AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🔥 మీరు గ్యాస్ ఏజెన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? 🤔
ఎంత ఖర్చు అవుతుంది? ఏ రూల్స్ ఉంటాయి? లాభం ఎంత వస్తుంది?

✔️ పెట్టుబడి వివరాలు
✔️ అర్హతలు & రూల్స్
✔️ అప్లికేషన్ ప్రాసెస్
✔️ ఆదాయం & లాభాలు

👉 ఈ అన్ని విషయాలను క్లియర్‌గా వివరించిన పూర్తి ఆర్టికల్ చదవండి:
🔗 https://studybizz.com/schemes/lpg-gas-agency-business-india-cost-profit-guide/

💡 వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది తప్పనిసరిగా చదవాల్సిన గైడ్!

👉 మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.
❤20🔥2
🚨 ఆధార్‌లో తండ్రి పేరు తప్పుగా ఉందా?

ఇప్పుడే ఇంట్లో నుంచే మీ మొబైల్‌తో సులభంగా సరిచేసుకోవచ్చు! 📱
KYC సమస్యలు రావకుండా వెంటనే అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.

✅ Online / Offline పూర్తి ప్రాసెస్
✅ అవసరమైన డాక్యుమెంట్స్ లిస్ట్
✅ స్టేటస్ చెక్ విధానం

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/aadhaar-father-name-change-online-process/

⚠️ ఆలస్యం చేయొద్దు – చిన్న తప్పు కూడా పెద్ద సమస్య అవుతుంది!
❤7
📢 పాఠశాలల్లోకి స్వచ్ఛ రథాలు.. విద్యార్థులకు గుడ్ న్యూస్!

చెత్త ఇచ్చి పెన్నులు, పుస్తకాలు పొందే అవకాశం ఇప్పుడు మీ స్కూల్‌ దగ్గరే! 🏫♻️

ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛ రథం కార్యక్రమం ఇప్పుడు పాఠశాలలకు విస్తరించింది.
👉 ప్లాస్టిక్, పేపర్లు, ఇనుము ఇచ్చి
👉 ఉచితంగా పెన్నులు, పుస్తకాలు లేదా నగదు పొందండి

📍 ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ప్రారంభం
🚀 త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు

🔍 పూర్తి వివరాలు తెలుసుకోండి:
👉 https://studybizz.com/schemes/swachh-ratham-schools-andhra-pradesh-waste-to-books/
❤11
🚨 *బ్రేకింగ్ న్యూస్ - ఏపీ పంచాయతీ కార్యదర్శులకు షాక్: పే స్కేల్ తగ్గింపు*

ఏపీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో భారీ మార్పులు 🔥
పంచాయతీ సెక్రటరీలు ఇకపై *PDOలు* 👨‍💼
📌 ముఖ్యాంశాలు:
✔️ క్లస్టర్ వ్యవస్థ రద్దు
✔️ ప్రతి పంచాయతీకి స్వతంత్ర పరిపాలన
✔️ IT Wing ద్వారా డిజిటలైజేషన్
✔️ కొత్త ట్రైనింగ్ & రిక్రూట్మెంట్ రూల్స్

👉 పే స్కేల్ మార్పులు, పూర్తి వివరాలు చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-panchayat-raj-reforms-2026-pdo-salary-pay-scale/

📢 తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను షేర్ చేయండి!
❤12
🚨 BREAKING NEWS

🏛️ అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కీలక పరిణామం!
అమరావతిని అధికారిక రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాజ్యసభ ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు.
❤29
పంచాయతీ సెక్రటరీల జీతాల తగ్గింపు పై మీ ఒపీనియన్?
Anonymous Poll
56%
మంచి నిర్ణయం
44%
ఇది కరెక్ట్ కాదు
👍19❤3
📢 UIDAI ఇంటర్న్‌షిప్ 2026 – ₹50,000 స్టైపెండ్‌తో ఆధార్ పెయిడ్ ఇంటర్న్‌షిప్!

💼 భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఒకటైన UIDAI Internship 2026 కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి!

💰 *స్టైపెండ్* : నెలకు ₹20,000 నుండి ₹50,000 వరకు
📅 *దరఖాస్తు తేదీలు* : ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15, 2026

ఎవరు అర్హులు, జాబ్ లోకేషన్,దరఖాస్తు తేదీలు, ఇప్పుడే అప్లై చేయండి:
🔗https://studybizz.com/jobs/uidai-internship-2026-apply-online-eligibility-stipend-details/

📌 ఇలాంటి జాబ్ & ఇంటర్న్‌షిప్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి!
❤9
📢 *విజయనగరం జాబ్ మేళా 2026 – 1960+ ఉద్యోగాలు!*

నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్ 🔥
ఏప్రిల్ 9న విజయనగరంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

⏰ *సమయం:* ఉదయం 9 గంటల నుంచి

🏢 ప్రముఖ కంపెనీలు:
Royal Enfield, Voltas, Hetero, GMR, WNS, BigBasket తదితర సంస్థలు

🎁 *బెనిఫిట్స్:*
✔️ ఫ్రీ వసతి & భోజనం
✔️ డైరెక్ట్ ఇంటర్వ్యూ
✔️ వెంటనే జాబ్ అవకాశం

🔗 *అర్హతలు, తీసుకెళ్లాల్సిన డాకుమెంట్స్, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:*
👉 https://studybizz.com/schemes/job-mela-2026-vizianagaram-april-9/

🚀 *ఈ అవకాశం మిస్ అవ్వకండి – వెంటనే షేర్ చేయండి!*
❤7
🚜🌾 ఏపీ రైతులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు..

ఏపీలో రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

రబీ పంటల MSP ధరలు, WhatsApp ద్వారా స్లాట్ బుకింగ్, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-rabi-procurement-update/

మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤8
📢 📢 ఏప్రిల్ నెలలో 15–17 సంవత్సరాల విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు

📅 క్యాంపుల తేదీలు:
🟢 Phase 1: ఏప్రిల్ 15–18
🔵 Phase 2: ఏప్రిల్ 21–24

📍 ఎక్కడ జరుగుతాయి?
👉 స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయాలు
👉 అంగన్‌వాడీ కేంద్రాలు

📊 రాష్ట్రంలో ఇంకా 12 లక్షలకుపైగా విద్యార్థుల అప్‌డేట్ పెండింగ్

📖 పూర్తి వివరాలు, జిల్లా వారీ డేటా, అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-aadhaar-special-camps-april-2026/

📌 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ & స్టూడెంట్స్‌కి షేర్ చేయండి!
📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి
❤7
📢 KVS Admissions ఫలితాలు 2026 విడుదల!

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2026-27 అడ్మిషన్ ఫలితాలు విడుదల చేసింది.
బాలవాటిక, 1వ, 2వ, 3వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితా ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

✅ మీ పిల్లల పేరు సెలెక్ట్ అయిందా? వెంటనే చెక్ చేసుకోండి 👇

🔗 ఫలితాలు చూడండి: https://studybizz.com/education/kvs-admission-results-2026/

⚠️ గమనిక: గడువులోగా సర్టిఫికెట్లు వెరిఫై చేయకపోతే సీట్ రద్దు అవుతుంది.

📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి!
❤7
🚨 బొగ్గు గనుల్లో భారీ ఉద్యోగాలు | 10వ తరగతి అర్హతతో అవకాశం!

భారత ప్రభుత్వ రంగ సంస్థ SECL నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1055 పోస్టులు భర్తీ చేయనున్నారు.

💼 పోస్టులు:
• మైనింగ్ సర్దార్
• డిప్యూటీ సర్వేయర్
• అసిస్టెంట్ ఫోర్‌మెన్

🎓 అర్హత: 10వ తరగతి / డిప్లొమా / డిగ్రీ (మైనింగ్)
💰 జీతం: ₹47,330 + అలవెన్సులు (సుమారు ₹50,000+)
📅 చివరి తేదీ: 14 మే 2026

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
🔗 https://studybizz.com/jobs/secl-recruitment-2026/

📢 ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి — వెంటనే అప్లై చేయండి!
❤11
🚨 ఏపీలో కొత్త ఫ్యామిలీ కార్డులు – ఇకపై కుటుంబమే యూనిట్!

📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా FBMS (Family Benefit Management System) ను ప్రవేశపెడుతోంది. ఇకపై అన్ని పథకాలు వ్యక్తులకు కాదు… కుటుంబానికి అందనున్నాయి!

💳 కొత్త Family Card
📊 అన్ని పథకాలు ఒకే డేటాబేస్‌లో
👨‍👩‍👧 కుటుంబ పరిమాణం ఆధారంగా లబ్ధి
🎯 లక్ష్యం: స్వర్ణాంధ్ర @ 2047

👉 మీ కుటుంబానికి ఎంత లాభం? కొత్త రూల్స్ ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేయండి 👇
https://studybizz.com/schemes/ap-fbms-2026-family-card-benefits-eligibility-andhra-pradesh/

📌 ఈ సమాచారం ఉపయోగపడితే ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి!
❤6🙏1
📢 ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!

🏠 ఏప్రిల్ 30లోగా ఆస్తి పన్ను చెల్లిస్తే : 👉 💸 5% రిబేట్
👉 ⚡ బకాయిలపై 50% వడ్డీ మాఫీ

2026-27 ఆస్తి పన్ను (ముందుగా చెల్లిస్తే 5% తగ్గింపు)
2025-26 వరకు ఉన్న బకాయిలపై వడ్డీ మాఫీ

👉 మీరు మొబైల్ నుంచే సులువుగా AP House Tax Payment ఆన్లైన్లో చెల్లించే విధానం 👇
🔗 https://studybizz.com/schemes/ap-govt-house-tax-payment-through-swarna-panchayat-portal-process/

⚠️ గడువు : ఏప్రిల్ 30, 2026 మాత్రమే!
ఆ తర్వాత ఈ రాయితీలు వర్తించవు.

👉 వెంటనే చెల్లించి డబ్బు సేవ్ చేసుకోండి!

🔔 మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి!
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R
❤10
📢ఈ స్కూల్లో సీటొస్తే నిజంగా పండగే! 🎉
CBSE ఇంగ్లీష్ మీడియం, ఫ్రీ విద్య, హాస్టల్ & భోజనం


Heal Paradise School Admissions 2026–27

🎓 11వ తరగతి (MPC, BiPC, MEC) ప్రవేశాలు ప్రారంభం
🌍 దేశంలోని ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు

✅ ఉచిత విద్య
✅ ఫ్రీ హాస్టల్ & ఫుడ్
✅ ఎంట్రన్స్ టెస్ట్ + ఇంటర్వ్యూ

📅 చివరి తేదీ: మే 18, 2026

👉 పూర్తి వివరాలు & అప్లై చేయడానికి కింది లింకు క్లిక్ చెయ్యండి
🔗 https://studybizz.com/schemes/heal-paradise-school-admissions-2026-27/

🚀 మంచి భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!
❤7🙏1
📢 AP Mana Mitra WhatsApp Governance – ఇప్పుడు మీ మొబైల్‌లోనే ప్రభుత్వ సేవలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త సేవతో ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు 👍

📱 WhatsApp ద్వారా నేరుగా 1000+ ప్రభుత్వ సేవలు పొందండి!

🔥 అందించే ముఖ్య సేవలు:
✅ విద్యుత్ బిల్లు చెల్లింపు
✅ రైతు ఐడి (Farmer ID) తెలుసుకోవడం
✅ దీపం పథకం స్టేటస్
✅ సర్టిఫికేట్లు & ఇతర సేవలు

📖 ఎలా ఉపయోగించాలి? పూర్తి గైడ్ & స్టెప్-బై-స్టెప్ వివరాలు 👇
🔗 https://studybizz.com/schemes/ap-mana-mitra-whatsapp-governance-training-guide/

🚀 *డిజిటల్ ఆంధ్రప్రదేశ్ వైపు మరో ముందడుగు!*
📢 *ఈ మెసేజ్‌ను తప్పక షేర్ చేయండి!*
❤9
📢 India Post GDS Recruitment 2026 – 2nd Merit List Released

📮 India Post గ్రా‌మీణ్ డాక్ సేవక్ (GDS) నియామకాలకు సంబంధించిన 2nd Merit List విడుదల చేసింది.

10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక

✅ Next Step:
మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు త్వరలో జరిగే Document Verification (DV) కు హాజరుకావాలి.

🔎 Check Your Result Here:
https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2026/

📌 Important:
మొదటి మెరిట్ లిస్ట్‌లో పేరు లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖాళీలు మిగిలితే 3rd Merit Lists కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
❤12
🚨 ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు 2026 🚨

🏠 పేదల ఇళ్ల స్థలాలు ఇక 2 ఏళ్ల తర్వాతే అమ్ముకునే అవకాశం
🗺 కొత్తగా 6 జోన్లు, 2 మల్టీ జోన్లు
🎓 ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం
💼 ₹9.36 లక్షల కోట్ల పెట్టుబడులు – లక్షల్లో ఉద్యోగాలు

📖 పూర్తి వివరాలు చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-cabinet-decisions-10-april-2026/

📢 ఈ ముఖ్యమైన అప్డేట్‌ను మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!
❤13