AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
📢 రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త

ఏపీ ప్రభుత్వం రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తోంది. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు ఈ పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

📘 కొత్త పాసు పుస్తకాల ముఖ్యాంశాలు:
✅ ప్రభుత్వ రాజముద్రతో ఉచితంగా పాసు పుస్తకాలు
✅ క్యూఆర్ కోడ్‌తో భూ రికార్డుల భద్రత
✅ రికార్డులు తారుమారు చేస్తే వెంటనే గుర్తింపు
✅ రాష్ట్రంలోని రైతులందరికీ పంపిణీ

⚠️ భూ అక్రమాలపై కఠిన హెచ్చరిక

భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

📌 2027 చివరి నాటికి రాష్ట్రంలోని భూవివాదాలన్నీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

🌾 రైతులకు భూ హక్కుల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.

🔁 షేర్ చేయండి | 🔔 అప్‌డేట్స్ కోసం ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11
📢 ఏపీలో పంచాయతీల పునర్ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను ప్రభుత్వం జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా కొత్తగా వర్గీకరించింది. ఇప్పటివరకు ఉన్న 3 కేటగిరీల స్థానంలో ఇకపై 4 కేటగిరీలు అమల్లోకి రానున్నాయి.

🏘 కొత్తగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు
📊 మొత్తం 4 కేటగిరీలుగా విభజన
🏙 గ్రామాల్లో పట్టణ తరహా సదుపాయాలు కల్పించే లక్ష్యం

👉 రూర్బన్, గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 పంచాయతీల పూర్తి వివరాలు తెలుసుకోండి.

🔗 పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/ap-panchayat-reclassification-rurban-panchayats/

📲 మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి.
❤12
🐔 కోళ్ల ఫారం పెట్టాలనుకుంటున్నారా? రూ.50 లక్షల వరకు లోన్ 50% సబ్సిడీ

కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా కోళ్ల ఫారం ప్రారంభించేందుకు రూ.50 లక్షల వరకు లోన్ ఇస్తోంది. ఇందులో 50% వరకు సబ్సిడీ కూడా పొందే అవకాశం ఉంది.

📌 పథకం ముఖ్యాంశాలు:
• గరిష్ట లోన్: ₹50 లక్షలు
• సబ్సిడీ: 50% వరకు
• కనీసం 1 ఎకరం భూమి అవసరం
• DPR రిపోర్ట్ తప్పనిసరి
• మంచి CIBIL స్కోర్ ఉంటే లోన్ సులభం

📥 ఎవరు అర్హులు, పూర్తి వివరాలు & దరఖాస్తు విధానం ఇక్కడ చూడండి:
👉 https://studybizz.com/schemes/poultry-farm-loan-50-lakh-subsidy-national-livestock-mission/

📢 గ్రామీణ యువతకు మంచి బిజినెస్ అవకాశం. ఆసక్తి ఉన్నవారికి షేర్ చేయండి.
❤8👌2
🚜 రైతులకు గుడ్‌న్యూస్! పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల తేదీ ఖరారు

దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందించే Pradhan Mantri Kisan Samman Nidhi పథకం కింద 22వ విడత నిధులు మార్చి 13న విడుదల కానున్నాయి.

👨‍🌾 9.32 కోట్ల మంది రైతులకు లబ్ధి
💰 ఒక్కో రైతుకు ₹2,000 జమ
🏦 మొత్తం ₹19,000 కోట్ల నిధులు విడుదల

ఈ నిధులను ప్రధానమంత్రి Narendra Modi అస్సాంలోని **Guwahati**లో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్నారు.

✅ మీకు డబ్బులు వస్తాయా?
✅ ఎలా చెక్ చేయాలి?
✅ e-KYC తప్పనిసరిగా చేయాలా?
పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗https://studybizz.com/schemes/pm-kisan-22nd-installment-release-march-13-rs-2000-farmers/
❤14👍1🥰1
🌾 ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్లోకి ₹6,000 జమ!

ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త. అన్నదాత సుఖీభవ + PM కిసాన్ పథకాల డబ్బులు మార్చి 13న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి.

💰 మొత్తం డబ్బు: ₹6,000
• PM కిసాన్ – ₹2,000
• అన్నదాత సుఖీభవ – ₹4,000

🔗 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/annadata-sukhibhava-money-release-date-ap-farmers-6000/

📢 రైతు మిత్రులకు ఈ సమాచారాన్ని తప్పక షేర్ చేయండి.
❤9🙏4
🚨 ఏపీ మున్సిపాలక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన

రాష్ట్రవ్యాప్తంగా 86 పుర, నగరపాలికల్లో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ఈనెల 17తో ముగియనుంది. ఆ తర్వాత నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రానుంది.

🏙️ వివరాలు:
• 75 మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు
• 11 మున్సిపల్ కార్పొరేషన్లు
➡️ మొత్తం 86 పట్టణ స్థానిక సంస్థలు

⏳ ప్రత్యేక అధికారుల పదవీకాలం: 6 నెలలు
ఎన్నికలు జరగకపోతే మరో 6 నెలలు పొడిగించే అవకాశం ఉంది.

⚖️ 23 చోట్ల కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగలేదు.

📌 కాకినాడ కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారి పాలన మరో 6 నెలలు పొడిగింపు.

📲 తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10🔥2
📢 ఏప్రిల్‌లోనూ ఉపాధి హామీ పనులు కొనసాగింపు

గ్రామీణ కార్మికులకు గుడ్ న్యూస్. వచ్చే నెలలో కూడా ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలు కొనసాగనుంది.

🔹 కొత్తగా తీసుకురావాలని భావించిన ‘వీబీ జీ రామ్ జీ’ పథకం అమలు ఒక నెల వాయిదా పడే అవకాశం.
🔹 ఏప్రిల్‌లో కూడా ఉపాధి హామీ పనులు కొనసాగనున్నాయి.
🔹 దీనిపై తుది నిర్ణయం మార్చి 17న ఢిల్లీలో జరిగే సమావేశంలో వచ్చే అవకాశం.

👉 కొత్త పథకం మే నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

🔍𝐍𝐑𝐄𝐆𝐀 స్టేటస్ లింక్స్ -
https://studybizz.com/mgnrega-scheme

🔔 మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం మా Telegram ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://t.me/apgovtschemes
❤7
🏠 ఏపీలో పేదలకు ఉగాది కానుక!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం భారీ నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

📌 ముఖ్యాంశాలు:
• ఉగాది రోజున 2.5 లక్షల గృహప్రవేశాలు
• అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం లక్ష్యం
• కరెంట్ బిల్లులు తగ్గించే చర్యలు
• రైతులకు “అన్నదాత సుఖీభవ” నిధులు
• దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం
• 6 లక్షల సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు

ఈ కీలక ప్రకటనలపై పూర్తి వివరాలు చదవండి 👇
🔗 Full Article:
https://studybizz.com/schemes/ap-ugadi-gift-2-5-lakh-housewarming-chandrababu-announcement/

📢 తాజా ప్రభుత్వ వార్తలు, స్కీమ్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://t.me/apgovtschemes
❤12🥰2🎉1
📢 జూన్ 12 నుంచి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు పంపిణీ : ఆర్థిక మరియు ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా సంక్షేమ పథకాలు అందించేందుకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డు విధానాన్ని తీసుకువస్తోంది.

🔹 క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డు
🔹 జస్ట్ స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు
🔹 ప్రభుత్వ పథకాలు ఒకే కార్డులో
🔹 మొదటి దశలో 5 లక్షల కార్డులు

ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి రానున్నాయి.

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/ap-smart-family-card-june-12-distribution/

📲 తాజా ప్రభుత్వ పథకాలు, జాబ్ నోటిఫికేషన్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
☀️🌾 నేడే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కింద 6000 జమ, ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల 👇

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pm-kisan-annadata-sukhibhava-payment-ap/

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/annadatha-sukhibhava-scheme

🔍 పిఎం కిసాన్ 22 విడత స్టేటస్
https://studybizz.com/pm-kisan-scheme

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8👌3👍1
☀️🌾 అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ విడుదల - రైతుల ఖాతాలో ₹6000 జమ చేసిన ప్రభుత్వం

🔍 అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/annadatha-sukhibhava-payment-status.html

🔍 పిఎం కిసాన్ 22 విడత పేమెంట్ స్టేటస్
https://studybizz.com/pm-kisan-scheme

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12👍1🎉1👌1
🌾 పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ మూడో విడత డబ్బులు విడుదల

ఏపీ రైతులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం Annadatha Sukhibhava scheme 3rd installment కింద రైతుల ఖాతాల్లో ₹6000 జమ చేసింది.

📱 రైతులు తమ Annadatha Sukhibhava payment status ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

👉 అమౌంట్ పడిందో లేదో వెంటనే చెక్ చెయ్యండి
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-3rd-installment-6000-payment/

🔍 అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/annadatha-sukhibhava-payment-status.html

🔍 పిఎం కిసాన్ 22 విడత పేమెంట్ స్టేటస్
https://studybizz.com/pm-kisan-scheme

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10👍1
🏥 ప్రభుత్వ ఆసుపత్రిలో WhatsApp ద్వారా OP స్లిప్..!

ఇక హాస్పిటల్‌లో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేవలం WhatsApp లో “Hi” మెసేజ్ పంపితే OP టోకెన్ బుక్ చేసుకోవచ్చు. 📱

📌 WhatsApp నంబర్: 95523 00009

✅ క్యూలైన్ అవసరం లేదు
✅ సమయం ఆదా
✅ ముందుగానే అపాయింట్‌మెంట్

📖 ఎలా బుక్ చేయాలి?పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/whatsapp-op-registration-government-hospital-ap/
❤10
🚜 రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నా మీ కోసం – ఖరీఫ్ 2026 కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఖరీఫ్ సీజన్‌కు ముందే పెద్ద అవగాహన కార్యక్రమం ప్రారంభించింది. “రైతన్నా… మీ కోసం” పేరుతో ఈ కార్యక్రమం *మార్చి 16 నుంచి 25 వరకు* రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది.

