AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.7K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🚨 ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల్లో భారీ మార్పు!

👉 AP Public Employment Order 2025 కి క్యాబినెట్ ఆమోదం
👉 ఇకపై 6 జోన్లు – 2 మల్టీ జోన్లు అమలు
👉 పాత 1975 ఆర్డర్ రద్దు
👉 26 జిల్లాల ఆధారంగా స్థానికత

🔍 పూర్తి వివరాలు
👉 https://studybizz.com/schemes/ap-public-employment-order-2025-new-zonal-system-6-zones-2-multizones/

📢 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!
❤8
📢 కేంద్రం సూపర్ ఛాన్స్..! క్విజ్ గెలిస్తే రూ.10,000 మీ అకౌంట్‌లోకి 💰

కొత్త Income Tax Quiz ద్వారా
👉 టాప్ 10 మందికి ₹10,000
👉 20 మందికి ₹5,000
👉 50 మందికి ₹3,000

📱 మొబైల్‌తోనే పాల్గొనొచ్చు
📝 కేవలం 10 ప్రశ్నలు మాత్రమే
🎓 అందరికీ సర్టిఫికేట్ కూడా ఉంటుంది

⚠️ గమనిక: ఇది DBT పథకం కాదు… గెలిస్తే మాత్రమే డబ్బు వస్తుంది!

👉 పూర్తి వివరాలు + ఎలా అప్లై చేయాలి 👇
🔗 https://studybizz.com/schemes/income-tax-quiz-2026-apply-online/

🔥 త్వరగా attempt చేయండి… చివరి తేదీ దగ్గరలోనే ఉంది!
❤10
🚨 ఏపీ కౌశలం 2.0 పరీక్షలు ప్రారంభం! 🚨

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌశలం రెండో రౌండ్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది 📢

📅 పరీక్ష తేదీలు: ఏప్రిల్ 13 నుంచి 17 వరకు
📍 పరీక్ష కేంద్రం: మీ సచివాలయంలోనే

👉మీకు ఎప్పుడు, ఎక్కడ పరీక్ష ఉందో వెంటనే చెక్ చేసుకోండి
:
🔗 https://studybizz.com/schemes/ap-koushalam-new-exam-date-search

⚡️ ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ వివరాలు చూసుకోండి!
📲 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ & గ్రూప్స్‌లో షేర్ చేయండి — అందరికీ ఉపయోగపడుతుంది!
❤9
🚨 10వ తరగతి, 12వ తరగతి లేదా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇది గొప్ప అవకాశం 🇮🇳
🔥 ఇంటర్వ్యూ లేదు – CBT ద్వారా నేరుగా సెలక్షన్


SSC Selection Post Phase-14 Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల! Staff Selection Commission ద్వారా మొత్తం 3003 పోస్టులు విడుదలయ్యాయి.

📅 దరఖాస్తు తేదీలు: 13 ఏప్రిల్ – 4 మే 2026
💻 పరీక్ష తేదీ: జూన్ 2026
💰 ఫీజు: ₹100 (SC/ST & మహిళలకు ఫ్రీ)

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్:
https://studybizz.com/jobs/ssc-selection-post-phase-14-recruitment-2026/

📢 మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి – ఈ అవకాశం మిస్ అవ్వకండి!
❤10👍1
🚨📢 ఏపీలో పెన్షనర్లకు అలర్ట్! - మే 1, 2026 నుంచి కొత్త పెన్షన్ విధానం అమలు

👉 ఇకపై పేపర్ అప్లికేషన్లకు NO ENTRY
👉 అన్ని దరఖాస్తులు Nidhi Portal ద్వారానే
👉 వేగవంతమైన ప్రాసెసింగ్ + రియల్ టైమ్ ట్రాకింగ్

⏳ ఏప్రిల్ 30 వరకు మాత్రమే పేపర్ అప్లికేషన్లు అంగీకారం!

