Akhanda Bharath
69 subscribers
20 photos
3 videos
78 links
Patriotic songs in telugu - దేశభక్తి గీతాలు
Independence Day Songs, Republic Day Songs.
Motivational Videos in Telugu
Inspirational Videos in Telugu
Download Telegram
మన ఎదురుగానే మాట్లాడే వారు స్నేహితుడు. నలుగురిలో విమర్మించే వారు శత్రువు. మనం లేనప్పుడు మాట్లాడే వారు ద్రోహి. మనకు సాయం చేసే వారు మిత్రుడు. మనకు మంచి మాటలు చేప్పేవారు గురువు నీతిగా బ్రతికే వారు మనిషి.

మీరు మీ జీవితంలో ఎవర్ని విమర్శించకండి... వీలు అయితే ప్రోత్సహించండి.. లేదా సైలెంల్ గా ఉండండి. అంతే కాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైనది.

మనిషిని చూడరు.. మనస్సును చూడరు.. వ్యక్తిత్యాన్ని చూడరు.. కనిపించింది, వినిపించింది నమ్మేస్తారు. మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరోకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి నేస్తమా!

నేటి సమాజంలో సాయం చేసే వారు తక్కువ. నీతులు చెప్పేవారు ఎక్కువ. తనను తాను మలుచుకోలేని వారు కూడా ఇతరుల జీవితాల్లో మలుపులు తిప్పడంలో అనుభవజ్ఞులు అవుతున్నారు.
తెలుగులో 100 కు పైగా దేశభక్తి గీతాలతో లక్ష మంది సభ్యులకు చేరువలో ఉన్న ఏకైక యూట్యూబ్ ఛానల్..

https://youtube.com/c/AkhandaBharath

ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రయిబ్ చేసి, మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి.

జై హింద్ 🇮🇳

🙏 ధన్యవాద్ 🙏
*12 జనవరి : స్వామి వివేకానంద జయంతి..*

*జాతీయ యువజనోత్సవ శుభాకాంక్షలు..*

*స్వామి వివేకానంద జీవిత విశేషాలు -* https://youtu.be/YMs2inqVGn0

*స్వామి వివేకానంద చెప్పిన అద్భుతమైన సూక్తులు -* https://youtu.be/tj11YVAUkdg

*స్వామి వివేకానంద "జీవితం - సందేశం" -* https://youtu.be/8nX03mpuTzI

*స్వామి వివేకానంద "ఒక జీవితం - ఎన్నో సందేశాలు" -* https://youtu.be/LrXoXI_cfGA

*విశ్వ మానవతావాది మన వివేకానందుడు -* https://youtu.be/lOVLcuQ1dnY

*స్వామి వివేకానంద పాట -* https://youtu.be/kw-S49LHImc

*జై హింద్..*

*వందేమాతరం 🇮🇳*
*New Ayodhya Ram Mandir Song*

*🚩రామసేన కదలాలిరా... అయోధ్యలో గుడి కట్టాలిరా🚩*

https://youtu.be/LPqwBJOvY5k

*🚩రామరాజ్య స్థాపనకు ప్రతిన బూనుదాం*

*🇮🇳హైందవ ధర్మానికి సంరక్షకులవుదాం*


*🚩జై శ్రీ రామ్🙏🏻*
🚩అయోధ్య రామయ్య తీన్మార్ పాట

వాల్మీకి రాసిన ఈ కథ వినుడీ - రాముని గుడి కోసమే ఈ సందడి..

రాములోరి గుడి కడదాం చలో చలో..
రామరాజ్య స్థాపనలో చలో చలో...

https://youtu.be/xZorT0WNetw

అందరూ తప్పక వినాల్సిన పాట. షేర్ చేయండి..

జై శ్రీ రామ్🚩
విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కోసం..

అప్పాల ప్రసాద్ జీ ప్రసంగం

https://youtu.be/WGJcPqLn5C4

🙏సర్వేజనా సుఖినోభవంతు🙏