🚨 విద్యార్థులకు గుడ్ న్యూస్!
ఏపీలో దేశంలోనే తొలిసారి School Health & Wellness Program (SHWP) ప్రారంభం 🎯
👉 13–19 ఏళ్ల విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రోగ్రాం
👉 మానసిక ఆరోగ్యం, పోషణ, రోడ్ సేఫ్టీ, ఫిట్నెస్ వంటి 11 కీలక అంశాలు
👉 క్విజ్లు పూర్తి చేస్తే సర్టిఫికెట్ కూడా లభ్యం 🏆
👉 పూర్తిగా ఉచితం!
ఈ ప్రోగ్రామ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది మరియు ఇది Ayushman Bharat లో భాగం.
📖 పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 👇
🔗 https://studybizz.com/schemes/ap-school-health-wellness-program/
👨👩👧 తల్లిదండ్రులు తప్పక చదవండి & పిల్లలకు షేర్ చేయండి!

❤9
🏥 రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందే అవకాశం!
పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న Ayushman Bharat (PMJAY) పథకం ద్వారా సంవత్సరానికి ₹5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.
👉 మీకు అర్హత ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి
👉 ఆధార్ KYCతో సులభంగా అప్లై చేయండి
👉 దేశవ్యాప్తంగా ప్రభుత్వ & ప్రైవేట్ ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్
🔗 పూర్తి వివరాలు & అప్లై చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి:
👉 https://studybizz.com/schemes/pmjay-5-lakh-free-health-insurance-eligibility-check/
📢 ఈ సమాచారం మీ కుటుంబం, స్నేహితులతో తప్పక షేర్ చేయండి!

❤6
🏠 మీరు కొత్త ఇంటికి మారారా?
🆔 మీ Voter IDలో అడ్రస్ అప్డేట్ చేయాలా?
5 నిమిషాల్లో ఓటర్ ఐడిలో అడ్రస్ మార్చుకోవచ్చు
👉 ఇప్పుడు Form 8 ద్వారా కేవలం 5 నిమిషాల్లో Online లో మార్చుకోవచ్చు
✅ పూర్తిగా ఉచితం
✅ మొబైల్ నుంచే అప్లై చేయండి
✅ 2–4 వారాల్లో కొత్త కార్డు
📌 పూర్తి స్టెప్-బై-స్టెప్ గైడ్ కింది లింకులో కలవు 👇
🔗 https://studybizz.com/schemes/voter-id-address-change-online-2026-form-8-telugu/
⚡️ ఇప్పుడే అప్లై చేసి మీ ఓటర్ కార్డు అప్డేట్ చేసుకోండి!

🚀 ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బంపర్ ఆఫర్!
కేంద్ర ప్రభుత్వం PM E-Drive Scheme 2026 కింద సబ్సిడీలను పొడిగించింది ✅
🛵 టూవీలర్లపై సబ్సిడీ 👉 జూలై 31, 2026 వరకు పొడిగింపు
🛺 ఇ-రిక్షా & కార్ట్స్ 👉 మార్చి 31, 2028 వరకు పొడిగింపు
💸 తక్కువ ధరలో EV కొనుగోలు చేసే అవకాశం
⚡ ఛార్జింగ్ ఖర్చు తక్కువ
🌱 పర్యావరణానికి మేలు
👉 ఇప్పుడు EV కొనడానికి ఇదే సరైన సమయం!
🔗 PM E-Drive Scheme అంటే ఏమిటి, ఎంత సబ్సిడీ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/pm-e-drive-scheme-2026-subsidy-details-telugu/
📢 ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాలు & అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤12
📢 విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం భారీ అవకాశం! - పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఇప్పుడు ఉన్నత చదువుల కోసం రూ.16 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ పొందొచ్చు.
💡 తక్కువ వడ్డీ
💡 15 ఏళ్ల రీపేమెంట్ టైమ్
💡 సులభమైన ఆన్లైన్ అప్లికేషన్
📌 పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా అప్లై చేయాలో ఇక్కడ చూడండి 👇
🔗 https://studybizz.com/schemes/pm-vidyalaxmi-scheme-education-loan-16-lakhs-telugu/
📤 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి — వాళ్లకు ఉపయోగపడుతుంది!

