Gita in Life and at Work
121 subscribers
115 photos
13 videos
1 file
35 links
Individual interpretations of the Students of SGS Gita foundation, Led by Acharya Srikant Challa ,
Karya Siddhi Hanuman Temple , Frisco with divine blessings of HH Shri Ganapati Sacchidananda Swamiji. These interpretations are not that of organization
Download Telegram
హనుమంతుని ప్రసిద్ధ అవతారములలో
‘శ్రీ పంచముఖ ఆంజనేయ స్వరూపము’
చాల ప్రసిద్ధమైనది.

ఇందు:
పూర్వవదనము - వానరవదనము (శత్రునాశనము)

దక్షిణవదనము - నారసింహవదనము (భయనాశనము)

పశ్చిమవదనము - గరుడ వదనము (సర్వరోగనాశనము)

ఉత్తరవదనము - వరాహవదనము
(అన్న, సంపద ప్రదాయకము)

ఊర్థ్వవదనము - హయగ్రీవవదనము
(సర్వ విద్యాదాయకము)

ఈ పంచవదనములను పూర్వవదనము నుండి ఉత్తరవదనము వరకు ‘సవ్యదిశ’లో
ఇరవైమూడవ చౌపాయి నుండి ఇరవైయారవ చౌపాయికి సంధానించి,
ఇరవైయేడవ చౌపాయిని ‘హయగ్రీవవదనము’నకు సంధానించితే,
ఈ ఐదు చౌపాయిలలో, స్వామివారి ‘పంచముఖతత్త్వము’ను దర్శింపవచ్చును.

పూర్వవానరరూపము.
ఆపన తేజ సమ్హారో ఆపై!
తీనోఁ లోక హాంకఁతే కాంపై!!

స్వామి యొక్క అద్భుతమైన తేజోరూపము
మూడు రకములుగా భాసించుచున్నది.

మొదటిది సూక్ష్మరూపము.
హనుమంతుడు ఏ సూక్ష్మ వానరరూపముతో సీతాదేవికి ప్రథమ దర్శనము ఇచ్చినాడో,
అది ఆయన యొక్క ‘సూక్ష్మరూపము’.

రెండవది మధ్యమరూపము.
ఒక పాదము ఉదయాద్రిపై,
ఇంకొక పాదము పశ్చిమాద్రిపై నుంచి,
స్వామి సూర్యుని వద్ద ఏ వేదవేదాంగములు అభ్యసించినాడో,
అది ఆయన యొక్క ‘మధ్యమరూపము’.

మూడవది భీమరూపము.
సాగరోల్లంఘన సమయములో,
పది యోజనముల వెడల్పు,
ముప్పది యోజనముల ఎత్తు ఉన్న
స్వామి రూపము ఆయన యొక్క ‘భీమరూపము‘

ఇట్టి స్వామి యొక్క మూడు రూపములతో
శోభిల్లు దివ్య వానరరూపమును చూచి ముల్లోకములు కంపించిపోయినాయని అర్థము.
అట్టి స్వామి సుందర ‘పూర్వవానరవదనము’నకు
నమస్సులు.

దక్షిణనారసింహరూపము.
భూత పిశాచ నికట నహిఁ ఆవై!
మహాబీర జబనామ సునావై!!

పాదములలో చక్ర ,శంఖ, నాగలి, వజ్రాయుధము, మీనము వంటి దేవతా చిహ్నములతో,
ఐరావత తొండముల వంటి ఊరువులతో,
విశాల వక్షస్థలముతో, శంఖ, చక్ర, గద, ఖడ్గముల వంటి ఆయుధములు దాల్చిన అనేక బాహువులతో, వజ్రదేహ, వజ్రకవచ, వజ్రతుండ, వజ్రనఖ, వజ్రముఖ, వజ్రవాల, వజ్రరోమ, వజ్రనేత్ర, వజ్రశిర, వజ్రపాదములతో, ఎర్రని నాలుకతో, నాసిక నుండి వచ్చు వేడి నిట్టూర్పులతో ఉన్న స్వామి
ఘోర దక్షిణనారసింహవదనము సమస్త భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షస, భేతాళ, మహామారీత్యాదుల నుండి మమ్ము రక్షించుగాక!!!

పశ్చిమగరుడవదనము.
నాసై రోగ హరై సబపీరా!
జపత నిరంతర హనుమతబీరా!!

