AP GOVT SCHEMES Updates - STUDYBIZZ
39.6K subscribers
1.2K photos
70 videos
428 files
7.65K links
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes
Download Telegram
🚨 *ప్రతి బుధవారం ‘స్వచ్ఛ పథం’ ప్రారంభం!*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు భారీ కార్యక్రమం ప్రారంభించింది 👇

🟢 రహదారుల శుభ్రత
🟢 డ్రైనేజీ క్లీనింగ్
🟢 చెత్త కుప్పల తొలగింపు
🟢 ప్లాస్టిక్ రీసైక్లింగ్

👉 ప్రతి వారం *బుధవారం* “స్వచ్ఛ పథం రోజు”గా నిర్వహణ

📲 పూర్తి వివరాలు ఇక్కడ చూడండి:
🔗 https://studybizz.com/schemes/swachha-patham-ap-program-details/

🔥 ఈ ముఖ్యమైన సమాచారం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి

#SwachhaPatham #APNews #Sanitation #SwachhAndhra
❤12🎉1