❤3
📢 నేడు రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల పంపిణీ
📍 నాయుడుపేటలో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం N. Chandrababu Naidu పాల్గొననున్నారు
👉 1 లక్ష TIDCO ఇళ్లు + 1.5 లక్షల పూర్తి గృహాలు
👉 అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం
👉 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం
✨ పేదల కలల సాకారం – పూర్తి వివరాలు తెలుసుకోండి!
🔗 ఇక్కడ చదవండి:
https://studybizz.com/schemes/ap-2-5-lakh-housing-distribution-2026/
📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి!

❤7
🚨 రేషన్ కార్డు వినియోగదారులకు అలర్ట్!
📢 ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి!
👉 e-KYC తప్పనిసరి
👉 తప్పులు చేస్తే కార్డు రద్దు
👉 3 నెలల రేషన్ ఒకేసారి అవకాశం
⚠️ ఈ ముఖ్యమైన మార్పులు మీకు తెలియకపోతే రేషన్ నిలిపివేయబడే ప్రమాదం ఉంది!
📖 పూర్తి వివరాలు తెలుసుకోండి 👇
🔗 https://studybizz.com/schemes/ration-card-new-rules-2026-april-1/
📌 వెంటనే e-KYC పూర్తి చేసుకోండి & మీ వివరాలు అప్డేట్ చేసుకోండి!

📢 ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! 🚴♂️
₹11,000 వరకు రాయితీతో ఈ-సైకిళ్లు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! 🔋🌱
కేవలం ₹5,000 డౌన్ పేమెంట్‌తో మీ సొంత ఈ-సైకిల్ పొందే అవకాశం 🤩
✅ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కి.మీ ప్రయాణం
✅ 3 గంటల్లో ఫుల్ ఛార్జింగ్
✅ 24 నెలల EMI సౌకర్యం
✅ పెట్రోల్ ఖర్చు జీరో 💸
👉 ఈ పథకం ఎవరికోసం? ఎలా అప్లై చేయాలి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
https://studybizz.com/schemes/andhra-pradesh-e-cycle-subsidy-scheme/
⚡ ఆలస్యం చేయొద్దు… పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో!
📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి!

❤8👌1
📢 పేదలకు గుడ్ న్యూస్ – 2029 నాటికి అందరికీ ఇళ్లు! 🏠
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం N. Chandrababu Naidu భారీ నిర్ణయం 💥
👉 ఒకేసారి 2.50 లక్షల ఇళ్ల పంపిణీ
👉 2029 నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు లక్ష్యం
☀️ సోలార్ ఉచిత విద్యుత్
🔥 దీపం 2.0 గ్యాస్ సిలిండర్లు
🎣 మత్స్యకారులకు ₹20,000 సాయం
👉 పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-housing-scheme-2029-chandrababu-naidu-houses-for-all/
📲 మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి – ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది!

❤13
📢 రేపటి నుంచి జనగణన 2027 తొలి దశ ప్రారంభం!
🏠 దేశవ్యాప్తంగా గృహగణన (House Listing) ప్రారంభంకానుంది. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు.
🔐 మీ వ్యక్తిగత డేటా పూర్తిగా సురక్షితం
❌ RTI కింద కూడా ఇవ్వరు
❌ పథకాలపై ఎలాంటి ప్రభావం లేదు
📲 మీరు స్వయంగా కూడా మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు!
👉 తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్, పూర్తి వివరాలు, 33 ప్రశ్నలు, Self Enumeration గైడ్ తెలుసుకోండి:
🔗 ఇక్కడ క్లిక్ చేయండి:
https://studybizz.com/schemes/census-india-2027-house-listing-full-details-telugu/
📌 ఈ సమాచారం మీ కుటుంబం, స్నేహితులతో తప్పకుండా పంచుకోండి!

❤16
🚨 రేపటి నుంచి కొత్త రూల్స్ – తెలుసుకోకపొతే మీరే నష్ట పోతారు
కొత్త ఆర్థిక సంవత్సరం (FY 2026-27) ప్రారంభమవుతోంది. ఈసారి టాక్స్, బ్యాంకింగ్, PAN, ట్రైన్, LPG వంటి అనేక కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యమైన అప్డేట్స్ ఇవే 👇
💰 ₹12 లక్షల వరకు NO TAX
✔️ సెక్షన్ 87A కింద భారీ రిబేట్
✔️ స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000
👉 మొత్తం ₹12.75 లక్షల వరకు టాక్స్ ఫ్రీ
Income Tax Changes, Banking Changes, New PAN Rules, Credit Card Changes, Train Ticket Cancellation Changes, Fuel & LPG Price Changes, Labour Code Changes, Security Updates
👉 ఇవన్నీ మీపై ఎలా ప్రభావం చూపుతాయో పూర్తి వివరాలు చదవండి 👇
🔗https://studybizz.com/schemes/april-1-new-rules-india-2026-telugu/
🔁 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!

