AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🏠 ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! - ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలో 50% రాయితీ 💰

✔️ వడ్డీపై 50% తగ్గింపు
✔️ గడువు: మార్చి 31, 2026
✔️ గృహ & వాణిజ్య యజమానులకు వర్తింపు
✔️ ఆన్‌లైన్ & మున్సిపల్ ఆఫీస్‌లో చెల్లింపు

👉 ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి! మీ పన్ను బకాయిలను ఇప్పుడే క్లియర్ చేసుకోండి

🔗 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/ap-property-tax-interest-50-percent-waiver-2026/

👉 మీరు మొబైల్ నుంచే సులువుగా AP House Tax Payment ఆన్లైన్లో చెల్లించే విధానం👇
🔗 https://studybizz.com/schemes/ap-govt-house-tax-payment-through-swarna-panchayat-portal-process/

🛡 ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు కింది చానల్లో జాయిన్ అవ్వండి👇
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤12
🔥 ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550కే సిలిండర్!

కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) ద్వారా మహిళలకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ + మొదటి సిలిండర్ ఉచితం 🎉

👉 తర్వాత కూడా సబ్సిడీతో కేవలం ₹550కే సిలిండర్ పొందొచ్చు!

📌 అర్హతలు, డాక్యుమెంట్స్, పూర్తి అప్లై ప్రాసెస్ తెలుసుకోండి 👇
🔗https://studybizz.com/schemes/pm-ujjwala-yojana-free-gas-connection-550-cylinder-telugu/

⚠️ పూర్తిగా ఫ్రీ పథకం – ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మకండి!

📢 వెంటనే అప్లై చేయండి & ఇతరులకు షేర్ చేయండి 👍
❤12
🚨 ఏపీలో దివ్యాంగులకు శుభవార్త! - మర్చి నెల SADAREM స్లాట్స్ 2026 ప్రారంభం

వైకల్య సర్టిఫికేట్ పూర్తిగా ఉచితం 🎉

📌 ముఖ్య వివరాలు:
✅ ఫీజు లేదు
✅ ప్రతి సోమ, మంగళవారాల్లో బుకింగ్
✅ 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు
✅ సచివాలయంలోనే అప్లికేషన్
✅ పెండింగ్ అప్లికేషన్లకు అవకాశం

⚡️ ఆలస్యం చేయొద్దు – వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి!

👉 దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఎందుకు అవసరం? , సదరం సర్టిఫికెట్ స్లాట్ బుక్ చేయించుకోవడానికి కావలసినవి? , How to Apply for AP Sadarem Disability Certificate Online?
🔗 https://studybizz.com/schemes/ap-sadarem-slots-march-2026-free-disability-certificate/

📢 మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి!
❤14
📢 సచివాలయ ఉద్యోగులకు ముఖ్య అలర్ట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హాజరు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది ⚠️

⏰ 10:30 లోపు హాజరు తప్పనిసరి
⏳ 10:40 వరకు గ్రేస్ టైమ్

⚠️ 10:40 తర్వాత హాజరు → హాఫ్ డే లీవ్
🕐 11:30 – 2:00 → హాఫ్ డే
❗ 2:00 – 5:00 → ఫుల్ డే లీవ్

📱 ఫేసియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు నమోదు తప్పనిసరి

📌 ఫీల్డ్ డ్యూటీ ఉద్యోగులకు నెలకు 7 రోజులు మాత్రమే On Duty

👉 సమయానికి హాజరు నమోదు చేయండి… లేకపోతే సెలవుగా పరిగణిస్తారు!
❤23🔥3
🚌 నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

📍 మంగళగిరిలో సీఎం N. Chandrababu Naidu చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించనున్నారు.

👉 40% పైగా వైకల్యం ఉన్నవారికి వర్తింపు
👉 Sadarem సర్టిఫికేట్ తప్పనిసరి
👉 నేటి నుంచి అన్ని ఆర్టీసీ కౌంటర్లలో బస్ పాస్ జారీ

📌 పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి:
🔗 https://studybizz.com/schemes/divyanga-shakti-free-bus-travel-ap/

👉 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి
❤7
🔥 ఏపీ యువతకు భారీ అవకాశం! ₹10 లక్షల సబ్సిడీతో సొంత బిజినెస్ 💼

AP ప్రభుత్వం తీసుకొచ్చిన AP-CMEP Scheme 2026 ద్వారా తయారీ రంగంలో వ్యాపారం ప్రారంభించడానికి గొప్ప అవకాశం అందుబాటులోకి వచ్చింది.

✅ గరిష్టంగా ₹10 లక్షల సబ్సిడీ
✅ Collateral-free loan
✅ 18–40 ఏళ్ల యువతకు అవకాశం
✅ MSME ఇండస్ట్రియల్ పార్కుల్లో సెటప్

📊 పూర్తి వివరాలు, అర్హతలు, సబ్సిడీ స్లాబ్స్ తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-cmep-scheme-2026-details/

ఈ అవకాశాన్ని మిస్ అవ్వొద్దు – ఇప్పుడే తెలుసుకోండి మరియు మీ బిజినెస్ ప్రారంభించండి!
❤13👍1🎉1
ఉగాది పచ్చడిలా మన జీవితంలో కూడా
ఆరు రుచులు కలిసి ఆనందంగా నడవాలి 🌿✨

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐
👍7❤5
📢 ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల!

🎉 మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు
📅 నోటిఫికేషన్లు తేదీల వారీగా విడుదల

🟡 మే 15 – ఉన్నత విద్య (1,500)
🟠 ఆగస్టు 15 – గ్రూప్-1, హోంశాఖ & ఇతరులు
🔵 సెప్టెంబర్ 15 – గ్రూప్-2, AEE & ఇతర పోస్టులు
🟣 అక్టోబర్ 15 – పాఠశాల & ఇంటర్ విద్య (3,004)

👉 నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్
👉 ఇప్పటినుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి

🔗 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
👉 https://studybizz.com/schemes/ap-job-calendar-2026-10060-posts-notification-dates/

📌 ఈ సమాచారం ఉపయోగపడితే షేర్ చేయండి
❤15👏1👌1
🔥 ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్!

💍 పెళ్లికి ₹40,000
🤱 ప్రసూతికి ₹20,000
⚰️ మరణం సాయం ₹60,000
🪦 అంత్యక్రియలు ₹20,000

👉 మళ్లీ ప్రారంభమైన కార్మిక సంక్షేమ పథకాలు
👉 పూర్తిగా ఆన్‌లైన్ దరఖాస్తు (AP Seva Portal)
👉 DBT ద్వారా నేరుగా మీ అకౌంట్‌లో డబ్బులు

📌 పూర్తి వివరాలు & ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి
👇
🔗 https://studybizz.com/schemes/ap-labour-welfare-schemes-2026-telugu/

📢 మీకు ఉపయోగపడితే షేర్ చేయండి!
❤15👍5👌3
🕌 రంజాన్ సెలవు మార్పు – 10వ తరగతి పరీక్ష వాయిదా

📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం:
📅 మార్చి 21 (శనివారం)
👉 రంజాన్ సందర్భంగా సాధారణ సెలవు

❌ ముందుగా ప్రకటించిన మార్చి 20 సెలవు రద్దు

📝 10వ తరగతి English పరీక్ష ఏప్రిల్ 2, 2026కి వాయిదా

🌙 చంద్ర దర్శనం ఆధారంగా తేదీ మార్పు

📢 ఈ సమాచారం అందరికీ షేర్ చేయండి 👍
❤16
🚨 అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయింది... వెంటనే చెక్ చేసుకోండి

🔍 అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి
https://studybizz.com/annadatha-sukhibhava-payment-status

👉 అమౌంట్ పడని వారు ఏం చెయ్యాలో తెలుసుకోండి👇🏻
https://studybizz.com/schemes/annadatha-sukhibhava-3rd-installment-6000-payment/

✅ మార్చి 31లోగా ఈ పనులు చేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉంది.

(ప్రతిరోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ పొందెందుకు కింది వాట్సాప్ లో జాయిన్ అవ్వండి )
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
📢 ఇక రేషన్ కార్డు సేవలు మరింత సులభం!

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు కోసం సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు 👇
👉 MeeSeva పోర్టల్ ద్వారా ఇప్పుడు 9 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి

✅ కొత్త రేషన్ కార్డు అప్లై
✅ కుటుంబ సభ్యుల చేర్పులు / తొలగింపులు
✅ అడ్రస్ మార్పులు
✅ ఆధార్ లింకింగ్
✅ డూప్లికేట్ కార్డు ఇంకా మరెన్నో...

📄 అవసరమైన డాక్యుమెంట్స్‌తో MeeSeva సెంటర్‌కు వెళ్లి సులభంగా సేవలు పొందండి

🔗 పూర్తి వివరాలు చదవండి:
👉 https://studybizz.com/schemes/ap-ration-card-services-meeseva-portal/

📌 ఉపయోగకరమైన సమాచారం – తప్పకుండా షేర్ చేయండి!
❤13👍1
📢 KVS Admission 2026–27 Started! – కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు ప్రారంభం!

దేశవ్యాప్తంగా Kendriya Vidyalaya Sangathan (KVS) లో 1వ తరగతి నుండి 11వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి 🎓

🗓 Start Date: 20 March 2026 (10 AM)
⏰ Last Date: 02 April 2026

👉 Full Details + Apply Link:
🔗 https://studybizz.com/education/kvs-admission-2026-27-class-1-online-form/

⚠️ గమనిక: అప్లికేషన్‌లో తప్పులు ఉంటే రద్దు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఫిల్ చేయండి!

