VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🟡 *GSWS ఉద్యోగుల బదిలీలు- Native Mandal Clarification*

✅ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ బదిలీలలో Native మండలం ఇవ్వరు.

✅ ఇక్కడ Native మండలం అనగా మీ యొక్క Service రిజిస్టర్ లో పొందుపరిచిన అడ్రస్ ను మాత్రమే పరిగణిస్తారు.ఆ అడ్రస్ లో ఏ మండలం ఉందో అదే మీ స్వంత మండలం అవుతుంది.మీ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ తో సంబంధం లేదు.

✅ అలాగే ఇప్పుడు Transfer పెట్టుకునే వారికి మాత్రమే స్వంత మండలం ఇవ్వరు.ఇది వరకే స్వంత మండలంలో పని చేస్తూ,తప్పనిసరి బదిలీలలో లేని వారు అలాగే బదిలీల కొరకు అప్లై చేయని వారు ప్రస్తుతానికి మీరు పని చేసే చోటే కొనసాగవచ్చు.
*తల్లికి వందనం నగదు క్రెడిట్ అవుతున్నాయి.* #ThallikiVandanam
తల్లికివందనం స్కీమ్ కి సంబంధించి మీరు అర్హులో కాదో వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా తల్లి యొక్క ఆధార్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోగలరు. అలాగే పేమెంట్ పడిందో లేదో కూడా తెలుసుకోవచ్చు #ThallikiVandanam
తుని మున్సిపాలిటీలో రూ. 26 లక్షల నిధులు గోల్ మాల్ చేసిన జూనియర్ అసిస్టెంట్ సునీత.. మున్సిపాలిటీ నుంచి సేకరించిన పన్నులు, ఇతర ఆదాయం సునీత దగ్గర జమ చేస్తున్న సిబ్బంది.. బ్యాంకులో డిపాజిట్ చేయకుండా తప్పుడు లెక్కలు చూపించి డబ్బులు కొట్టేసిన జూనియర్ అసిస్టెంట్..
Talliki_Vandanam_Grievance_SoP_120625.pdf
213 KB
తల్లికి వందనము గ్రీవెన్స్ SOP #ThallikiVandanam
తల్లికి వందనం డబ్బులు ఏకౌంట్లో పడుతున్నాయి , దయచేసి మీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. #ThallikiVandanam
*WhatsApp లొ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం* #ThallikiVandanam

*WhatsApp No* : 9552300009

🟡 𝗝𝗼𝗶𝗻 > https://t.me/VolunteerConnection
🧍‍♀️🧍‍♀️🧍‍♀️ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి ఖాతాలో, రూ.39 వేలు పడ్డాయి. #ThallikiVandanam
🧍‍♀️ *తల్లికి వందనముకి సంబంధించి గ్రీవెన్స్ అనేది DA లాగిన్ నందు ఎనేబుల్ చేయడం జరిగింది.* #ThallikiVandanam
తల్లికి వందనం పథకానికి అర్హులైన అనర్హులుగా పేరు చూపించినట్టయితే మీ గ్రామా లేదా వార్డు సచివాలయంలో అర్జీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసిన తర్వాత ఎవరు ఆమోదం తెలుపుతారో విషయం ప్రకారం ఇందులో ఇవ్వటం జరిగింది. #ThallikiVandanam
!! Update on Thalliki Vandanam-2025 !!

Dear All,

🔘 తల్లికి వందనం పథకం 2025-26 కు సంబందించిన వివరాలను Beneficiary Management portal - WEA/WWDS/DA/WEDPS login - "Track Application Status" నందు update చేయడం జరిగింది.

🔘 Track Application Status Search by...
1. Mother UID
2. Father UID
3. Guardian UID

☑️ Plz check now. #ThallikiVandanam
తల్లికి వందనం పథకము అర్హతలు చక్కగా వివరించటం జరిగింది. #ThallikiVandanam
🏝️ *భూమి సమస్య - తల్లికి వందనం :*

భూమి లేకున్నా ఉన్నట్టు చూపించిన, అర్హతలోపు ఉండి ఎక్కువ భూమి చూపించిన, ఉన్న భూమి అమ్మేసినా ఇంకా అనర్హులుగా చూపిస్తే ఎం చేయాలో చూడండి. #ThallikiVandanam
🚘 *4 చక్రాలా వాహన సమస్య - తల్లికి వందనం :*

నాలుగు చక్రాల వాహనం అమ్మేసిన, నాలుగు చక్రాల వాహనాన్ని టాక్సీగా మార్చిన  ఇంకా అనర్హులుగా చూపిస్తే ఎం చేయాలో చూడండి. #ThallikiVandanam
🔴 *Know Thalliki Vandanam Payment & Application Status [ Citizen Link ]* 👇🏼

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP #ThallikiVandanam
🔴 *సొంతంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటుస్ చెక్ చేసుకునే ప్రాసెస్* 👇🏼

తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ ను సొంతంగా తెలుసుకునేందుకు నేరుగా కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి

Scheme : Thalliki Vandanam
Year : 2025-2026
UID : తల్లి / తండ్రి / సంరక్షకుల lఆధార్

ఎంటర్ చేసి చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేసి ఆధార్ కు లింక్ ఉన్న మొబైల్ కు వచ్చే OTP నమోదు చేస్తే స్టేటస్ తెలుస్తుంది. #ThallikiVandanam

💰 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

🐚 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 [ 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 ]

https://t.me/VolunteerConnection/17253
Capture Venue Details.apk
11 MB
Yoga : Capture Venue Details App

యోగాంధ్ర 2025 లో భాగంగా సచివాలయ పరిధిలో ప్రజలు యోగా చేయుటకు గుర్తించిన వెన్యూ వివరాలు అనగా వెన్యూ ఫోటో మరియు వెన్యూ యొక్క లొకేషన్ క్యాప్చర్ చేయుటకు కొత్తగా మొబైల్ యాప్ ను ప్రభుత్వం విడుదల చేసింది. యోగాంధ్ర వెబ్ సైట్ సచివాలయ లాగిన్ మరియు పాస్వర్డ్ తో యాప్ లో లాగిన్ అయ్యి వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
🧘🏼‍♂️ *Yoga Capture Venue Details Note :*

యోగాంధ్ర 2025 లో భాగంగా సచివాలయ పరిధిలో ప్రజలు యోగా చేయుటకు గుర్తించిన వెన్యూ వివరాలు అనగా వెన్యూ ఫోటో మరియు వెన్యూ యొక్క లొకేషన్ క్యాప్చర్ చేయుటకు కొత్తగా మొబైల్ యాప్ ను ప్రభుత్వం విడుదల చేసింది. యోగాంధ్ర వెబ్ సైట్ సచివాలయ లాగిన్ మరియు పాస్వర్డ్ తో యాప్ లో లాగిన్ అయ్యి వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

📱 *Capture Yoga Venue Details App Link*👇🏼
https://t.me/VolunteerConnection/17263
*!! Update on Thalliki Vandanam : 2025-26 !!*

Dear All,

👉 తల్లికి వందనం పథకం 2025-26 కు సంబందించి, Beneficiary Management portal - WEA/WWDS/DA/WEDPS login నందు పొందుపరిచిన తుది అర్హులు మరియు అనర్హుల జాబితాను modification *( Mother wise - ఒక తల్లి కు సంబందించిన చిల్డ్రన్స్ వివరాలు అన్నీ ఒకే వరుసలో పొందుపరిచి)* update చేయడం జరిగినది.

☑️ కావున అందరూ కూడా తల్లికి వందనం 2025-26 పథకానికి సంబందించిన కచ్చితంగా Revised Final Eligible & Ineligible list ను download చేసుకొని సచివాలయం యందు display చెయ్యగలరు. #ThallikiVandanam
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✅ తల్లికి వందనం డబ్బులు జమ అవని వారు WHATSAPP Governance 9552300009 ఒకసారి చెక్ చేసుకోండి...

✅ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకుని ఏ అకౌంట్లో పడిందో తెలుసుకునే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ లో తల్లి ఆధార్ నెంబర్తో కనుక్కునే విధంగా వెసులుబాటు కల్పించారు. #ThallikiVandanam