❤15🙏1
🚨 సదరం స్లాట్స్ అలర్ట్ – 2026 🚨
ఏపీలో సదరం స్లాట్స్ ఓపెన్ అయ్యాయి! ప్రస్తుతం 15,000+ స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆలస్యం చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి. 🏃♂️
✅ ఈసారి ముఖ్యమైన కొత్త మార్పులు:
🔹 కొత్త డిసేబిలిటీ కేటగిరీలు చేర్చారు
🔹 మీ జిల్లాలో ఉన్న ఖాళీ స్లాట్స్‌ను మొబైల్లోనే చెక్ చేసే సదుపాయం
🔹 డిజిటల్ సర్టిఫికేట్ అప్డేట్ ఆప్షన్ అందుబాటులో ఉంది
👇 ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్లాట్స్‌ను ఇక్కడ చెక్ చేయండి:
https://studybizz.com/schemes/sadarem-slot-booking-2026-process/
⚠️ గమనిక: స్లాట్స్ చాలా వేగంగా ఫిల్ అవుతున్నాయి. అవసరమైన వారికి వెంటనే షేర్ చేయండి.

📢 చేనేతలకు శుభవార్త! నేటి నుంచి ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభం ⚡
✅ చేనేత మగ్గాలకు – నెలకు 200 యూనిట్లు ఉచితం
✅ పవర్ లూమ్స్‌కు – నెలకు 500 యూనిట్లు ఉచితం
👉 పూర్తి వివరాలు చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-free-electricity-for-weavers-scheme/
📌 చేనేత కార్మికులకు భారీ ఊరట – సంప్రదాయ వృత్తికి కొత్త ఊపు!
👉 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి 🔔
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
✅ చేనేత మగ్గాలకు – నెలకు 200 యూనిట్లు ఉచితం
✅ పవర్ లూమ్స్‌కు – నెలకు 500 యూనిట్లు ఉచితం
👉 పూర్తి వివరాలు చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-free-electricity-for-weavers-scheme/
📌 చేనేత కార్మికులకు భారీ ఊరట – సంప్రదాయ వృత్తికి కొత్త ఊపు!
👉 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి 🔔
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤6👏2👌2
🚨 నేటి నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ – తెలుసుకోకపొతే మీరే నష్ట పోతారు
కొత్త ఆర్థిక సంవత్సరం (FY 2026-27) ప్రారంభమవుతోంది. ఈసారి టాక్స్, బ్యాంకింగ్, PAN, ట్రైన్, LPG వంటి అనేక కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యమైన అప్డేట్స్ ఇవే 👇
💰 ₹12 లక్షల వరకు NO TAX
✔️ సెక్షన్ 87A కింద భారీ రిబేట్
✔️ స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000
👉 మొత్తం ₹12.75 లక్షల వరకు టాక్స్ ఫ్రీ
👉 ఇవన్నీ మీపై ఎలా ప్రభావం చూపుతాయో పూర్తి వివరాలు చదవండి 👇
🔗https://studybizz.com/schemes/april-1-new-rules-india-2026-telugu/
🔁 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!
కొత్త ఆర్థిక సంవత్సరం (FY 2026-27) ప్రారంభమవుతోంది. ఈసారి టాక్స్, బ్యాంకింగ్, PAN, ట్రైన్, LPG వంటి అనేక కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ముఖ్యమైన అప్డేట్స్ ఇవే 👇
💰 ₹12 లక్షల వరకు NO TAX
✔️ సెక్షన్ 87A కింద భారీ రిబేట్
✔️ స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000
👉 మొత్తం ₹12.75 లక్షల వరకు టాక్స్ ఫ్రీ
Income Tax Changes, Banking Changes, New PAN Rules, Credit Card Changes, Train Ticket Cancellation Changes, Fuel & LPG Price Changes, Labour Code Changes, Security Updates👉 ఇవన్నీ మీపై ఎలా ప్రభావం చూపుతాయో పూర్తి వివరాలు చదవండి 👇
🔗https://studybizz.com/schemes/april-1-new-rules-india-2026-telugu/
🔁 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!
❤10
📣 గుడ్ న్యూస్: ఆస్తి పన్ను వడ్డీ మాఫీ గడువు పెంపు! 🏠
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను (Property Tax) బకాయిలపై అమలు చేస్తున్న 50% వడ్డీ మాఫీ పథకం గడువును ఏప్రిల్ 30, 2026 వరకు పొడిగించింది.
🔗 **పూర్తి వివరాలు ఇక్కడ చదవండి*:*
https://studybizz.com/schemes/ap-property-tax-interest-50-percent-waiver-2026/
👉 మీరు మొబైల్ నుంచే సులువుగా AP House Tax Payment ఆన్లైన్లో చెల్లించే విధానం 👇
🔗 https://studybizz.com/schemes/ap-govt-house-tax-payment-through-swarna-panchayat-portal-process/
🔔 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి!

