BJP Andhra Pradesh
✔
2.33K subscribers
948 photos
448 videos
26 files
73 links
Get all Info graphics, Videos & Updates with high Resolution time to time

Instagram : Instagram.com/BJP4Andhra
Twitter: Twitter.com/BJP4Andhra
Download Telegram
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజి ప్రకటించిన తరువాత, తొలిసారి ప్లాంట్‌ను సందర్శిస్తున్నకేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్ డి కుమారస్వామి గారికి,సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి స్వాగతం తెలుపుతూ,నిధులు కేటాయించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేడు ఉదయం 9:00 గంటల నుండి మీ ట్విట్టర్ ,ఫేస్బుక్ అకౌంట్స్ నుండి హ్యాష్ట్యాగ్ *#NDA4VizagSteel* తో పోస్ట్లు పెట్టగలరు.మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ నుండి పొందవచ్చు
https://drive.google.com/drive/folders/1GD-p84zAiN0aGA7pONlfpqWKqfw4Qjm9
Channel photo updated
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మిరప తోటల ఎరుపు, వేగంగా కదిలే రైలు.. మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆత్మకు నిలువుటద్దం.
ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించి T20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి సగర్వంగా అడుగుపెట్టిన టీం ఇండియాకు హృదయపూర్వక అభినందనలు!

ప్రతి బంతిలో పోరాటం…
ప్రతి పరుగులో పట్టుదల…
ప్రతి వికెట్‌లో విజయ సంకల్పం…

కోట్లాది భారతీయుల గుండెల్లో ఆనందాన్ని నింపిన మెన్ ఇన్ బ్లూకి సెల్యూట్!
#T20WorldCup