కాంచనవర్ణముతో, సుపర్ణములతో శోభిల్లుతున్నవాడు, సమస్తఛందోమయుడు,
హరివాహనుడు, మహాబలుడు, అరుణానుజుడు, నాగకులాంతకుడు, మహాతేజోవంతుడు, అమృతకుంభమును హస్తములందు దాల్చిన వాడు, వినతానందనుడు, మాతృదాస్యవిమోచకుడు, వాయువేగముతో సంచరించగలవాడు, వైనతేయుడు, ఖగపతి అయిన ‘పశ్చిమగరుడవదనము’ మమ్ములను వాతజ్వర, పిత్తజ్వర, కఫజ్వర, గ్రహజ్వర, విషజ్వర, శీతజ్వరముల నుండి రక్షించు గాక!!!

ఉత్తర వరాహవదనము.
సంకటతేఁ హనుమాన ఛుడావై!
మనక్రమ బచన ధ్యాన జోలావై!!

వరాహవదనముతో విరాజిల్లు ఓ ఆంజనేయా!
నీవు యజ్ఞస్వరూపుడవు, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫలప్రదాతవు, యజ్ఞరక్షకుడవు, యజ్ఞాధిపతివి, వేదమూర్తివి.
నీ చర్మము నుండి సమస్త వేదములు జనియించాయి,
నీ రోమకూపముల నుండి యజ్ఞాజ్ఞులు ఉద్భవించినాయి,
నీ కన్నుల నుండి యజ్ఞద్రవ్యముగా నెయ్యి, ముట్టె నుండి ‘స్రుక్కు’, ముక్కు నుండి ‘సృవము’, ఉదరము నుండి ‘ఇడాపాత్రము’, చెవుల నుండి, ముఖము నుండి ‘చమసము’, ‘ప్రాశ్రితము’ అను యజ్ఞపాత్రలు పుట్టాయి. నీవు యజ్ఞాదినాధుడవు!, యజ్ఞవరాహమూర్తివి!, ఓ వేదమయా! విదియ నాటి చంద్రరేఖవలె నీ తెల్లని దంష్ట్రలపై భూమండలమును ధరించి, ఉద్ధరించిన ఓ భూరమణా!
మమ్ము సమస్త సంకటముల నుండి రక్షించి ఉద్ధరించుము!

ఊర్థ్వహయగ్రీవవదనము.
సబ పర రామతపస్వీ రాజా!
తినకే కాజ సకలతుమ సాజా!!

ఓ ఆంజనేయా! నీవు జ్ఞానానందమయుడవు, సర్వవిద్యలకు ఆధారమైన విద్యా స్వరూపుడవు, హయవదనుడవు, విశుద్ధ విజ్ఞానమునకు ఘనస్వరూపుడవు, వాగీశ్వరుడవు, పుస్తకధరుడవు, తపస్వులకు ప్రభువైన శ్రీరాముడు అను ‘రామపరబ్రహ్మము’లో మా బాహ్య, అంతః ప్రవృత్తులు లీనమగు ‘బ్రహ్మజ్ఞానము’ నీ వలన
మాకు కలుగు గాక!!!

ఈ విధముగా స్వామివారి విరాడ్విశ్వరూపమును దర్శించిన పిదప,
ఈ ఐదు అవతారముల గురించి వాల్మీకి రామాయణములో కవి వాల్మీకి సూటిగా ఎక్కడా ఉటంకించకుండా,
స్వామివారి అవతార లీలల్లో నర్మగర్భంగా ప్రస్తావించటము గమనార్హము...

పుట్టినది వానరరూపము
రాక్షసుల సంహారములో నరసింహుడు
వేగములో గరుత్మంతుడు
శోకసముద్రములో మునిగిన భూపుత్రిక అయిన సీతమ్మను ఉద్ధరించిన వరాహమూర్తి
వేద, జ్యోతిష, సాముద్రిక, సాహితీ శాస్త్రవిద్యలలో హయగ్రీవుడు

తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులకు చూసే స్వామి వానర, నారసింహ, గరుడ, వరాహ వదనములు త్రిగుణములతో సర్వవ్యాపిత మయము అయిన ‘సగుణతత్త్వము’నకు సంకేతమైతే, శూన్యముగా ఆకాశ దిక్కు వైపు చూసే ఊర్థ్వ హయగ్రీవవదనము ‘నిర్గుణతత్త్వము’నకు సంకేతము...

పంచభూతములతో, పంచవదనములతో, పంచతత్వాలతో, పంచతన్మాత్రలతో సృష్టి నడుపు పరమేశ్వరుడి పంచవదనములు,
రుద్రాంశ సంభూతుడైన హనుమంతుని వదనములతో క్రింది విధముగా శాస్త్రములు సంధానించినాయి:

1. వానరవదనము - సద్యోజాత
2. నరసింహవదనము - వామదేవ
3. గరుడవదనము - అఘోర
4. వరాహవదనము - తత్పురుష
5.
హయగ్రీవవదనము - ఈశాన

కపివదనాయ, నరసింహాయ, వీరగరుడాయ, ఆదివరాహాయ, హయగ్రీవాయ...
ఆంజనేయాయ నమో నమః!!! జై హనుమాన్!!!
శ్రీ రామ దూతం శిరసా నమామి.
Hanuman gave courage to Sita by depicting the essence of Lord Srirama . And , that pleased Sita . He then went to Lord Rama and depicted the essence of the Sita . And that pleased Rama . In difficulties , crisis , calamities and sorrow thinking about Lord Hanuman and Praying to him provides “”Jagadhanandam””
- sage Valmiki in Ramayana
Sounds emanate from three parts of the Body.
 
Mouth,
 
Throat and
 
The pit of the Stomach.
 
The letters,
 
A-Called Akaaram rises from the Mouth,
U-Ukaaaram, from the Throat and
M-Makaaram rises from the pit of the stomach.
 
 
Names of the Two Deities of Hinduism have their Names based on this principle and have the power of the Power of Pranava in awakening the Power within.
 
One is Uma , consort of shiva and
 
Rama, an Avatar of Vishnu.
 
In the former,all the three letters are explicit and in the latter the ‘U kaaram ‘is contained the ‘Makaaram’
 
Hence the power of Rama Naama, the name of Rama.
 
In the Adhyatma Ramayana an instance is narrated.
 
Rama had sent out Sita, after winning over Ravana, when she was pregnant.
 
Lakshmana left her with  Sage Valmiki .
 
Rama’s sons Lava and Kusa were born there.
 
Rama was conducting an Aswamedha Yaga, to assert his power by sending out the Sacrificial Horse.
 
The Horse must not be stopped and if some one stops them he has to fight with Lord Rama.
 
Lava and Kusa stop the horse and Rama sends his brother Lakshmana to fight with the one who has stopped the Horses, others having been defeated by Lava and Kusa.
 
Lakshmana was also defeated.
 
The Rama personally came on to fight with the small children.( he was not aware that they were his children, but Hanuman did )
 
When Rama ascended the Chariot to fight ,Hanuman hoisted the children on His  shoulders to enable the children to fight on equal terms.
 
Rama asks Hanuman
 
“Maruti, Do you think you can fight Me?’
 
Hanuman replies,
 
Rama, with all due respects, The Rama Naama is more powerful than Rama”
 
Rama sends in his Arrow and Hanuman chants Rama Naama.
 
The Arrows get blunted and return to Sri Rama
 
Such is the power of Rama Naama.
 
Uma, the other whose name contains Pranava, asks Shiva , the personal God of All,
 
‘What is greatest Mantra, by chanting which one can realize the fruits equivalent to chanting the 1000 names of Vishnu Sahsranaama?’
 
Iswara replies,
 
Rama, the name which is sweetest to the Mind, is the One’
 
In another related incident Shiva explains why He has chosen the two letters ‘ra’ and ‘ma’ for Himself from the entire Ramayana containing  24000 slokas.
 
(In Hinduism the Sacred  Texts have letters with Mystical powers and each letter/word is claimed by a Devatha.)
 
Shiva says that the Devathas , thinking that they are clever had taken all the Letters in the Ramayana for themselves, considering ‘ra’ and ‘ma’ as unimportant.
 
Shiva says it was my Will for them to do so as I wanted to keep the most powerful letters ‘Ra’ and “Ma’, for Myself!’
 
Such is the power of Rama Naama.
 
Though Science has proved that the Ramayana was a fact and that Rama existed,it is also a fact that Rama was the personification of  the Reality, Para-Brahman
 
The hidden meaning Lord Rama is explained in a less known Upanishad,
 
: Rama Rahasyaopanishad.
The Sri Rama Rahsya Upanishad, asserts that the roots of syllables "र, आ, मा" or "r+aa+ma" form the word Rama. In relation to the evolution of the mantras र r is stated to indicate the incarnation of
the Satcitananda and as 'r' is a consonant it is indivisible and hence beyond maya or Mayatita, implying the unchanging reality that is Brahman. The syllable आ Aa suggests swarup and which is influenced by maya (mayavishist) element or principle.This mantra Rama is the Bija or seed of Rama Mantra. Hence Rama as Brahman,  is endowed with Maya or the observed empirical universe
Aham Brahmasmi " :


When Sri Ram and his vanar sena reached the tip of the ocean, the only way through which they could reach Lanka, He was puzzled by how to cross that huge ocean with all his sena….When Sri Ram found no solution, in frustration he picked up his bow and arrow and threatened the ocean to show them a way to cross or be prepared to be vaporized by his powerful Astra. Varundev appeared frightened and told Sri Ram about the Unique powers of Nal and Neel, the two soldiers of His sena, and asked for forgiveness from Sri Ram.

Hanumanji could not believe his eyes, when Sri Ram was alone, he came up to the lord and asked, lord, you have so much power, so much powerful weapons and knowledge that you can even vaporize the huge ocean with them, then why you need the help of our vanar sena ... you can single handedly go to lanka and kill Ravana in an instant. How can Ravana stand in front of so powerful Ram ?

Sri Ram smiled and said to Hanuman, " It is right that I have the powers to single handedly wipe out the whole empire of Ravan,, but I don’t want to win Ravan with my Might,Because if I do that, people would become certain that I am an Avatara. I want every person in the world, to have Shraddha (firm faith) in himself, and believe that by ' Paurush ' (endeavour), and for Maryada (honour), one can defeat the all invincible Ravan . I want to make them believe that everybody is the Supreme Brahman, and has the power to win over Ravan Like evils who seem Invincible " ...... 'Aham Brahmasmi '.

- Sri Ramayana , Yuddhakanda and Srirama Rahsya Upanishad
Jayathu jayathu soorya saptha lokaika deepam
Kirana samitha papam klesa dukhasya nasam
Aruna nigama gamyam chadhi adithya moorthim
Sakala bhuvana vandhyam, bhaskaram tham namami;


Sage Agasthya teaches Rama about this great prayer and Lord Rama subsequently was able to kill Ravana.

Victory, Oh victory to the Sun god,
Who is the lamp to the seven worlds,
Who by his rays destroys sin,
Who destroys aches and sorrow,
Who is lead to by the path of Vedas,
Who is the Sun God to the universe,
And Who is saluted by all the worlds,
And also my salutations to Him who makes the day.
ena mapathsu kruchreshu kanthareshu bhayeshu cha Keerthayan Purusha kaschin aavaseedhathi raghava; Hey Lord Raghava, Any one who sings the praise of the Sun, In time of danger, In time of suffering, In wild forests. And in times of fear, Is able to cross the problem for sure.
Poojaswaikegro deva devam jagat pathim Ethath trigunitham japthwa yudeshu vijayishyasi; Please worship Him. Who is God of Gods, And who is the lord of the universe, With single minded devotion. If you chant this thrice, You would win in the war.
There are 9 different aspects of beauty or Soundarya in this canto hence its name Sundara Kanda.
Ramayana consists of 24,000 verses and the most sacred of the mantras, the Gayatri mantra consists of 24 letters. Each cluster of a thousand verses in Ramayana is believed to represent one letter of the Gayatri Mantra. The Sundara kanda represents the twelfth letter ‘va’, there by being the fulcrum of the entire Gayatri Mantra and the centre of Ramayana, though it is in the fifth chapter of the six. Sunderkanda parayana removes every obstacle big or small that we have in life
At the request of Bharata to take back the kingdom of Ayodhya, Rama accepts the offer and sits on a seat. Bharata and Rama take their bath and get adorned for the occasion. Rama, mounting on an excellent chariot, sallies forth on a procession in the city accompanied by Bharata, Shatrughna, Lakshmana and Vibhishana. Nine thousand elephants follow the procession, with Sugreeva and other monkeys mounted on them. Some attendants and musicians with their musical instruments walk in front of Rama's procession. The citizens of Ayodhya host flags on every house. Rama returns to his paternal palace in Ayodhya. Sugreeva orders four of his monkeys to bring water from four oceans in jars given to them. Some monkeys brought water from five hundred rivers, as also from the four oceans for the purpose of the ceremony. Vasishta along with other brahmins as priests caused Rama to be consecrated with that water. The virgins, ministers, warriors, merchants, the four gods as well as other gods sprinkled sap of all kinds of herbs on Rama. Vasishta and other priests officiating the coronation-ceremony adorned Rama with an auspicious and charming crown. Then, Rama gives away presents to the priests as well as Sugreeva and Angada. Rama presents a pearl-necklace to Seetha and Seetha presents that necklace in turn to Hanuma. Rama further gives away presents to Vibhishana, Sugreeva, Jambavan and others on the occasion. Rama bids farewell to monkeys. The glory of the epic is complemented in the end by Valmiki. Whoever reads makuta dharana sarga on Srirama Navami day will be devoid of all sins .