📢 *మీ ఊరి చెత్త సేకరణ IVRS రిపోర్ట్ చెక్ చేయండి!* 🧹
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయితీల్లో చెత్త సేకరణ ఎలా జరుగుతోంది? మీ గ్రామం పనితీరు ఎలా ఉందో ఇప్పుడు సులభంగా తెలుసుకోండి! 📊
👉 IVRS ద్వారా ప్రజల అభిప్రాయాల ఆధారంగా ప్రభుత్వం పంచాయితీల పనితీరును అంచనా వేస్తోంది.
✅ LGD కోడ్ ద్వారా లేదా
✅ జిల్లా → మండలం → పంచాయితీ సెలెక్ట్ చేసి
మీ GP Sanitation Report వెంటనే చెక్ చేసుకోండి 👇
🔗 *Full Details & Check Status:*
https://studybizz.com/schemes/ap-sanitation-ivrs-report-status/
📊 Positive / Negative శాతం తెలుసుకోండి
📞 IVRS ప్రశ్నలు ఏమిటో తెలుసుకోండి
📥 పూర్తి డేటా కూడా డౌన్లోడ్ చేసుకోండి
👉 మీ స్పందనతో మీ గ్రామం మరింత శుభ్రంగా మారుతుంది!
🔁 ఈ సమాచారం మీ గ్రామ WhatsApp గ్రూపుల్లో షేర్ చేయండి

📢 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! - గ్రామ & వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఇక ప్రజలే తీర్పు చెప్పనున్నారు! 👇
📲 QR కోడ్ స్కాన్ చేసి
👉 సేవలపై మీ అభిప్రాయం ఇవ్వండి
👉 సచివాలయ సేవల నాణ్యతను మెరుగుపరచండి
🏢 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలలో క్యూఆర్ కోడ్ ముద్రించిన పోస్టర్లు ఏర్పాటు చేయాలని ఏపీ స్వర్ణ గ్రామ, వార్డు శాఖ డైరెక్టర్.. అధికారులకు ఉత్తర్వులు జారీ
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-secretariat-employees-feedback-qr-code/
📌 మీ అభిప్రాయం కూడా ముఖ్యం… షేర్ చేయండి! 🔁

❤8🙏5
📢 ఆంధ్రప్రదేశ్ కొత్త లేబర్ రూల్స్ 2026 పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త OSH Rules 2026 గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి 👇
✅ రిజిస్ట్రేషన్ నిబంధనలు
✅ పని గంటలు & ఓవర్‌టైమ్
✅ మహిళా భద్రతా రూల్స్
✅ హెల్త్ చెకప్ వివరాలు
✅ ఫీజులు & జరిమానాలు
📥 పూర్తి వివరాలు + PDF డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇
👉 https://studybizz.com/schemes/ap-labour-rules-2026-full-details/
📌 ఈ సమాచారం ప్రతి ఉద్యోగి & యాజమాన్యానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.
🔁 మీ ఫ్రెండ్స్ & గ్రూప్స్‌లో షేర్ చేయండి!

📢 ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్!
🎓 తల్లికి వందనం పథకం 2026 పై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు.
💰 ప్రతి విద్యార్థికి 👉 ₹15,000 ఆర్థిక సాయం
📅 జూన్ 2026లో డబ్బుల విడుదల
🏫 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అర్హులు
👉 పూర్తి వివరాలు 👇
🔗 https://studybizz.com/schemes/talliki-vandanam-eligibility-amount-release-date/
📌 ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది — వెంటనే షేర్ చేయండి!

🚜🌾 రైతులకు గుడ్ న్యూస్ - ధాన్యం అమ్మిన 8 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ!
ఏపీలో రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
✔️ 1,917 కొనుగోలు కేంద్రాలు
✔️ 23 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం
✔️ 5.40 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధం
✔️ 17,262 వాహనాలు అందుబాటులో
రబీ పంటల MSP ధరలు, WhatsApp ద్వారా స్లాట్ బుకింగ్, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-rabi-procurement-update/
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి.

❤14