📖 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
👉https://studybizz.com/schemes/ap-rythanna-mee-kosam-kharif-2026/

📢 రైతులకు ఉపయోగపడే తాజా వ్యవసాయ అప్‌డేట్స్ కోసం ఈ పోస్ట్‌ను ఇతర రైతులకు కూడా షేర్ చేయండి.
❤10
🚨 అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదా..?

మూడో విడత కింద రైతుల అకౌంట్లలో ₹6,000 జమ చేసినా కొంతమందికి ఇంకా డబ్బులు పడలేదు.

👉 అమౌంట్ పడని వారు ఏం చెయ్యాలో తెలుసుకోండి👇🏻
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-3rd-installment-6000-payment/

✅ మార్చి 31లోగా ఈ పనులు చేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉంది.

📞 హెల్ప్‌లైన్ : 155261 | 1902

🔍 అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/annadatha-sukhibhava-payment-status.html

🔍 పిఎం కిసాన్ 22 విడత పేమెంట్ స్టేటస్
https://studybizz.com/pm-kisan-scheme

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
📚 ఏపీ: నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

📝 పరీక్షల షెడ్యూల్:
📅 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు
⏰ ఉదయం 9:30 AM – మధ్యాహ్నం 12:45 PM (3 గంటల 15 నిమిషాలు)

హాల్ టికెట్ చూపిస్తే APSRTC బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు ప్రయాణం చేయవచ్చు.

⚠️ విద్యార్థులకు సూచనలు:
• OMR షీట్‌పై పేరు, ఫోటో, హాల్ టికెట్ నంబర్ చెక్ చేయండి
• మొదట 24 పేజీల జవాబు బుక్లెట్ ఇస్తారు
• అవసరమైతే అదనంగా 12 పేజీల బుక్లెట్ ఇస్తారు
• కనీసం 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి

🔗 డౌన్లోడ్ హాల్ టిక్కెట్లు & టైం టేబుల్:
https://studybizz.com/education/ap-10th-class-hall-ticket-2026-released/
❤20
🚨 ఎల్పీజీ గ్యాస్ ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అంతర్జాతీయంగా LPG గ్యాస్ సరఫరా సమస్యలు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

🔹 ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ
🔹 త్వరలో మరో 44,346 స్టవ్‌లు పంపిణీ
🔹 రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు అందుబాటులోకి

ఈ కార్యక్రమాన్ని Energy Efficiency Services Limited (EESL) సహకారంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది.

👶 అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారం తయారీలో ఎలాంటి అంతరాయం రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

📢 తాజా వార్తల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11
📢 PMAY గ్రామీణ్ 2.0 పథకం – ఇళ్ల యూనిట్ ధర ఖరారు

గ్రామీణ పేదలకు గుడ్ న్యూస్. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ (PMAY-G) 2.0 పథకం కింద నిర్మించే ఇళ్లకు ప్రభుత్వం యూనిట్ ధరను ఖరారు చేసింది.

🏠 ఒక్కో ఇంటి నిర్మాణానికి ₹2.39 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు.
🤝 ఈ మొత్తం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలసి అందించనున్నాయి.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు తమ సొంత పక్కా ఇల్లు నిర్మించుకునే అవకాశం పొందనున్నారు.

📍 జిల్లా వారీగా అర్హుల పూర్తి లిస్ట్ & పూర్తి వివరాలు 👇
🔗https://studybizz.com/schemes/pmay-gramin-2-0-april-2026-selection-list-ap/

(ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు జాయిన్ అవ్వండి👇)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤11👍2🔥1
🔥 కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి గుడ్ న్యూస్!

కేంద్ర ప్రభుత్వం PM వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి రూ.15,000 వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

💰 6 నెలల తర్వాత – ₹7,500
💰 12 నెలల తర్వాత – ₹7,500

అర్హతలు, డబ్బులు ఎలా వస్తాయి, కంపెనీలకు లాభాలు వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి 👇
https://studybizz.com/schemes/pm-viksit-bharat-rozgar-yojana-15000-benefit/

📢 ఈ సమాచారం ఉద్యోగం చేస్తున్నవారికి తప్పకుండా షేర్ చేయండి.
❤7👏1
🚌 రేపటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ దివ్యాంగ శక్తి ” గా నామకరణం చేసింది

👉 40% పైగా వైకల్యం ఉన్నవారికి వర్తింపు
👉 Sadarem సర్టిఫికేట్ తప్పనిసరి
👉 నేటి నుంచి అన్ని ఆర్టీసీ కౌంటర్లలో బస్ పాస్ జారీ

📌 పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి:
🔗 https://studybizz.com/schemes/divyanga-shakti-free-bus-travel-ap/

👉 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి
❤8