రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.
అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.
రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.
డి?
ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.

Please join in the SriramaKoti Chalisa Koti maha Yagnam of KSHT Frisco .
Subscribe on telegram https://t.me/Kshtf

Telegram
Gita in Life and at Work
Individual interpretations of the Students of SGS Gita foundation, Led by Acharya Srikant Challa ,
Karya Siddhi Hanuman Temple , Frisco with divine blessings of HH Shri Ganapati Sacchidananda Swamiji. These interpretations are not that of organization

Forwarded from సామవేదం షణ్ముఖశర్మ సమూహం
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
only by chanting srirama the 103 year old srirama Bhakta could see srirama . She lives in Guntur . The power of srirama can be well understood by listening to this wonderful story of kanakama
https://youtu.be/rElXp2kZe-0
https://youtu.be/rElXp2kZe-0
https://youtu.be/p7sxDxWCi5U
Jai sriram the ultimate path to success and srirama , the entire Ramayana sung beautifully with in 30 minutes .

YouTube
Shatashloki Ramayana Rendered By H.H Sri Ganapathy Sachchidananda Swamiji, with Telugu Script
Shatasloki Ramayana with Telugu Script running along with voice .
Ramayana is popularly known as 'Adi Kaavya' (the first literature). It consists of 24000 verses in 7 Chapters (called Kaandas). It is extremely popular among Hindus, Buddhists and Jains in…

Forwarded from Gita in Life and at Work
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు.
Forwarded from Gita in Life and at Work
సమస్త పాపాలను హరించివేసి ... సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే వుంది. రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి ... మోక్షమార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడూ రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా వుంటుంది.
శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నింటి గురించి కొంతమందికి తెలియక పోవచ్చునేమో గానీ, రామావతారం గురించి తెలియని వారు వుండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు ... మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం 'రామకోటి' రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయాలోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు.
జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే గాని, పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయడానికి ప్రతి రోజు ఒక సమయం పెట్టుకుని, తూర్పు దిశగా కూర్చుని రాయాలి. ప్రతి రోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి. అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక, 'శ్రీ రామ శరణంమమ' అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలున్నాయి అవేంటో తెలుసుకుందాం

మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?
అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్‌లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు "శ్రీరామ జయం" అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు
అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్‌లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు "శ్రీరామ జయం" అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు
Forwarded from Gita in Life and at Work
రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.
Forwarded from Gita in Life and at Work
మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళితో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించండి.
Forwarded from Gita in Life and at Work
రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.
అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.
రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.
డి?
ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.
అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.
రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.
డి?
ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.
ॐ శ్రీరామకర్ణామృతము
ప్రథమాశ్వాసము
శ్లోకము 38
బ్రహ్మాద్యామరసిద్ధజన్మభువనం యన్నాభిపంకేరుహమ్
శ్రీనిర్వాణనికేతనం యదుదరం లోకైకశయ్యాగృహమ్ I
యద్వక్షః కమలావిలాసభవనం యన్నామమంత్రం సతామ్
వాసాగార మఖండమంగళనిధిః పాయాత్ స నో రాఘవః ॥
తాత్పర్యం:
ఎవని నాభిపద్మము బ్రహ్మాదిదేవతలకు జన్మదేశమో,
లక్ష్మీదేవికి సుఖగృహమైన ఎవ్వని గర్భము లోకమునకు పడకటిల్లో,
(అనగా లోకాలు స్వామి గర్భములో ఉంటాయనడం)
ఎవని రొమ్ము లక్ష్మీదేవికి ఆటయిల్లో,
ఎవ్వని నామము సత్పురుషులకు నివాసగృహమో,
అట్టి సర్వశుభచరుడైన రాముడు మమ్ము రక్షించుగాక!

Jai srirama
1. Request you to write likitha japa in green ink if possible . Please apply turmeric on the four corners of the paper
2. Store the completed likitha japa in a green colored box neatly decorated with srirama and to your liking
3. Please do hanuman chalisa parayana
4. Record every week on dallas hanuman.org both . Encourage every one at home to do and share with your friends all over the world
5. Offer prasad on Tuesdays and saturdays at home or in our Hanuman temple and at your convenience .
The prasad are
Vadapappu , Panakam ( SriRama and Sri Lakshmana)
Payasam( Sita Devi)
Appallu or Garelu ( Lord Hanuman)

శ్లోకము 39
శృంగారం క్షితినందినీవిహరణే వీరం ధనుర్భంజనే
కారుణ్యం బలిభోజనేఽద్భుతరసం సింధౌ గిరిస్థాపనే I
హాస్యం శూర్పణఖాముఖే భయవహే భీభత్స మన్యాముఖే
రౌద్రం రావణమర్దనే మునిజనే శాంతం వపుః పాతు నః ॥
తాత్పర్యం:
సీతతో విహరించునపుడు "శృంగారము"ను,
శివధనుర్భంగమందు "వీర"రసమును,
కాకాసురునియందు "కరుణ"(దయ)యును,
సముద్రమున పర్వతములుంచునపుడు "ఆశ్చర్య"రసమును,
శూర్పణఖమోమున "హాస్య"రసమును,
శత్రువులకి "భయ"మును,
ఇతర స్త్రీలమోమున "భీభత్స"మును(అనగా అసహ్యత),
రావణసంహారమందు "రౌద్ర"రసమును,
మునీశ్వరులయందు "శాంత"రసమును స్ఫురింపజేయు
శ్రీరాముని స్వరూపము మమ్ము రక్షించుగాక!

https://t.me/Kshtf/9
ॐ శ్రీరామకర్ణామృతము
ప్రథమాశ్వాసము
శ్లోకము 40
మాతా రామో మత్పితా రామచంద్రో
భ్రాతా రామో మత్సఖా రాఘవేశః I
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం దైవం నైవ జానే న జానే ॥
తాత్పర్యం:
నాకు
తల్లి
తండ్రి
సోదరుడు
స్నేహితుడు
అన్నయు
సర్వమూ రామచంద్రుడే.
వేఱుదైవమును నే నెఱుగనే యెఱుగను.
ॐ శ్రీరామకర్ణామృతము
ప్రథమాశ్వాసము
శ్లోకము 40
మాతా రామో మత్పితా రామచంద్రో
భ్రాతా రామో మత్సఖా రాఘవేశః I
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం దైవం నైవ జానే న జానే ॥
తాత్పర్యం:
నాకు
తల్లి
తండ్రి
సోదరుడు
స్నేహితుడు
అన్నయు
సర్వమూ రామచంద్రుడే.
వేఱుదైవమును నే నెఱుగనే యెఱుగను.
Telegram
Sri Rama Koti Chalisa Koti
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది.…
ॐ శ్రీరామకర్ణామృతము
ప్రథమాశ్వాసము
శ్లోకము 41
మూలే కల్పద్రుమస్యాఖిలమణివిలసద్రత్నసింహాసనస్థం
కోదండేనాశుగేనోల్లసితకరయుగేనార్చితం లక్ష్మణేన I
వామాంకన్యస్తసీతం భరతధృతమహామౌక్తికచ్ఛత్రకాంతం
శత్రుఘ్నే చామరాభ్యాం సువిలసితకరే రామచంద్రం భజేఽహమ్ ॥
తాత్పర్యం:
కల్పవృక్షము మొదట సర్వరత్నములతో గూడిన పీఠమందున్నట్టియు,
ధనుర్బాణములచే సొగసైన హస్తములు గల లక్ష్శణునిచే పూజింపబడుచున్నట్టియు,
ఎడమతొడయందు సీత నుంచుకొన్నట్టియు,
భరతునిచే ధరించబడిన ముత్యాలగొడుగు కలిగినట్టియు,
వింజామర ధరించిన శత్రుఘ్నుడు గలట్టియున్న
శ్రీరాముని సేవించుచున్నాను.

శ్లోకము 42
వామే కోదండదండం నిజకరకమలే దక్షిణే బాణ మేకమ్
పశ్చాద్భాగే చ నిత్యం దధత మభిమతం చాపతూణీరభారమ్ I
వామేఽవామే లసద్భ్యాం సహమిళితతనుం జానకీలక్ష్మణాభ్యామ్
రామం శ్యామం భజేఽహం ప్రణతజనమనఃఖేదవిచ్ఛేదదక్షమ్ ॥
తాత్పర్యం:
ఎడమచేత ధనస్సు,
కుడిచేత బాణము,
వెనుక అమ్ములపొది,
ఇరుప్రక్కల సీతాలక్ష్మణులు కలిగి,
నమస్కరించువారి దుఃఖమును పోగొట్టునట్టియు,
చామనచాయ గలవాడైన

• Sri Tulshidas writings say that ” If you place Ram naam in the tip of your tongue ( which is like the gate of the temple) then you will see both inside and outside shining with light ”
• Writing Sri Rama Jayam is called Likitha Japam- Writing Meditation. This gives one a complete sense of surrender to an inner conscience and peace while writing the golden words.
• You can write this in any language of your choice. It is the connecting chords with the divine and your inner self.
• In the olden days, the finished Rama Jayam books used to be buried in the foundations of the temples while under construction. It is believed that it used to add divine energisation to the Temples along with laying a strong foundation for a spiritual life of the writers
• It is believed that a calmness engulfs as one indulges in writing the Sri Rama Jayam bringing in more clarity of mind, tolerance and strength to withstand obstacles in life
• The mantra forms an unending stream of bliss and a inner noise proclaiming that the Universe is just expanding giving in more opportunities and prosperity
• As you write this matra – in small measures, every day, as and when possible, with due respect, it makes everything else of life’s needs fall in place automatically., just like a miracle of nature guiding its forces
• The mythological references states that the name of Rama is more strong and divine than the Lord Rama himself. When something is started with Om, Sri Ganesh, Sri Rama, they actually wade away all evil.
• Vedas tell that as the sun dispels the darkness, the chanting of Rama Nama dispels all evil and obstacles of life. It is a way of liberation and salvation of human suffering.
• When you think, that all roads are blocked to walk away from day to day problems, writing ‘Sri Rama Jayam’ gives you the most needed clarity of thoughts to find a way out of odd situations
• “Shri Ram Jaya Ram Jaya Jaya Ram” is a siddha mantra and whoever uses it will reap a harvest that he himself can never expect. Numerous saints and ordinary people have benefited from this mantra from times immemorial. In this age of Kali yuga it is a medicine which can fade away sins and all other unwanted things in life. It is advised that we chant Rama nama even when we visit Hanuman
Please join today Srirama Koti Chalisa Koti mahayagna of karya siddhi hanuman temple , Frisco , Tx

శ్లోకము 43
అంభోధరశ్యామల మంబుజాక్షం
ధనుర్ధరం వీరజటాకలాపమ్ I
పార్శ్వద్వయే లక్ష్మణమైథిలీభ్యాం
నిషేవ్యమాణం ప్రణమామి రామమ్ ॥
తాత్పర్యం:
మేఘమువలె నల్లదైనట్టియు,
పద్మములవంటి నేత్రములు గలిగినట్టియు,
ధనస్సు ధరించినట్టియు,
వీరుడు, జటాసమూహము గలవాడు నయినట్టియు,
రెండుప్రక్కల సీతాలక్ష్మణులచే సేవింపబడుచున్న
శ్రీరామునికి నమస్కరించుచున్నాను.

శ్లోకము 44
కోదండదీక్షాగురు మప్రమేయం సలక్ష్మణం దాశరథిం దయాళుమ్ I
ఆజానుబాహుం జగదేకవీర మనాథనాథం రఘునాథ మీడే ॥
తాత్పర్యం:
ధనస్సు (ధరించటయను) దీక్షయందు ఎల్లరకు గురువైనట్టియు,
ఇంతటివాడని ప్రమాణించ శక్యము గానట్టియు,
లక్ష్మణునితో కూడినట్టియు,
దశరథపుత్రుడైనట్టియు,
దయగలిగినట్టియు,
మోకాళ్ళవరకు బాహువులు కలిగినట్టియు,
జగములయందు ప్రధాన వీరుడైనట్టియు,
దిక్కులేనివారినేలువాడూ అయిన
శ్రీరాముని స్తుతి చేయుచున్నాను.
ॐ శ్రీరామకర్ణామృతము
ప్రథమాశ్వాసము
శ్లోకము 45
కర్పూరాంగవిలేపనం రఘువరం రాజీవనేత్రం ప్రభుమ్
కస్తూరీనికరాకృతిం ఖరధృతిప్రధ్వంసినం శ్రీహరిమ్ I
కందర్పాయుతకోటిసుందరతనుం కామారిసేవ్యం గురుమ్
కాంతాకామద మప్రమేయ మమలం సీతాసమేతం భజే ॥
తాత్పర్యం:
కర్పూరము దేహమున పూసుకొనినట్టియు,
రఘువంశశ్రేష్ఠుడైనట్టియు,
పద్మములవంటి నేత్రములు కలిగినట్టియు,
కస్తూరిప్రోగువంటి రూపము కలిగినట్టియు,
ఖరాసురుని ధైర్యమును పోగొట్టినట్టియు,
విష్ణుస్వరూపుడైనట్టియు,
కోటిమన్మథులవంటి సౌందర్యము కలిగినట్టియు,
ఈశ్వరునిచేత సేవింపదగినట్టియు,
స్త్రీలకు కామములు పుట్టించునట్టియు,
ప్రమాణింప శక్యముగానట్టియు,
నిర్మలుడైనట్టియు,
సీతతో కూడినట్టి రాముని సేవించెదను.