VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Attention all MPDOs / MCs.

1. GSWS Transfers has to be completed before 20.07.2025 as mentioned in minutes of meeting held on 10.07.2025.
2. Further requested to ensure fill the details of employees in HRMS portal after Rationalisation & transfers on or before 20.07.2025 without fail.
3. Instruct all DDOs to *Transfer Out* GSWS employees who are eligible for transfer in Nidhi Portal before 20.07.2025.
చిన్నారుల ఆధార్‌ వివరాలపై UIDAI కీలక సూచనలు
ఏడేళ్లు దాటిన చిన్నారులకు..
ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలు వెంటనే అప్‌డేట్ చేయాలి
స్కాలర్‌షిప్‌లాంటి పథకాలకు బయోమెట్రిక్‌ తప్పనిసరి
ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్‌ వివరాలను..
అప్‌డేట్ చేయకపోతే ఆధార్ డీయాక్టివేట్ అవుతుంది-UADAI
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సచివాలయ ఉద్యోగిపై నోరు పారేసుకున్న టిడిపి  ఎమ్మెల్యే మాధవిరెడ్డి. తొలిఅడుగు కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగిని బ్రోకర్‌ అంటూ వ్యాఖ్యలు. కార్పొరేటర్‌కు బ్రోకర్‌ పని చేస్తున్నావా అంటూ వీఆర్వోను కించ‌ప‌రిచేలా ఎమ్మెల్యే వ్యాఖ్య‌. వివాదాస్పదంగా మారుతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలు.
Forwarded As Received
Service Verification Certificate Proforma for Increment.pdf
67.9 KB
Service Verification Certificate Proforma for Increment
🔔 *తల్లికి వందనం అప్డేట్ :*

కొత్తగా అప్లికేషన్ & పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోటానికి విద్యార్ధి ఆధార్ తో ఆప్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు తల్లి / తండ్రి / సంరక్షకుల ఆధార్ తో చెక్ చేసుకునే వారు.

🧾 𝗪𝗲𝗯𝘀𝗶𝘁𝗲 :

సొంతంగా స్టేటస్ చెక్ చేయనుకునే వెబ్ సైట్ [ OTP అవసరం ] 👇🏼
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP


🧾 𝗚𝗦𝗪𝗦 :

గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న DA / WEA / WWDS / WDPS అధికారుల లాకింగ్ లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు [ OTP అవసరం లేదు ] వెబ్ సైట్ లింక్ 👇🏼

https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login

[ అందరికీ షేర్ చేయండి ]
*P4 - Margadarshi Registration :*

P4 లొ భాగంగా మార్గదర్శక రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే తప్పనిసరిగా వారు OTP సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి అంటే కేవలం నగదు మాత్రమే బంగారు కుటుంబాలకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. Skill కూడా సహాయం చేయవచ్చు. అందులో ఉన్న ముఖ్యమైన క్యాటగిరీలు

1. బోధన
2. మార్గదర్శకత్వం
3. నిధుల సేకరణ
4. ఆర్థిక ప్రణాళిక
5. ఆరోగ్య సంరక్షణ
6. డిజైన్
7. టెక్నాలజీ
8. వ్యవసాయం
9. నిర్మాణం
10. చట్టపరమైన మద్దతు

పై విషయాల్లో సహాయం చేయాలనుకునే వారు కూడా మార్గదర్శకాలుగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు.

*P4 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐋𝐢𝐧𝐤* :

https://zeropovertyp4.ap.gov.in/Login.html

*P4 Process* :
https://t.me/VolunteerConnection/17476

*Report Link* :
https://zeropovertyp4.ap.gov.in/SuccessStoryDashboard.html

📞 𝐓𝐨𝐥𝐥 𝐅𝐫𝐞𝐞 𝐍𝐨 : 18004251999
*//వాహనదారులకు కేంద్రం కీలక సూచన//*

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. *డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది*. ఇందుకు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. వాహన్, సారథి పోర్టల్లో పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంది.

