AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
📢 Unified Family Survey (UFS) – కీలక అప్డేట్

✅ UFS App V1.1 (Working Version) విడుదల
✅ GSWS Old Portal (DA / PS) లో చేసిన Cluster Mapping లిస్టులు ఇప్పుడు యాప్‌లో కనిపిస్తున్నాయి

📅 డిసెంబర్ 23 నుంచి సర్వే అధికారికంగా ప్రారంభం

👉 అన్ని గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది
➡️ మీకు కేటాయించిన క్లస్టర్లలో సర్వేను వేగంగా పూర్తి చేయాలి

📲 యాప్ & గైడ్స్ లింక్స్ 👇
🔗 UFS App Download
🔗 UFS SOP – పూర్తి G.O
🔗 UFS పూర్తి ప్రశ్నల జాబితా (తెలుగు)
🔗 Automatic Questions PDF Form
https://studybizz.com/schemes/andhra-pradesh-unified-family-survey-app-process/

⚠️ పాత యాప్ ఉంటే తొలగించి, కొత్త V1.1 యాప్ మాత్రమే ఉపయోగించండి.

🙏 ఈ సమాచారం అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి.

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤12🙏1
🎄 Merry Christmas! | Wishing you and your family happiness, good health, and success.

🎁 మీకు, మీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, విజయాలు కలగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! .
❤21
📢 గిరిజన విద్యార్థులకు శుభవార్త - 2025–26 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ డబ్బులు విడుదల

💰 ఇప్పటివరకు మొత్తం రూ.100.93 కోట్లు విడుదల
✅ గత ప్రభుత్వ బకాయిలు కూడా పూర్తిగా చెల్లింపు

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤10
ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల ప్రకటన - జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు 👇

https://studybizz.com/schemes/ap-sankranti-holidays-2026/
❤4
📢 జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో గోధుమ పిండి కిలో రూ.20కే పంపిణీ

న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

👇 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-ration-shops-wheat-flour-rs-20-per-kg/

🔁 ఈ సమాచారం ఇతర రేషన్ కార్డుదారులకు కూడా షేర్ చేయండి ✅

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤10👌1
📢 ఏపీలో బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్! - ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ / ఓబీసీ / డీఎన్‌టీ విద్యార్థులకు పీఎం యశస్వి పథకం కింద రూ.90.50 కోట్లు ఉపకార వేతనాలు మంజూరు చేశారు.

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤9
🚕 ఏపీ ప్రభుత్వం ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్‌ ప్రారంభం.

✅ చౌకగా ఆటో & ట్యాక్సీ సేవలు
✅ యాప్ / వాట్సప్ / కాల్ ద్వారా బుకింగ్
✅ డ్రైవర్ల వెరిఫికేషన్ & మహిళల భద్రత
✅ పర్యాటకులకు దోపిడీకి చెక్

📲 App డౌన్‌లోడ్ link
పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/andhra-taxi-government-app/

🔁 ఉపయోగపడే సమాచారం – తప్పకుండా షేర్ చేయండి

📲𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤7
🎣🛺 మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త - మత్స్యకారులకు 40% సబ్సిడీతో ఆటోలు

🚤 త్వరలో ఇంజిన్‌తో కూడిన బోట్లు కూడా అందజేత
🎣 వేటకు వెళ్లే మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సహాయం
👴 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్

📝 అర్హులైన మత్స్యకారులు గ్రామ / వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి

🔗 పూర్తి వివరాలు 👉
https://studybizz.com/schemes/ap-govt-auto-with-40-subsidy-to-fishermen/

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes

✅ ఈ సమాచారాన్ని ఇతర మత్స్యకారులకు తప్పకుండా షేర్ చేయండి
❤7👏1
🌾 రైతులకు గుడ్ న్యూస్! - జనవరి 2 నుంచి 9 వరకు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభల ద్వారా కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

✔ రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు
✔ ఈ-KYC & బయోమెట్రిక్ ధ్రువీకరణ
✔ పాత పత్రాలు వెనక్కి

👉 పూర్తి వివరాలు, పాస్ బుక్ డౌన్లోడ్ చేసుకునే విధానం 👇
https://studybizz.com/schemes/new-pattadar-passbook-distribution-ap-2026/

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes

✅ ఈ సమాచారాన్ని రైతులకు తప్పకుండా షేర్ చేయండి
❤9👏1
📢 ప్రభుత్వ & రైతు అప్డేట్స్ కోసం
📲 మా Instagram పేజీని Follow అవ్వండి
👉 Daily useful updates
🔗 https://www.instagram.com/apgovtschemes
❤2
🚜 ఏపీ రైతులకు బంపరాఫర్ ఆఫర్! - ఇకపై ఖరీదైన వ్యవసాయ యంత్రాలు కొనాల్సిన అవసరం లేదు.

ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు సహా అనేక ఆధునిక పరికరాలు కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా తక్కువ అద్దెకు లభించనున్నాయి.

