VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పట్టణాలు, నగరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుడి పేరుతో ఆస్తి పన్ను వివరాల మార్పు ఆటోమేటిగ్గా జరిగే విధానం నెలాఖరులోగా అమల్లోకి రాబోతుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖల మధ్య చర్చలు సాగుతు న్నాయి. వ్యవసాయ భూముల విషయంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. ఇటువంటి విధానం పట్టణాలు, నగరాల్లోనూ అమల్లోకి వస్తే ఆస్తుల కొనుగోలుదారులకు సమయం ఆదా అవుతుంది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
Heavy thunderstorms warning to kakinada and rajahmundry during next 1-2 hours!!

Light showers to continue in Vizag and Anakapalli till 6pm!! ⛈️
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం: CM

ఎంత మంది పిల్లలుంటే అంతమందికి మే నెలలో 'తల్లికి వందనం' (ఏడాదికి రూ.15వేలు) పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. జనాభా తగ్గకుండా పిల్లలను ఎక్కువగా కనాలని, భవిష్యత్తుకు ఇది చాలా అవసరమని చెప్పారు. అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలుపుకొని రూ.20 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. వైసీపీ చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నారు. #ThallikiVandanam
🟡Dear All

🔰Please inform all secretariats to complete unpaid pensions Remarks capture and remittance of balance unpaid pensions amount to day EOD #NTRBharosaPension
Dear Vizag, Srikakulam, Vizianagaram, araku, Parvathipuram, Anakapalli, Kakinada, east and west Godavari, konaseema , eluru and vijayawada people. Get ready for some huge thunderstorms from April 8 & 9 onwards due to low pressure!!
*🔰Gsws Employee Mobile App*

*🔵Version 6.9*

*💥Implemented migration in hh geo location module and small changes in children without aadhaar module*
👇🏿👇🏿
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Media is too big
VIEW IN TELEGRAM
గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంపు

వంట గ్యాస్ సిలిండర్ రేటును ₹50 పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఉజ్వల పథక లబ్ధిదారులకూ ఈ పెంపు వర్తిస్తుందని, రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఈ పెంపుతో గ్యాస్ రేటు ₹803 నుంచి ₹853కు, 'ఉజ్వల్' సిలిండర్ ₹500 నుంచి ₹550కు చేరనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై లీటర్కు ₹2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, ఆ భారాన్ని చమురు కంపెనీలే భరించనున్నాయి.
అరకు: పవన్ ను కలవాలంటూ వాలంటీర్ల నిరసన

డిప్యూటీ సీఎంను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి ఇవ్వడానికి వచ్చిన గ్రామ వాలంటీర్లు పవన్ను కలవలేకపోయారు. దీంతో వారు పవన్ బస చేసిన గెస్ట్ హౌస్కు దగ్గరలోని రోడ్డు ప్రక్కన కూర్చొని నిరసన తెలిపారు. ఎస్పీ అమిత్ బర్దర్ వారి వద్దకు వెళ్లి ప్రస్తుతం కలవడం కుదరదన్నారు. ఐదు నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని వాలంటీర్లు కోరగా రేపు(ఏప్రిల్ 8) ఉదయం ఉప ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఇస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

10:48 pm, 7th Apr 2025
Media is too big
VIEW IN TELEGRAM
*వాలంటీర్లు ఉన్నట్లు ఎలాంటి జీవో లేదు: పవన్*

AP: వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ CM పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా ఎలాంటి జీవో లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి గత ప్రభుత్వం వాలంటీర్లను మభ్యపెట్టిందని విమర్శించారు. వాలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పారని, కానీ వాళ్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారని చెప్పారు. అల్లూరి జిల్లాలో తనను కలిసిన వాలంటీర్లతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

02:51 pm,8th Apr 2025
🔴 *వాలంటీర్ల నియామకంపై పవన్ కీలక వ్యాఖ్యలు*

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కురిడిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పలువురు గ్రామ వాలంటీర్లు తమకు న్యాయం చేయాలని కోరగా.. *'గత ప్రభుత్వం ఒక జిఓ అంటూ లేకుండా నియామకాలు చేపట్టిందన్నారు. అవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు.* ఏం చేయాలన్నది అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Media is too big
VIEW IN TELEGRAM
వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ క్లారిటీ
Rationalization finalization circular
రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సప్తగిరి, ఆంధ్ర ప్రగతి, చైతన్య గోదావరి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేర్లతో వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రామీణ బ్యాంకులను విలీనం చేశారు. ఇవన్నీ ఇకపై... 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్' పేరుతో పని చేస్తాయి. ఇది అమరావతి ప్రధాన కార్యాలయంగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో పని చేస్తుంది. మే 1 నుంచే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతో లావాదేవీలను నిర్వహిస్తారు.
అమరావతి :

*ఏపీలో ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మ‌న మిత్ర‌*

- *వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం*

- *ఇంటింటికీ వెళ్లి అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్న స‌చివాల‌య సిబ్బంది*

- *ప్ర‌తి పౌరుడి ఫోనులో 9552300009 నంబ‌రు మ‌న మిత్ర‌పేరిట సేవ్ చేయ‌నున్న స‌చివాల‌య సిబ్బంది*

- *జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు కార్య‌క్ర‌మ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు*

- *ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచేలా ప్ర‌త్యేక క‌ర‌ప‌త్రం, వీడియో సందేశం*

- *ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఉప‌యోగించుకునేలా కార్య‌క్ర‌మ రూప‌క‌ల్ప‌న‌*

- *ఏర్పాట్లు పూర్తి చేసిన ఐటీ, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ శాఖ‌*

- *ప్ర‌స్తుతం వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 250కి పైగా సేవ‌లందిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం*

- *జూన్ నెల‌కు 500కుపైగ సేవ‌ల అందించాల‌నే దిశ‌గా చ‌ర్య‌లు*

- *త‌దుప‌రి ద‌శ‌లో 1000కిపైగా సేవ‌ల క‌ల్పించాల‌న్న‌ది ప్ర‌భుత్వ అంతిమ ల‌క్ష్యం*

- *ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆశ‌యాల‌కు అనుగుణంగా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌*

- *ఇప్ప‌టికే ప్ర‌జాభిమానం చూర‌గొంటున్న మ‌న‌మిత్ర‌*

- *చ‌దువు రాని వారు కూడా కేవ‌లం త‌మ వాయిస్ మెసెజ్ ద్వారా కూడా ప‌నిచేసేలా స్ ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఏర్పాటు*

- *పౌరులంద‌రూ త‌మ మొబైల్ ఫోనులో మ‌న‌మిత్ర పేరిట 9552300009 నంబ‌రును సేవ్ చేసుకోవాల‌ని కోరిన ప్ర‌భుత్వం*.
🔴 *ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు తప్పదు: WHO*

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు తప్పదని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేమని, ఎప్పుడైనా సంభవించవచ్చని చెప్పారు. దీనికి 20 ఏళ్లు పట్టొచ్చు లేదా రేపే జరగొచ్చని అభిప్రాయపడ్డారు. మహమ్మారి ముప్పు మాత్రం ఖాయమని, అది జరిగి తీరుతుందని నొక్కి చెప్పారు. దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
జిల్లాల వారీగా CVAP & DVAP సభ్యులను ( GSWS Staff ) ఖరారు చేస్తూ OD పై వర్క్ షాప్ కొరకు హాజరు కావలసిందిగా జిల్లా కలెక్టర్ల వారి ఆదేశములతో ఉత్తర్వులు విడుదల అవుతున్నాయి.