Dear All,
Please be informed that the below services have been enabled on Apseva Portal DA/WEDS (employee) login .
1.Re-Issuance of Integrated Certificate
2.Re-Issuance of Income Certificate
3.Water Tax Application
4.Printing of Title Deed-cum-Passbook

*HOLIDAYS - Declaration of General Holiday on the occasion of MAHARNAVAMI on 19.10.2026 (Monday) - The Second Saturday of November (14-11-2026) be working day in lieu of Holiday on 19-10-2026 All the personnel engaged in the election process /election related activities be continue to attend to their assigned duties Notification Issued.*
*ఎన్నికల నేపధ్యంలో వాట్సాప్ గ్రూప్‌లపై నిఘా*
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, జెడ్పీ ఎన్నికల నేపధ్యంలో వాట్సాప్ గ్రూప్‌లో నకిలీ సమాచారం చేరవేస్తున్న విషయాలపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి..దీనిలో భాగంగా విశాఖలోని ఓ ప్రముఖ గ్రూప్‌పై ముఖ్యంగా నిఘా పెట్టినట్టు సమాచారం. ఇటు అభ్యర్ధులను, జర్నలిస్టులను ఉదయం నుంచి సాయంత్రం వరకూ టెన్షన్ కల్పించే విధంగా గ్రూప్ అడ్మిన్ చేస్తున్న హడావుడిపై ప్రముఖంగా నిఘా వేసినట్టు సమాచారం. ఈ విషయంలో వాస్తవాలకు దూరంగా అసత్యాలకు అధికంగా సమాచారాన్ని గ్రూప్‌లో చేరవేస్తున్నారని, అలాగే ఎవరో గెలుస్తారో, ఎవరిని నియమిస్తారో అనే ఉత్కంఠ కల్పి విధంగా మేసేజ్‌లు పెట్టడంపై విశాఖకు చెందిన ఓ రాజకీయ నేత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం.

*ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు!*
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నెల 18న ఆదివారం, 19న కూడా సెలవు, 20న దసరా పండుగ ఉండటంతో సోమవారం కూడా సెలవు ప్రకటించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం 19న సెలవు ప్రకటించింది.
ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14న విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా స్థాయి ఉద్యోగులకు ఆదివారం నుంచి మూడు రోజులు, హెచ్ఓడీలు (HODలు), రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి శనివారం నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.
అయితే, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ సెలవులు వర్తించవు.

*బ్రేకింగ్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినMPTC /ZPTC షెడ్యూల్ వివరాలు*
🔵పోటీ చేయు అభ్యర్థులు గమనించగలరు.
🟢. 21.10.2026 తేది నుండి 23.10.2026 తేది వరకు ఆయా మండలాల MPDO కార్యాలయం నందు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
⚪. 24.10.2026 తేది నామినేషన్ల పరిశీలన ( స్కూటీని ఆఫ్ నామినేషన్స్ )
🔵. 25.10.2026 నామినేషన్ ఫారం లో ఏమైనా తప్పిదాలు జరిగి తిరస్కరించిన నామినేషన్లపై అప్పిలు చేసుకోవచ్చు.
🟢. 26.10.2026 తేది ఎన్నికల అధికారి తిరస్కరణ నామినేషన్ల పై తుది నిర్ణయం.
⚪. 27.10.2026 తేది నామినేషన్ల ఉపసంహరణ కు అవకాశము.
🔵. 27.10.2026 తేది సాయంత్రం ఎన్నికల అధికారి చే MPTC /ZPTC పదవులకు పోటీ చేయు అభ్యర్థుల పేర్లు నోటీస్ బోర్డులో ప్రకటన చేయుదురు.
🟢. 3.11.2026 తేది ఓటర్ల పోలింగ్ నిర్వహించెదరు.
⚪. 4.11.2026 తేది అవసరమైన చోట ఎన్నికల అధికారి అనుమతితో రీపోలింగ్ నిర్వహిస్తారు.
🔵. 5.11.2026 తేది MPTC/ZPTC ఓట్ల లెక్కింపు ఆ వెంటనే ఫలితాల ప్రకటన గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి చే ధృవీకరణ పత్రం అందజేస్తారు.

📢 G.O RT No. 1285 Dated 17.10.2026
👉మున్సిపల్ ఎన్నికలు జరిగే నగరం, పట్టణాలలో అన్ని ప్రభుత్వ , ప్రయివేట్ సంస్థలకు *Oct 28 Local Holiday*
👉 మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్టేషన్లు గా ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు పోలింగ్ ముందు రోజు కూడా సెలవు.. *Oct 27* & Oct 28 కూడా సెలవు
👉*Counting జరిగే Institutions* కు *కౌంటింగ్ రోజు కూడా సెలవు*

📢 *మున్సిపల్ ఎన్నికలు 2026: మద్యం దుకాణాలు బంద్!*
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (*G.O.Rt.No.1286*) జారీ చేసింది.
📌 *కీలక వివరాలు:*
• *పరిధి:* 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు & నగర పంచాయతీలు
• పోలింగ్ ముగిసే సమయానికి *48 గంటల ముందు* నుంచే షాపులు బంద్
• *పోలింగ్ తేదీ:* 28.10.2026
• *కౌంటింగ్ రోజున* కూడా మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేత

*వికలాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు*
విజయవాడ, అక్టోబర్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో విడత సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు 2026 నేపథ్యంలో దివ్యాంగ ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డా. ఎ. మల్లికార్జున 17-10-2026న అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి. రవీంద్రబాబు ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీలైనంత మేరకు దివ్యాంగులను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని, దివ్యాంగ ఓటర్లకు అందుబాటులో ఉండే ఓటింగ్ సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

💥*డిసెంబర్ 3వ తారీకు వరకు పీజీ ఆర్ ఎస్ రద్దు*
- 🔹ఏపీ లో అక్టోబర్ 14 న విడుదల అయిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
- 🔹స్థానిక సంస్థల ఎన్నికలలో చివరిగా డిసెంబర్ 3వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ ఫేజ్
- 🔹స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నుండి ఆఖరి దశ ఎన్నికల వరకు కొనసాగనున్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎలక్షన్ కోడ్) (MCC)
- 🔹అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 3 వరకు అమలులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)
- 🔹MCC కారణంగా ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) గ్రీవెన్స్ డిసెంబర్ 3వరకు రద్దు

*మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఎక్కడ???*
*ఓటు గుర్తింపు కార్డ్ (EPIC) నంబర్ ద్వారా మున్సిపల్ ఎన్నికలలో మీ ఓటు ఏ వార్డ్ లో ఉన్నదో తెలుసుకునే విధానం*
👇🏻
1. దిగువ లింక్ క్లిక్ చేయవలెను.
2. Search Your Name in Electoral Roll క్లిక్ చేయవలెను
3. Search by EPIC ID క్లిక్ చేయవలెను.
4. Urban Local Bodies క్లిక్ చేయవలెను.
5. అక్కడ District, ULB (మున్సిపల్ / కార్పొరేషన్ పేరు) డ్రాప్ డౌన్ లో ఎంచుకొనవలెను
6. EPIC No. అనే చోట మీ ఓటర్ కార్డ్ నెంబర్ ఇవ్వవలెను
7. search బటన్ క్లిక్ చేయవలెను.
*Link 🔗*
👇🏻
https://sec-ems.ap.gov.in/apsec/voterPortalHome

*APPSC ASO Recruitment 2026 నోటిఫికేషన్ , ఆన్లైన్ అప్లికేషన్ విడుదల! 📢*
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనన్ (APPSC) నుంచి 196 Assistant Statistical Officer (ASO) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ అప్లికేషనన్ విడుదలైంది! 👇
మొత్తం ఖాళీలన్: 196 పోస్టులన్ 📊
నోటిఫికేషనన్ నంబరన్: 20/2026
నోటిఫికేషనన్ తేదీ: 13-10-2026 📅
ఆన్లైన్ దరఖాస్తన్లన్ ప్రారంభ తేదీ: 13-10-2026
దరఖాస్తన్లన్కు చివరీ తేదీ: 02-11-2026 రాత్రి 11:59 గంటల వరకు ⏰
విద్యార్హత: Statistics / Mathematics / Economics / Commerce / Computer Science సంబంధిత నిర్దేశిత అర్హతలతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 🎓
వయోపరిమితీ: 18–44 సంవత్సరాలు (01-07-2026 నాటికి), నిబంధనల ప్రకారం వయో సడలింపన్లు వర్తిస్తాయి.
పే స్కేల్: ₹37,640 – ₹1,15,500 [Starting Salary 50000+] 💰
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాయిత పరీక్ష (CBRT) + Computer Proficiency Test (CPT). 💻
రాయిత పరీక్ష: 2 పేపర్లు, మొత్తం 300 ప్రశ్నలు, 300 మార్కులు.
*నెగెటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత ఉంటుంది.* ❌
దరఖాసత్ ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు ₹250 + పరీక్ష ఫీజు ₹80. నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. 📝
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, చివరీ తేదీ వరకు వేచి ఉండకుండా దరఖాస్తు చేసుకోండి! 🚀

*మీ mobile number search ద్వారా మీ voter card details తెలుసుకోవచ్చు* 👇🏻
https://electoralsearch.eci.gov.in/
https://electoralsearch.eci.gov.in/
*విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో "ఎంపీటీసీ, జడ్పీటీసీ" ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!*
*ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ.*
*ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 27 వరకు ఉపసంహరణకు అవకాశం.*
*నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు.*
*: SEC 'అనిల్ చంద్ర పునేఠా'*

*పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్లైన్ దరఖాస్తు విధానం:*
*👉ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అందరూ SEC-Election Management System (SEC-EMS) పోర్టల్ ద్వారా ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి.*
*👉వెబ్సైట్ చిరునామా:* https://sec-ems.ap.gov.in/apsec/
(https://sec-ems.ap.gov.in/apsec/
*👉ఉద్యోగులు తమ మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి (మొబైల్ నంబరే యూజర్ నేమ్ అవుతుంది).*
*👉మొదటిసారి లాగిన్ కావడానికి డిఫాల్ట్ పాస్వర్డ్: Nomsec@2026 (మొదటి లాగిన్‌లోనే దీనిని మార్చాక పోస్టల్ బ్యాలెట్ మరియు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి*.

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం.. ఇవాల్టితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ.. నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం..