🔥 మీరు గ్యాస్ ఏజెన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? 🤔
ఎంత ఖర్చు అవుతుంది? ఏ రూల్స్ ఉంటాయి? లాభం ఎంత వస్తుంది?
✔️ పెట్టుబడి వివరాలు
✔️ అర్హతలు & రూల్స్
✔️ అప్లికేషన్ ప్రాసెస్
✔️ ఆదాయం & లాభాలు
👉 ఈ అన్ని విషయాలను క్లియర్‌గా వివరించిన పూర్తి ఆర్టికల్ చదవండి:
🔗 https://studybizz.com/schemes/lpg-gas-agency-business-india-cost-profit-guide/
💡 వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది తప్పనిసరిగా చదవాల్సిన గైడ్!
👉 మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి.

❤20🔥2
🚨 ఆధార్‌లో తండ్రి పేరు తప్పుగా ఉందా?
ఇప్పుడే ఇంట్లో నుంచే మీ మొబైల్‌తో సులభంగా సరిచేసుకోవచ్చు! 📱
KYC సమస్యలు రావకుండా వెంటనే అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
✅ Online / Offline పూర్తి ప్రాసెస్
✅ అవసరమైన డాక్యుమెంట్స్ లిస్ట్
✅ స్టేటస్ చెక్ విధానం
👉 పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:
🔗 https://studybizz.com/schemes/aadhaar-father-name-change-online-process/
⚠️ ఆలస్యం చేయొద్దు – చిన్న తప్పు కూడా పెద్ద సమస్య అవుతుంది!

❤7
📢 పాఠశాలల్లోకి స్వచ్ఛ రథాలు.. విద్యార్థులకు గుడ్ న్యూస్!
చెత్త ఇచ్చి పెన్నులు, పుస్తకాలు పొందే అవకాశం ఇప్పుడు మీ స్కూల్ దగ్గరే! 🏫♻️
ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛ రథం కార్యక్రమం ఇప్పుడు పాఠశాలలకు విస్తరించింది.
👉 ప్లాస్టిక్, పేపర్లు, ఇనుము ఇచ్చి
👉 ఉచితంగా పెన్నులు, పుస్తకాలు లేదా నగదు పొందండి
📍 ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ప్రారంభం
🚀 త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు
🔍 పూర్తి వివరాలు తెలుసుకోండి:
👉 https://studybizz.com/schemes/swachh-ratham-schools-andhra-pradesh-waste-to-books/

❤11
🚨 *బ్రేకింగ్ న్యూస్ - ఏపీ పంచాయతీ కార్యదర్శులకు షాక్: పే స్కేల్ తగ్గింపు*
ఏపీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో భారీ మార్పులు 🔥
పంచాయతీ సెక్రటరీలు ఇకపై *PDOలు* 👨💼
📌 ముఖ్యాంశాలు:
✔️ క్లస్టర్ వ్యవస్థ రద్దు
✔️ ప్రతి పంచాయతీకి స్వతంత్ర పరిపాలన
✔️ IT Wing ద్వారా డిజిటలైజేషన్
✔️ కొత్త ట్రైనింగ్ & రిక్రూట్మెంట్ రూల్స్
👉 పే స్కేల్ మార్పులు, పూర్తి వివరాలు చదవండి:
🔗 https://studybizz.com/schemes/ap-panchayat-raj-reforms-2026-pdo-salary-pay-scale/
📢 తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను షేర్ చేయండి!

❤12
పంచాయతీ సెక్రటరీల జీతాల తగ్గింపు పై మీ ఒపీనియన్?
Anonymous Poll
56%
మంచి నిర్ణయం
44%
ఇది కరెక్ట్ కాదు
👍19❤3
📢 UIDAI ఇంటర్న్‌షిప్ 2026 – ₹50,000 స్టైపెండ్‌తో ఆధార్ పెయిడ్ ఇంటర్న్‌షిప్!
💼 భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఒకటైన UIDAI Internship 2026 కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి!
💰 *స్టైపెండ్* : నెలకు ₹20,000 నుండి ₹50,000 వరకు
📅 *దరఖాస్తు తేదీలు* : ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15, 2026
ఎవరు అర్హులు, జాబ్ లోకేషన్,దరఖాస్తు తేదీలు, ఇప్పుడే అప్లై చేయండి:
🔗https://studybizz.com/jobs/uidai-internship-2026-apply-online-eligibility-stipend-details/
📌 ఇలాంటి జాబ్ & ఇంటర్న్‌షిప్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి!

❤9
📢 *విజయనగరం జాబ్ మేళా 2026 – 1960+ ఉద్యోగాలు!*
నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్ 🔥
ఏప్రిల్ 9న విజయనగరంలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
⏰ *సమయం:* ఉదయం 9 గంటల నుంచి
🏢 ప్రముఖ కంపెనీలు:
Royal Enfield, Voltas, Hetero, GMR, WNS, BigBasket తదితర సంస్థలు
🎁 *బెనిఫిట్స్:*
✔️ ఫ్రీ వసతి & భోజనం
✔️ డైరెక్ట్ ఇంటర్వ్యూ
✔️ వెంటనే జాబ్ అవకాశం
🔗 *అర్హతలు, తీసుకెళ్లాల్సిన డాకుమెంట్స్, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి:*
👉 https://studybizz.com/schemes/job-mela-2026-vizianagaram-april-9/
🚀 *ఈ అవకాశం మిస్ అవ్వకండి – వెంటనే షేర్ చేయండి!*

🚜🌾 ఏపీ రైతులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు..
ఏపీలో రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రబీ పంటల MSP ధరలు, WhatsApp ద్వారా స్లాట్ బుకింగ్, పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-rabi-procurement-update/
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

❤8
📢 📢 ఏప్రిల్ నెలలో 15–17 సంవత్సరాల విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు
📅 క్యాంపుల తేదీలు:
🟢 Phase 1: ఏప్రిల్ 15–18
🔵 Phase 2: ఏప్రిల్ 21–24
📍 ఎక్కడ జరుగుతాయి?
👉 స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయాలు
👉 అంగన్వాడీ కేంద్రాలు
📊 రాష్ట్రంలో ఇంకా 12 లక్షలకుపైగా విద్యార్థుల అప్డేట్ పెండింగ్
📖 పూర్తి వివరాలు, జిల్లా వారీ డేటా, అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/ap-aadhaar-special-camps-april-2026/
📌 ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ & స్టూడెంట్స్‌కి షేర్ చేయండి!
📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి

📢 KVS Admissions ఫలితాలు 2026 విడుదల!
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2026-27 అడ్మిషన్ ఫలితాలు విడుదల చేసింది.
బాలవాటిక, 1వ, 2వ, 3వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితా ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంది.
✅ మీ పిల్లల పేరు సెలెక్ట్ అయిందా? వెంటనే చెక్ చేసుకోండి 👇
🔗 ఫలితాలు చూడండి: https://studybizz.com/education/kvs-admission-results-2026/
⚠️ గమనిక: గడువులోగా సర్టిఫికెట్లు వెరిఫై చేయకపోతే సీట్ రద్దు అవుతుంది.
📲 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి!

🚨 బొగ్గు గనుల్లో భారీ ఉద్యోగాలు | 10వ తరగతి అర్హతతో అవకాశం!
భారత ప్రభుత్వ రంగ సంస్థ SECL నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1055 పోస్టులు భర్తీ చేయనున్నారు.
💼 పోస్టులు:
• మైనింగ్ సర్దార్
• డిప్యూటీ సర్వేయర్
• అసిస్టెంట్ ఫోర్‌మెన్
🎓 అర్హత: 10వ తరగతి / డిప్లొమా / డిగ్రీ (మైనింగ్)
💰 జీతం: ₹47,330 + అలవెన్సులు (సుమారు ₹50,000+)
📅 చివరి తేదీ: 14 మే 2026
👉 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
🔗 https://studybizz.com/jobs/secl-recruitment-2026/
📢 ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి — వెంటనే అప్లై చేయండి!

🚨 ఏపీలో కొత్త ఫ్యామిలీ కార్డులు – ఇకపై కుటుంబమే యూనిట్!
📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా FBMS (Family Benefit Management System) ను ప్రవేశపెడుతోంది. ఇకపై అన్ని పథకాలు వ్యక్తులకు కాదు… కుటుంబానికి అందనున్నాయి!
💳 కొత్త Family Card
📊 అన్ని పథకాలు ఒకే డేటాబేస్‌లో
👨👩👧 కుటుంబ పరిమాణం ఆధారంగా లబ్ధి
🎯 లక్ష్యం: స్వర్ణాంధ్ర @ 2047
👉 మీ కుటుంబానికి ఎంత లాభం? కొత్త రూల్స్ ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ క్లిక్ చేయండి 👇
https://studybizz.com/schemes/ap-fbms-2026-family-card-benefits-eligibility-andhra-pradesh/
📌 ఈ సమాచారం ఉపయోగపడితే ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి!

❤6🙏1
📢 ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త!
🏠 ఏప్రిల్ 30లోగా ఆస్తి పన్ను చెల్లిస్తే : 👉 💸 5% రిబేట్
👉 ⚡ బకాయిలపై 50% వడ్డీ మాఫీ
2026-27 ఆస్తి పన్ను (ముందుగా చెల్లిస్తే 5% తగ్గింపు)
2025-26 వరకు ఉన్న బకాయిలపై వడ్డీ మాఫీ
👉 మీరు మొబైల్ నుంచే సులువుగా AP House Tax Payment ఆన్లైన్లో చెల్లించే విధానం 👇
🔗 https://studybizz.com/schemes/ap-govt-house-tax-payment-through-swarna-panchayat-portal-process/
⚠️ గడువు : ఏప్రిల్ 30, 2026 మాత్రమే!
ఆ తర్వాత ఈ రాయితీలు వర్తించవు.
👉 వెంటనే చెల్లించి డబ్బు సేవ్ చేసుకోండి!
🔔 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను ఫాలో అవండి!

❤10
📢ఈ స్కూల్లో సీటొస్తే నిజంగా పండగే! 🎉
CBSE ఇంగ్లీష్ మీడియం, ఫ్రీ విద్య, హాస్టల్ & భోజనం
Heal Paradise School Admissions 2026–27
🎓 11వ తరగతి (MPC, BiPC, MEC) ప్రవేశాలు ప్రారంభం
🌍 దేశంలోని ఎక్కడి నుంచైనా అప్లై చేయొచ్చు
✅ ఉచిత విద్య
✅ ఫ్రీ హాస్టల్ & ఫుడ్
✅ ఎంట్రన్స్ టెస్ట్ + ఇంటర్వ్యూ
📅 చివరి తేదీ: మే 18, 2026
👉 పూర్తి వివరాలు & అప్లై చేయడానికి కింది లింకు క్లిక్ చెయ్యండి
🔗 https://studybizz.com/schemes/heal-paradise-school-admissions-2026-27/
🚀 మంచి భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!

❤7🙏1
📢 AP Mana Mitra WhatsApp Governance – ఇప్పుడు మీ మొబైల్లోనే ప్రభుత్వ సేవలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త సేవతో ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు 👍
📱 WhatsApp ద్వారా నేరుగా 1000+ ప్రభుత్వ సేవలు పొందండి!
🔥 అందించే ముఖ్య సేవలు:
✅ విద్యుత్ బిల్లు చెల్లింపు
✅ రైతు ఐడి (Farmer ID) తెలుసుకోవడం
✅ దీపం పథకం స్టేటస్
✅ సర్టిఫికేట్లు & ఇతర సేవలు
📖 ఎలా ఉపయోగించాలి? పూర్తి గైడ్ & స్టెప్-బై-స్టెప్ వివరాలు 👇
🔗 https://studybizz.com/schemes/ap-mana-mitra-whatsapp-governance-training-guide/
🚀 *డిజిటల్ ఆంధ్రప్రదేశ్ వైపు మరో ముందడుగు!*
📢 *ఈ మెసేజ్‌ను తప్పక షేర్ చేయండి!*

📢 India Post GDS Recruitment 2026 – 2nd Merit List Released
📮 India Post గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) నియామకాలకు సంబంధించిన 2nd Merit List విడుదల చేసింది.
10వ తరగతి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక
✅ Next Step:
మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు త్వరలో జరిగే Document Verification (DV) కు హాజరుకావాలి.
🔎 Check Your Result Here:
https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2026/
📌 Important:
మొదటి మెరిట్ లిస్ట్‌లో పేరు లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖాళీలు మిగిలితే 3rd Merit Lists కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

🚨 ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు 2026 🚨
🏠 పేదల ఇళ్ల స్థలాలు ఇక 2 ఏళ్ల తర్వాతే అమ్ముకునే అవకాశం
🗺 కొత్తగా 6 జోన్లు, 2 మల్టీ జోన్లు
🎓 ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం
💼 ₹9.36 లక్షల కోట్ల పెట్టుబడులు – లక్షల్లో ఉద్యోగాలు
📖 పూర్తి వివరాలు చదవండి 👇
🔗 https://studybizz.com/schemes/andhra-pradesh-cabinet-decisions-10-april-2026/
📢 ఈ ముఖ్యమైన అప్డేట్ను మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి!

❤13