ _గమనిక:_
❌ తప్పు సమాచారం ఇస్తే భవిష్యత్ ప్రభుత్వ పథకాలు, Family Benefit Card, ఇతర లబ్ధులపై ప్రభావం పడే అవకాశం ఉంది

👇 పూర్తి Step-by-Step గైడ్ ఇక్కడ చూడండి
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-unified-family-survey-app-process/

✅ Complete App Process
✅ All Questions Explained
✅ Aadhaar eKYC Guide

📢 ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబం & స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి

💬 Join for Daily AP Govt Updates
👉 https://t.me/apgovtschemes
❤16👌1
⚠️ మీ పాన్ కార్డుతో – ఆధార్ లింక్ చేశారా?

డిసెంబరు 31లోపు లింక్ చేయకపోతే
👉 జనవరి 1 నుంచి పాన్ ఇనాక్టివ్ / రద్దు
👉 ఐటీఆర్ ఫైల్ చేయలేరు
👉 పన్ను రీఫండ్లు నిలిచిపోతాయి
👉 బ్యాంక్, పెట్టుబడులపై అధిక TDS

⛔ గడువు దాటితే ₹1000 పెనాల్టీ తప్పదు.

ఇప్పుడే స్టేటస్ చెక్ చేసి, కింది స్టెప్స్ ద్వారా సులభంగా లింక్ చేసుకోండి👇🏻
👉 https://studybizz.com/schemes/pan-aadhaar-link-deadline-december-31/

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤14
🚨 గ్రామ కంఠం భూమిలో ఇల్లు ఉన్నవారు గమనించండి!

🗺 SVAMITVA పథకం 2025 – పూర్తి రీసర్వే సమాచారం

✅ 13 దశల సర్వే ప్రక్రియ
✅ అధికారుల బాధ్యతలు
✅ అన్ని Forms & Registers – PDF లింకులు

⚠️ ఈ వివరాలు తెలియకపోతే హక్కు పత్రాల జారీలో ఇబ్బందులు రావచ్చు.

👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔗 https://studybizz.com/schemes/svamitva-scheme-13-steps-process-ap-2025/

📢🔁 ఉపయోగపడే సమాచారం - అవసరమైన వారికి షేర్ చేయండి

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤14
📢 ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్! - రేషన్ షాపుల్లో గోధుమ పిండి కిలో రూ.20కే

న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

🔹 జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం

👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-ration-shops-wheat-flour-rs-20-per-kg/

🔁 ఈ సమాచారం ఇతర రేషన్ కార్డుదారులకు కూడా షేర్ చేయండి ✅

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤10
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లకు రూ.15.75 కోట్ల గౌరవ వేతనాలు విడుదల. ఈ మేరకు వారి అకౌంట్‌లలో జీతం డబ్బుల్ని విడుదల చేస్తున్నారు.
❤2
📢 సంక్రాంతికి గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్!

🍛 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది.
🏘 నియోజకవర్గ, మండల కేంద్రాల్లో త్వరలో 70 కొత్త క్యాంటీన్లు.
💰 తక్కువ ధరకే రుచికరమైన భోజనం.
🤝 పేదలు, కూలీలు, గ్రామీణ ప్రజలకు పెద్ద ఊరట.

🎉 ఇప్పటికే పట్టణాల్లో లక్షల మందికి అండగా నిలిచిన పథకం…
ఇప్పుడు గ్రామాలకు విస్తరణ!

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤9
📢 దివ్యాంగులకు త్వరలో ఉచిత 3 చక్రాల మోటారు వాహనాలు : దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం 1,750 మందికి రూ.17.50 కోట్ల విలువ చేసే 3 చక్రాల రెట్రోఫిటెడ్ మోటారు వాహనాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు

🎁 దివ్యాంగులకు 7 వరాలు:
• ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
• అమరావతిలో దివ్యాంగ భవన్
• స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం
• క్రీడల్లో ప్రోత్సాహం
• ప్రత్యేక ఆర్థిక రాయితీలు
• ప్రభుత్వ గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు
• వైద్య & సామాజిక భద్రత

ఈ వాహనాలు పొందడానికి అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చెయ్యాలి, ఎప్పటి వరకు గడువు - పూర్తి వివరాలు 👇🏻
https://studybizz.com/schemes/free-3-wheeler-vehicles-for-physically-challenged-in-ap/

Join WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤18🥰1
5_6224146655516563812.pdf
52.7 KB
📢 ఏపీ BLOలకు శుభవార్త – వేతనాలు పెంపు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Booth Level Officers (BLOs) మరియు BLO Supervisors కు వార్షిక భత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

🔹 కొత్త భత్యాలు:

🧾 BLO: రూ. 12,000 / సంవత్సరం

🧾 BLO Supervisor: రూ. 18,000 / సంవత్సరం

🎯 Special Incentive (SSR / SR & ప్రత్యేక డ్రైవ్స్): రూ. 2,000


📅 ఈ పెరిగిన భత్యాలు 01-08-2025 నుండి అమల్లోకి వస్తాయి.
పూర్తి సంవత్సరం పనిచేసిన వారికి పూర్తి భత్యం,
పాక్షికంగా పనిచేసిన వారికి అనుపాతంగా చెల్లింపు ఉంటుంది.

📄 ప్రభుత్వ ఉత్తర్వులు (G.O.RT.No.2455, dt: 24-12-2025) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

👉 BLOలు, ఎన్నికల సిబ్బందికి ఉపయోగకరమైన సమాచారం – షేర్ చేయండి!

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤19👍4
📢 ఏపీలో పాస్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

పాస్టర్ల గౌరవ వేతనం కింద రూ.50.50 కోట్లు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఇచ్చిన హామీ మేరకు క్రిస్మస్‌కు ముందే డబ్బులు అకౌంట్లలో జమ అయ్యాయి.

➡️ 8,418 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000** గౌరవ వేతనం

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤5