*P4 - Margadarshi Registration :*
P4 లొ భాగంగా మార్గదర్శక రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే తప్పనిసరిగా వారు OTP సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి అంటే కేవలం నగదు మాత్రమే బంగారు కుటుంబాలకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. Skill కూడా సహాయం చేయవచ్చు. అందులో ఉన్న ముఖ్యమైన క్యాటగిరీలు
1. బోధన
2. మార్గదర్శకత్వం
3. నిధుల సేకరణ
4. ఆర్థిక ప్రణాళిక
5. ఆరోగ్య సంరక్షణ
6. డిజైన్
7. టెక్నాలజీ
8. వ్యవసాయం
9. నిర్మాణం
10. చట్టపరమైన మద్దతు
పై విషయాల్లో సహాయం చేయాలనుకునే వారు కూడా మార్గదర్శకాలుగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు.
*P4 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐋𝐢𝐧𝐤* :
https://zeropovertyp4.ap.gov.in/Login.html
*P4 Process* :
https://t.me/VolunteerConnection/17476
*Report Link* :
https://zeropovertyp4.ap.gov.in/SuccessStoryDashboard.html
📞 𝐓𝐨𝐥𝐥 𝐅𝐫𝐞𝐞 𝐍𝐨 : 18004251999

*//వాహనదారులకు కేంద్రం కీలక సూచన//*
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. *డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది*. ఇందుకు ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. వాహన్, సారథి పోర్టల్లో పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంది.
*వెబ్సైట్ లింక్*👇👇
https://sarathi.parivahan.gov.in/sarathiservice/mobNumUpdpub.do

✅ *బంగారు కుటుంబ అర్హత ప్రమాణాలు :*
( గ్రామ సభ నిమిత్తం )
ఈ క్రింది సమస్యలలో కనీసం ఒక్కటి అయినా ఉంటే, ఆ కుటుంబం పథకానికి అర్హత పొందవచ్చు:
1. ఎల్పీజీ లేని కుటుంబం సంప్రదాయ ఇంధనాన్ని (vedi, veduru, coal) వాడుతున్నవారు.
2. విద్యుత్ లేని కుటుంబం ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేనిది.
3. ఆదాయం లేని కుటుంబం ఉద్యోగం, రెంట్, ఇంటరెస్ట్, పెన్షన్ వంటివి ఏదీ లేనిది.
4. శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేని కుటుంబం తాగునీరు తేవడానికి 30 నిమిషాల రౌండ్ ట్రిప్ అవసరమయ్యే పరిస్థితి.
5. బ్యాంక్ ఖాతా లేని కుటుంబం కుటుంబంలో ఎవరికి బ్యాంక్ ఖాతా లేనిది.
🔴 *అనర్హతలు :*
క్రింది దేనైన ఒకటి ఉన్నా ఆ కుటుంబం పథకం నుండి తొలగించబడుతుంది (అర్హత ఉండదు):
1. భూమి కలిగిన కుటుంబం మొత్తం 5 ఎకరాలకన్నా ఎక్కువ భూమి లేదా 2 ఎకరాలకన్నా ఎక్కువ తడిబడి భూమి కలిగి ఉండటం.
2. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే.
3. పట్టణ ప్రాపర్టీ (Municipal Property) మున్సిపల్ ప్రాంతంలో ఆస్తి కలిగి ఉంటే.
4. ఆదాయపు పన్ను చెల్లింపు కుటుంబంలో ఎవరైనా Income Tax payer అయితే.
5. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న కుటుంబం Four-wheeler వాహనం కలిగి ఉంటే.
6. విద్యుత్ వినియోగం అధికంగా ఉండటం నెలకు సగటున 200 యూనిట్లకన్నా ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటే...

🔥Source from
‼️ *ఎంప్లాయిస్ గ్రివేన్స్ డే* ‼️
ఈ నెల ఎంప్లాయిస్ గ్రివేన్స్ డే *ది. 18.07.2025న మధ్యాహ్నం 3.00 గం.లకు , PGRS మీటింగ్ హాలు, కలెక్టర్ వారి కార్యాలయం, కృష్ణాజిల్లా, మచిలీపట్నం* నందు నిర్వహించబడును.
కావున కృష్ణాజిల్లా నందు పనిచేయుచున్న ఉద్యోగులు/పెన్షనర్లు *ది. 18.07.2025న మధ్యాహ్నం 3.00 గం.లకు* మీ ఫిర్యాదులను/విజ్ఞాపనలను అందచేయవలసిందిగా తెలియజేయడమైనది.

*🟡 Regarding Wife Details Capture..Spouse Pensions*
☀️NTR భరోసా పింఛను పథకం కింద పింఛను పొందుతూ *2019 నుండి నవంబర్ 2023 మధ్యలో చనిపోయిన* Male Pensioners యొక్క భార్య వివరాలను ఇటీవలే మనం అప్డేట్ చేయడం జరిగినది.
*☀️Wife Details* అప్డేట్ చేసిన వారిలో అర్హులైన వారి పేర్లు *SS PENSIONS పోర్టల్ WEA* లాగిన్ లో ఇవ్వబడినవి.
☀️వీరికి భర్త యొక్క *Death Certificate* ను అప్లోడ్ చేసి ఈనెల 31వ తేదీ లోపు ఎంపీడీఓ లాగిన్ లో అప్రూవ్ చేయించవలెను.

*తల్లికి వందనం అప్డేట్*
*All payment failure cases processed yesterday.*
Pls check with beneficiary.
*Latest payment status will be updated in NBM portal by Monday evening*

*♻️తల్లికి వందనం పథకం అప్డేట్*
🔰తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ Raise చేసి Remarks లో *Eligible and to be paid* అని ఉన్న వారికి అమౌంట్స్ నిన్న క్రెడిట్ అయినవి.
🔰NPCI Inactive గా ఉండడం వలన Payments fail అయిన వారికి Payments process చేయబడినవి.వారికి కూడా అమౌంట్స్ క్రెడిట్ అవుతూ ఉన్నవి.
✴️పై వాటికి సంబంధించిన *Payment Status* లు *NBM పోర్టల్ లో* సోమవారం సాయంత్రానికి అప్డేట్ అవుతాయి.
గమనించగలరు.

*వితంతు పెన్షన్ [ స్పాజ్ ] అప్డేట్ :*
1. పెన్షన్ తీసుకుంటూ మరణించిన భర్త యొక్క భార్య వివరాలు నమోదు చేసే సమయంలో భర్త మరణించిన తేదీ తప్పుగా నమోదైన ఉన్నవారు గమనించగలరు.
2. తప్పుగా నమోదైన వివరాలు అప్డేట్ చేసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైన WEA/WWDS అధికారుల S S Pension వెబ్సైట్ నందు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరణించిన తేదీ మరియు మరణించిన డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

*P4 లిస్ట్ లొ పెన్షనర్ల పై క్లారిటీ :*
➥ ఇటీవల జరిగిన శిక్షణా సమావేశాల్లో వచ్చిన సందేహాల ఆధారంగా, కేవలం పింఛను (వృద్ధాప్య పింఛను, విధవ పింఛను మొదలైనవి) మాత్రమే పొందుతూ ఇతర ఏవైనా నియమిత ఆదాయ వనరులు లేని వ్యక్తులను P4 గ్రామ సభ ధృవీకరణలో ఆదాయవేతన సభ్యులుగా పరిగణించవద్దని నిర్ణయించబడింది.
➥ అన్ని CPOs ఈ సమాచారంను సంబంధిత పర్యవేక్షకులు మరియు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసి, గ్రామ సభలు ఈ మార్గదర్శకాలు పాటిస్తూ నిర్వహించబడేలా చూడాలని కోరుకుంటున్నాం.
➥ పింఛను తీసుకుంటూ మరి ఇతర అనార్హతలు లేనటువంటి కుటుంబాలు కూడా బంగారు కుటుంబాలుగా పరిగణించడం జరుగుతుంది

💰 *ఉపాధి హామీ పథకంలో కొత్త కండీషన్ :*
1. ఇకపై కూలీలకు డబ్బులు రావాలంటే పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.
2. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్లో కార్మికుల ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫొటో ఉదయం 9గంటలకు తీసి అప్ లోడ్ చేయాలి. తర్వాతి ఫొటో సాయంత్రం 4గంటలకు తర్వాత తీయాల్సి ఉంటుంది.
3. ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఈ ఫొటోలను పంచాయతీ సెక్రెటరీలు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీవోకు నివేదిక ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
4. అంతేకాకుండా మండల స్థాయి అధికారులు ఎన్ని ఫొటోలు సరిగ్గా తీశారు, ఎన్ని తియ్యలేదని అనేవి చెక్ చేయాలి.
5. అన్నీ గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20శాతం వివరాలను జిల్లా అధికారులకు పంపించాలి. జిల్లా ఆఫీసులో ప్రతి ఫొటోను జాగ్రత్తగా స్టోర్ చేయాలని కేంద్రం తెలిపింది.

*రైతులకు ఈ నెల 23వరకు అవకాశం*
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో పేరు లేని అర్హులు.. ఈ నెల 23 వరకు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.2వేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5వేలు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.

*ఏపీలో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు*
*ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని* -ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ* మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద నిలబడరాదని హెచ్చరించారు. జులై 20న అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,*-ప్రకాశం* శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

*త్వరలో స్కూళ్లలో ఆధార్ అప్డేషన్: UIDAI*
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ను స్కూళ్లలో అప్డేడేట్ చేసే విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నట్లు UIDAI CEO భువనేశ్ తెలిపారు. 45-60 రోజుల్లో ఈ టెక్నాలజీ రెడీ అవుతుందన్నారు. *'ఐదేళ్ల వయసు దాటినా బయోమెట్రిక్ అప్డేట్ కాని పిల్లల సంఖ్య 7Cr+ ఉంది. 15+ ఏళ్ల వారి కోసం కాలేజీల్లోనూ ఈ సిస్టమ్ తీసుకొస్తాం'* అని పేర్కొన్నారు. ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్ అప్డేడేట్ కాకపోతే ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది.

PM ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన పథకం కింద కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. UG, PG, మెడికల్, ఇంజినీర్ కోర్సులు చదివే 18-25 ఏళ్లలోపు వారు అర్హులు. 10+2 లేదా ఇంటర్లో 80% మార్కులు, కుటుంబ ఆదాయం ₹4.5లక్షలలోపు ఉండాలి. UG వారికి ఏడాదికి ₹12,000, PG, ప్రొఫెషనల్ కోర్సుల వారికి ₹20,000 ఇస్తారు. OCT 31 చివరి తేదీ. వివరాలకు https://scholarships.gov.in ను చూడండి
*Dear Sir/Madam,*
*✅If Date of Death showing wrongly in wife details captured data ,update Date of death and upload death certificate in WEA/WWDS login* #NTRBharosaPension

Dear All,
🟡Below mentioned screens are Enabled in NTR Portal Live.
➡️Additional Users Screen Online/Offline in MPDO/MC
➡️Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS
➡️Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS.

అందరు DA/WEDPS లకు విజ్ఞప్తి,
పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కొరకు సచివాలయములకు ఇచ్చిన Mantra L1 FPS పరికరములను సచివాలయ DA/WEDPS లు ఇన్వెంటరీ పోర్టల్ లో acknowledge చేయలేదు.
DA/WEDPS ల Inventory Portal Login Credentials User Name = Secretariat Code-da ,Password = Welcome@123! ఈరోజు 04:00 PM లోగా acknowledge చేయవలెను అని కోరడమైనది.
https://gswshms.ap.gov.in/.

*‼️NTR BHAROSA PENSION MAPPING UPDATE*
*✅STEP::1*
కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన ఎంప్లాయిస్ వారి యొక్క OLD SACHIVALAYAM నందు పెన్షన్ మ్యాపింగ్ &క్లస్టర్ మ్యాపింగ్ WEA/WWDS లాగిన్ నందు వారికి ZERO MAPPING (ఏటువంటి పెన్షన్లు కూడా మ్యాపింగ్ చేయకుండా ఉంచాలి)గా ఉంచాలి.
*✅STEP::2*
MPDO/MC SSP Pension లాగిన్ నందు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన వారివి ADD SCREEN నందు యూజర్ డీటెయిల్స్ ADD చేయవలెను
*✅STEP::3*
MPDO/MC లాగిన్ నందు యాడ్ చేసిన తరువాత WEA/WWDS లాగిన్ నందు కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన వారి పేర్లు డిస్ప్లే అవడం జరుగుతుంది మీరు మ్యాపింగ్ కంప్లీట్ చేయవలెను ..