📲 ఈ సమాచారాన్ని ఇతర తల్లిదండ్రులతో షేర్ చేయండి.
❤10
✨🌙 రంజాన్ శుభాకాంక్షలు 🌙✨

పవిత్రమైన రంజాన్ మాసం మీ జీవితాల్లో
శాంతి, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం 🤲💫

ఈ పవిత్ర సమయంలో మనం ప్రేమ, దయ, సహనంతో ముందుకు సాగుదాం ❤️

🌙 రంజాన్ ముబారక్! 🌙
❤18🔥3
🚨 మార్చి 23 నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ సర్వే 2026 ప్రారంభం!

రాష్ట్రవ్యాప్తంగా “Modes of Cooking Survey
SGSW App ద్వారా ప్రతి ఇంటి వంట ఇంధన వివరాలు సేకరణ జరుగుతుంది.

📅 ప్రారంభం: మార్చి 23, 2026

👉 పూర్తి వివరాలు తెలుసుకోండి:
🔗 https://studybizz.com/schemes/ap-gas-cylinder-survey-2026-modes-of-cooking-sgsw-app/

📢 మీ ఇంటికి వచ్చిన సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వండి & E-KYC పూర్తి చేయండి.

🔔 తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!
https://t.me/apgovtschemes
❤9👍1
🚨 రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్!

ఏపీలో గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది 👇

🛢️ సోమవారం నుంచి కిరోసిన్ పంపిణీ ప్రారంభం
👉 రేషన్ షాపుల ద్వారా అందుబాటులోకి

📌 ముఖ్య వివరాలు:
• ప్రతి కార్డు పై 1 లీటర్ కిరోసిన్
• కేంద్రం నుంచి 2800 కిలో లీటర్ల కేటాయింపు
• గ్రామీణ & ఏజెన్సీ ప్రాంతాలకు ప్రాధాన్యం

👉 దగ్గరలోని రేషన్ షాప్‌కి వెళ్లి తీసుకోండి

📲 మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
🔁 ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి
❤9👍1
🏙 గ్రామాల్లోకి నగర సౌకర్యాలు! - ఏప్రిల్ 24 నుండి ఆంధ్రప్రదేశ్‌లో 359 రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు 🚀

ఇక గ్రామాల్లోనే Urban Facilities + Fast Services అందుబాటులోకి!

📅 ప్రారంభం: ఏప్రిల్ 24, 2026
📊 10,000+ జనాభా ఉన్న గ్రామాలకు భారీ మార్పు

👉 మీ గ్రామం రూర్బన్‌లో ఉందా? ఇప్పుడే చెక్ చేయండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-rurban-panchayats-new-guidelines-2026/

📄 District-wise GO PDFs కూడా అందుబాటులో!

⚡️ పూర్తి వివరాలు తెలుసుకోండి & ఇతరులకు షేర్ చేయండి!
❤4👍1
🏠 మార్చి 30న 2.5 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు గృహప్రవేశాలు

💰 83,000 మందికి డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాల్లోకి! ₹172 కోట్లు జమ

🏢 1.08 లక్షలు టిడ్కో ఇళ్లు
🏡 1.42 లక్షలు కాలనీల్లో ఇళ్లు

🏗 ఇంకా 2.62 లక్షల ఇళ్లు నిర్మాణంలో
🆕 త్వరలో 20,000 కొత్త ఇళ్లు

🔍 మీకు ఇల్లు వచ్చిందా? వెంటనే చెక్ చేయండి 👇
👉 https://studybizz.com/schemes/ap-2-5-lakh-houses-gruhapravesam-march-30/

⚡️ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ Join అవ్వండి
https://t.me/APGovtSchemes
❤8👌1
🧵 ఏపీ నేతన్నలకు గుడ్ న్యూస్! - ఏప్రిల్ 1 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం⚡️

చేనేత (Handloom) & మరమగ్గ (Powerloom) కార్మికుల కోసం ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం👇

✅ 200 నుంచి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
💰 50+ దాటిన వారికి నెలకు ₹4,000 పెన్షన్
📅 పథకం ప్రారంభం: April 1, 2026

👉 పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా దరఖాస్తు చేయాలి తెలుసుకోండి:
🔗 https://studybizz.com/schemes/ap-free-electricity-for-weavers-scheme/

📢 ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతరులకు షేర్ చేయండి!
❤10
🚫 ఏపీ మత్స్యకారులకు అలెర్ట్ : ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

ఈ నిషేధం 2 నెలల పాటు కొనసాగుతుంది.

👉 ప్రభుత్వం మత్స్యకారుల రక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది:
🚤 ఏప్రిల్ 14 వరకు సముద్ర గస్తీ కొనసాగింపు
⚓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
🛑 పొరుగురాష్ట్రాల మత్స్యకారులపై కఠిన చర్యలు
🗺️ మాస్టర్ ప్లాన్ సిద్ధం

👉 నెల్లూరులో అధికారులతో సమీక్ష సమావేశంలో మత్స్యకారులకు పూర్తి అండగా ఉంటామని మంత్రి ఆనం తెలిపారు

📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤7