*సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం*
• 19 సంస్థల పెట్టుబడులు, ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ
• రూ.28,546 కోట్ల పెట్టుబడులతో 30,270 మందికి ఉపాధి అవకాశాలు
• ఉద్యోగ, ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు ప్రతిపాదనలు.

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
grievance form for talliki vandanam.pdf
99.8 KB
*తల్లికి వందనం అర్జీ ఫారం* #ThallikiVandanam
ఏపీ: యోగా జీవితంలో భాగం కావాలి.. యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం.. పెట్టుకున్న అన్ని టార్గెట్లు చేరుకున్నాం.. ప్రజల్లో యోగాపై ఇంట్రెస్ట్ వచ్చింది.. 1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు.. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు.. ఇది చరిత్రలో జరగలేదు-సీఎం చంద్రబాబు
ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల మేర యోగా కార్యక్రమం జరుగుతుంది.. ఇక్కడ మూడున్నర లక్షల మంది పాల్గొంటారు.. వంద మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తున్నాం.. ఐదు లక్షల మందికి టీషర్టులు ఇస్తున్నాం.. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు ఒక టీమ్‌ను పెట్టాం.. చాలా స్టార్టప్స్ వస్తున్నాయి.. AIతో కొత్త యాప్స్ వస్తున్నాయి-సీఎం చంద్రబాబు

Dear all,
*THALLIKI VANDANAM* payment status is enabled in BM track application status.

Dear All,
🟡 You can raise the grievances.
⚫ *NOTE* :: Tomorrow(June 20) is not the Last day.
We will inform you about the last date in advance. #ThallikiVandanam

*రేపు, ఎల్లుండి సెలవు*
AP: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఆరోజు విశాఖలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని స్కూళ్లకు రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటించారు. అయితే విద్యార్థులు, ఉపాధ్యా యులు ఈ రెండు రోజులు ఉదయం స్కూళ్లకు హాజరై యోగా కార్యకలాపాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

*తల్లికి వందనం పథకమునకు అర్జీ నమోదు చేయుటకు రేపు చివరి తేదీ కాదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. చివరి తేదీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ముందుగా మీకు తెలియజేయడం జరుగును.* #ThallikiVandanam
Memo No.2868402 - Remittance of undisbursed pension.pdf
110.1 KB
Memo.No.2868402/SERP/NTRBPS/2025.
Sub:-SERP – NTR Bharosa Pensions – Remittance of undisbursed pension to the Government – Reconciliation of accounts - Certain instructions – Issued.

🟡 *తల్లికి వందనం తాజా సమాచార*
1. SC స్టూడెంట్ సంబంధించి పేమెంట్స్ అనేది మొత్తం క్రెడిట్ అవ్వలేదు అంటునారు ,దానికి రీసన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40% క్రెడిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ క్రెడిట్ చేయడం జరుగుతుంది
2. RTE స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అందరివీ పేమెంట్స్ అనేది హోల్డ్ చేయడం జరిగినది గవర్నమెంట్ దీనిమీద నిర్ణయం తీసుకోవలసి ఉంది
3. గ్రీవెన్స్ అనేది సిక్స్ స్టెప్ వాలిడేషన్ కొరకు government employees, income tax ,land, electricity, four1 wheeler, urban property వీటిని create greviance raise చేసిన తరువాత *Create grievance service request* చేయవలసి ఉంటుంది.
4. మిగతా grievance సంబంధించి డైరెక్ట్ గా గ్రీవెన్స్ అనేవి రిజిస్టర్ అవడం జరుగుతుంది
5. రిసర్వే జరిగిన విలేజెస్ లో ల్యాండ్ సంబంధించి అప్డేట్ చేస్తాం అని చెప్పి ఉన్నారు,ఇష్యూ వున వారు ల్యాండ్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ రైస్ చేస్తే పోర్టల్ నందు అప్డేట్ చేయడం జరుగుతుంది. #ThallikiVandanam

🧾 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లేటెస్ట్ సమాచారం :*
☛ *పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత మిగిలిన పంపిణీ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో కలెక్షన్ చేయూట & సచివాలయ పెన్షన్ ఖాతాలో జమ చేయు బాధ్యత గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ [ WEA ] వారిది అదే వార్డు సచివాలయంలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ [ WWDS ] అధికారి వారిది.*
☛ *సచివాలయ పంచాయతీ కార్యదర్శి [ DDO ] వారు కూడా పెన్షన్ పంపిణీ పూర్తయిన వెంటనే 2 రోజులలో మిగిలిన నగదు ప్రభుత్వ కు తిరిగి కట్టు బాధ్యత కలిగి ఉంటారు*
☛ *Reconciliation Report & పెన్షన్ పోర్టల్ నందు వివరాలు అప్డేట్ చేయు బాధ్యత WEA / WWDS కలిగి ఉంటారు.*
☛ *పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత 7 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవనిచో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.*
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

CIrcular_on_Transfers_and_Rationalisation[1].pdf
296.2 KB
MA Department – GSWS – Village /Ward Secretariats - Rationalisation & Categorisation of Functionaries & Secretariats – Positioning based on the category of Village /Ward Secretariats and Transfers & Postings of Functionaries
*Important points to note and take action for IYD June 21st*
1. To conduct yoga in all registered venues compulsorily
2. to mobilise the persons marked against each venue
3. to arrange Mike and sound system in all venues
4. use the new banner posted in group
5. engage trainer / instructor to practice common yoga protocol
6. compulsorily arrange TV or laptop for live streaming the Hon . Prime ministers yoga practice
7. do yoga in sync with the Vizag live streaming .
8. arrange water facilities & medical facilities at all venues
9. mark attendance of citizens in trainers / venue incharge app compulsorily
10. upload photos of public practising yoga
https://t.me/VolunteerConnection

ఏపీ సచివాలయ ఉద్యోగుల వారానికి 5 రోజుల డ్యూటీ వ్యవధి ఏడాది పొడిగింపు
ఏపీ సచివాలయ ఉద్యోగులు, డిపార్ట్మెంట్ హెడ్ లు, కార్పొరేషన్ విభాగ అధిపతులు.. వారానికి 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధన ఉత్తర్వుల గడువు ఈనెల 26 తో ముగుస్తుంది. ఈ మేరకు ఈ గడువు మరో ఏడాది అనగా 27 జూన్ 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ విజయానంద్.
💥 చాలామంది ఈ విషయంపై కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎందుకంటే రాష్ట్ర సచివాలయం టైమింగ్స్ *10.00 A.M to 5.30 P.M.* వరకు వారానికి ఐదు రోజులు పని దినాలు మాత్రమే.
💥 అదే గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయలకు వారానికి ఆరు రోజులు పని దినాలు, మరియు టైమింగ్స్ *10.30 A.M to 5.00 P.M.*

🔴 *తల్లికి వందనం అప్డేట్*
Please inform Inter 1st year SC students who are coming for eKYC to ensure that their Aadhaar is linked with their bank account as well.
For Inter 1st year SC students, we release thalliki vandanam to their aadhar linked bank account #ThallikiVandanam

🌽 *అన్నదాత సుఖీ భవ - పీఎం కిసాన్ పేమెంట్ అప్డేట్ :*
*పీఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ నేడు క్రెడిట్ అవుతుందని భావించినప్పటికీ జూన్ నెల ఆఖరికి పోస్టుపోన్ అయింది. ఖచ్చితమైన తేదీ త్వరలో ప్రకటించ బడుతుంది. అదే రోజున అన్నదాత సుఖీభవ కూడా క్రెడిట్ అవుతుంది.*