*వెబ్సైట్ లింక్*👇👇
https://sarathi.parivahan.gov.in/sarathiservice/mobNumUpdpub.do
✅ *బంగారు కుటుంబ అర్హత ప్రమాణాలు :*

( గ్రామ సభ నిమిత్తం )

ఈ క్రింది సమస్యలలో కనీసం ఒక్కటి అయినా ఉంటే, ఆ కుటుంబం పథకానికి అర్హత పొందవచ్చు:

1. ఎల్పీజీ లేని కుటుంబం సంప్రదాయ ఇంధనాన్ని (vedi, veduru, coal) వాడుతున్నవారు.

2. విద్యుత్ లేని కుటుంబం ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనిది.

3. ఆదాయం లేని కుటుంబం ఉద్యోగం, రెంట్, ఇంటరెస్ట్, పెన్షన్ వంటివి ఏదీ లేనిది.

4. శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేని కుటుంబం తాగునీరు తేవడానికి 30 నిమిషాల రౌండ్ ట్రిప్ అవసరమయ్యే పరిస్థితి.

5. బ్యాంక్ ఖాతా లేని కుటుంబం కుటుంబంలో ఎవరికి బ్యాంక్ ఖాతా లేనిది.


🔴 *అనర్హతలు :*

క్రింది దేనైన ఒకటి ఉన్నా ఆ కుటుంబం పథకం నుండి తొలగించబడుతుంది (అర్హత ఉండదు):

1. భూమి కలిగిన కుటుంబం మొత్తం 5 ఎకరాలకన్నా ఎక్కువ భూమి లేదా 2 ఎకరాలకన్నా ఎక్కువ తడిబడి భూమి కలిగి ఉండటం.

2. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే.

3. పట్టణ ప్రాపర్టీ (Municipal Property) మున్సిపల్ ప్రాంతంలో ఆస్తి కలిగి ఉంటే.

4. ఆదాయపు పన్ను చెల్లింపు కుటుంబంలో ఎవరైనా Income Tax payer అయితే.

5. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న కుటుంబం Four-wheeler వాహనం కలిగి ఉంటే.

6. విద్యుత్ వినియోగం అధికంగా ఉండటం నెలకు సగటున 200 యూనిట్లకన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటే...
🔥Source from

‼️ *ఎంప్లాయిస్ గ్రివేన్స్ డే* ‼️

        ఈ నెల ఎంప్లాయిస్ గ్రివేన్స్ డే *ది. 18.07.2025న మధ్యాహ్నం 3.00 గం.లకు , PGRS మీటింగ్ హాలు, కలెక్టర్ వారి కార్యాలయం, కృష్ణాజిల్లా, మచిలీపట్నం* నందు నిర్వహించబడును.

         కావున కృష్ణాజిల్లా నందు పనిచేయుచున్న ఉద్యోగులు/పెన్షనర్లు *ది. 18.07.2025న మధ్యాహ్నం 3.00 గం.లకు* మీ ఫిర్యాదులను/విజ్ఞాపనలను అందచేయవలసిందిగా తెలియజేయడమైనది.
*🟡 Regarding Wife Details Capture..Spouse Pensions*

☀️NTR భరోసా పింఛను పథకం కింద పింఛను పొందుతూ *2019 నుండి నవంబర్ 2023 మధ్యలో చనిపోయిన* Male Pensioners యొక్క భార్య వివరాలను ఇటీవలే మనం అప్డేట్ చేయడం జరిగినది.

*☀️Wife Details* అప్డేట్ చేసిన వారిలో అర్హులైన వారి పేర్లు *SS PENSIONS పోర్టల్ WEA* లాగిన్ లో ఇవ్వబడినవి.

☀️వీరికి భర్త యొక్క *Death Certificate* ను అప్లోడ్ చేసి ఈనెల 31వ తేదీ లోపు ఎంపీడీఓ లాగిన్ లో అప్రూవ్ చేయించవలెను.
Dear all

💥 *Kindly circulate the above flash message to all the Functionaries in your respective groups without fail.*

*🔰All Functionaries have to update their details in the HRMS Attendance mobile app immediately.*
*తల్లికి వందనం అప్డేట్*

*All payment failure cases processed yesterday.*

Pls check with beneficiary.

*Latest payment status will be updated in NBM portal by Monday evening*
*♻️తల్లికి వందనం పథకం అప్డేట్*

🔰తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ Raise చేసి Remarks లో *Eligible and to be paid* అని ఉన్న వారికి అమౌంట్స్ నిన్న క్రెడిట్ అయినవి.

🔰NPCI Inactive గా ఉండడం వలన Payments fail అయిన వారికి Payments process చేయబడినవి.వారికి కూడా అమౌంట్స్ క్రెడిట్ అవుతూ ఉన్నవి.

✴️పై వాటికి సంబంధించిన *Payment Status* లు *NBM పోర్టల్ లో* సోమవారం సాయంత్రానికి అప్డేట్ అవుతాయి.

గమనించగలరు.
*వితంతు పెన్షన్ [ స్పాజ్ ] అప్డేట్ :*

1. పెన్షన్ తీసుకుంటూ మరణించిన భర్త యొక్క భార్య వివరాలు నమోదు చేసే సమయంలో భర్త మరణించిన తేదీ తప్పుగా నమోదైన ఉన్నవారు గమనించగలరు.

2. తప్పుగా నమోదైన వివరాలు అప్డేట్ చేసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైన WEA/WWDS అధికారుల S S Pension వెబ్సైట్ నందు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరణించిన తేదీ మరియు మరణించిన డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
*🟡డిపార్ట్మెంట్ పరీక్షల సమాచారం*

🌸జూలై 27 నుండి ఆగస్టు 01 వరకు జరగనున్న డిపార్ట్మెంట్ పరీక్షల హాల్ టికెట్లు జూలై 22వ తేదీ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
*P4 లిస్ట్ లొ పెన్షనర్ల పై క్లారిటీ :*

➥ ఇటీవల జరిగిన శిక్షణా సమావేశాల్లో వచ్చిన సందేహాల ఆధారంగా, కేవలం పింఛను (వృద్ధాప్య పింఛను, విధవ పింఛను మొదలైనవి) మాత్రమే పొందుతూ ఇతర ఏవైనా నియమిత ఆదాయ వనరులు లేని వ్యక్తులను P4 గ్రామ సభ ధృవీకరణలో ఆదాయవేతన సభ్యులుగా పరిగణించవద్దని నిర్ణయించబడింది.

➥ అన్ని CPOs ఈ సమాచారం‌ను సంబంధిత పర్యవేక్షకులు మరియు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసి, గ్రామ సభలు ఈ మార్గదర్శకాలు పాటిస్తూ నిర్వహించబడేలా చూడాలని కోరుకుంటున్నాం.

➥ పింఛను తీసుకుంటూ మరి ఇతర అనార్హతలు లేనటువంటి కుటుంబాలు కూడా బంగారు కుటుంబాలుగా పరిగణించడం జరుగుతుంది
💰 *ఉపాధి హామీ పథకంలో కొత్త కండీషన్ :*

1. ఇకపై కూలీలకు డబ్బులు రావాలంటే పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.

2. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో కార్మికుల ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫొటో ఉదయం 9గంటలకు తీసి అప్ లోడ్ చేయాలి. తర్వాతి ఫొటో సాయంత్రం 4గంటలకు తర్వాత తీయాల్సి ఉంటుంది.

3. ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఈ ఫొటోలను పంచాయతీ సెక్రెటరీలు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీవోకు నివేదిక ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

4. అంతేకాకుండా మండల స్థాయి అధికారులు ఎన్ని ఫొటోలు సరిగ్గా తీశారు, ఎన్ని తియ్యలేదని అనేవి చెక్ చేయాలి.

5. అన్నీ గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20శాతం వివరాలను జిల్లా అధికారులకు పంపించాలి. జిల్లా ఆఫీసులో ప్రతి ఫొటోను జాగ్రత్తగా స్టోర్ చేయాలని కేంద్రం తెలిపింది.
*రైతులకు ఈ నెల 23వరకు అవకాశం*

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో పేరు లేని అర్హులు.. ఈ నెల 23 వరకు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2వేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5వేలు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
*ఏపీలో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు*

*ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని* -ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ* మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద నిలబడరాదని హెచ్చరించారు. జులై 20న అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,*-ప్రకాశం* శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.