మరింత సమాచారం కొరకు కింది లింక్ క్లిక్ చేయండి 👇
https://studybizz.com/schemes/ap-govt-farming-equipment-on-rent-custom-hiring-centers/

📢 రైతులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి.

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤8👍1
🫄 మహిళలకు గుడ్ న్యూస్ - మహిళల కోసం కిల్కారి పథకం ప్రారంభం - మొబైల్‌లోనే గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సలహాలు

✅ ప్రతి సంవత్సరం 2.50 లక్షల మందికి లబ్ధి
✅ తెలుగు సహా 14 భాషల్లో సమాచారం

మరింత సమాచారం 👇🏻
https://studybizz.com/schemes/kilkari-programme-ap-women-health-scheme-details

📲 అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయండి

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤13
📢 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే – తాజా అప్డేట్

✅ Unified Family Survey App V1.3 విడుదల.

👉 GSWS సిబ్బంది అందరూ వెంటనే కొత్త వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించాలి.

📲 డౌన్‌లోడ్ లింక్ (Play Store) 👇
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-unified-family-survey-app-process/

⚠️ ముఖ్య గమనిక: మీ మొబైల్‌లో పాత వెర్షన్ ఉంటే తొలగించి, V1.3 మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి.

🙏 అవసరమైన సిబ్బందికి తప్పకుండా షేర్ చేయండి.
❤5👌1
📢 డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం – ఈ నారీ పేరుతో మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు డిజిటల్ అవగాహనతో పాటు అదనపు ఆదాయ అవకాశం కల్పించేందుకు ఈ-నారీ వ్యవస్థను అమలు.

అర్హతలు, దరఖాస్తు విధానం, ఎలా ఎంపిక చేస్తారు, పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-e-nari-scheme-for-dwacra-women

🙏 గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది & డ్వాక్రా సభ్యులు తప్పక షేర్ చేయండి.

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤9🔥1👌1
📢 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

✅ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు (3):
• మదనపల్లె
• మార్కాపురం
• రంపచోడవరం

➡️ దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది.

🔄 ప్రధాన మార్పులు:
• అన్నమయ్య జిల్లా కేంద్రం ➝ మదనపల్లె
• రాయచోటి ➝ మదనపల్లె జిల్లా
• రైల్వేకోడూరు ➝ తిరుపతి జిల్లా
• రాజంపేట ➝ కడప జిల్లా
• గూడూరు ➝ తిరుపతి నుంచి నెల్లూరు జిల్లా

ℹ️ పరిపాలనను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం
https://studybizz.com/schemes/ap-new-districts-2025-cabinet-approved/

👉 ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి 🙏

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤12🙏1
📣 AP ఏకీకృత కుటుంబ సర్వే – 2025 (Unified Family Survey) ప్రతి కుటుంబానికి కీలక సమాచారం

⚠️ *ముఖ్య సూచన*
సర్వేలో మీరు ఇచ్చే వివరాలను ఇతర ప్రభుత్వ శాఖల రికార్డులతో సరిపోల్చి (Cross Verification) పరిశీలిస్తారు.
❌ తప్పు సమాచారం అందిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు నిలిచే అవకాశం ఉంది.
✔️ కాబట్టి ఖచ్చితమైన, నిజమైన వివరాలు ఇవ్వడం తప్పనిసరి.

🏠 సర్వే ప్రక్రియ, సర్వేలో నమోదు చేసే వివరాలు, సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు
https://studybizz.com/schemes/unified-family-survey-2025-ap-family-benefit-card-details/

🙏 అవసరమైన వారందరికీ తప్పక షేర్ చేయండి

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤9👌1
📢 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ – కీలక ప్రకటన

🗓️ జనవరి 2 నుంచి 9 లోపు రాష్ట్రవ్యాప్తంగా 21.80 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

✅ ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రణ. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సవరణకు ఆదేశాలు

👉 పూర్తి వివరాలు, పాస్ బుక్ డౌన్లోడ్ చేసుకునే విధానం 👇
https://studybizz.com/schemes/new-pattadar-passbook-distribution-ap-2026/

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes

👉 రైతులకు ముఖ్యమైన అప్డేట్ – తప్పకుండా షేర్ చేయండి.
❤15
📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 8.6 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.6 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 8.6 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://t.me/apgovtschemes
❤7
📯 పెన్షన్ అప్డేట్:

➡️ నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1, 2026కు బదులుగా డిసెంబర్ 31, 2025నే పెన్షన్లు పంపిణీ.

➡️ పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తమ మొబైల్ నంబర్‌ లేదా ఇంట్లోని కుటుంబ సభ్యుడి మొబైల్ నంబర్‌ పెన్షన్ పంపిణీ సిబ్బందికి తెలియజేయాలి.

🙏 ఈ సమాచారాన్ని పెన్షన్ తీసుకునే వారికి షేర్ చెయ్యండి.

📲 𝗝𝗼𝗶𝗻 ➜ https://t.me/apgovtschemes
❤15
🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 8.6, 𝐑𝐁𝐈𝐒 2.9.12,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤5👍1