📌 పూర్తి వివరాలు, ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి 👇
🔗https://studybizz.com/schemes/ap-pension-new-rules-2026-nidhi-portal-online-apply/

📢 ఈ సమాచారం ఇతరులకు కూడా షేర్ చేయండి!
❤6
👮‍♂️ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు గుడ్ న్యూస్! 🎉

రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సిబ్బందికి కీలక సౌకర్యం ప్రకటించింది 👇

🎂 పుట్టినరోజు సెలవు
💍 వివాహ వార్షికోత్సవం సెలవు

👉 సిబ్బంది కోరినప్పుడు ఈ సెలవులు తప్పనిసరిగా మంజూరు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి
👉 అన్ని ర్యాంకుల వారికి వర్తిస్తుంది

✅ ప్రయోజనాలు:
• పని ఒత్తిడి తగ్గింపు
• కుటుంబంతో ఎక్కువ సమయం
• పని-జీవిత సమతుల్యత మెరుగుదల

⚠️ గమనిక: అత్యవసర పరిస్థితుల్లో (Law & Order, VIP Duties) మాత్రమే సెలవు నిరాకరణ
❤11🎉1
🚨 ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త అన్న క్యాంటీన్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 62 కొత్త అన్న క్యాంటీన్లు ఈ నెల ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పల్నాడు జిల్లా ధరణికోటలో ప్రారంభించనున్నారు.

📊 ముఖ్య వివరాలు:
✅ మొత్తం క్యాంటీన్లు: 269 (207 + 62)
✅ కేవలం ₹5కే టిఫిన్ & భోజనం 🍽️
✅ ఇప్పటివరకు లబ్ధిదారులు: 8.80 కోట్లు
✅ రోజుకు లబ్ధి పొందుతున్న వారు: 2.10 లక్షలు
❤10
🚨 మీ ఆధార్ సురక్షితంగా ఉందా..? వెంటనే చెక్ చేసుకోండి!

ఇటీవల ఆధార్ జిరాక్స్‌తో మోసాలు పెరుగుతున్నాయి 😨
మీకు తెలియకుండా ఎవరో మీ ఆధార్ ఉపయోగిస్తున్నారో లేదో ఇప్పుడు మీ మొబైల్‌లోనే తెలుసుకోవచ్చు 📱

👉 Authentication History ద్వారా మీ ఆధార్ ఎక్కడ వాడారో పూర్తిగా చెక్ చేయండి
👉 అనుమానం ఉంటే వెంటనే Biometric Lock చేయండి 🔒
👉 UIDAI హెల్ప్‌లైన్ 1947కి ఫిర్యాదు చేయండి

మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది ⚠️
ఇప్పుడే పూర్తి గైడ్ చదవండి
👇
🔗 https://studybizz.com/schemes/how-to-check-aadhaar-usage-history-online/
❤5👍1
📢 AP ఇంటర్ ఫలితాలు రేపే విడుదల! : Nara Lokesh

📅 తేదీ: ఏప్రిల్ 15
⏰ సమయం: ఉదయం 10:31 గంటలకు

📘 ఫస్ట్ ఇయర్
📗 సెకండ్ ఇయర్
👉 రెండు ఫలితాలు ఒకేసారి విడుదల

⚠️ హాల్ టికెట్ నంబర్ సిద్ధంగా ఉంచుకోండి!
🌐 ఫలితాలను ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు

🔗 పూర్తి వివరాలు & డైరెక్ట్ రిజల్ట్ లింక్స్ కోసం 👇
👉https://studybizz.com/education/ap-inter-results-2026/

📲 ఈ అప్డేట్‌ను ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి
❤5
📢 Census 2026: జనాభా లెక్కల సిబ్బందికి జీతాల వివరాలు విడుదల

ఎన్యుమరేటర్లకు ₹25,000 వరకు, టెక్నికల్ అసిస్టెంట్లకు నెలకు ₹25,000, MTS సిబ్బందికి ₹18,000 జీతం లభిస్తుంది. ఉన్నతాధికారులకు ₹75,000 వరకు అందే అవకాశం ఉంది.

ఉద్యోగాల పూర్తి వివరాలు, అర్హతలు, జీతాలు, అలవెన్సులు తెలుసుకోవాలంటే కింద లింక్ క్లిక్ చేయండి 👇
🔗https://studybizz.com/schemes/census-2026-salary-honorarium-details-india/

తాజా జాబ్ అప్‌డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్‌ను ఫాలో అవ్వండి.
https://t.me/apgovtschemes
❤4
🌾 *ఏపీ రైతులకు గుడ్ న్యూస్!*

📲 ప్రభుత్వం తీసుకొచ్చిన AP AIMS 2.0 యాప్ తో రైతులకు అవసరమైన అన్ని సేవలు ఇప్పుడు మొబైల్‌లోనే!

✅ పంటల సలహాలు
✅ మార్కెట్ ధరలు
✅ ప్రభుత్వ పథకాలు
✅ తెగుళ్ల నివారణ
✅ వాతావరణ సమాచారం

👉 ఒకే క్లిక్‌తో అన్నీ తెలుసుకోండి 👇

🔗 *పూర్తి వివరాలు & డౌన్‌లోడ్ లింక్:*
https://studybizz.com/schemes/ap-aims-2-0-farmer-app-andhra-pradesh/

📢 ప్రతి రైతు తప్పనిసరిగా ఈ యాప్ ఉపయోగించండి!
🌱 డిజిటల్ వ్యవసాయం వైపు అడుగు వేయండి
❤4
📢 ఏపీ ఇంటర్ ఫలితాలు 2026 విడుదల!

🎓 ఇంటర్మీడియట్ 1 & 2వ సంవత్సరం ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్

🌐 ఫలితాలు చెక్ చెయ్యండి - Check your results here:
👉 https://studybizz.com/ap-inter-results-2026

or
https://studybizz.com/education/ap-inter-results-2026/

🔔 తాజా అప్డేట్స్ కోసం మా Telegram ఛానల్‌ను ఫాలో అవ్వండి
📢 మీ ఫ్రెండ్స్‌కి వెంటనే షేర్ చేయండి!
https://t.me/AndhraPradeshJobs
❤9🎉1
📢 ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి టైం టేబుల్‌ ఇదే

🗓 సప్లిమెంటరీ పరీక్షలు: మే 21 నుంచి జూన్ 4 వరకు
⏰ రోజుకు 2 సెషన్లు (ఉ. 9–12, మ. 2:30–5:30)

🧪 ప్రాక్టికల్స్: జూన్ 7 – జూన్ 11
💳 ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 20 – ఏప్రిల్ 27

🔍 రీకౌంటింగ్ / రీవెరిఫికేషన్ కూడా అదే తేదీల్లో

👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/education/ap-inter-supplementary-exams-2026-schedule/

📲 మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్‌ను ఫాలో అవ్వండి!
https://t.me/AndhraPradeshJobs
❤8
📢 గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా 2026 విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

✅ మీ పేరు జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి
📄 వార్డు వారీగా పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి
❗️ పేరు లేకపోతే వెంటనే Form-6 ద్వారా అప్లై చేయండి

📅 విడుదల తేదీ: 15 ఏప్రిల్ 2026

👇 పూర్తి వివరాలు & PDF డౌన్లోడ్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి
🔗 https://studybizz.com/schemes/ap-gram-panchayat-voter-list-2026/

📢 మీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో తప్పనిసరిగా షేర్ చేయండి!
❤14
📢 CBSE Class 10 Session-1 results are out now! - CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల!

🗓 Exams held from Feb 17 – Mar 11
👨‍🎓 Around 25 lakh students appeared
📈 Session-2 exams from May 15 (for improvement)

🔗 Check Your Result Now & Full Details + Direct Links
👉 https://studybizz.com/education/cbse-10th-results-2026/

🎓 12th Results 👉 Expected next month (2nd week)

📌 Share with friends & classmates
❤7
📢 ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.

🗓 పరీక్షలు: మే 21 నుంచి జూన్ 4 వరకు
⏰ రోజుకు 2 సెషన్లు
🧪 ప్రాక్టికల్స్: జూన్ 7 – జూన్ 11

💳 ఫీజు చెల్లింపు: ఏప్రిల్ 20 – ఏప్రిల్ 27
🔍 రీకౌంటింగ్ / రీవెరిఫికేషన్ కూడా ఇదే తేదీల్లో

📄 పూర్తి టైం టేబుల్ PDF డౌన్‌లోడ్ చేసుకోండి 👇
🔗 https://studybizz.com/education/ap-inter-supplementary-exams-2026-schedule/

📲 తాజా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్‌ను జాయిన్ అవ్వండి!
https://t.me/AndhraPradeshJobs
❤4
🚨 ఏపీ మత్స్యకారులకు గుడ్ న్యూస్!

🐟 వేట నిషేధ సమయంలో భారీ ఊరట!
💰 ప్రభుత్వం ఖాతాల్లోకి నేరుగా ₹20,000 జమ

👉 ఎవరు అర్హులు?
👉 ఎలా అప్లై చేయాలి?
👉 కావలసిన పత్రాలు ఏవి?

📌 పూర్తి వివరాలు తెలుసుకోండి 👇
🔗 ఇక్కడ క్లిక్ చేయండి:

👉 https://studybizz.com/schemes/ap-fishermen-20000-scheme-2026-eligibility-application-documents/

⚡️ ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతరులకు కూడా షేర్ చేయండి!
❤6
📢 నేటి నుంచి జనగణన ప్రారంభం – ఇప్పుడు మీరే మీ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు!

🏠 ఆంధ్రప్రదేశ్‌లో జనగణన-2027 మొదటి దశ ప్రారంభమైంది.
📱 ఈసారి డిజిటల్ విధానంలో స్వీయగణన అవకాశం కూడా ఉంది.

📅 ముఖ్య తేదీలు:
✔️ ఏప్రిల్ 16 – ప్రారంభం
✔️ ఏప్రిల్ 30 – స్వీయగణన చివరి తేదీ
✔️ మే 1 నుంచి 30 – ఫీల్డ్ సర్వే

📝 ఇంటి వివరాలు, వసతులు, కుటుంబ సమాచారం వంటి కీలక డేటా సేకరణ జరుగుతుంది.

⚠️ ఆధార్ అవసరం లేదు
⚠️ తప్పు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారు

👉 పూర్తి వివరాలు చదవండి:
🔗 https://studybizz.com/schemes/digital-census-2026-registration-process-telugu/
❤12
📢 డిగ్రీ అర్హతతో రూ.41,509 జీతంతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

డిగ్రీ అర్హతతో LIC Housing Finance Ltd లో భారీ ఉద్యోగావకాశం 🔥

✅ పోస్టులు: 180
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
💻 కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం

🚀 ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్!

👉 పూర్తి వివరాలు & అప్లై లింక్:
🔗 https://studybizz.com/jobs/lic-hfl-junior-assistant-recruitment-2026/
❤18
📢 ముస్లిం విద్యార్థులకు భారీ శుభవార్త!

🎓 “తలీమ్-ఇ-హునార్” పథకం ప్రారంభం
👉 ఏటా 500 మందికి ఉచిత కార్పొరేట్ విద్య
👉 ఇంటర్ + JEE / NEET కోచింగ్ ఫ్రీ
👉 టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక
👉 పూర్తి రెసిడెన్షియల్ సౌకర్యం

💰 ఒక్కో విద్యార్థిపై రూ.2 లక్షల వరకు ఖర్చు

📌 అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/taleem-e-hunar-scheme-ap-free-corporate-education-muslim-students/

📲 మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి!
❤9🙏1